Тёмный

#తోటకూరపులుసు 

Palani Swamy
Подписаться 465 тыс.
Просмотров 466 тыс.
50% 1

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Опубликовано:

 

6 июн 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 385   
@yeginenilakshmisrinivasulu4541
@yeginenilakshmisrinivasulu4541 2 года назад
ఎన్నీ జన్మల పుణ్యమో ఈరోజు ల్లో ఈ వంటలు చూసే భాగ్యం మనకు లభించింది... ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@amaravajisreedevi9860
@amaravajisreedevi9860 2 года назад
Super andi
@srinivasd5838
@srinivasd5838 2 года назад
పుణ్యం చేసుకోబట్టే
@jyothsnavaddiparti2253
@jyothsnavaddiparti2253 4 месяца назад
Brahmins vantalu
@RAVITEJA-jj1yq
@RAVITEJA-jj1yq 2 месяца назад
Kancham athisayam andi
@ivaturi
@ivaturi 5 месяцев назад
ఇంతకుముందు ఒకసారి మీరు చూపించిన ఆవ పెట్టిన పులుసు చేసుకున్నాము ఈ రోజు ఈ వీడియో లో చూపిన విధంగా ఉడకబెట్టి , రుబ్బి చేసుకున్నాము ఉప్పు పులుపు కారం మంచి పాళ్ళళ్ళో కుదిరి అద్భుతంగా వచ్చింది మీకు మా ధన్యవాదములు శుభం భూయాత్
@omnamosivaom5132
@omnamosivaom5132 2 года назад
బాబాయ్ గారికి నమస్కారములు👃👃 మీరు చక్కని తోటకూర పులుసు కూర వంట చేసి చూపించారు.. మీరు చెబుతూ చేస్తూ ఉంటే అర్జెంటుగా మీ ఇంటికి వచ్చి ఆది చేయించుకుని తినాలనిపించే అంతగా మధురానుభూతిని మిగిల్చింది ధన్యవాదాలు👃👍
@padmavathithiruvengala440
@padmavathithiruvengala440 Год назад
అందరి ఆరోగ్యం కొరకు ,అందరినీ తన ఆత్మీయులు గా ప్రేమను అబిమనన్నికలిపి వంటలుచేసి వడ్డిం చే మీకు భగవంతుడు ఆయురారగ్యాలతో చూడాలని కోరుకుంటున్నాను స్వామీ నమస్కారము
@suseelavishnu8208
@suseelavishnu8208 Год назад
గురువుగారు మీ వంటలు అద్భుతం,మీరు మాట్లాడే మాటల్లో ఉన్న ప్రేమకు నా కళ్ళవెంట నీళ్లు వస్తున్నాయి గురువుగారు💐💐💐
@raveendrabhupathi3917
@raveendrabhupathi3917 2 года назад
తెలియని బహు చక్కని మహత్తర రుచి కలిగినటువ౦టి అన్న ఆదరువుని మాకు పరిచయం చేసిన౦దుకు మీకు పాదాభివందనం గురువు గారు 🙏🙏
@venkateswararaojavvaji3127
@venkateswararaojavvaji3127 2 года назад
చూస్తుంటే నోరూరిపోతుంది గురువు గారు 🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 года назад
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🦜🦜🦜🦜🥭🥭🥭🥭🥭🫖🫖☕☕☕🍵🍵🍵🍵🧃🧃🍧🍧🥤🥤🥛🥛🍰🍨🍨🍨🦚🦚🦚🐦🐦🍏🍏🍏🍌🍌🥥🥥🛕🛕🍯🍯🍚🍚🧆🧆🧆🍍🌋🌋🌋🌋🌹🌹💐💐💐🌺🌺🌺🌺🥰🥰🥰
@ruthvikasivasri2726
@ruthvikasivasri2726 Год назад
Me vegeterian కూరల పద్దతి చాలా బాగుంటాయి గురువుగారు. 👌🏻👌🏻👌🏻
@SleepyCatfish-lv9hw
@SleepyCatfish-lv9hw 5 месяцев назад
మీకు పాదాభివందనం. మీ దీవెనలు ఆశీర్వాదాలు పొందినందుకు ప్రతి నమస్కారాలు. తెలుగు భాషను బ్రతికిస్తున్న మీకు పాదాభివందనం.
@padmaakella4669
@padmaakella4669 2 года назад
చాలా బాగుంది తొటకూర పులుసు కొత్త రకం
@srivallidevi4308
@srivallidevi4308 10 месяцев назад
మీరు చూపించిన పద్దతిలో తోటకూర పులుసు చేయడం నేను మొదటి సారి చూశాను. చూస్తూంటే నోరూరుతోంది. మేము తోటకూర, పెసరపప్పు ఉల్లిపాయ ముక్కలు, చింతపండు రసం, కాస్త బెల్లం వేసి ఉడికించి చేస్తాము. అలాగే తోటకూర కాడలు ఆవబెట్టిన కూర ఒకసారి చేసి చూపించండి
@arunprabha7061
@arunprabha7061 2 года назад
Excellent superrr గురూ గారు. పాలక్ పన్నీ ర్ లాగా పన్నీరు ముక్కలు వేస్తే తోటకూర పన్నీరు . 🙏🙏🙏🙏🙏🙏
@srinivasd5838
@srinivasd5838 2 года назад
పన్నీర్ వాడరు.
@lathak9
@lathak9 Год назад
చక్కగా చూపించేరు, మీ వంటలు అద్భుతం. పాత వంటలు... 👌🏻
@bhanumathiachanta6795
@bhanumathiachanta6795 9 месяцев назад
అదిరిందండీ తోటకూర పులుసు
@ushasreesomayajula4753
@ushasreesomayajula4753 Год назад
Super guruvu gaaru.i am always watching your vantakaalu.such a good n tasty dishes you are sharing
@jayakumarperavali618
@jayakumarperavali618 2 года назад
Chala santhoshamuga vundi acharylu garu.thanku very much
@satishkasturi
@satishkasturi Год назад
మీరు చెప్పినట్టుగానే చేశాను గురువు గారు.. అద్భుతః అనేలా, ఆకలి లేని వాడు కూడా ఇంకొక 2 ముద్దలు ఎక్కువ తినేలా ఉంది రుచి.. తోటకూర పులుసు చాలా సార్లు తిన్నాను కానీ, ఈ విధంగా తినడం ఇదే మొదటిసారి.. కృతజ్ఞతలు గురువు గారు.
@user-gy3rx3sw7i
@user-gy3rx3sw7i 4 дня назад
Super guruvugaru
@stellab9105
@stellab9105 2 года назад
Looking delicious I will try it sir thank you
@gopalakrishnap6887
@gopalakrishnap6887 2 года назад
Guruvugariki dhanyawadamulu....chana bagundi totakura pulusu 🙏🙏
@shivanvitha2466
@shivanvitha2466 2 года назад
Namaste Pallani swamy garu Chala manchi kura share chesaru Skanda shasti subramanyaeswari pooja vidhanam theliyacheydani swamy garu
@gowrigrandhi1619
@gowrigrandhi1619 2 года назад
👌recipe guruji
@sunandapalem1943
@sunandapalem1943 2 года назад
Different pulusu, I will try thank you guru garu
@manastitching
@manastitching 2 года назад
హాయ్ బాబాయ్ గారు నమస్తే🙏🙏 తోటకూర పులుసు🥬🥬 భలే బాగుంది😋😋👌👌👍👍
@shylajan3869
@shylajan3869 2 года назад
Guruji I have tried most of your recipes, wonderful, thank you from Bangalore
@pothurimastanaiah5318
@pothurimastanaiah5318 2 года назад
👌👌👌👌 తోటకూర పులుసు తయారీ విధానం బాగా అర్థం అయినట్లే చెప్పినందుకు నా ధన్యవాదములు
@tanukusatyam
@tanukusatyam 2 года назад
సూపర్ సూపర్
@gamidianasuya8798
@gamidianasuya8798 2 года назад
Tq paliniswmi
@venkatpothineni5574
@venkatpothineni5574 2 года назад
అదరకొట్టారు స్వామి గారు...మధురాతి మధురం
@acharyaprabahkarachary7737
@acharyaprabahkarachary7737 8 месяцев назад
Navaneetham...bahuruchi
@acharyaprabahkarachary7737
@acharyaprabahkarachary7737 8 месяцев назад
Kantiki impugaa..kadupuku nimpugaa Pulihora ku thalimpu andham..aali ki laalimpu andham
@kareemullashaik7618
@kareemullashaik7618 2 года назад
అయ్యా మీ వంట చేసే పాత్రలు రోళ్ళు, రోకలి బండ, మట్టి పాత్ర. అవి వాడే పద్దతి చాలా బాగుంది . వీడియో కూడా బాగా చేశారు. నమస్కారం.
@dvslakshmi1259
@dvslakshmi1259 9 месяцев назад
Excellent guruji. Chala baga chesaru. Very healthy.
@bennycharles3214
@bennycharles3214 2 года назад
Very good Presentation Sir.Keep up the good work Sir
@chandrammapallipati8227
@chandrammapallipati8227 2 года назад
Dhanyavadam guruvugaru Manchi vantakalu choostunnamu try chestunnamu ⛸🙏🙏
@vijayadurgam7980
@vijayadurgam7980 2 года назад
Very nice recipe sir.
@gayathritv7605
@gayathritv7605 2 года назад
ఎంత బాగా చూపిస్తున్నారు బాబాయ్ garu నిజంగా మీరు grate
@RebeccaBecky
@RebeccaBecky Год назад
New healthy dish💪ragi sangati tho super 😋😋
@mudraganamjyothi8846
@mudraganamjyothi8846 26 дней назад
Chala baga chepparu me vantalu Anne follow chestanu thanks 😊
@geetamadhuri9660
@geetamadhuri9660 Год назад
Chala bagundi sir ... Definite ga try chesta
@SrideviRamesh5
@SrideviRamesh5 Год назад
Chala chala bagundi guruvugaru🙏
@kanakamahalakshmip7545
@kanakamahalakshmip7545 2 года назад
చాలా చాలా బాగుంది గురు వుగారు 🌹🙏🏻
@lakshmisivaraju6538
@lakshmisivaraju6538 2 года назад
చాలా బాగా బావుంది
@tshoba2103
@tshoba2103 2 года назад
Chala bhaga chebutunnaru thank you
@ramadevilingamaneni7301
@ramadevilingamaneni7301 Год назад
తోటకూర పులుసు అద్భుతం అండి మీరు చెప్పే విధానం ఇంకా బాగుంది
@annapoornag9163
@annapoornag9163 10 месяцев назад
అయా, గురు వుగారు, నమస్కారం మీ వంటలు, చూస్తే, మా అమ్మ గుర్తుకు వస్తుంది, మీ రు చెప్పి న వంటలు మా అమ్మ చే సే ది, ధన్యవాదాలు
@gourirajan7765
@gourirajan7765 2 года назад
you are really an expert sir. pulsu is looking delicious. I will surely try this out.
@gangawomenleaguenarishakth3340
@gangawomenleaguenarishakth3340 2 года назад
Hi Medam I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn
@lakshmianjali80
@lakshmianjali80 2 года назад
Chaalaa manchi vantakam teliya chesaaru dhanyavaadaalu,,,,,
@beaulaabhilashbeera8745
@beaulaabhilashbeera8745 13 дней назад
Nenu e roju meru cheppinatlu chesanu andi ee totakura Pulusu chaala chaala Thanks Andi Tatayyagaru
@sudharani7031
@sudharani7031 2 года назад
We r very lucky to have u babai garu Namaste
@sireeshatluri5886
@sireeshatluri5886 2 года назад
Awesome guruji
@mvblkumari3403
@mvblkumari3403 9 месяцев назад
Meeru chala baga chestunaru babbaya garu.maa intlo chesukonela meeru chestunaru.mee baga cheptunaru andariki ardham ayyela .thank you babbaya garu.meemu vellulipaya tinamu andi .
@rajanahymavathi6961
@rajanahymavathi6961 4 месяца назад
Guruvu garu eroju Vanda baagundhandi tq sir
@ramanireddy9862
@ramanireddy9862 2 года назад
Swami garu meeru chela manchi ga chesaru plush good namasthi swami garu dannya vadalu
@suryakamala7336
@suryakamala7336 2 года назад
పులుసుచాలాబాగుందిగురువుగారు
@swarupaswarupa9330
@swarupaswarupa9330 2 года назад
TQGOD TQSir miru chala baga chesaru chala baga ardham aitatu cheparu thank you sir
@rameshallu4994
@rameshallu4994 2 года назад
అద్భుతమైన వంటకం
@Mslakshmi-ii1yi
@Mslakshmi-ii1yi 5 месяцев назад
Chalabagundi
@prabhakararao6902
@prabhakararao6902 Год назад
స్వాములూ,ఈ ఋచులు మీ ప్రత్యేకత.మీకు హృదయపూర్వక నమస్కారములు.ప్రభాకరరావుశర్మ.
@Pradeepkumar-yb9cc
@Pradeepkumar-yb9cc 8 месяцев назад
Sir super videos sir meevi, miku naa pasdhabhivandhanaaalu 🙏🙏🙏
@jyotijelde158
@jyotijelde158 2 года назад
Wow super
@SatyaVarahiCreations
@SatyaVarahiCreations 2 года назад
Super Guruvu garu 🙏
@lalitha5645
@lalitha5645 2 года назад
Thank you Guruvu Garu
@babi79366
@babi79366 2 года назад
చాలా బాగుంది గురువు గారు
@seshulakkoju7846
@seshulakkoju7846 2 года назад
👌👌😍😍😍😋👏nice respi
@radhikach2923
@radhikach2923 2 года назад
తోటకూర పులుసు తయారీ 👌👌👌 గురువు గారు 👍
@srinivas5331
@srinivas5331 2 года назад
చాలా బావుంది వంటకం 👌
@madanapumadhavi8598
@madanapumadhavi8598 2 года назад
Elanti manchi vantakalu andaru vandukondi
@mvblkumari3403
@mvblkumari3403 9 месяцев назад
Mee roolu chala bagundi babbaya garu.chala baga chestunaru vantalu meeru🙏🙏
@devinunna9032
@devinunna9032 2 года назад
అద్భుతః చాలా బాగుంది గురువుగారు రేపే నేనూ చేస్తానండీ. ఈమధ్య మీవీడియోస్ ఎక్కువ రావట్లేదు గురువుగారు.
@AnanthaLaxmi-me5wl
@AnanthaLaxmi-me5wl 2 года назад
Chala Baga vachidi sir
@vibhav.123
@vibhav.123 2 года назад
"పలని స్వామి శాఖాహార ఆహారశాల"ఒకటి ఏర్పాటుచేసే అవకాశం ఉంటే పరిశీలన చేయండి...చక్కగా మేమందరం సంప్రదాయ వంటకాలు తినగలుగుతాం..
@arunaravuri690
@arunaravuri690 2 года назад
I cocked this resipy.It is very taste .I prserved in fridge n used another days.so tasteful curry.Thanq babai.
@laxmann4957
@laxmann4957 Год назад
Super Guruoo Garu. 👏👏👏👏🙏🙏🙏
@SaiprasannaNotes
@SaiprasannaNotes 2 года назад
Baga chesrau tappakunda try chesthanu 🙏
@madhavilathaannamraju3656
@madhavilathaannamraju3656 Год назад
Mee vantalu, mee telugu...awesome !!!
@AnanthaLaxmi-me5wl
@AnanthaLaxmi-me5wl 2 года назад
Chala Badaga chepparu guru garu
@manoj3573
@manoj3573 8 месяцев назад
Bhale chepparu Swami 🙏
@sharadasarika2588
@sharadasarika2588 2 года назад
Wonderful sir thanks a lot sir for all your valuable videos
@gangawomenleaguenarishakth3340
@gangawomenleaguenarishakth3340 2 года назад
Hi Medam I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn
@nagalakshmisuresh8613
@nagalakshmisuresh8613 2 года назад
Gurugariki namaskaram Sunday memu Rajahmundry vachamu,maha kaleswar temple darshinchukunnamu,mimmali Baga gurthuchesukunnamu,meru cheppinvanni chusamu,Dhanyavadhamuluandi
@Bujji7339
@Bujji7339 2 года назад
Super guruvugaru
@MeenaKumari-yt6uf
@MeenaKumari-yt6uf 2 года назад
Chala baaga chesaru guruvu garu ... Definitely. Prepare chestanu ... 🙏🙏🙏🙏🙏
@gangawomenleaguenarishakth3340
@gangawomenleaguenarishakth3340 2 года назад
Hi Medam I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn
@vimalanabi1448
@vimalanabi1448 Год назад
ఆహా ఆహా 😋😋😋చూస్తుంటే ఇప్పుడే vandukoni thinaali అనిపిస్తుంది స్వామి. మీ vantalante chaalaa ఇష్టం స్వామి. 🙏
@dlnfamily5167
@dlnfamily5167 2 года назад
Excellent
@kmani3904
@kmani3904 2 года назад
Swamy chalachalaa bagundi thotakura pulusu..super 🙏🙏🙏
@gangawomenleaguenarishakth3340
@gangawomenleaguenarishakth3340 2 года назад
Hi Medam I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn
@vani8987
@vani8987 Год назад
Chustene yummy ga undi,, vellullipayalu,, abbabbaa... mee m way of making excellent nd traditional sir
@syamalasyamala4908
@syamalasyamala4908 Год назад
Thank u sir elantivi maaku theyliyani vantalu chupinchi maaku jnanodhayam cheyandi helldy food thank u 🙏
@neerajaneeraja2118
@neerajaneeraja2118 2 года назад
Meeru chala Baga chepparu
@lalavathbunny9940
@lalavathbunny9940 11 месяцев назад
Me vonta me matalu chala bhagundi Babi garu 🙏🙏👌👍
@naginisrilakshmid6072
@naginisrilakshmid6072 Год назад
Nenu same elane chesanu chala chala baundi👌👌👌👌
@Prashastha2014
@Prashastha2014 Месяц назад
Swami Mee vantalu, meru matlade Telugu rendu swachhamainavi,, 9🎉
@ghantasyam975
@ghantasyam975 Год назад
Vandanalu Swamiji .
@user-no5sh9in3n
@user-no5sh9in3n Год назад
Superb swamy I will try
@pushpalathanaidu1506
@pushpalathanaidu1506 2 года назад
Baga cesaru swamy Mee vanthalu chala baguntayu
@meenuseepana6829
@meenuseepana6829 2 года назад
Super guruvu garu
@srinivasaraonelaparthi2769
@srinivasaraonelaparthi2769 2 года назад
Gurujii thota kura pulusu 👌💯🙏🙏🙏
@ambatiumasankarprasad8715
@ambatiumasankarprasad8715 8 месяцев назад
You're welcome to prepare nice food items in healthy view.
@meenarangaraju1369
@meenarangaraju1369 2 года назад
👌గురువుగారు 😋
@lalithap2767
@lalithap2767 Год назад
Abbo chustene elavunte, tinte elavuntudo,guruvu gariki vandnalu
@anandarao1781
@anandarao1781 2 года назад
Rajeswari. Maaku theliyani vanta chesaru babai garu thotakura pulusu chala ruchiga chesaaru memu kuda ee vidhamga chesukuntamu
@vanisri3553
@vanisri3553 2 года назад
Super 👌👌👌
@Rathna1
@Rathna1 Год назад
I will try to prepare this respi
@umaphanivemparala3040
@umaphanivemparala3040 2 месяца назад
మీ పంపె వంటకాల వెరైటీలు చాలాచాలా బావుంటాయి గురుగారు 🙏
@thirumalarajujayalakshmi6356
@thirumalarajujayalakshmi6356 2 года назад
Chala.bagundichla.bagundi
Далее
Dhosakaaya Pappu.
22:18
Просмотров 368 тыс.