Тёмный

Dhosakaaya Pappu. 

Palani Swamy
Подписаться 464 тыс.
Просмотров 368 тыс.
50% 1

Опубликовано:

 

19 дек 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 441   
@SantoshKumar-dp9ee
@SantoshKumar-dp9ee 3 года назад
మీరు చెప్పే విధానం చాలా బాగుంది, మీ శ్రమకు ఏంతో గుర్తింపు రావాలి , ధన్యవాదాలు గురువు గారు🙏
@katyayanikusuma5361
@katyayanikusuma5361 2 года назад
Miru ye uri vaaru...dayachesi cheppandi
@seshumambav9422
@seshumambav9422 3 года назад
కన్నతండ్రి వెళ్ళు పట్టుకుని ఎంత జాగ్రత్త గా నడిపిస్తారో అంత జాగ్రత్తగా అందంగా చెప్తున్నారు గురువు గారు మీ వీడియోలు నాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయి చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు
@VijayaLakshmi-ob4hz
@VijayaLakshmi-ob4hz Год назад
Dosakaya pappu chaala baaga chesaaru
@sridharkesari696
@sridharkesari696 10 месяцев назад
😢😊
@rajeshvarig3780
@rajeshvarig3780 9 месяцев назад
ఎంత అందంగా చెప్పారో
@allurivarahalamma6019
@allurivarahalamma6019 7 месяцев назад
Madhuram madhurammm
@allurivarahalamma6019
@allurivarahalamma6019 7 месяцев назад
Madhuram madhurammm
@VijayaLakshmi-no5ni
@VijayaLakshmi-no5ni 3 года назад
గురువుగారు మీరు వండిన వంట కంటే చెప్పిన విధానం చాలా చాలా బాగుంది. నిజముగానే దోసకాయ పప్పు చాలా రుచిగా వండారు. Thank you so much 🙏🙏🙏
@annapurnadevi4143
@annapurnadevi4143 3 года назад
చూడగానే మీరు వంట రుచి తెలుస్తుంది పళని స్వామీగారూ అంటే నోరు ఊరిపోతూ ఉంటుంది ఇదీ నిజమండీ... 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
@itsme_pavan
@itsme_pavan 3 года назад
స్వచ్ఛమైన మీ తెలుగు భాష కు నేను పెద్ద పెద్ద అభిమానిని
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 года назад
చాలా సంతోషం నాన్న..
@lathaswarna847
@lathaswarna847 2 года назад
If cxx
@vaibhavdecors4600
@vaibhavdecors4600 2 года назад
🙏
@yesuratnam5077
@yesuratnam5077 8 месяцев назад
గురువు గారు మీ వివరణ, వంటల తయారు విధానం చాలా చక్కగా ఉంటుంది. ఈ కంప్యూటర్ యుగం లో కూడా అంత ఓపికతో వంటలు చేసుకునేందుకు కష్టపడటం ఇష్టం ఉండదు. ఇప్పుడు పప్పు అంటే అన్నీ కలిపి కుక్కర్ లో వేసి ఉడకబెట్టి తాలింపు వేస్తే చాలనుకుంటారు.
@kamakshis7697
@kamakshis7697 2 года назад
Wow. What a whole hearted blessings. So kind of you Swami 🙏
@saisudeep4517
@saisudeep4517 3 года назад
గురువు గారికి నమస్కారం మీ చేతి యొక్క అమ్రుతోపమానమైన భోజనాన్ని ఒక్క సారి రుచి చూడాలని ఉంది 🙏 ఓమ్ శరవణ భవ వెట్రివేల్ మురగనిక్కే హరోం హర
@k.kalyani6638
@k.kalyani6638 2 года назад
Blessed to have you palani Swami garu. All your video's are excellent. Your conversation is like elderly person in our house. Thankyou so much.🙏🏻🙏🏻🙏🏻
@shireeshavasigala5432
@shireeshavasigala5432 3 года назад
I really admire the simplicity of swami's presentation and his vocabulary!!!!
@girishmenon8445
@girishmenon8445 3 года назад
That's true🙏...very affectionate & it gives warm feeling.... Regards Girish.
@girishmenon8445
@girishmenon8445 2 года назад
❤️❤️
@babjivelamarthi5866
@babjivelamarthi5866 2 года назад
Where is your native place guruvu garu
@meenachaavali2492
@meenachaavali2492 2 года назад
Absolutely
@sravanisastry1650
@sravanisastry1650 10 месяцев назад
​@@babjivelamarthi5866kakinada
@usharaninayakanti697
@usharaninayakanti697 2 года назад
నమస్కారము గురూజీ గారు ' మీరు ఓపికగా మీ అనుభవాల వంటావార్పులు తెలిపి మమ్ములను కృతార్ధు లను చేస్తున్నారు రుచి కరమైన వంట చేయడం తెలిపి మమ్మలను నలభీమ పాకము నకు దగ్గర గా తీర్చి దిద్దిన విధానం కూడా సంతోషదాయకము
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 года назад
ఆట వెలది పద్యము : దోస కాయ పప్పు దోస గింజలు చేర్చి చేయు నట్టి విధము చెప్పినారు ఇంపుగాను మీరు కుంపటిపై చేసి పళణి స్వామి! వంద వందనములు
@moguloorimohanmohan7203
@moguloorimohanmohan7203 2 года назад
అద్భుతః
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 2 года назад
@@moguloorimohanmohan7203 ధన్య వాదములు
@skrao9310
@skrao9310 2 года назад
Mallaadhi vaaru..mee aata velathi padhyam tho malli adhara kottaaru..
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 4 месяца назад
​​@@skrao9310ధన్యవాదములు
@mohammadiziauddin841
@mohammadiziauddin841 2 года назад
So authentic and so mouth watering...was enjoying all these recipes by my very Godavari district native friends as a student. Thank you very much for bringing us back all those divine tastes.... 🙏🏿😎👍
@aparnak9891
@aparnak9891 3 года назад
Namaskaram,nenu tamilnadu,mee vanta,kani mee matalu chala bagunthi.mana bramana bojanam eputum great.வாழ்க வளமுடன்.
@maniganti6866
@maniganti6866 3 года назад
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది నోరు ఊరుతుంది
@MP-ln9pw
@MP-ln9pw 3 года назад
Love the way you speak. It reminds me of my grandma
@padmapriyatirumala8963
@padmapriyatirumala8963 Год назад
చాలా బాగా దోసకాయ పప్పును వివరిస్తూ, నోరువూరించేలా సుచీ, శుభ్రంగా చేసి చూపించారు.. ఇప్పుడే వెళ్లి ఈ పద్ధతిలో చేయాలని వుంది. ధన్యవాదాలు.
@valli3493
@valli3493 2 года назад
మహాద్భుతం గురువుగారు 🙏🙏 వాముకారం నమోనమః 🙏🙏🙏🙏🙏
@ravishankardurga5925
@ravishankardurga5925 2 года назад
You deserve admiration not only for your culinary skills but also for your presentation which enhances the taste of the recipes you prepare
@rajeshvarig3780
@rajeshvarig3780 9 месяцев назад
తీయటి తెలుగు మాటలు కూడా అమోఘమైన రుచిని తెచ్చి పెడుతున్న ది.
@mykidschannel7450
@mykidschannel7450 3 года назад
Chala chala chala bagundi, guruvugaru, mi asiravadamu pondina memu dhanyulamu guruvu garu
@annapurnapuri4264
@annapurnapuri4264 2 года назад
Chala ga chepthunnaru...babai garu...ma amma garu chesina vantalu gurthostunnai.....
@ranikapavarapu2885
@ranikapavarapu2885 3 года назад
Dosakaya pappu,vamu mirchi chala bavundhi guruvugaru.meeru cheppe vidanam chala bavundhi ee roje mee videos chusanu.Nice.
@vaijayanthisubramanian8127
@vaijayanthisubramanian8127 2 года назад
Very traditional. His way of cooking enhances taste and flavour. Best part is no onion and no garlic. 👌👌
@narasimhamdvl
@narasimhamdvl 2 года назад
That is Real Brahamin Community 🙏
@adi990
@adi990 3 года назад
Swami, ee rendu rojulo mee videos choosi, Pappu dosakaya try chesanu super ochindi andi... Alage mirapakayalu vamu uppu vesi veyinchanavi aite inka super...
@chandrashekarhr2240
@chandrashekarhr2240 2 года назад
నిజంగా చెప్పాలంటె, మా గురుగారి creativity at its best 👏😂 n million mouth watering combinations & permutations & హత్పూర్వక ఆశీర్వచనం ... మరి ఇంత కాక లక్ష-లక్ష followers అదెట్టు అవ్వగలరొయ్,
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 года назад
చాలా సంతోషం అండి.
@lalitaakella3434
@lalitaakella3434 3 года назад
Patha kalam nati vantalu gurthu chesthunnanduku chala thanks, long live sir
@muralinavamani9005
@muralinavamani9005 3 года назад
Adbuthaha Guruvugaru garu me voice me vantalu Vaadu karam super idea Meeku Paadaabhi vandanaalu me Gonthulo spashtatha baga nachindi
@sombhattshastri1353
@sombhattshastri1353 3 года назад
Gurugaru meeru cheppina ee recipe ivvalei chesenu.... Adirpoyindi 😊🙏🙏🙏. Maa family ki kuda chala nachindi. Thank you 🙏
@rukminimantripragada
@rukminimantripragada 3 года назад
ఈ రోజు నేను ఈ పప్పు మీరు చెప్పినట్టే చేసేను . బాగా కుదిరింది . మా అమ్మాయి ఇష్టంగా తిన్నది . వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు
@moguloorimohanmohan7203
@moguloorimohanmohan7203 3 года назад
Bendakaya pappu cheyadamela
@pvbhaskarareddy513
@pvbhaskarareddy513 Год назад
పంతులు గారు... వంటలే వంటలు సూపర్... మీరు మాట్లాడుతూ వంట చేస్తూ చూస్తా వుంటే.. అబ్బా.. అబ్బా కడుపు నిండా తిని ఆరగించి నట్టే ఉంది...sir
@srinuvarmamoka4336
@srinuvarmamoka4336 3 года назад
ఛాలా అద్బుథం గురువు గారు 🙏🙏🙏
@geetagudla6486
@geetagudla6486 2 года назад
Asalu brahmana vantakalu ante idea kuda Leni vallamu mee vantalu chusi enta santhosha padutunnamu ayyagaru 🙏🙏 , thanks andi Anni nerchu kuntunnamu 👏👏💐
@jyotimishra9947
@jyotimishra9947 2 года назад
Babaye garu namaste Chala manchi vantalu simpul nerpistunnaru thank you🙏🙏
@srinivasthallam7985
@srinivasthallam7985 3 года назад
Chala bagundhi guruvu garu. Chala baga chaparu.👌
@vinnakotasivanand4063
@vinnakotasivanand4063 Год назад
నోరు వూరిపోతున్నది ఈ రోజుననే వండించుకుని తినెదను నాకు పళనీస్వామి గారి వంటలు అన్ని చాలా బాగుంటాయి ,వాటిని నాసహధర్మచారిణికి మీ వీడియేాలుచుాపించి ఆవంటలు చేయించుకుని వాటి రుచులు ఆస్వాదుస్తను .ఫళణి స్వామివారికి వందనములు
@panchumarthisrinivas603
@panchumarthisrinivas603 3 года назад
Guru garu meru chala manchi ga matlladutha & vivaranga chebutha untey , noru uruthundi andi. Superb Vantakam
@lakshmanraokaluturi779
@lakshmanraokaluturi779 3 года назад
Thanks మీరు చెప్పుతువుంటేనే కడుపు నిందినట్లున్నది గురువుగారు
@vimalanabi1448
@vimalanabi1448 2 года назад
Ayya gaaru mee vantalanu minchina vantalu ekkadaa levandi ayya gaaru. Exlent exlent exlent. Inkaa veraity vantalatho vasthaarani koruchunnaamu ayyagaaru. 🙏🙏🙏
@muralialagharu5205
@muralialagharu5205 3 года назад
Your Commentary is soooo good & thank you for UR blessings .
@bhanuarugollu2821
@bhanuarugollu2821 2 года назад
Chala chala vandhanalu.... swamiji.... naku chala chala istamaina... vantalu... chepputunnaru... nenu vinatam tappa... vandatam radhu.... mi anugraham valana telusukuntunannu... swamy ji...
@srinagatejaswini2854
@srinagatejaswini2854 3 года назад
Guruvu garu meeru cheyppey vidhanamu cheyyatamu chalaa bavundandi.chalaaa bavundandi.
@anuradhay5712
@anuradhay5712 2 года назад
ప్రాణం లేచి వస్తున్నది మీరు చెపుతుంటే....సూపర్
@psrreddy3028
@psrreddy3028 3 года назад
అద్భుతం గురువుగారు👌👌👌
@mamathabhaskara
@mamathabhaskara 3 года назад
Aa karaanni memu inguvakaaram antaamandi chaalaavaatigi vupayogisthamu especially kandinooka dose ku Maa amma maa naannaama ilage chesevaaru kumparti..kaaraamu...inguva... Tq for sharing sweet memories 🙏
@rekharao3460
@rekharao3460 2 года назад
మీరు చేసే అద్భుతమైన వంటలకు మరింత రుచి తెచ్చే మీ మాటలు అమోఘం అండీ... 👌ధన్యవాదాలండీ 🙏
@chandrikaedibilli6700
@chandrikaedibilli6700 3 года назад
Mee cheythilo magic vunnadhandi guruvu gaaru...mee vantakaalu anni bale ruchiga vuntayandi guruvu gaaru..👌👌👌👌👌
@karthikreddy2679
@karthikreddy2679 3 месяца назад
I don't know if I will ever make recipes. I just like to watch your videos. it calms my mind
@user-qn6pu3lx4d
@user-qn6pu3lx4d 3 месяца назад
Kaakarakaya ulikaram chesanu chaaalaadbutamga annadi dhanyavadamulu Guru Garu
@sivaparvathitalluri1111
@sivaparvathitalluri1111 2 года назад
Mee maatalu and vantalu chaalaa bhagunnayi🥰🥰🥰🥰🥰🤩🤩🤩🤩🥳🥳🥳
@reddemmasomalaraju1542
@reddemmasomalaraju1542 2 года назад
Chaala baagundi guruvu gaaru tq,🙏🏻
@spicylunchboxbyakshita7628
@spicylunchboxbyakshita7628 3 года назад
చూస్తుంటేనే‌ తినాలనిపిస్తుంది .పప్పు నెయ్యి వేసుకొని తిన్నారంటే😋😋👌👌
@psuseela5137
@psuseela5137 3 года назад
Chala chala bagha cheseru. Super.👌👌👌👌👌👌
@vsrveluri7240
@vsrveluri7240 3 года назад
మహానుభావా...మీ రుచులు తో మతి పోతోంది.మాకు చాలా బాగా నచ్చింది..మీ వంటలు..
@venkataramarao6788
@venkataramarao6788 3 года назад
నల భీమ పాకం
@arunamehta5605
@arunamehta5605 2 года назад
Superb Guruvugaru meeru chese paddati chaala bagundi. Try chesi comment pedtaanu. Eeroju ullikaram kakarkaya chesanu. Baaga kudirindi.
@hematirupathi1283
@hematirupathi1283 2 года назад
Vahvaa superb! I will do it Swamy garu! I will tell my taste also!!!
@madhavikollipara5779
@madhavikollipara5779 Год назад
Namaskaram guruvugaru mee vantalu nenu ma intlo chesthunnanandi ma varu tega pogidesthunnaru naku chala santhosanga undi meeku dhanyavadalu. Meeru ilage padikalala patu yuvathaki manchi sampradaya vantalu nerpalani na prardhana andi. Subamasthu
@dvenkatalakshmi3479
@dvenkatalakshmi3479 2 года назад
చాలా బాగుంది గురువు గారు
@gudivendala
@gudivendala 3 года назад
Palani swamy guruvu garu miru chesina dosakaya pappu chaala baagundi
@sindhujacherunc6670
@sindhujacherunc6670 3 года назад
Mouth watering super ga chesaru I will try
@tnusharani3007
@tnusharani3007 3 года назад
Annayagaru Mee vantalu chala super 🙏🙏🙏🙏🙏
@nagarajaraolakkaraju2011
@nagarajaraolakkaraju2011 3 года назад
చాలా అద్భుతంగా ఉంది బాగుంది సార్
@vindhyanakkanaboina7501
@vindhyanakkanaboina7501 2 года назад
Meeru chesea vanta baguntunnai guruvu garu Chepea vidhanam enka bagundi Chudaganea tinalani pistundi
@gprmoon3043
@gprmoon3043 3 года назад
పప్పు చాలా బాగా చేశారు స్వామి దూరంనుండి టేస్టు తెలుస్తోంది స్వామి బొగ్గుల పొయ్యి మీద చేశారు విత్తనాలతో దోసకాయ వేశారు డబల్ టెస్ట్ అద్భుతహ స్వామి👌👍🙏
@rajyalakshmivemuri9429
@rajyalakshmivemuri9429 2 года назад
పళని సామి అంకుల్ మీ దోసకాయ పప్ప మంచి రుచిగా వుంది మీ వంటలన్నీ చాలా బాగుంటాయి
@lodagalakrishna5514
@lodagalakrishna5514 3 года назад
చాలా చాలా బాగుంది సర్,,,🙏
@sireeshatangudu9496
@sireeshatangudu9496 3 месяца назад
Chala baagundi guruvu gaaru ie eoju chasaanu
@meenuseepana6829
@meenuseepana6829 3 года назад
Guruvu garu receipe super chala bagundi
@laharithirumalesh5936
@laharithirumalesh5936 2 года назад
Naku kothaga pellindi Guru garu me vantalu chusi try chesthunna chala tqqq
@sudhasvantasala3694
@sudhasvantasala3694 2 года назад
Chala bagundhi swami🙏
@pratapkumar436
@pratapkumar436 3 года назад
Quite interesting good ❤️❤️ continue more videos
@ladyIndiaasmr
@ladyIndiaasmr Год назад
super guruvu garu naku pappu chala istam
@vijayalakshmivaranasi8019
@vijayalakshmivaranasi8019 2 года назад
Nice looks very tasty good recipe
@rajk9329
@rajk9329 3 года назад
పళని స్వామి గురువు గారికి నా వందనాలు. మవంట చాల బాగున్నది.
@kiran1254
@kiran1254 3 года назад
Adhbuthaha babai garu Nee bhasha, cheppi vidhanam chala kamma ga vuntai andi
@suseelajonnalagadda8892
@suseelajonnalagadda8892 3 месяца назад
Super gaa vuntundhi.
@haripriyam9577
@haripriyam9577 3 года назад
Me matalu vinte mouthwatering ma amma kuda baga vanta chesevaru.amma poyi 4 mns ayyindi.vamu mirchi dalt combination adirindi.naku new idea bhale vundi.amna leni lotu e janma ki theradu.nanna poyaru.brain stroke tho. 2ddaru bros vunna no use vere valla tho life leading cheyali unmarried ni pelli chesukonu headache,irritabil bowel syndrome acidity skin allergy migraine headache vundi dly painkillers use chesthanu yemi life cheppamma.
@pakkisudharani8868
@pakkisudharani8868 2 года назад
Guru Jee chalabhagachaparu🙏🙏
@manivemala1236
@manivemala1236 2 года назад
మహా అద్భుతం 🙏🌹💜
@kalaraju1906
@kalaraju1906 2 года назад
So great his presention and talk ad taste and super traditional health food.god bless this godly person
@sandhyaranikallakuri1396
@sandhyaranikallakuri1396 2 года назад
Maa chinnappati bhojanaalu Ruchi gurtuku vasthunnayi guruvu gaaru.
@arugollu
@arugollu 3 года назад
mee commentary is good. Chaala rojulu tarvata baaga nachina chakkani baasha vinnanu
@raniradha7572
@raniradha7572 2 года назад
Tq so much Guruvu garu 🙏
@govardhanaganesh5311
@govardhanaganesh5311 2 года назад
nenu try chesanu chala baga vachindi andi
@sravanthivajha3352
@sravanthivajha3352 2 года назад
Chala bavundi guruvu garu
@sugunamadallapalli2256
@sugunamadallapalli2256 2 года назад
Chala bagunnayandi mee vantalu.new subscriber nenu.
@shaikmamola1626
@shaikmamola1626 3 года назад
Chalabagundi guruvgaru nenutrychesta
@rajakumaripasumamula5702
@rajakumaripasumamula5702 3 года назад
Meeru chrppe vidhanam chala bagundi.ye mandaleeka mina mana thelugu matrame vaditho yentha baguntundi vinataniki . Vina sompuga unnadi mee mata.
@bhavanipriya4242
@bhavanipriya4242 3 года назад
Swamy Meru super andi..
@realizenowyogaandspiritual2490
@realizenowyogaandspiritual2490 3 года назад
Chala bagundhi andi
@radhikalakshmi5800
@radhikalakshmi5800 2 года назад
Aha .adbhutaha swamy Garu. ila chesukunta chachina noru pranam posukuntundi 🤩🤤🙏🙏🙏🙏🙏
@pratibhayk5158
@pratibhayk5158 2 года назад
Palani Swami garu , meeru vantalu cestu matalu chaputu unte chala sahaya karam. aiyyna salahalu chaptu unte Baga untundi. Maku ma kutumba lo Manishi laga Anni pistaru. Vantalu kudu chala bagauntayi.
@lakshmichopra
@lakshmichopra Месяц назад
Meeru chala chala chakkaga vivaristarandi Chala baagundi ee vanta
@chagantichandrasekhar7994
@chagantichandrasekhar7994 2 года назад
Hats off to your traditional cooking
@mahithareddy6455
@mahithareddy6455 3 года назад
Me language and vantalu baga nachay andi
@savithasatish9148
@savithasatish9148 2 года назад
Namaskaram Meeru chesnatte chesanu pappu Super thanks
@balarao410
@balarao410 3 года назад
Chaala bagundi andi..America lo unnam..try chesta mee cheppina vidhanam lo
@dinavahisivaprasad4978
@dinavahisivaprasad4978 3 года назад
Chaala baagundhi guruvugaaru.
@telugubookworld8368
@telugubookworld8368 3 года назад
సర్ బొగ్గుల పొయ్యి గురించి ఒక విడియో చేయండి.
@tblforyou7741
@tblforyou7741 3 года назад
Yes looks yummy,thank you
@vijayakosuri6847
@vijayakosuri6847 3 года назад
Supar baga వండుతున్నారు, meeru vandutunte maku noru urutundi 👌🏻
@venkataramarao6788
@venkataramarao6788 3 года назад
Excellent comment
@srinivasaraokothurthi291
@srinivasaraokothurthi291 Год назад
Excellent guruvugaru
Далее
Prasaadham Pulihora.
18:26
Просмотров 537 тыс.
БИМ БАМ БУМ💥
00:14
Просмотров 3,2 млн
▼КОРОЛЬ СОЖРАЛ ВСЕХ 👑🍗
29:48
Просмотров 445 тыс.
Palani Swamy Words
1:30
Просмотров 11 тыс.
Ullipaaya & Vankaaya-Pachchi Pulusu..!
18:20
Просмотров 503 тыс.
Vankaaya Allam Kaaram Pettina -Koora.
27:54
Просмотров 609 тыс.
БИМ БАМ БУМ💥
00:14
Просмотров 3,2 млн