"వ్యక్తిగతంగా నాకు, ఈ పర్వతం ఎంతో విశేషమైనది ఎందుకంటే, నా గురువు కూడా తమ దేహాన్ని ఇక్కడే వదిలిపెట్టారు. నేను ఆ ప్రదేశంలోకి అడుగుపెట్టే సాహసం ఇంకా చెయ్యలేదు. అది ఎక్కడ ఉందో నాకు తెలుసు. కానీ ఆయన సమాధిపై కాలుమోపేంత తెగువ నాకు ఇంకా లేదు" అని అంటున్నారు సద్గురు.
**************************************************
English Video: • The Fierce Yogis of So...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
25 мар 2022