"నేటి ప్రపంచం ఎలా తయ్యారయ్యిందంటే విశ్రాంతి పొందడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం - ఐతే నిద్ర పోవడం లేదా తాగడం లేదా డ్రగ్ తీసుకోవటం. మీ ప్రయత్నం ఏంటంటే - కొంత సమయం పాటు, మెదడు పని చేయకుండా ఉండాలని చూస్తున్నారు. ఎందుకంటే మీ మనసు అంత నసగా తయారయ్యింది" అని అంటున్నారు సద్గురు.
English Video: • Is Life Freaking You O...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
6 июн 2022