Тёмный

దత్త వజ్ర కవచ ప్రయోగం- ఏ సమస్యనైనా తీర్చే ప్రక్రియ | Dattatreya Vajra kavacham | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 1 млн
50% 1

Here is a video on the most powerful Dattatreya vajra Kavacham . This video explains :
1) Its meaning
2) 9 ways to apply it
3) Its mechanism and why is it unique among all Kavachas
Datta Jayanthi wishes to all channel family members
-Uploaded by: Channel Admin
PDF of this Kavacham
drive.google.com/file/d/1tSwf...
Q) Where do I get all 100 Slokas of this stotra in all Indian languages (including Telugu)?
A) Go to the below link. You will find in Devanagari script. On the top right corner of the page, there is an option from where you can select any language that you want.
sanskritdocuments.org/doc_dei...
Q) ఈ లింకులో ఉన్న 100 శ్లోకాలూ చదవాలా?
మీకు చేతనైతే, ప్రతిరోజూ ఒకసారి న్యాసం, పంచోపచార పూజ మొదలైనవి చదవండి. రాకపోతే, ఈ 22 శ్లోకాలూ చదివినా చాలు!
Q) ఈ స్తోత్రాన్ని స్త్రీలు చదువవచ్ఛా?
a) అందరు చదువవచ్చు. కుటుంబం అంతా కలిసి ఒక చోట కూర్చొని చదివితే ఆ కుటుంబానికి విశేషమైన ఫలితం వస్తుంది.
Q) చదవడానికి నియమాలు ఏమిటి? మాంసాహారం తినవచ్చా?
A) ఈ క్రింద వీడియో చూడండి
• ఏ పూజకైనా పాటించాల్సిన...
Q) గురువు ఉపదేశం కావాలా?
A) దత్త జయంతి రోజు మనకి వచ్చిన ఈ కవచాన్ని దత్తాత్రేయుని ప్రసాదంగా స్వీకరించి ఆయననే గురువుగా భావించి ప్రారంభించండి.
Q) నైవేద్యం ఏమి పెట్టాలి?
A) కాచని పాలు కానీ, ఫలం కానీ, మనం ఒండుకున్న పదార్ధం కానీ ఏదైనా పెట్టవచ్చు.
Q) ఆ చెట్లు మా దగ్గరలో లేకపోతే ఏం చేయాలి?
A) ఆ చెట్లు శక్తివంతమైనవి కనుక వాటిక్రింద కూర్చొని చేస్తే సత్వర ఫలితం వస్తుంది.లేకపోతే, పూజా మందిరంలో కూర్చొని చదవండి.
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri #NanduriSrinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to anonymous channel family member for their contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#dattatreya #gangapur #narsobawadi #gurucharithra #sripadasrivallabha
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

28 дек 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@swamis2559
@swamis2559 3 года назад
"ఎందరో మహానుభావులు" ....అని మీ లాంటి వారి కోసమే అన్నారని అనిపిస్తుంది...
@hiranmayi6270
@hiranmayi6270 3 года назад
అరుదైన , అద్భుతమైన కవచ రాజం ను అందించిన మీరు కూడా దత్తస్వరూపులే ...🙏🙏🙏🙏
@Karthikdyuthi
@Karthikdyuthi 3 года назад
గురువు గారు మీరు మాకోసం...... ఒక నెలలో ఏదయినా ఒక రోజు...... మీరు మా అందరి కోసం....... live పెట్టండి..... అనేక మంది ధర్మ సందేహాలు..... తీర్చిన వారు అవుతారు..... ధన్యవాదాలు 🙏🙏🙏
@prattipatisubhashini4306
@prattipatisubhashini4306 3 года назад
నండూరి వారికి నమస్కారములు 🙏 మీ వీడియో విన్న తరువాత నేను 20 సంవత్సరాల క్రితం పారాయణ చేసిన, గురుచరిత్ర తిరిగి చేయాలనే సంకల్పం కలిగి, వెంటనే పూర్తి చేశాను. చాలా చాలా యాదృచ్ఛికంగా ఆ పారాయణ పూర్తి చేసిన గురువారంనాడు విశాఖ వెళ్ళడం... ఆశ్చర్యంగా పిఠాపురం దర్శించగలిగాను.ఆ సమయంలో మీ వీడియో చూసి కుక్కుటేశ్వరుని, పురుహూతికా అమ్మవారి ఆలయం దర్శించగలిగాను. గురు మార్గంలోకి నన్ను తిరిగి మళ్ళించిన మీ మాటలకు కృతజ్ఞతాంజలులు🙏 శ్రీ గురుభ్యోనమః సుభాషిణి ప్రత్తిపాటి
@urekhadantuluri3059
@urekhadantuluri3059 3 года назад
శ్రీ నండూరి శ్రీనివాస్ గారి పాదములకు నమస్కారాలు .మీ ప్రవచనాలు వినటం మా గురువులు కృప భగవంతుడు కలిపించిన అదృష్టం .మీ కష్టం ఫలించి అనేక మంది చూడగలగాలి అని కోరుకుంటున్నాను . మీకు అనేక కృతఙ్ఞతలు .
@vijayaraghava4935
@vijayaraghava4935 3 года назад
ఈ జన్మకి గురుజీ వీడియో చూసి పాటించే ప్రయత్నం చేసే మనమందరం కృతార్థులం 🙏 శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః 🙏
@chakriekota355
@chakriekota355 3 года назад
అవధూత చింతన శ్రీ గురుదేవదత్త..🙏🙏🙏
@sriguru2230
@sriguru2230 3 года назад
దత్తాత్రేయ వజ్రకవచం అస్య శ్రీదత్తాత్రేయ వజ్రకవచస్తోత్ర మంత్రస్య, కిరాతరూపీ మహారుద్ర ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీదత్తాత్రేయో దేవతా, ద్రాం బీజం, ఆం శక్తిః, క్రౌం కీలకమ్, ఓం ఆత్మనే నమః,ఓం ద్రీం మనసే నమః, ఓం ఆం ద్రీం శ్రీం సౌః, ఓం క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లః శ్రీ దత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. ఓం ద్రాం అంగుష్టాభ్యాం నమః । ఓం ద్రీం తర్జనీభ్యాం నమః । ఓం ద్రూం మధ్యమాభ్యాం నమః । ఓం ద్రైం అనామికాభ్యాం నమః । ఓం ద్రౌం కనిష్ఠికాభ్యాం నమః । ఓం ద్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః । ఏవం హృదయాది న్యాసః । ఓం భూర్భువఃస్వరోమితి దిగ్బన్ధః । ధ్యానమ్ జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే | దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే || కదా యోగీ కదా భోగీ కదా నగ్నః పిశాచవత్ | దత్తాత్రేయో హరిః సాక్షాద్ భుక్తిముక్తి ప్రదాయకః || దిగంబరం భస్మసుగంధ లేపనం చక్ర త్రిశూలం డమరుం గదాయుధమ్ | పద్మాసనం యోగిమునీంద్రవందితం దత్తేతినామస్మరణేన నిత్యమ్ || అథ వజ్రకవచమ్ ఓం దత్తాత్రేయః శిరః పాతు సహస్రాబ్జేషు సంస్థితః | భాలం పాత్వానసూయేయశ్చంద్రమండలమధ్యగః || కూర్చం మనోమయః పాతు హం క్షం ద్విదలపద్మభూః | జ్యోతీరూపోऽక్షిణీ పాతు పాతు శబ్దాత్మకః శ్రుతీ || నాసికాం పాతు గంధాత్మా ముఖం పాతు రసాత్మకః | జిహ్వాం వేదాత్మకః పాతు దంతోష్ఠౌ పాతు ధార్మికః || కపోలావత్రిభూః పాతు పా త్వశేషం మమాత్మవిత్ | సర్వాత్మా షోడశారాబ్జస్థితః స్వాత్మాऽవతాద్ గలమ్ || స్కంధౌ చంద్రానుజః పాతు భుజౌ పాతు కృతాదిభూః | జతృణీ శత్రుజిత్ పాతు పాతు వక్షఃస్థలం హరిః || కాదిఠాంతద్వాదశారపద్మగో మరుదాత్మకః | యోగీశ్వరేశ్వరః పాతు హృదయం హృదయస్థితః || పార్శ్వే హరిః పార్శ్వవర్తీ పాతు పార్శ్వస్థితః స్మృతః | హఠయోగాది యోగజ్ఞః కుక్షీం పాతు కృపానిధిః || డకారాదిఫకారాంత దశారసరసీరుహే | నాభిస్థలే వర్తమానో నాభిం వహ్న్యాత్మకోऽవతు || వహ్నితత్వమయో యోగీ రక్షతాన్మణిపూరకమ్ | కటిం కటిస్థబ్రహ్మాండవాసుదేవాత్మకోऽవతు || బకారాదిలకారాంత షట్పత్రాంబుజబోధకః | జలత్వమయో యోగీ స్వాధిస్ఠానం మమావతు || సిద్ధాసన సమాసీన ఊరూ సిద్ధేశ్వరోऽవతు | వాదిసాంతచతుష్పత్రసరోరుహనిబోధకః || మూలాధారం మహీరూపో రక్షతాద్ వీర్యనిగ్రహీ | పృష్ఠం చ సర్వతః పాతు జానున్యస్తకరాంబుజః || జంఘే పాత్వవధూతేంద్రః పాత్వంఘ్రీ తీర్థపావనః | సర్వాంగం పాతు సర్వాత్మా రోమాణ్యవతు కేశవః || చర్మం చర్మాంబరః పాతు రక్తం భక్తిప్రియోऽవతు | మాంసం మాంసకరః పాతు మజ్జాం మజ్జాత్మకోऽవతు || అస్థీని స్థిరధీః పాయాన్మేధాం వేధాః ప్రపాలయేత్ | శుక్రం సుఖకరః పాతు చిత్తం పాతు దృఢాకృతిః || మనోబుద్ధిమహంకారం హృషీకేశాత్మకోऽవతు | కర్మేంద్రియాణి పాత్వీశః పాతు జ్ఞానేంద్రియాణ్యజః || బంధూన్ బంధూత్తమః పాయాచ్ఛత్రుభ్యః పాతు శత్రుజిత్ | గృహారామధనక్షేత్రపుత్రాదీన్ శంకరోऽవతు || భార్యాం ప్రకృతివిత్ పాతు పశ్వాదీన్ పాతు శార్‍ఙ్గభృత్ | ప్రాణాన్ పాతు ప్రధానజ్ఞో భక్ష్యాదీన్ పాతు భాస్కరః || సుఖం చంద్రాత్మకః పాతు దుఃఖాత్ పాతు పురాంతకః | పశూన్ పశుపతిః పాతు భూతిం భూతేశ్వరో మమ || ప్రాచ్యాం విషహరః పాతు పాత్వాగ్నేయ్యాం మఖాత్మకః | యామ్యాం ధర్మాత్మకః పాతు నైరృత్యాం సర్వవైరిహృత్ || వరాహః పాతు వారుణ్యాం వాయవ్యాం ప్రాణదోऽవతు | కౌబేర్యాం ధనదః పాతు పాత్వైశాన్యాం మహాగురుః || ఊర్ధ్వం పాతు మహాసిద్ధః పాత్వధస్తాజ్జటాధరః | రక్షాహీనం తు యత్ స్థానం రక్షత్వాదిమునీశ్వరః || ఇతి శ్రీ రుద్రయామళే హిమవత్ఖండే మంత్రశాస్త్రే ఉమామహేశ్వరసంవాదే శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం సంపూర్ణం
@santhilakshmimunaga2531
@santhilakshmimunaga2531 3 года назад
ధన్యవాదాలు గురూజీ నాకు dutta వజ్రకవచం పూర్తిగా కావాలి plz send me in thelugu
@VNAGARAJU520
@VNAGARAJU520 3 года назад
మహానుభావా, మీరు, మీ వీడియోస్ మాకు దొరకటం కేవలం మా పూర్వ జన్మ సుకృతం అనిపిస్తోంది... శతకోటి నమస్కారములు మీ పద పద్మములకు..,🙏🙏🙏
@upendrablissfulkumar6465
@upendrablissfulkumar6465 3 года назад
మీ వీడియోస్ అన్ని download చేసుకోపోతే మళ్ళీ వెతుక్కోవడం చాలా ఇబ్బంది ఒక్కక్కటి ఆణి ముత్యం
@vardhiniprathipati5836
@vardhiniprathipati5836 3 года назад
Endhuku andi e channel ni subscribe cheskuni bell 🔔 symbol ni activate cheyandi notifications vastay kada find out cheyyalsina avasaram undadhu
@subramanyamm7606
@subramanyamm7606 3 года назад
i already downloaded
@nareshvodapelli4998
@nareshvodapelli4998 3 года назад
అవునండి మీరు చెప్పింది వాస్తవం
@rvsrbsarma
@rvsrbsarma 3 года назад
ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః!💐🙏🙏🙏
@alekhyarakshitaar6714
@alekhyarakshitaar6714 3 года назад
Guruvu garu Meeru cheppina e stotram note chesukuni nenu first day only one time read chesanu chala miracles jarigindi nenu swamy vaarini 7 years nundi pujinchukuntunnanu naku oka five years nundi night asalu nidra ravadam ledu early morning 2 3 aa time lo koncham nidra vachedi nenu chala pujalu parayanalu japam anni chesa chala hospital ki velli chala medicine vaadanu kani upayogam ledu naku night ayite chalu yedupu vachedi nidra leka yela cheppalo teliyadam ladu nenu 2nd roju e stotram 1/2 hour chadivanu nidraku mundu 4 times chadivi padukunnanu yenta adbutamo yendukante nidra tablets vesukunna rani nidranu chusi chala santosham ga vundi naku nenu e roju morning nundi yenta happy ga vunnanante matallocheppalenu inta manchi stotram cheppinanduku meeku hrudaya purvaka namaskaramulu meeku chala chala chala chala chala danyavadamulu andi
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 3 года назад
అంతా దత్తస్వామి దయ!
@alacreation4380
@alacreation4380 Год назад
Ae strotram ma. Nenu husband accident lo loss ayyanu Pillalu tho Chaalaa suffer avthunna. Husband parents asalu support evvadam ledhu
@mmmmadasu7364
@mmmmadasu7364 Год назад
@@alacreation4380 ఆయన పారాయణ చేసింది ఈ వీడియో లో చెప్పిన శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం అండి.
@alacreation4380
@alacreation4380 Год назад
@@mmmmadasu7364 tqq for valuable reply
@krishnap3419
@krishnap3419 Год назад
@@NanduriSrinivasSpiritualTalks 🙏🙏🙏
@swathikishore4948
@swathikishore4948 3 года назад
దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర ఔదుంబర ఔదుంబర నృసింహ సరస్వతి ఔదుంబర 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@kaushalacharya6212
@kaushalacharya6212 3 года назад
ధన్యవాదములు సర్ 🙏🙏🙏 "శ్రీ సిద్ధ మంగళ స్తోత్రం" గురించి ఒక వీడియో చేయండి సర్
@fundamenttechnic1687
@fundamenttechnic1687 Год назад
మలాంటి వారి కష్టాలు తీర్చడానికి దత్తాత్రేయ స్వామి మీ ద్వారా మాకు ఇచ్చిన వారం, ధన్యోస్మి 🙏🙏🙏 శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏 Thank you for your selfless efforts, thank you very much 🙏🙏🙏
@vishnunanditaramisetty2406
@vishnunanditaramisetty2406 3 года назад
దేహానికి సందేహాలు దాహం వంటిదే మీరు వాటిని చాలా సరళమైన వాడుక భాషలో చెప్పారు.. ధన్యవాదాలు 🙏
@puranambhumesh3976
@puranambhumesh3976 3 года назад
Narasimha Swamy Japan m pagal Swami
@Anijai4581
@Anijai4581 3 года назад
ధన్యవాదములు.. దిగంబరా దిగంబరా.. శ్రీపాద వల్లభ దిగంబరా.. దిగంబరా దిగంబరా.. దిగంబరా.. అవధూత చింతన దిగంబరా..
@holirangoli1336
@holirangoli1336 2 года назад
ధన్యవాదాలు గురువు గారు
@spiritualfactsintelugu4132
@spiritualfactsintelugu4132 3 года назад
గురువు గారు మంతంగి మాత జీవిత చరిత్ర గురించి వీడియో చెయ్యగలరు
@MyNestham.Prasanth
@MyNestham.Prasanth 3 года назад
గురు గారు దక్షిణ మూర్తి గురించి చెప్పండి
@vishwanathp5407
@vishwanathp5407 3 года назад
*చాలా చాలా ఉపయోగకరమైన సమాచారం అందించారు - సరైన సమయంలో 🚩🙏.* *జై గురుదత్తాత్రేయ 🚩🙏.*
@raviterikoti9089
@raviterikoti9089 2 года назад
🕉️🙏🏻 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🕉️ స్వామీ మీ పాద పద్మాలు కు శతకోటి శిరసా నమామి జై గురుదేవా జై జై గురుదేవా జై దత్తాత్రేయ జై జై దత్తాత్రేయ
@Allinone-xt2qn
@Allinone-xt2qn 3 года назад
సర్వేజనా సుఖినోభవంతు, స్వామి అందరి జనులను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి రక్షించి సర్వసుఖాలు ఐశ్వర్యాలు ప్రసాదించును గాక
@ajajju17
@ajajju17 3 года назад
No one in this world can provide this kind of meaning with science infused n affect on our chakras n energy system..🙏🙏🙏 never missed ur video from 3yrs bow to u sir
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 3 года назад
గురువు గారికి నమస్కారాలు 🤚పాదాభివందనం🤚 ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్యా 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🕉️🔱🌿🌾🌴🌸🍎🍊🌹🌺🌼💮🇮🇳🙏
@mamidipakachandrarao2967
@mamidipakachandrarao2967 3 года назад
మీరు చెప్పిన శ్లోకాలు నమస్కారములు చాలా చక్కగా చెప్పారు నమస్కారం
@kmamathareddy8576
@kmamathareddy8576 Год назад
Sir as a iit aspirant i am satisfied because when I hear it teliyani dhariyam motivation vastundhi it is also increasing my confidence SIR AFTER GETTING into iit i want to meet you once sir
@yathishm3080
@yathishm3080 Год назад
Congratulations
@sowbhagyalakshmivj2182
@sowbhagyalakshmivj2182 3 года назад
Maa అమ్మగారికి 80+ srinivasagari you tube channel వింటారు. చక్కగా మంచి తెలుగు ఉచ్ఛరింపు అని ప్రశంసించారు. దేవదేవుడు శ్రీనివాసుని ఆశీస్సులు శ్రీనివాస్ గారికి ఉండాలని కోరుకుంటా
@srisailamrekulapati9699
@srisailamrekulapati9699 3 года назад
దిగంబర దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా......
@saitejreddy5966
@saitejreddy5966 3 года назад
దిగంబర దిగంబరా అవధూత చింతన దిగంబరా
@monugade7696
@monugade7696 3 года назад
Guruvu garu description ekkada untadi
@manchalamurali6206
@manchalamurali6206 2 года назад
SivaKeshava Raksha Stotram HariHara (VishnuShiva) raksha stotram శివకేశవ స్తుతి : ధ్యానం : మాధవోమాధవావీశౌ సర్వసిద్ధివిహాయినౌ వందే పరస్పరాత్మానౌ పరస్పరనుతిప్రియౌ స్తోత్రం: (1) గోవింద మాధవ ముకుంద హరే మురారే శంభో శివేశ శశిశేఖర శూలపాణే దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి. (2) గంగాధరాంధకరిపో హరనీలకంఠ వైకుంఠకైటభరిపో కమఠాబ్జపాణే భూతేశ ఖండపరశో మృడ చండికేశ త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి. (3) విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ నారాయణాసురనిబర్హణ శార్ఞ్గపాణే త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి. (4) మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో శ్రీకంఠ పీతవసనాంబుదనీలశౌరే ఈశాన కృత్తివసన త్రిదశైకనాధ త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి. (5) లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య శ్రీకంఠ దిగ్వసన శాంత పినాకపాణే ఆనందకంద ధరనీధర పద్మనాభ త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి. (6) సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపాణే త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌళే త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి. (7) శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ చాణూరమర్దన హృషీకపతే మురారే త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి. (8) శూలిన్ గిరీశ రజనీశకలావతంస కంసప్రణాశన సనాతన కేశినాశ భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి. (9) గోపీపతే యదుపతే వసుదేవసూనో కర్పూరగౌర వృషభధ్వజ భాలనేత్ర గోవర్ధనోధరణ ధర్మధురీణ గోప త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి. (10) స్థాణో త్రిలోచన పినాకధర స్మరారే కృష్ణానిరుద్ధ కమలాకర కల్మషారే విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి. (11) అష్టోత్తరాధికశతేన సుచారునామ్నాం సంధర్భితాం లలితరత్నకదంబకేన సన్నామకాం దృఢగుణాం ద్విజకంఠగాం య: కుర్యాదిమాంస్రజమహో స యమం న పశ్యేత్. అగస్త్య ఉవాచ: యో ధర్మరాజరచితాం లలితప్రభంధాం నామావళీం సకలకల్మషబీజహంత్రీం ధీరోత్ర కౌస్తుభభృత: శశిభూషనస్య నిత్యం జపేత్ స్తనరసం న పిబేత్స మాతు: .................
@ramadevirao9069
@ramadevirao9069 3 месяца назад
Jai Guru Dhatta Ee Sthothram entha adbhuthamynadhamte, naa jeevithamlo enno miracles Choosanu, Choosthune vuntanu. Please andharu chadhavandi kannesam vinamdi. Manalanu kapadedhi Okka, bhaghavanthudu Guruvulu mathrame.
@hbv9695
@hbv9695 3 года назад
Namskaram guruvu gaaru. Thank you so much for this video🙏🙏. Datha bless you and your family.🙏🙏🙏🌹🌹 Jai Guru Datha🙏🙏 Sri Guru Datha🙏🙏
@kalyanibhogaraju
@kalyanibhogaraju 3 года назад
ధన్యవాదాలు సార్ అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును యుక్తిగా బోధించటం మీయొక్క గొప్పతనం.కళ్ళుమూసుకుని మీరు చూపించే జ్ఞానం అనే వెలుగులోకి ప్రయాణిస్తున్నాము ధన్యవాదాలు సార్
@Anuradha-dw6cl
@Anuradha-dw6cl 20 дней назад
Guruvugaru, Mee voice lo unna energy and positivity......adi meeku karuninchina guruvuku....na okka Namasakaramulu......Stotra vinnata sepu Inka varai energy level lo unnatu anipistundi🙏
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 3 года назад
జై గురుదత్త🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@bhakthidhaara710
@bhakthidhaara710 3 года назад
అనసూయా త్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర : స్మర్తృగామీ స్వభక్తాన ముద్దార్థ భవసంకటాత్ .
@madhavsharma2470
@madhavsharma2470 3 года назад
నమస్కారం.... గురువుగారు....మీ వీడియోలు చాలా బాగుంటాయండి.... మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉంటుంది..... మీరు త్వరలో తంజావూరు మరియు చిదంబరం.... ఇంకా తమిళనాడు లోని పలు క్షేత్రాల గురించి వీడియోలు చేసి.... చాలా మందికి వాటి విశేషాలను తెలియజేయగలరు....🙏
@raghavvendra
@raghavvendra 3 года назад
Sree Guru Dattatreya blessings to Sree Nanduri Srinivas for exploring Sree Guru Dattatreya Vajra Kavacham
@vijayalakshmimn3353
@vijayalakshmimn3353 3 года назад
శ్రీనివాస్ గారు నమస్తే మీరు.చేప్పే అవధు తలుగురుంచి.వజ్రకవచం adhbhutamvijaya ముళ్ళపూడి yedita
@muralimohanadusumilli6719
@muralimohanadusumilli6719 3 года назад
ఓం దత్త శ్రీ దత్త జయజయ దత్త 🙏🙏🙏
@mohannvinay
@mohannvinay 2 года назад
గురబ్యో నమః మీ మాటే ఉపదేశంగా భావించి పారాయణం స్టార్ట్ చేస్తాం స్వామి... ఆశీర్వదించండి... మీకు మా కృతజ్ఞతలు... ధన్యోస్మి....
@medurivijayasena3906
@medurivijayasena3906 3 года назад
చాలా చాలా ఉపయోగకరమైన స్తోత్రం ఇచ్చారు, కృతజ్ఞతలు గురువుగారు !
@shivkumarpatnala7570
@shivkumarpatnala7570 3 года назад
Sir, am very much thankful for all your videos, I am watching most of your videos because of my son who introduced your channel to me and he follows each and every video of yours and we are very much pleasure to know lot of things which are not at all in our life.... Its Great to follow your videos and very much lucky to have GURU like you....
@dearestonetrust567
@dearestonetrust567 3 года назад
అయ్యా 🙏 మీరు వేసే సబ్ టైటిల్స్ మీరు చూపించే మంత్రాల ను చూచుటకుకొంచెం అవరోధం గా వున్నవి దయ చేసి గమనించగలరు 🙏
@jyothirmaimadasu7620
@jyothirmaimadasu7620 3 года назад
Turnoff cheyandi subtitles...clearga kanipistundi video bottom lo kuda
@shivabharathi1265
@shivabharathi1265 3 года назад
@@jyothirmaimadasu7620 thq
@gunnalakshmibhayi580
@gunnalakshmibhayi580 3 года назад
శ్రీగురుభ్యోన్నమః ధన్యవాదములు సర్ మీకు చాలా కృతజ్ఞతలు మీరు చాలా శ్రమించి మాకు గొప్ప విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు.మీరు చెప్పిన దత్త ప్రదక్షిణ మీరు చెప్పినప్పుడు మేము చేయగలమా కాని చేస్తే బాగున్ను అనుకుంటే దత్తజయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వలన చేయించారు.శ్రీ దత్త శరణం మమ🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♂️
@aruntatapudi2680
@aruntatapudi2680 3 года назад
ఆదౌ బ్రహ్మ హరిర్మధ్యేప్యంతే దేవ స్సదాశివః మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే..జై గురుదత్త శ్రీ గురుదత్త 🙏
@settursateeshkumar3989
@settursateeshkumar3989 3 года назад
జై గురు దేవ దత్త నండూరి శ్రీనివాస్ గారు
@sudhavani4177
@sudhavani4177 3 года назад
Thankyou a lot sir..you are a good soul sent to Earth from Almighty...to guide us in a right manner....you are doing the best for attaining good karma to all mankind..Your birth on earth is Superficial to uplift humans in devotional side.
@yogeethasheepgoatfarm7617
@yogeethasheepgoatfarm7617 Месяц назад
అమ్మ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు నా పైన దయ చూపు తల్లి నన్ను కరుణించు తల్లి అనుగ్రహించమ్మ నీ పాదాభివందనం తల్లి అమ్మాయి కటిక దరిద్రం నుంచి నన్ను బయటపడే తల్లి ఓం నమో వెంకటేశాయ నమః ఓం మహాలక్ష్మి నమః ఓం పద్మావతి అమ్మవారాయ నమః పద్మావతి అమ్మ నమః
@veeraveera750
@veeraveera750 3 года назад
దేవి కవచం గురించి ఒక్క వీడియో చేయండి సార్
@sapineniraghuveera6135
@sapineniraghuveera6135 3 года назад
Sairam, Thank you verymuch for sharing Divine knowledge in very simple way.Thanks for your efforts and Time.Jai Sairam....🙏🙏🙏
@user-jp3ps1ks5z
@user-jp3ps1ks5z 3 года назад
అమూల్యమైన హైందవ సమాచారం గురువు గారికి శతకోటి నమస్కారాలు.
@sajjajanakiram8972
@sajjajanakiram8972 3 года назад
నమస్కారం గురువుగారు. దత్తాత్రేయ కవచము చాల బాగ విశదీకరించారు
@lokkich487
@lokkich487 3 года назад
Thank you so much. Was waiting for this video for so many years..... my wait is over with this. Danyavadalu🙏🙏🙏🙏🙏
@ravisasidharnakka2912
@ravisasidharnakka2912 3 года назад
Am really inspired by this video. Hats off to your hard work.
@gvrao8942
@gvrao8942 3 года назад
What a great message Indian traditional great mantra Mantra Om Dattatreya Namah Namo Dattatreya Namah very good message sir thank you your team channel once again congrats
@chinmayeechimu42
@chinmayeechimu42 3 месяца назад
Guruvu gariki padabhivandanam Bless me and our family
@user-yx7co3dk3s
@user-yx7co3dk3s 3 года назад
సనాతన ధర్మం వర్ధిల్లాలి జై హింద్ జై శ్రీరామ్ 🙏 హరహరమహాదేవ శంభో శంకర శ్రీమాత్రే నమః కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం తెలంగాణ రాష్ట్రం భారత దేశము..
@Sivasvision
@Sivasvision 2 года назад
ఆసియా ఖండం భూగోళం
@radhakv141
@radhakv141 3 года назад
THANK YOU SIR FOR YOUR ENDLESS EFFORTS TO EDUCATE COMMON PEOPLE WITH SUCH WONDERS OF OUR RELEGION . i HUMBLY TOUCH YOUR DEVINE FEET AND BOW TO YOUR SHRADHDHA.
@chandrashekherk
@chandrashekherk 3 года назад
Om 🕉 Sri Matrey Namaha Om 🕉 Sri Mahadevaya Namaha Om 🕉 Sri Gurubhyo Namaha Excellent
@chesettianandkumar4492
@chesettianandkumar4492 3 года назад
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ మీరు హిందువులకు చేస్తున్న మేలు చాలా బాగుంది
@purnimadevulaplli5328
@purnimadevulaplli5328 3 года назад
Shri Gurubhyo nnamaha 🙏🙏🙏 We are so blessed to know these shlokas, specially on Datta jayanti Day ... 🙏🙏🙏🙏 May lord Dattatreya bless the entire world with good health and may the pandemic get away forever 🙏🙏🙏🙏 Loka samastha sukhino bhavantu 🙏
@NAAALLOCHANA
@NAAALLOCHANA 3 года назад
Srinivas sir, I don't know anything in life ,I am so confused what to do in life, I saw your video on Guru Charitra,I don't know what happened after seeing your video,i have downloaded Guru Charitra and chanted 1 time, miracle happened in life I got chance to go to Ghanghpur, I have not planned but I am in Ghanghpur on Datta jayanti ,then I bought a Guru Charitra book, I live in Bangalore only, I want to meet you once ,I am so glad to see you on RU-vid..sir, if you don't mind ,can you please please give me 5 minutes appointment to talk with you directly..I don't know you will read this or not..I believe Datta.. Thank you.. Jai guru Datta
@kiranjyothika1268
@kiranjyothika1268 3 года назад
Guru Dattatreya gurinchi chala baag chepparu..... Guru garu..Namsakarmulu 🙏🙏🇮🇳
@syamalagandluri
@syamalagandluri 3 года назад
ధన్యవాదములు. శ్రీనివాస్ గారు చక్కని మార్గదర్శనం చేశారు.
@teerthakshetra6088
@teerthakshetra6088 3 года назад
శ్రీ గురుభ్యో నమః.🙏. Thanks for sharing on Dattatreya jayanti. We all are blessed.🙏
@leelaramyakesana1405
@leelaramyakesana1405 3 года назад
Namaskaram guruvu gaaru ... sri datta ssaranam mama..🙏🙏 digambara digambara sri paada vallabha digambara🙏
@suresrinivasarao2539
@suresrinivasarao2539 3 года назад
Great explanation, thank you so much for sharing 🙏🙏🙏
@nageshnithin4653
@nageshnithin4653 2 года назад
Sir l proud of you sir your giving great message to public thank you so much God bliss you and your family ❤️🙏🙏🙏
@yrsukeshkumar4232
@yrsukeshkumar4232 3 года назад
Sir I am gaining a lot of knowledge from you sir Thank you
@mskarthik81
@mskarthik81 3 года назад
Thank you very much sir
@snapekrish
@snapekrish 3 года назад
Chala Thanks andi. Naku entho istam ienna rojuna theliperu... every grateful to you.
@skraaj159
@skraaj159 3 года назад
చాలా కృతజ్ఞతలు స్వామి
@arunsai2909
@arunsai2909 3 года назад
మీలాంటి గురువూ గారు వున్నందు వలన ధర్మం వెలుగు తు వుంటోంది🙏🙏🙏
@TEJONIDHIAKKARI
@TEJONIDHIAKKARI 3 года назад
శ్రీ గురుభ్యోనమః, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీయే నమః. గురువు గారు పాదములకు నమస్కారములు🙏🙏
@vishnureddy2428
@vishnureddy2428 3 года назад
Chala baga chepparu sir. Thank you
@hirans8245
@hirans8245 3 года назад
Chala manchi video andincharu. Chala chala thanks
@raghavendragln1763
@raghavendragln1763 3 года назад
Thank you Sir. Request you to post a video on how to do daily puja with demonstration and explanation.
@Chopparinaresh
@Chopparinaresh 3 года назад
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@kilarihanumantharao7901
@kilarihanumantharao7901 3 года назад
Thank you sir, because you're speeches we got knowledge in various points.once again thank you very much
@sailajareddy6022
@sailajareddy6022 3 года назад
గురుకృప... ధన్యోస్మి... ధన్యవాదాలు తండ్రి
@thejasms4862
@thejasms4862 3 года назад
Aacharya, thank you very much for your most insightful explanations 🙏 I humbly request you to kindly make a video on Devi Siddha Kunjika Stotram 🙏🙏🙏
@swarnasistla5916
@swarnasistla5916 3 года назад
చాలా మహిమగల స్తోత్రం.....శ్రీ గురు దత్త 🙏
@gethakanuri4778
@gethakanuri4778 3 года назад
Edhi chadivithe arogyamga untama
@ramanjigowd8083
@ramanjigowd8083 3 года назад
స్వామి... మంచి విషయాలు... అద్బుతం.. పరమాద్భుతం... ఆళ్వారు ల next video చేయండి స్వామి...
@umajyothicherukuvada3016
@umajyothicherukuvada3016 3 года назад
Chala Chala dhanyavadalu guruvu garu. Entho gyananam ni maku andistunnaru. Sathakoti krutagnyatalu.
@k.suneethareddy8419
@k.suneethareddy8419 3 года назад
sri గురుభ్యోనమః 🙏🙏
@rajapola6099
@rajapola6099 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 షట్చక్రాలు విషయం మినహాయించి చండీ కవచం కూడా ఇలాగే ఉంటుంది అండి. లక్ష్మి కవచం , తులసి కవచం, రుద్ర కవచం ఇలా అన్నీ అద్భుతంగా ఉంటాయి కదండీ😊. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు అండి 🙏
@kavithajapa3044
@kavithajapa3044 3 года назад
Thank you very much for sharing this video sir.will read definitely sir.Jai guru Datta .
@maaintilakshmi2059
@maaintilakshmi2059 3 года назад
నమస్కారం,sir శనీశ్వరుడు గురించి క్షుప్తం గా వీడియో చెయ్యగలరు.🙏🙏🙏
@FeelGood9999
@FeelGood9999 3 года назад
Cheysaru chidandii
@tharunkumarbv1813
@tharunkumarbv1813 3 года назад
Thank you very much sir for giving such wonderful info...🙏 We are being able to know the greatness of Sanatan Dharm with your precious speeches...🙏 Thanks a lot sir 🙏 🙏 Jai Sri Ram 🙏🚩🕉️🇮🇳
@MrDilip188
@MrDilip188 3 года назад
Chala chala thanks guru garu..... Chala rojulu nuchi e video kosam chusunna.... Adi eroju vachindi.....
@renukavangara4668
@renukavangara4668 3 года назад
చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు
@munagachandra8636
@munagachandra8636 3 года назад
వజ్ర కవచము 4:35 8:50
@GSK009
@GSK009 3 года назад
గురువు గారు మహావతార్ బాబా జి గురించి ఒక వీడియో చేయండి ప్లీస్...
@surojupallavi
@surojupallavi 3 года назад
గురువు గారు చాలా చక్కగా వివరించారు.... ధన్యవాదాలు.....
@Rajarajeswari-py8yq
@Rajarajeswari-py8yq 3 года назад
Mee runam theerkukolenidi. Intha goppa vishayam maaku theliyanidhi chepparu 🙏🙏🙏🙏
@swathibujji7949
@swathibujji7949 3 года назад
Thanks andi🙏
@TheBubshaker
@TheBubshaker 3 года назад
The reference to Rudrayamala tantram reminded me of SIDDHAKUNJIKA STOTRAM. could you pls do a video on that. I love your videos since they are very informative along with graphics and other animations which give a very clear picture of what’s being explained. Superb! Thanks for Making these videos in this Format.
@pottasrinivas6674
@pottasrinivas6674 3 года назад
అవును నాకు కూడా సిద్ధ కుంజికా స్తోత్రం గుర్తుకు వచ్చింది
@muniratnam9417
@muniratnam9417 3 года назад
How can I express my gratitude for giving us this powerful Sthothra SWAMEEJI!!Thousand pranamalu tamari paadaalaku SWAMEEJI!!!
@laxmipriya142
@laxmipriya142 2 года назад
🙏🙏🙏
@bharathkumar4428
@bharathkumar4428 3 года назад
Thank you so much for doing best god video..... god bless you and your family
@mohanboggarapu6054
@mohanboggarapu6054 3 года назад
We are very lucky and having a lot of punyam to hear your Amrutha vakkulu and also such a great Manthras you are a living legend I pray the Trimurthy's giving you a good health and wealth 🙏🙏🙏🙏
@dlakshman948
@dlakshman948 3 года назад
You are doing a great service to Hinduism Thank you
Далее
Уловки Такси: не ведись!
0:43
Просмотров 285 тыс.
Кто сделал Катар богатым? #shorts
0:59
Sri Chaganti  speeches pravachanam latest
22:18
Просмотров 246 тыс.