Тёмный

దిగుబడిలో భేష్ ఎల్.బి.జి -904 నూతన మినుము రకం|| New Black Gram Variety LBG - 904 || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 428 тыс.
Просмотров 88 тыс.
50% 1

దిగుబడిలో భేష్ ఎల్.బి.జి -904 నూతన మినుము రకం|| New Black Gram Variety LBG - 904 || Karshaka Mitra
New Black Gram Variety LBG - 904.
Complete yellow vein mosaic Virus resistant Black Gram Variety LBG - 904.
పల్లాకు వైరస్ తెగులును పూర్తిగా తట్టుకునే సరికొత్త మినుము వంగడం ఎల్.బి.జి - 904.
పల్లాకు వైరస్ తెగులును పూర్తిగా తట్టుకుని, ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడినిచ్చే సరికొత్త మినుము వంగడాన్ని గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రూపొందించారు. 2019 సం. రబీలో మినీకిట్ గా అందించిన ఈ నూతన వంగడం రైతుల పొలాల్లో సత్ఫలితాలు అందిస్తోంది. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లోను సాగు చేసుకునేందుకు అనువుగా ఈ వంగడాన్ని రూపొందించారు. దిగుబడిలో మేటిగా రైతుల ఆదరణ పొందుతున్న ఈ రకం, గింజ నాణ్యతలో వ్యాపారుల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. గింజ నాణ్యతలో ఎల్.బి.జి - 645 రకాన్ని పోలిన ఈరకం పూర్తిగా పాలిష్ రకం. మొక్క గుబురుగా అధిక పంగలు వేసి పెరగటం వల్ల ఒక్కో మొక్కలో 250 నుండి 300 కాయలు వస్తున్నాయి. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల అపరాల పైర్లు చాలావరకు దెబ్బతిన్నాయి. అయితే ఎల్.బి.జి - 904 రకం అధిక వర్షాలను సైతం తట్టుకుని పెరగటం విశేషం. ప్రతికూల వాతావరణం పంట పెరుగుదలను కొంతవరకు దెబ్బతీసినప్పటికీ ఆశాజనకమైన ఫలితాలు సాధించారు కృష్ణా జిల్లా, ఘంటసాల మండల, ఘంటసాల పాలెం గ్రామ రైతు ఉప్పల ప్రసాద రావు. ఈ రైతు క్షేత్రాన్ని చూసిన చుట్టుపక్కల రైతులు కూడా ఈ రకం గుణగణాలను అడిగి తెలుసుకుంటూ ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూడండి.
రైతు చిరునామా:
ఉప్పల ప్రసాద రావు
ఘంటసాలపాలెం గ్రామం
ఘంటసాల మండలం
కష్ణా జిల్లా
సెల్ నెం : 77298 91870
#karshakamitra #blackgramvarietylbg904 #highyieldingblackgramvariety #LBG904Blackgramvariety
Facebook : mtouch. maganti.v...

Опубликовано:

 

9 окт 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 141   
@rajinikumarmaganti2063
@rajinikumarmaganti2063 3 года назад
Nice variety
@rayalakishorechowdary9272
@rayalakishorechowdary9272 3 года назад
Good Variety
@timmanaidusakhamuri1563
@timmanaidusakhamuri1563 3 года назад
Satyanarayana
@ravurisai8712
@ravurisai8712 3 года назад
I am khammam sir which variety is suitable for rabi season tell me which gives high yield
@sridharsunkari6670
@sridharsunkari6670 3 года назад
Is this seed suitable for red soil in Rabi crop , if so I need seeds for one acre
@user-vh2jg7jc6t
Minumula panta polam lo nalla regadi nelallo veyacha february lo veyacha sir
@ravipayyavula725
@ravipayyavula725 2 года назад
LGB rakam kamareddy lo ekkada labinchunu.....leda daggaralo vunna vatini cheppandi
@seshuvallepu4318
@seshuvallepu4318 3 года назад
Plz tell me that how to get this type seed for my land
@daravanugopal6259
@daravanugopal6259 3 года назад
Hi
@sureshyadavnerusu2208
@sureshyadavnerusu2208 2 года назад
Lbg 904 seed kavali vunte chepandi avaraina 🙏🙏🙏🙏
@tippareddybiradar2813
@tippareddybiradar2813 2 года назад
వేసవిలో ఎప్పటివరకు ఎత్తుకో వచ్చు. నీటి తడులు పంట వచ్చే వరకు ఎన్ని తడులు ఇవ్వాలి
@abhiabhi-xk3pb
@abhiabhi-xk3pb 2 года назад
Lbg 904 seeds ekada dorukuthae anna
@sivanagakrishnamudhiraj3174
@sivanagakrishnamudhiraj3174 3 года назад
Enni rojulu panta sir
@naveenalekkala6145
@naveenalekkala6145 3 года назад
sir.can we plant green moong(pesara pappu) in march,apriland in may months
@pavanreddy644
@pavanreddy644 2 года назад
From Kadapa district
@mavurikaruvugallu1470
@mavurikaruvugallu1470 3 года назад
అన్నగారు నా వరి పొలంలో మినుములు ఏప్రిల్ నెలలో కలవచ్చా
@nirmalnagavaram8792
@nirmalnagavaram8792 3 года назад
I need seeds
@pavanreddy644
@pavanreddy644 2 года назад
Sir iam cultivating pu31 brand , present 30 days crop, but the plant size very small so kindly suggest me , how to grow my plants
@josephseelam848
@josephseelam848 3 года назад
Yekkada dorukuddi eee seed
@gosaramakrishna7182
@gosaramakrishna7182 2 года назад
Sir.rayalaseema.may.june.lovesukovachha
Далее
Лепим из пластилина🐍
00:59
Просмотров 151 тыс.
Базовый iPhone 16
00:38
Просмотров 347 тыс.