Тёмный
No video :(

మినుము సాగులో కొత్త ఉత్సాహం | High Yield in Black gram by Nano Organic Fertilizer | Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 429 тыс.
Просмотров 126 тыс.
50% 1

Join this channel to get access to perks:
/ @karshakamitra
మినుము సాగులో కొత్త ఉత్సాహం | High Yield in Black gram by Nano Organic Fertilizer | Karshaka Mitra
వ్యవసాయంలో నానో ఎరువులు నూతన ఒరవడికి నాంది పలుకుతున్నాయి. బస్తాలకొద్ది రసాయన ఎరువులను వాడే అవసరాన్ని తగ్గిస్తూ... తక్కువ ఖర్చుతో అధిక దిగుబడికి దోహదపడుతున్నాయి. మినుము సాగును పరిశీలిస్తే పల్లాకు తెగులును సమర్ధవంతంగా తట్టుకుని అధిక దిగుబడినిచ్చే నూతన రకాలు అందుబాటులోకి రావటంతో సాగులో నూతనోత్సాహం కనిపిస్తుంది. దీనిలో భాగంగా సాగులో అధిక దిగుబడికి దోహదపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న రైతులు విజయబాటలో పయనిస్తున్నారు.
వర్షాకాలంలో మినుము సాగుచేసి, సమయానుకూలంగా యాజమాన్యం చేపట్టి, నానోగోల్డ్ ఎరువు పిచికారీ ద్వారా మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు కృష్ణా జిల్లా నూజివీడు మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామ రైతు అక్కినేని ప్రసాద్. ఆగష్టులో ఎల్.బి.జి - 904 మినుమును విత్తిన ఈ రైతు, సెప్టెంబరులో పి.యు - 31 రకాన్ని సాగుచేసారు. అధిక వర్షాలు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ సకాలంలో తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టటం వల్ల పైరు ఆశాజనకంగా పెరిగింది. నానో టెక్నాలజీతో తయారైన ఎరువులు రైతులకు వరంగా మారనున్నాయని చెబుతున్న ఈ రైతు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నానో గోల్డ్ ఎరువు కోసం
ఫోన్ నెం:
ఆంధ్రప్రదేశ్ - 85558 01003
తెలంగాణ - 93461 12007
95054 87788
రైతు చిరునామా
అక్కినేని ప్రసాద్
పోతిరెడ్డిపల్లి గ్రామం
నూజివీడు మండలం
కృష్ణా జిల్లా
సెల్ నెం: 97243 47666
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
ru-vid.com?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv
#karshakamitra #bestblackgramvarieties #nanofertilizers

Опубликовано:

 

6 ноя 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 112   
@gujjulanagaraj2890
@gujjulanagaraj2890 2 года назад
thanks you karshaka mithra and akkineni garu.
@sherlasainath8332
@sherlasainath8332 2 года назад
Nano gold e company, government ఆమోదం ఉంద nano gold ki
@rknews1606
@rknews1606 2 года назад
Good information 👍
@snrreddy4378
@snrreddy4378 2 года назад
Veeranjaneyulu gaari anchorng super
@user-vl4kn4or8h
@user-vl4kn4or8h 2 года назад
నానో గోల్డ్ రైతుకు వరం... సర్
@ChalapathiRaoBalla
@ChalapathiRaoBalla 2 года назад
Mee panta chala bagundi sir. Very good
@rameshchennaboina3133
@rameshchennaboina3133 2 года назад
Super sir
@raithannasamacharam4169
@raithannasamacharam4169 2 года назад
Manchi information
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank You
@gaddamsreekanthreddyreddy5170
Super sir tq neneu vesanu sir black gram
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank You
@oletinageswararao6252
@oletinageswararao6252 2 года назад
👌👌👍👍
@subbareddy1173
@subbareddy1173 2 года назад
వీడియో చాలా బాగుంది.కాని దయచేసి రసాయనిక ఎరువులు, పురుగుమందులు, మరీముఖౣముగా కలుపుమందులవాడకంతగించి ప్రకృతి వ్యవసాయం చేయమని మనవి.
@sivakondeti19
@sivakondeti19 2 года назад
Present it's very tuff
@sekharkoneti7322
@sekharkoneti7322 2 года назад
Sir bhumilo Mandu avasaram leda nanogold vadithe
@myimaginationinfotech5937
@myimaginationinfotech5937 2 года назад
Tunga ni yela control Caesar.. tunga control avvataniki a mandu vadaru
@kammarisivacharisiva8920
@kammarisivacharisiva8920 2 года назад
సార్ మాది కర్నూలు జిల్లా ఫిబ్రవరి మొదటి వారంలో మినుములు విత్తుకోవచ్చు చెప్పండి సార్
@pathivadanaidu1514
@pathivadanaidu1514 2 года назад
👍
@munnamunna4942
@munnamunna4942 2 года назад
Tq this video
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
So nice of you
@appanadasari8315
@appanadasari8315 Год назад
మాకు విత్తనాలు కావలి
@pavan2083
@pavan2083 2 года назад
Kalupu mandu name cheppandi
@swathiravi2039
@swathiravi2039 Год назад
Sir September 10 or 15 dates lo vesukovacha
@ramesh.v4933
@ramesh.v4933 Год назад
Harvesting one time cheestaraa....
@nagabhaskar1837
@nagabhaskar1837 2 года назад
Sir lbg904 seeds kavalanna
@ravindra-my4zh
@ravindra-my4zh Год назад
Black gram (minumulu)Flowering ki emi vadali
@bvratnam85
@bvratnam85 2 года назад
Sir UR USED DAP AND CHEMICAL PESTICIDES. BUT TOTAL CREDIT GIVEN TO NONOGOLD . MY GUESSING IS UR GROWTH IN UR CROP IS CHEMICALS. UR PUBLISHERS UR NONOGOLD PRODUCT .
@nenuraithubidda8500
@nenuraithubidda8500 Год назад
Sir naku PU 31 7 quantil vacchandhii
@priyankapatnaik3107
@priyankapatnaik3107 4 месяца назад
Nano gold anta water vesi spray chesaru
@srinivasreddy7869
@srinivasreddy7869 2 года назад
నానో ఎరువులు ఎంత వయసు మొక్కల కు వాడవలెను ,ఎంత మోతాదు వాడవలెను, ఒక లీటరు ధర ఎంత
@georgekattupalli9177
@georgekattupalli9177 2 года назад
Sir, vedha pettara?
@ramanjikola6982
@ramanjikola6982 2 года назад
Nano gold price enta
@nagarajuarugollu677
@nagarajuarugollu677 2 года назад
Excellent video
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Thank you
@tejareddy6128
@tejareddy6128 2 года назад
@@KarshakaMitra mobile number anna
@gaddamsreekanthreddyreddy5170
Nano gold yene roju laku vadali
@rohitagrawal8809
@rohitagrawal8809 2 года назад
Use of Modicare active 80 gold and activemax is profitable for all type crop (vegetables, seeds, flowers, fruits, forest, medicine plants and trees) in any region, soil, climate and water
@prasadgandla2929
@prasadgandla2929 2 года назад
Sir ma minumu pantalo pacha purugu doma akkuvaga vundi ame mandi spray cheyali panta 30 days
@borramanikanta7237
@borramanikanta7237 2 года назад
Emamectin benzoate 5%+ampligo vadandi
@adusumalli.dhanunjaadusuma9337
Lbg 932 gurinchi cheppadi
@mutyalarajarameshreddy2348
@mutyalarajarameshreddy2348 2 года назад
నానో గోల్డ్ ఎక్కడ అమ్ముతారో అడ్రస్ ఎవరికైన తెలిస్తే చెప్పగలరు 👍👍👍
@powerofvestige180
@powerofvestige180 2 года назад
మీకు పెట్ట .. కామెంట్ but పోయింది ... స్క్రీన్ లో చూడండి
@panduthota6910
@panduthota6910 2 года назад
Vijayawada
@chokkachinnakoteswararao2489
@chokkachinnakoteswararao2489 2 года назад
@@panduthota6910 bro Vijayawada lo ekkada can u tell to me contact number to buy nano gold
@abhilashsomishetti429
@abhilashsomishetti429 2 года назад
Mango gurinchi video cheyandi
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Ok
@buchhibabutummala1885
@buchhibabutummala1885 5 месяцев назад
Mattapolamu matra.a chaputaru
@rammamilla2975
@rammamilla2975 2 года назад
Karshaka mitra
@abhilashsomishetti429
@abhilashsomishetti429 2 года назад
Mango gurinchi video cheyandi
@vishnuvardhanjaripati7877
@vishnuvardhanjaripati7877 2 года назад
Chavudu nela lo pandutunda bro minumulu
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Pesara veyandi
@paragopi2023
@paragopi2023 Год назад
నానో గోల్డ్ ఎక్కడ దొరుకుతుంది సార్
@venkataramireddy3612
@venkataramireddy3612 2 года назад
నెను కూడా 904 రకం వేసాను 8ఎకరాలు అక్టోబరు 2(2021)
@kasaganiravi3096
@kasaganiravi3096 2 года назад
Enta vachhindi eelding vachhindi
@rajolivenkateswarreddy3530
@rajolivenkateswarreddy3530 2 года назад
55 రోజుల దశలో ఫ్లవరింగ్ కి మందు కొట్టొచ్చా
@jamasamel4133
@jamasamel4133 2 года назад
nano gold organic or chemical sir
@krishnabogaraju
@krishnabogaraju 2 года назад
Organic
@shankarmaheshwari3155
@shankarmaheshwari3155 2 года назад
E Sid navambar lo veyocha
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Yes
@nsatishreddy9421
@nsatishreddy9421 2 года назад
November lo minupu veyavacha
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
yes
@ramesh.v4933
@ramesh.v4933 2 года назад
February lo black gram cultivation cheyochaaa
@prasadcln3776
@prasadcln3776 2 года назад
Yield raadu. Waste of money..
@mahammadkhasim7759
@mahammadkhasim7759 Год назад
Lbg904 విత్తనాలు కావాలి రైతు no ఎవ్వండి
@dr.gopalaraonalliboina7713
@dr.gopalaraonalliboina7713 2 года назад
Nenu kuda vesanu LBG904 and LBG932. Meeru video chestara ma crop ni kuda
@vasugundapaneni7576
@vasugundapaneni7576 2 года назад
Crop ela undi
@lingamurthymogili288
@lingamurthymogili288 2 года назад
ఎలా ఉంది పంట నేను మినుము పంట వేయాలి అనుకున్న LBG 904 PU 31 సీడ్స్ ఎక్కడ దొరుకుతుంది నాకూ చెప్పార
@skjaheerbasha3635
@skjaheerbasha3635 2 года назад
LBG 932 మినుము లు కావలి సర్ వున్నా యా
@dr.gopalaraonalliboina7713
@dr.gopalaraonalliboina7713 2 года назад
@@skjaheerbasha3635 present crop complete avaledu inka 1 month padutundi
@dr.gopalaraonalliboina7713
@dr.gopalaraonalliboina7713 2 года назад
@@skjaheerbasha3635 crop inka raledu 1month padutundi.
@shankarmaheshwari3155
@shankarmaheshwari3155 2 года назад
Lbg Sid navambar lo veyocha
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Yes.
@shankarmaheshwari3155
@shankarmaheshwari3155 2 года назад
@@KarshakaMitra TQ you sir
@harikrishnagoud4226
@harikrishnagoud4226 2 года назад
December lo 904lbg veyocha.. ekaraki enni kgs padutayi
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Veyavachu. 9kg seed/acre of dryland. 12kg seed/ rice follows
@balalinux0983
@balalinux0983 2 года назад
Share me seeds seller address for lpg 904
@enjarapusrinu6381
@enjarapusrinu6381 2 года назад
Pls send me seller details
@tejareddy6128
@tejareddy6128 2 года назад
@@KarshakaMitramobile number anna
@vishnuvardhanjaripati7877
@vishnuvardhanjaripati7877 2 года назад
I need LBG 904 seed please help me
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Call to farmer
@surapuanvesh552
@surapuanvesh552 2 года назад
Ee sir number cheppandi
@narendranamburi110
@narendranamburi110 2 года назад
Rate entha nano gold
@sk.jameersk.jameer3966
@sk.jameersk.jameer3966 2 года назад
700
@ChalapathiRaoBalla
@ChalapathiRaoBalla 2 года назад
Maaku seed kaavaali sir . B.Chalapathi Rao Odisha. GBG 904 kaavala.
@hanumanthareddyg7759
@hanumanthareddyg7759 2 года назад
LBG 904 ,GBG45
@ChalapathiRaoBalla
@ChalapathiRaoBalla 2 года назад
Lbg 904 seed 20kg kaavala sir
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Please call to farmer
@enjarapusrinu6381
@enjarapusrinu6381 2 года назад
Seeds seller details kavali
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Will upload soon
@RK-ln9xe
@RK-ln9xe Год назад
Nano uriya waste... Emi upayogam vundadhu
@khanmanthu4070
@khanmanthu4070 2 года назад
Sir December month lo veyavacha
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
వేసవి పంటగా వేయవచ్చు
@khanmanthu4070
@khanmanthu4070 2 года назад
Seed price yentha untundi sir and pallila kana baguntunda
@inr580
@inr580 2 года назад
LBG 904 Seeds Kavali
@nomularajeshwar7998
@nomularajeshwar7998 2 года назад
నాకు కూడా కావాలి Nizamabad drisct
@hanvikatechniques2865
@hanvikatechniques2865 2 года назад
సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పగలరు
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Please Call to Farmer
@mekalalingamaiah3906
@mekalalingamaiah3906 2 года назад
Formar cell number
@nagendradommeti8519
@nagendradommeti8519 2 года назад
Ji
@egandhi8754
@egandhi8754 2 года назад
Reduce chemical fertilizers,please brother
@nagendrab391
@nagendrab391 2 года назад
Na no gold,organic,chemical?
@nanogold5062
@nanogold5062 2 года назад
organic
@malyadrimalyadrigudimetala4565
@malyadrimalyadrigudimetala4565 2 года назад
Gudimetala malydri
@gujjulanagaraj2890
@gujjulanagaraj2890 2 года назад
👍
Далее
kota 3 Black Gram seeds number=7675947012
4:28
Просмотров 3,1 тыс.