Тёмный

దిల్లీ గల్లీల్లో రామోజీ-గొల్లపూడి స్నేహానుబంధం | Gollapudi Remembers His Friendship with Ramoji Rao 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 220 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 31   
@englishcakewalk8332
@englishcakewalk8332 4 месяца назад
Gollapudi garu...a natural, spontaneous and heartwarming orator !!
@radhakrishnamaroju5246
@radhakrishnamaroju5246 4 месяца назад
శ్రీ చెరుకూరి రామోజీరావు గారు ఈనాడు, మార్గదర్శి, ప్రియా పచ్చళ్లు, కళంలాజలి ,ఈటీవీ సినిమా, న్యూస్, ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, అన్ని భాషలలో ఈటీవీ విన్, రామోజీ ఫిలిం సిటీ.... సృష్టి కర్త అక్షర యోధుడు 1982 నుండి ఈనాడు వార్తా దినపత్రిక చదువుతున్నాను అన్నివర్గాల ప్రజ లకు అవసరమయిన మార్గదర్శి... దివికేగడం,... ఉషోదయ పబ్లికేషన్ స్పూర్తితో ఉషోదయ విద్యాలయం 1994-95లో భూదాన్ పోచంపల్లి లో స్థాపిచడం మర్చిపోలేని విషయం ముప్పై సంవత్సరాలు... విజయవంతం..... ఇక సెలవు... అంటూ అక్షర యోధుడుకి ఆశ్రు నివాళి🙏🙏🙏 కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి...
@ramudumaligela6429
@ramudumaligela6429 4 месяца назад
అన్నింటిలో అవినీతి మోసం అధికార మధం తప్ప మరొకటి లేదు
@rajesharajraj864
@rajesharajraj864 4 месяца назад
Dabbu paluku badi vunde sariki andaru pogudutunaru… ramoji CBN kalisi ntr ni manasikamga vedincharu.. paper lo pichi pichi ga rasi prajalu Ade nijam ani matldukunela chesaru .. Ramoji CBN torture ki already heart operation cheyinchuku ni vunna pedda manishi malli heart attack vachi poyadu.. Apatike party lakuna CBN next elections lo ntr chavu tho addu lekunda poyindi .. malli ramoji roa help tho CM ayadu .. Ntr chanipoyi Mali plus ayindi CM YSR chanipoyi malli plus ayyindi malliCM Pawala gadi package gajji valla malli epudu CM ayyadu.. avaro okari chavu ledha sahakaram tho CM avutuneee vunadu
@rajanikanthupendra9994
@rajanikanthupendra9994 4 месяца назад
నిజంగానే పాడుతూ తీయగా ఒక గొప్ప గ్రంధం లాంటి ప్రోగ్రాం. ఎందరో మహానుభావుల గురించి తెలియజెప్పిన ప్రోగ్రాం, రామోజీరావు గారు బాలు గారి కాంబినేషన్ వల్ల ఇది చరిత్రలో నిలిచిపోయింది..
@Nagaraju.M99
@Nagaraju.M99 4 месяца назад
Johar RamojiRao garu🙏🙏🙏🎉🎉🎉
@Saivennela908
@Saivennela908 4 месяца назад
ee taram nijamga inka lera .. rara...Gollapudi,Sirivennela,Ramoji rao,SPBalasubramanyam,Vishwanath,Krishna ,Krishnamraju,Chandra Mohan chala mandine kolpoyamu ee madhya kalam lo.. naa childhood memories
@lollasomasekhar4623
@lollasomasekhar4623 4 месяца назад
TWO GREAT FRIENDS RAMOJI GARU, GOLLA PUDI GARU
@sureshsince1985
@sureshsince1985 4 месяца назад
Gollapudi ...what a voice
@bhaskarsharmap6051
@bhaskarsharmap6051 4 месяца назад
ఈ టీవీ లో ప్రసారమయ్యే యే కార్యక్రమం అయినా సామాజిక విలువలకు ఆదర్శ ప్రాయం గా వుంటుంది. నాణ్యత యే ఈ టీవీ ఊపిరి. పైకి కనబడని మహా శక్తి సంపన్నులు శ్రీ రామోజీ రావు గారు. సమాజం వారి నుంచి యెన్నో విషయాలను నేర్చుకుంది. సమాజానికి విజ్ఞానాన్ని వికాసాన్ని అందించారు ఈ టీవీ ద్వారా ఈనాడు పత్రిక ద్వారా. తెలుగు వారు మరువ లేని మహోన్నతులు శ్రీ రామోజీ రావు గారు. తెలుగు ప్రజలు ఎంతో ఋణ పడి వున్నారు వారికి. తెలుగు వారి కి ఒక చైతన్య రూప కర్త గా నిలచారు తెలుగు సమాజం లో. వారు మళ్ళీ ఎక్కడో ఆంధ్ర దేశం లో నే పుట్టి వుంటారు ప్రజా సేవకై.
@baddamrameshreddy8228
@baddamrameshreddy8228 4 месяца назад
Johar రామోజీరావు gaaru
@yashaswinisanjana8130
@yashaswinisanjana8130 4 месяца назад
Om shanti ramoji sir
@sudheeridupuganti7054
@sudheeridupuganti7054 4 месяца назад
Jai ramoji
@giridhargopalpratapagiriv.6617
@giridhargopalpratapagiriv.6617 4 месяца назад
Marvelous gollapudi maruthi sir nice person
@RabinarayanSahu-hv3sr
@RabinarayanSahu-hv3sr 4 месяца назад
❤Great personalities❤
@ramanaraomandava6771
@ramanaraomandava6771 4 месяца назад
Great job sir
@VishnuMadha-o4x
@VishnuMadha-o4x 4 месяца назад
ఓం శాంతి🙏
@hanmandluthipparthi2641
@hanmandluthipparthi2641 4 месяца назад
మళ్లీ ఒకసారి గత కార్యక్రమాలు తిరిగి Etv plus ప్రసారం చేయవలసిందిగా నా యొక్క మనవి
@puttajrlswamy1074
@puttajrlswamy1074 4 месяца назад
మహామహులు. వందనాలు
@geethamadhuri4.033
@geethamadhuri4.033 4 месяца назад
Rip 😭🙏
@venkatvallabhaneni9121
@venkatvallabhaneni9121 4 месяца назад
@bhargavdhavala8409
@bhargavdhavala8409 4 месяца назад
Just see SIRIVENNELA SITHARAMA SASTRY garu in last shot of video... Meekem anipinchindi adi chusaaka ...just comment guyz..
@sarvanibhattiprolu7816
@sarvanibhattiprolu7816 4 месяца назад
Sirvennela haruki Gollapudi garu ante abhimaanamemo anipinchindi.
@vasudev8243
@vasudev8243 4 месяца назад
Sirivennela sitharama Sastry showing arrogance by shaking leg. I think he doesn't like gollapudi
@suryanarayana1640
@suryanarayana1640 4 месяца назад
Rest in peace 🙏🙏
@maddipatisrinivaschowdary183
@maddipatisrinivaschowdary183 4 месяца назад
Rop
@avina12341
@avina12341 4 месяца назад
Kamma gola
@Teja81990
@Teja81990 4 месяца назад
Kula gajji 420 jagan cheddy batch😂😂😂
@abvenn8791
@abvenn8791 4 месяца назад
Ramoji ...ki antha land ela vachindo...genuine cheppandi sir...sr ntr addam pettukoni ......konni crores land .......free sampadhinchina ...ramoji rao lanti peddalu andariki ....e question
Далее
Бокс - Финты Дмитрия Бивола
00:31
SPEECH BY SRIC NARAYANAREDDY 2
9:38
Просмотров 169 тыс.
9 PM | ETV Telugu News | 27th  October "2024
21:53
Просмотров 135 тыс.