నాగేశ్వరరావు గారు రామారావు గారికి వారికి ఏమాత్రం తగ్గకుండా కృష్ణ గారు మీరు మా జీవితం లో అద్భుతాలు మీ కు మీతో పాటు ఉన్న మహాను బావులు లకు కోట్ల నమస్కారాలు తెలియ జెప్పి నా తక్కువే అవుతుంది
@@chiranjeevireddy3063 Never say like that bro. Both ANR and NTR like 2 eyes for the cinema industry. Vaalle kaadhu andharu voka cheyi vesthene ippaty cinema industry
లెజెండ్స్ అంటే అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు నా దృష్టిలో ఎన్.టి ఆర్ ఎస్ వి ఆర్ ఏ ఎన్ ఆర్ గారు ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారూ సూర్య గారు అని నా అభిప్రాయం జై గురు దత్తాత్రేయ స్వామి
NTR n krishna the true n blue superstars ever in Tollywood. Akkineni good n intelligent actor as same as shobhan babu. The four legends n rebel star fulfilled to Tollywood industry. They were legends ever
Akkineni family and fans ki egos vundavvu. True legend's A.N.R Garu and N.T.R. Garu and K.N.R garu.. ofcourse kattula Kantha Rao garu. Total ga tollywood top and thopu.
3 rd class chadivi, self control tho, NTR range ki poluchukoka, tana self talent ni nammi, self confidence tho NTR range ki equal ayyi. Both lived like brothers. He studied society people. NTR by birth talented. ANR Self made actor who is inspiration to hell. Legend person.
@@nehrusompalli1685 Anr started career early than NTR. But stardom sudden ga vanchidi NTR ke and he is more handsome, mainly opt for LORD KRISHNA devotional, kings roles etc. I like both legends.
ఈ వీడియో నేను చూస్తున్న టైమ్ కి నాగేశ్వరరావు గారు, D.రామానాయుడు గారు, కృష్ణంరాజు గారు, కృష్ణా గారు, జమున గారు, k. విశ్వనాథ్ గారు వీడియో లో వున్నారు కానీ ఈ రోజు 08.02.2023 లో లేరు అందరూ స్వర్గస్తులైన నారు 😭
తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు,తెలుగు సినిమా రెండు కళ్ళు రామరావు గారు,నాగేశ్వరావు గారు తో పాటు మొన్న కృష్ణ గారి మరణంతో తోలిశకం ముగిసింది. తెలుగు చిత్ర పరిశ్రమ ఇలాంటి దిగ్గజాలను కోల్పవడం ఎంతో బాధకరం.