గురువు గారికి నమస్కారం హిందూ ధర్మంలోని పండగలకు ఆచరించే విధివిధానాల గురించి స్పష్టంగా చదువు రాని వారికి కూడా అర్థమయ్యే విధంగా వివరిస్తున్నారు ధన్యవాదాలు గత సంవత్సరం కార్తీకమాసంలో కార్తీక మాసం మొత్తం కార్తీక పురాణం వివరంగా వివరించి కార్తీకమాస మాధుర్యాన్ని తెలియపరిచారు సంవత్సరం తర్వాత మళ్లీ కార్తీకమాసం ప్రారంభమైంది మరలా మీరు కార్తీక పురాణం వీడియోలని ప్రసారం చేస్తారని ఆశిస్తున్నాను 🙏
చాలా ధాన్యవాదాలు స్వామి !!! కానీ ఒక చిన్న విజ్ఞాపాన. చెవులు చిల్లులు పడె విధంగా బాణసంచ కాల్చటం సమంజసమేనా. జనసాంద్రత ఎక్కువగా ఉన్న పట్టణాలలో ధ్వణి కలుష్యం ఎక్కువ కాకుండా చేసుకుంటే బాగుంటుందేమో స్వామి, అని నా విన్నపం. 🙏🏻
*ప్రాతః కాలం లో చేసే స్నానం* (ఎంతో చక్కటి వివరణ) ప్రాతః కాలం లో బ్రహ్మి సమయం లో దేవతలు అందరూ సంచారం చేస్తూ ఉంటారు వీరికి ఎప్పుడూ అనుగ్రహించే శక్తి ఉంటుంది. లక్ష్మి దేవి విశేషంగా అనుగ్రహించి ఇచ్చే రోజు నరకచతుర్దశి దీపావళి. ఈ పండుగకు ప్రత్యేకత మనం ఐశ్వర్య ప్రాప్తి పొందటం ఆనందం పంచుకోవడం. ఈ ఆనందం ఐశ్వర్యం మనకు కావాలి ఎందుకంటే కోరిక తీరడం కోసం లక్ష్మి అనుగ్రహం కావాలి కద. అందుకే లక్ష్మి దేవీ కటాక్షం ఆశించి చెయ్యాలి పద్ధతిని. సం లో ఒక్కసారి వస్తుంది పండుగ. అది చక్కగా ఆచరణ చేస్తే మనకు దైవ అనుగ్రహం వస్తుంది. నమో లక్ష్మి నరసింహ నమో