చాలా గొప్ప అంశాన్ని ఎంచుకున్నారు స్వామి, ఈ వీడియో తో సతీ సహగమనం పట్ల ఉన్న సందేహాలన్ని తీరిపోయినెట్టే. సనాతన ధర్మ పరిరక్షకులుగా మీరు చేస్తున్న కృషి అభినందనీయం. శతకోటి నమస్కారాలు మీకు.
అయ్యా! చాలా వివరంగా చెప్పారు. చాలా సంతోషంగా వుంది. ఇట్లాగే మన సనాతన ధర్మం మీద అనేక మాటలతో దాడి చేసే వారికి కనువిప్పు ఎల్లవేళలా కలిగే లాగా చేయగలందులకు ప్రార్థన
కన్యక పరమేశ్వరి అమ్మవారు కూడా ఇలాంటి స్థితి లో ఆత్మార్పణ చేసుకుంది లేదంటే ఆరాజ్యపు రాజు తనను పెళ్ళిచేసుకుంటాడను చెబితే తనకి ఇష్టం లేకపోవడం వల్ల ఆత్మార్పణ చేసుకుంది వాసవి కన్యాపరమేశ్వరి మాత కి జై
చాలా బాగా చెప్పినారు గురువు గారు / 'ఎవ్వరికి వాళ్ళు. వాళ్ళ ఇష్టము వచ్చినట్లు వేదములో వున్నవి అని ప్రతి వాళ్ళు నోటికి వచ్చినట్లు చెపుతు వుంటారు మూర్ఖులు . మీరు మాత్రం చాలా బాగా చెప్పారు చాలా సంతోషం🎉🎉🎉🎉🎉🎉🎉🎉
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో భారత మాతకు జయము జయము జై హింద్
మనశి తారు రోడ్ లేదా గజు రోడ్ మీద ప్రయాణిస్తే హాయిగా ఆనంద గా గమ్మ స్టానికి తొందరగా చేరుకుంటాడు అదే రాళ్ల మీద నడిస్తే ఎన్ని భాదులు పడుతాడు సనాతన ధర్మం ఆచరించాలి
సనాతన ధర్మ ప్రకారం ఈ క్రింది బ్రాహ్మణ, కమ్మ, కాపు, రెడ్డి,BC కులాల ఇంటి నుండి ఆడవారిని దేవుడికి పిచ్చి పెళ్లి చేసి దేవదాసి గా చేద్దాం...Jai Sanatana dharmam
మీరు ఇలాంటి విషయాలపై వివరణ ఇవ్వడం మాకు చాలా సహాయకారిగా ఉంటోంది. నిన్ననే ఈ విషయమై నాకు ముఖ్యమైన వాళ్లకు సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఇవాళే ఈ విషయంలో మీ వివరణ దైవ సహాయం అనుకుంటున్నాను. ధన్యవాదాలు
మీరు హిందూ ధర్మానికి గొప్ప సేవ చేస్తున్నారు. మన మతంలో ఉన్న చాలా దురాచారాలను, అసలు నిజమెంతో చెప్పి, పటాపంచలు చెయ్యండి. ఇలా మీలాంటి వారు చేసినపుడే, ఈ దురాచారాలన్నీ హిందూ మతం నుండి దూరమవుతాయి. హిందూమతంలో ఉన్న గొప్పదనం, క్రిస్టియానిటి లో ఇస్లాం లోను లేదు.
వేదములను ప్రామాణిక గా చూపి సంవాదం చేసే మీవంటి మేలిమి వజ్రాలను వదలి , వేద ములను అధ్యయనం చేయని విలాసములకోసం వాక్ శుద్ధి లేని రంగు రాళ్ళను టీవీ లలో చూపిస్తున్నారు ఆ రంగు రాళ్లే మన సనాతన ధర్మం న్ని తక్కువ గా చూపిస్తున్నాయి, ఇలా విషయాలను కోడ్ చేసి చెబితే మన మీదకు ఎన్ని మందలు వచ్చిన నాలుకలు కత్తిరించి తోలేయవచ్చు ఆచార్యా🙏🙏🙏
ఘనపాఠి గురువు గారికి మిక్కిలి హృదయ పూర్వక ధన్యవాదాలు.రాముల వారు మాంసము తిన్నట్లు గా విమర్శలు వినిపిస్తున్నాయి.దయచేసి స్పష్టత తెలుపగలరని ప్రార్థన.గోవును పూజించుట శాస్త్ర సమ్మతం కాదని ముస్లిం(సిరాజ్)లు వాదనను ఖండిస్తూ... చక్కగా రిఫరెన్స్ తో వివరించినందుకు కృతజ్ఞతలు.పతివ్రతల విషయం (అవినాభావ సంబంధము)లో మొగలాయి రాజులు పాలన కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసి.. విషాదకర పరిస్థితి ఎదురుకొనే సందర్భం తారసపడే సమయంలో జరిగినవి తప్ప సతీసహగమనం సనాతన (వైదిక) ధర్మానికి విరుద్ధమని వివరించినందుకు గురువు గారికి ధన్యవాదాలు.సనాతనధర్మం పై అనేక అపవాదులు యూ ట్యూబ్ లో పదే పదే చాలా వస్తున్నందున ఇంకా ఇంకా అనేక వీడియోస్ ని మీరు మన హైందవ సమాజం కోసం షేర్ చెయ్యగలరు అని మనసారా వినమ్రతతో కోరుకుంటూ... సనాతన ధర్మం వర్ధిల్లాలి.ఓం నమః శివాయ.ఓం నమో నారాయణాయ.జై శ్రీ సీతారామ్.భారత్ మాతా కీ జై...స్వస్తి.
అన్నీ తెలిసిన పండితులు తక్కువ. మిడి మిడి జ్ఞానంతో మిడిసి పడి వాదోప వాదాలు పెట్టుకునే అజ్ఞానులే ఈ కలియుగం లో ఎక్కువ గతించిన కాలం గతించి పోయింది అందులో మంచిని గ్రహించిఎవరి బ్రతుకు వారు బ్రతికితే బాగుంటుంది. మానవ మత్రులం మనం. ఈ క్షణం గడిస్తే మరుక్షణం బ్రతుకుతామో లేదో కూడా తెలియని వాళ్ళం. అలాంటిది దైవ దూషణ చేయడం అమానుషం. ఏది ఏమైనా గురువుగారు చేసిన సందేహ నివృత్తి చాలా బాగుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారికి పాదాభివందనాలు నేను పెట్టిన వాట్సాప్ msg కు మీరు సమాధానం ఇవ్వడము నాకు చాలా సంతోషంగా ఉంది.. ఇంకా ఆ అబద్దపు msg లో శ్రీ రాముడు ఆవు మాంసం తిన్నాడు అనే అశం మీద వీడియో చేయండి.
Very good info.. Chala manchi vishyalu mainly myths ni clarify chestnaru acharya.. This education is much needed in these days for all hindus.. So called chetta secular hindus ilantivi adgite memu crct ga answer ivagaltamy.. Pls do more enlightened videos like this.. 🙏🙏🙏🙏🙏
కేవలం సుఖలలోనే కాదు కష్టాలలోనూ ఒకరికి ఒకరు తోడుగా నిలిచి ఒకరు మరణించారు అని డాక్టర్ నిర్ధారించిన తక్షణం తనుకూడా అప్రయత్నంగా ప్రాణం త్యజించిన సంఘటనలు నేను చూచాను వారు ధన్యులు.
🙏 Vedam ultimate science and guidelines to live happily which was given by Paramatma some 197 crore years ago. Atma, Paramatma n prakruthi anadhi i.e. no ending n no starting. Through Vedic knowledge we can mitigate severity of hurricanes n cyclones and various viruses. All Vedas are available even now. There is no contradictory statements in Veadam. Punarjanama is inevitable. Moksham is only some crore years. Again we should take birth as per our karma. 🙏
Your explanation about sahagamanam is clearly explained in work " History of Dharmasastra "by mahamahopadhyaya panduranga vamanakane. He has also given a detailed explanation about shaving the head of the widow.
గురువు గారు సాంబశివరావు అనే ఒక యధవ ఇంటర్వ్యూ లో శివుని గురించి విష్ణువు బ్రహ్మ గురించి నోటికి వచ్చినట్లు వాగుతున్నాడు కొంచెం వాటిమీద వివరనగా ఒక వీడియో చేయండి
స్వతంత్ర్యము రాక ముందు మన విత oతువు స్త్రీ లు నితురకలు బ్రిటిష్ వారు వేలం వేసి అమ్మేవారు..భారతీయ స్త్రీలు వాళ్ళు మానాప్రాణాలు కాపాడుకోవడం కోసం సతీసహాగమానం వచ్చింది.. ప్రతి వెదవలు హిందూ గ్రంధాలు ను ప్రశ్నించేవాలే..
నమస్కారం గురువు గారు, ఒక ప్రశ్న, రామాయణంలో యుద్ధం తర్వాత సితమ్మవారికి జరిగింది, అగ్ని పరీక్షా (రాముడు అడిగాడా)లేక అగ్ని ప్రవేశమా ( సీత సొంత నిర్ణయమా), స్పష్టంగా చెప్పగలరు 🙏
అయ్యా... సాంబశివుడు అనే పాస్టర్ ఒక ఇంటర్వ్యూలో పద్మపురాణం లో శివుడు విష్ణువు బ్రహ్మ రాసలీల గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు ... దానిపై ఒక వీడియో చేయండి ప్లీజ్...
వక్రీకరణలు ఎక్కువవుతుంది, వివరణలు తక్కువ అవుతుంది. మాకేమో పిచ్చెక్కుతుంది. ఏం చేయమంటారు! మంచి చెప్పులేసుకునే లోపే చెడు చుట్టూ తిరిగి వస్తుంది మీలాంటి వారు ఇంకా బైటికి రావాలి. ఈ వక్రీకరణలు మాకు జవాబు తెలియాలి. లేకుంటే తర్వాత తరం నష్టపోతుంది. జైహింద్. 🙏🕉️💪🇮🇳
ఈ లాంటి వేద సత్యాలను సమాజంలో విస్తారంగా ప్రచారం చేయాలి. ఏ రాక్షస మూకకు బెదిరి ఆ పని చేశారో, ఆ మూకను ఒక్క మాట అనకుండా,చచ్చిన వారినే దుర్మార్గులు ఇంకా చంపుతున్నారు.
సతీ సహగమనం మన వేదాలలో లేదని మీరు ఫ్రూవ్ చేద్దామని చూడవచ్చు. కాని ఆ సాంఘీక దురాచారము చాలా కాలం మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో కొనసాగింది అనేది ఎవరు ఖండించలేని సత్యం. అప్పుడది మీ బ్రాహ్మణులు సృష్టించిన సాంప్రదాయమై ఉంటుంది. ఎందుకంటే మనదేశంలో ఏదైనా ఒక ఆచారం కొనసాగుతుంటే అది మన గ్రంథాలలోనైనా ఉండి ఉండాలి, లేదా మీ బ్రాహ్మణులు సృజించినదైనా అయ్యుండాలి.
నువ్వు ఎవరు?నాయనా సతీ సహగమనం,,, నీలాంటి పనికిమాలిన వాడు పెట్టి ఉండాలి,,, అది బ్రాహ్మణులు,, సృజంచినదికాదు,,, స్వామి చెప్పింది సరిగ్గా వినండి,,,, హిందువు అయితే అర్ధమవుతుంది,,, గొర్రెవయితే నీ ఖర్మ,,,,,
అయితే ఎప్పుడైతే జీవితం దుర్భరమో, ప్రమాదమో, అప్పుడు ఆత్మ హత్య పాపం కాకుండా ఉంటుందా, హిందూ సిద్ధాంతం ప్రకారం ఆ ఆత్మ గతి ఏమవుతుంది. అద్వైతం ప్రకారం పాపాలన్నిటిలోకి ఆత్మ హత్య పెద్ద పాపం కదా!
Gurugaru present generation lo divorce cases cahla avuthunaye divorce valla children chala suffer avuthunaru meru dayatho marriage importance and correct age for marriage importance of dampatyam gurinchi okka video cheyandi gurugaru please
🙏నమస్తే గురువు వేదం lo వినాయక పూజ prathi పూజ ki Mundhu ga chestham kada Mari Vaishnava Acharam lo వినాయక puja ki Baduluga vishvakasena cheyadam ? వేదం em cheppindo thelupagalaru
పరాశరస్మృతి గ్రంధంలో ఉన్న వాటిని కూడా పరిశీలన చేయాలి అవి చేర్పుల ప్రక్షిప్తాలని అనేది కూడా కనుక్కోవాలి దీని మీద చర్చలు కూడా చేయాలా వారిని ప్రక్షిప్తం అయితే తొలగించాలి
The last sati was performed in the year 1987 by Roop Kanwar (Rajasthan), a social evil and barbaric practice stopped by Raja Ram Mohan Roy. Practiced only by the upper cast wives with pure unadulterated dedication to their husbands. No it is definitely not of sanatan dharma origin. Thanx for the video.