@@kallpanavantashala eeeeeeeeeeeèeeeeeeeèèeeèèeèeèeeè eeeeeeeeeeeèeeeeeeeèèeeèèeèeèeeè èeeeèeėeèeeeèeèeeeeeeeeeèeèeèeeeèèee3eeeeeeeeeeeeèeeeeeeeeeeeeeee3eeeeeèeèeèeeeeèeee e
Hi ....prabhakar garu. chivariga salt check chesukuni ,saripoka pothe koddiga kalupukondi.nakithe a roju salt saripoyindi.kura chaos taste ga kura kudirindi.😀thank you.
చాలా సులభంగా ఒంటరి వాళ్ళు కూడా చేసుకోగలిగేలా దొండకాయ ఉల్లికారం తయారీ చెప్పినందుకు ధన్యవాదములు. మీరు వీలైనంత ఎక్కువగా తెలుగు పదాలు ఉపయోగించండి. కూరలు ఇంకా రిచిగా ఉంటాయి. తెలుగు భాష సౌందర్యం అటువంటిది మరి.అనవసరంగా శ్రమపడి మిగిలిన వాళ్ళలా మీరు ఎక్కువ ఆంగ్ల పదాలు వాడలేదు. అయినా తెలుగులో చక్కగా వ్రాసుకుని పదాలని ఎక్కడ ఎలా పలకాలో అభ్యాసం చేసి చెప్పి చూడండి. మీ ఛానల్ కి వాడకందార్లు ఎలా పెరుతారంటే మాటల్లో చెప్పలేం. ఆ అనుభూతిని ఆస్వాదించాల్సిందే...
సుబ్బారావు గారు ధన్యవాదములు. వాడుక భాషలో ఆంగ్ల పదాలు అలవాటు అయిపోయాయి. అంతే తప్ప గొప్ప కోసం కాదు. మీరు చూసింది చాలా కాలం క్రితం వీడియో...తర్వాత తర్వాత తెలుగు పదాలే మాట్లాడానికి ప్రయత్నిస్తున్నాను. అయినా కూడా కొన్ని సార్లు, వాటర్, సాల్ట్, ఆయిల్, బాయిల్ చేసుకోవాలి...లాంటి ఆంగ్ల పదాలు నాకు తెలీకుండా దొర్లుతున్నాయి. తప్పకుండా మీరు చెప్పినట్టు అభ్యాసం చేస్తాను. మిగతా వంటలు కూడా చూడండి. నచ్చితే నలుగురికి పంపండి (అదే షేర్). మీ లాంటి వాళ్ళ సహకారం నా ఛానెల్ కి ఎప్పుడూ వుండాలని కోరుకుంటున్నాను,. మీ సూచనకి మరొక సారి ధన్యవాదాలు
కల్పన కి ఒక L వుంటుంది నేను రెండు LL వాడాను. అట్ల ఏదో మాకు నచ్చింది పెట్టుకున్నాను. భాష రాక కాదు..అయినా వంటల ఛానెల్ లో భాష గురించి ఎందుకండి. మీకు భాష మీద అంత అభిమానం వుంటే ప్రస్తుతం మన రాష్ట్ర రాజీకాయల్లో ఒక హాట్ టాపిక్..అక్కడ పోరారండి. Thank you
sir nenu positive gaa tisukunnanu kabatte meeru cheppindi vyatirekinchaledu...kakapote vantala channel lo basha gurinchi endukandi annanu..meere positive gaa teesukoledu...any way ika ee topic vadileddam sir ..lets be happy