హాయ్ పెద్దనాన్న గారు నమస్తే ఏలా ఉన్నారు బాగున్నారా మీరు వండిన దొండకాయ ఉల్లికారం మీరు వండితే నే మాకు నోరు ఊరుతుంది ఇక మీరు తింటే మాకు ఇంకా ఎలా ఉంటది నేను తప్పకుండా ట్రై చేస్తాను చేసి తిని ఎలా ఉందో మీకు చెప్తాను నాకు ఒక్కసారైనా మీ చేతి వంట తినాలని ఉంది పెద్ద నాన్న గారు మీరు ఉన్న వాతావరణం చాలా చాలా బాగుంది పెదనాన్నగారు అలాంటి ప్రకృతి అందాల మధ్య ఉండడం అంటే చాలా అదృష్టం ఉండాలి మనకి ఎన్ని బాధలు ఉన్నా అక్కడ ఉంటే మర్చిపోతాం నేను అలాంటి వాతావరణంలో పెరిగి ఉన్నదాన్ని కాబట్టి అలాంటి వాతావరణం ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో నాకు తెలుసు పెద్దనాన్న గారు పల్లెటూరు అంటేనే అందం అందం అంటేనే పల్లెటూరు