Pappu biyyam nana Betti ... Pulava beyyadam lo... Probacteria develop avutundi... Western countries lo dabbulu vechinchi... Kontaru probacteria pills , tablets... Natural padatti lo daily routine lo unde laga indian vantalu... Unnayi...kottaga prayatninchadam tappu kadu... Kani idi sahajam ga pulava Betti vade idli , dosa pindi ni compensate cheyya lendi... Kani eppudaina idi kuda oka variety ga try chesukovachu
@@nagalakshmi6173 ఇంత వరకు వేరుశనగ పప్పులు వేయించి చట్నీ చెయ్యడం తెలుసు గాని ఇలా రుబ్బేసి దోశలు వెయ్యడం జీవితంలో first వింటున్నాను. పచ్చి పప్పులు అలా రుబ్బి దోశలు వేస్తే కడుపునొప్పి వస్తుంది, విరేచనాలు అవుతాయి.
But y we r not washing them while using in oil for thalimpu... Don't blame one lady as being a lady madam... Respect every one thoughts..if u like follow else unfollow...thank you mam
ఇంత ప్రాసెస్ చేసే బదులు.. బొంబాయి రవ్వ.. బియ్యప్పిండి.. శెనగపిండి లేదా గోధుమపిండి నీళ్లు లేక ఉంటే మజ్జిగ నాలుగు పచ్చి మిరపకాయలు ఉంటే అల్లం కొత్తిమీర.. 10 నిమిషాల్లో కలుపుకుని హాయిగా దోశలు వేసుకోవచ్చు.. ఇంట్లో ఎటు టమాటా చట్నీ అల్లం చెట్నీ పుట్నాల పొడి కారప్పొడి ఏదో ఒకటి వేసుకుని తినేయచ్చు..15/ 20 నిమిషాల్లో అయిపోతుంది.. గ్యాస్ స్టవ్ వెలిగించి పెసరపప్పు బియ్యం మిరపకాయలు ఇవన్నీ పెద్ద ప్రాసెస్ మళ్లీ దాని మిక్సీ పట్టడం బాబోయ్ గంటలు గంటలు