Sir I am asking one word Krishna leela lo govardan parvatam lo enderdav vunaru kada apteke arjun dararmaraj valu vunaru ga kani meru cheparu endrea dev 5pranss ani plz expeln me.
చాగంటి కోటేశ్వరరావు గారు.. వద్దిపర్తి పద్మాకర్ గారు.. చెప్పిన స్టోరీ కి మీ స్టోరీ కి చాలా తేడా ఉంది.. నేను విన్నాను వారిరువురు చెప్పగా.. " వృతాసురుడు అనే రాక్షసుడి ఆగడాలు మితిమీరి పోతుండగా.. ఇంద్రుడు వెళ్ళి శ్రీమహావిష్ణువుకి మొర పెట్టుకున్నాడు.. అప్పుడు శ్రీమహావిష్ణువు వృత్తాసురుడు కి ఇంకా ఆయుష్షు తీరిపోయే సమయము ఇంకా రాలేదు.. కొంచెం ఓపిక పట్టు నేను సంహరిస్తాను అని చెప్పాడు శ్రీమహావిష్ణువు.. కానీ ఇంద్రుడు భరించలేక వృతాసురుడు చేష్టలకు విసుగుచెంది.. వృత్తాసురుని చంపివేస్తాడు.. అప్పుడు ఇంద్రుడు లోని ధర్మము నశించి ధర్మరాజుగా భూమిమీద పుట్టాడు.. బలం నశించి భీముడు గాను.. శౌర్యము నశించి అర్జునుడు గాను.. సహనం శీలము నశించి నకుల సహదేవులు గాను పుట్టటం జరిగింది.. ఇంద్రుడు భార్య పేరు శచీదేవి.. ఆమె మహా పతివ్రత.. శచీదేవి ఒకరే కావడంవల్ల భూమి మీద పుట్టడం జరిగింది.. ద్రౌపది గా పాండవులు అయిదుగురు ని పెళ్లి చేసు కొన్నది.. ఇకపోతే ద్రుపదుడు అనే మహారాజుకి సంతానం లేకపోవడం వలన కుల గురువులు ఋషులు చెప్పిన ప్రకారము ఆయన సంతానము కొరకు యజ్ఞము చేసినాడు యజ్ఞకుండం నుంచి దుష్టద్యుమ్నుడు కృష్ణ బిడ్డలు యజ్ఞకుండం నుంచి జనించడం జరిగింది.. కృష్ణ అనే ఆమె ద్రౌపది.. ఆమె అయోనిజ..
Ne moham, pandavulu andaru okaokaru oka devudu amsha tho puttina vallu. Andaru endrudu ala avtharu. Please gather some info before doing any video. Don't give false information.