Тёмный

ద్విజావంతి రాగం //రాగ వివరణ //పది తెలుగు సినిమా పాటలు //గాయని నాగేశ్వరి రూపాకుల 

Nageswari Rupakula
Подписаться 9 тыс.
Просмотров 6 тыс.
50% 1

Dwijaavanthi ragam //raga vivarana //10 telugu cinema patalu //singer nageswari rupakula

Опубликовано:

 

4 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 75   
@veeraraghavuluarigela9022
@veeraraghavuluarigela9022 4 месяца назад
నమస్తే మేడమ్ గారు,చాల చక్కగా ద్విజావంతి రాగ విశ్లేషణ చేసినారు.ధన్యవాదములు మేడమ్ గారు.హిందూస్థానీ సంగీతంలో జైజైవంతి రాగం అంటారు అని అంటూ,ఈ రాగం గురించి,కర్నాటక,హిందూస్థానీ లలో సమగ్ర సమాచారం లేదు అన్నారు.అది నిజం కాదు.హిందూస్థానీలో భాత్ఖండే తమ క్రిమిక్ పుస్తకంలో సమగ్రవివరణ ఇచ్చినారు.జైజైవంతి రాగం ఖమాజ్ థాట్ కు చెందిన రాగం,షాడవ సంపూర్ణరాగం,వాదిస్వరం:రిషభం,సంవాదిస్వరం:పంచమం,ఇందు ఉభయగాంధారాలు,ఉభయనిషాదములు వస్తాయి.హిందూస్థాని సంగీతం లో జైజైవంతి రాగం ను దేశ్ అంగంగాను,భాగేశ్రీ అంగం గా పాడతారు.పక్కడ్: మగ3రి2గ2రి2స,ని3సద2ని2 రి.(చివరని3,ద2,ని2 లు మంద్రస్థాయి స్వరాలు).బాగేశ్రీ అంగం: ఆరోహణ: సరి2గ3మ1ద2ని2 స,అవరోహణ:సని2ద2పమ1గ3రి2గ2రి2సద2ని2రి2.అలాగే దేశ్ అంగం:ఆరోహణ: సరి2మ1గ3రి2,మ1పని3స.అవరోహణ:సని2ధ2పమ1గ3రి2గ2రి2సద2ని2రి.ఇకపోతే ఈ రాగం లో ప్రసిద్ధసిక్కుమతకీర్తన: "రేమన్ కౌన్ గతో అయిఉయి రే,"అలాగే ఈ రాగం లో ప్రసిద్థ బందిష్:"దామనీ ధమకే ఢరమెహె లాగీ" ఉన్నాయి.శ్రీ ముత్తుస్వామి దీక్షీతులు గారు తమ కాశీ యాత్త కొరకు ఉత్తరాదికి వెళ్ళినప్పుడు,అక్కడ జైజైవంతి,సారంగ,భీంపలాసీ రాగాలను అక్కడ నేర్చుకోని,ఇక్కడ కు వచ్చినతరువాత"జైజైవంతిరాగం"నకు"ద్విజావంతి"అని,"సారంగ"కు"బృందావని సారంగ"అని,"భీంపలాసీ"ని "కర్నాటకదేవగాంధారి"అని పేర్లు పెట్టినారు.అందుచేతనే ఆయన" అఖిలాండేశ్వరి"అనే కీర్తన "ద్విజావంతి"రాగంలో రచన చేసినారు.ఈ విషయాలు ఛానల్ శ్రోతలకు తెలియాలి అనే ఉద్థేశ్యం తో ఇంత ఉపోద్ఘాతం వ్రాయడం జరిగింది తప్ప,ఇది మీకు తెలియనిది కాదు.ధన్యవాదములు అమ్మా.
@nageswarirupakula63
@nageswarirupakula63 4 месяца назад
ధన్యవాదాలు అండీ... నిజంగా ఇంత విషయం నాకు దొరకలేదు. రెండవది రాగ వివరణ చెప్పి తెలుగు సినిమా పాటలు చెప్పడం మీదనే దృష్టి పెట్టాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు. అందరూ తెలుసుకొంటారు కదా! జ్ఞానం పంచితేనే పెరుగుతుంది🙏🙏🙏
@veeraraghavuluarigela9022
@veeraraghavuluarigela9022 4 месяца назад
@@nageswarirupakula63 నమస్తే మేడమ్ గారు,ధన్యవాదములు అమ్మా.
@DEVIBHARATHIKALAALAYAM
@DEVIBHARATHIKALAALAYAM 3 месяца назад
చాలా బాగా ఆలపించారు వివరించారు మేడం గారు
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 5 дней назад
@@veeraraghavuluarigela9022 చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. ఇందువల్ల విషయం తెలిసే అవకాశం దొరికింది. ధన్యవాదాలు.
@jyothirmayinagarur7947
@jyothirmayinagarur7947 День назад
Amma,Dhanyosmi! Dwijavanthi ragam,yila untundi ani kooda theliyani, rojullo, chakkati paatala ni andinchina Sangeetha darsakula punyamaa ani,aa paatalu vinagala,paadukogala avakasam dorikindi! Meeru yentho sravyamgaa paduthunte,aanandamgaa anipisthundi.
@krishnamohancs8461
@krishnamohancs8461 3 месяца назад
అమ్మా,మీ సంగీత విశ్లేషణకు,శత సహస్ర పాదాభివందనాలు 🙏🙏🙏
@nageswarirupakula63
@nageswarirupakula63 5 дней назад
ధన్యవాదాలు అండీ 😇
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 3 месяца назад
మేడం, మీరు ఇస్తున్న వివరణ చాలా బాగా కుతూహలం పెంచే లాగా ఉంది. ధన్యవాదాలు.
@nageswarirupakula63
@nageswarirupakula63 5 дней назад
థాంక్ యు అండీ 😇
@vanidurgavithala7014
@vanidurgavithala7014 3 месяца назад
చాలా మంచి పాటలు గుర్తు చేసేరు. ధన్యవాదములు 👏👏👏👏
@nageswarirupakula63
@nageswarirupakula63 16 дней назад
Thank you very much 😇
@satyanarayanamedisetti1503
@satyanarayanamedisetti1503 3 месяца назад
చాలా బాగా చెప్పారు. అందరికి అర్థమయ్యే రీతిలో.... ధన్యవాదాలు.
@nageswarirupakula63
@nageswarirupakula63 16 дней назад
మీ స్పందనకు ధన్యవాదాలు 😇
@saamavedamusicacademy
@saamavedamusicacademy 3 месяца назад
👏🏼👏🏼👏🏼👌🏻👍🏻
@nageswarirupakula63
@nageswarirupakula63 5 дней назад
😇😇
@pullabhatlasaraswathi7633
@pullabhatlasaraswathi7633 3 месяца назад
Super
@nageswarirupakula63
@nageswarirupakula63 16 дней назад
Thank you very much 😇
@jalajaramaraochadalavada4650
@jalajaramaraochadalavada4650 3 месяца назад
Mangalampalli Balamuralikrishna garu all india radio కోసం రచించి, స్వరపరచి, గానం చేసిన పాట క్షణమైనా నిను వీడి మనజాలనే చెలి ,కూడా ద్విజవంతి రాగం లోనే ఉంది
@nageswarirupakula63
@nageswarirupakula63 16 дней назад
అవునా. .. తెలియదు అండీ వింటాను.
@ravithota4456
@ravithota4456 3 месяца назад
Namaste for your vast knowledge.
@ushasundari6909
@ushasundari6909 3 месяца назад
సూపర్ అండి
@nageswarirupakula63
@nageswarirupakula63 5 дней назад
Thank you very much
@jaybhupathi912
@jaybhupathi912 3 месяца назад
0:05
@mramanjaneyulu8617
@mramanjaneyulu8617 3 месяца назад
ధన్యవాదాలు. చాలా చక్కగా వివరిస్తున్నారు.మీ నుండి ఇటు వంటి విశ్లేషణలు, ఉదాహరణలు చాలా చాలా రావాలని కోరుకుంటున్నాము.
@nageswarirupakula63
@nageswarirupakula63 16 дней назад
తప్పకుండా ప్రయత్నిస్తాను అండీ 🙏
@savanthtrichinapalli5614
@savanthtrichinapalli5614 4 месяца назад
మీరు భానుమతి గారి పాటలు పాడండి, చాలా బాగుంటది, మీ గొంతు బాగా కలుస్తది.మంచి పాటలు పాడి వినిపించినందుకు కృతజ్ఞతలు.
@nageswarirupakula63
@nageswarirupakula63 3 месяца назад
ధన్యవాదాలు అండీ... భానుమతి పాట ఉయ్యాల జంపాలలూగ రావయ్య పాట పాడాను. వీలైతే వినండి. ఈ రాగం లో ఏవి ఉన్నాయో అవే పాడగలం. 🙏
@adimoorthy8005
@adimoorthy8005 3 месяца назад
మంచిపాటలు శ్రావ్యంగా వినిపించారు.ధన్యవాదములు.
@nageswarirupakula63
@nageswarirupakula63 5 дней назад
Thank you 😀
@jaybhupathi912
@jaybhupathi912 3 месяца назад
Thoroughly enjoyable madam. One of your best. Amazing how you are maintaining the melody without any supporting vayidyalu. The way you explained the background behind the filmsongs you selected adds so much interest. Especially the one from Bhakta Jayadeva. Thank you
@nageswarirupakula63
@nageswarirupakula63 16 дней назад
Very pleasure to read your comments sir. Thank you very much for your encouraging feedback.
@attravanamsailaja1946
@attravanamsailaja1946 3 месяца назад
Very nice singing.Melodious voice.
@nageswarirupakula63
@nageswarirupakula63 5 дней назад
Thank you very much andi
@ahalyathookapatanalugukabr9663
@ahalyathookapatanalugukabr9663 3 месяца назад
Chala baga paduthunnaru.❤
@nageswarirupakula63
@nageswarirupakula63 9 дней назад
Thank you 😃😇
@ravikumarpendyala8705
@ravikumarpendyala8705 3 месяца назад
Saraswati devi kataksham unna dhanyulu meeru. Chedarani chiru nagavu mee momu ku alamkaram amma.
@nageswarirupakula63
@nageswarirupakula63 16 дней назад
Thank you very much andi.
@venkatasuryanarayanakannep4911
@venkatasuryanarayanakannep4911 3 месяца назад
Excellent analysis Madam.
@nageswarirupakula63
@nageswarirupakula63 9 дней назад
Thank you very much 😇
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 4 месяца назад
Mee voice chala bavunnadi madam. Manchin Sangeeta visleshana echaru.
@revuriprasanthi4333
@revuriprasanthi4333 4 месяца назад
Thank you for your precious come back.such a great come back mam.
@nageswarirupakula63
@nageswarirupakula63 9 дней назад
I have to thank you all for encouraging by your comments 😇
@gayathripam9517
@gayathripam9517 3 месяца назад
Jai Shree Rama.....Great research and info to us ma'am.
@nageswarirupakula63
@nageswarirupakula63 5 дней назад
Thank you andi
@Userghu6gjf2rv8
@Userghu6gjf2rv8 3 месяца назад
Namaskramandi meeru prathi raganni chakkoga xplain chastunnaru. Ma vallo papa vundi 11 years. Ao papaku sangitom teach chastora pls reply evvondi
@pvnkrishna
@pvnkrishna 4 месяца назад
బాగుందమ్మా చక్కగా పాడుతున్నారు మంచి విశ్లేషణ
@nageswarirupakula63
@nageswarirupakula63 5 дней назад
ధన్యవాదాలు అండీ
@buddhavarapumurthy8953
@buddhavarapumurthy8953 4 месяца назад
అమ్మా నాగేశ్వరి గారు , ద్విజావంతి రాగంలో తెలుఁగు సినీరంగంలో నుండి మనోఙ్ఞమైన పాటలు పరిచయం చేసి , అద్భుతంగా పాడారు ! ఇంకా ఇతర రాగాల ఆధారముగా స్వరపరచబడిన పాటలు పరిచయం చేయగలరని మనవి !
@nageswarirupakula63
@nageswarirupakula63 5 дней назад
ధన్యవాదాలు అండీ. నా ఛానెల్ లో మొత్తం 20 రాగాల వరకు ఇలా ఏకరాగం దశ సినీ గీతాలు అనే శీర్షికన వీడియోలు పెట్టాను. వీలు అయితే చూడండి.
@sivesh14
@sivesh14 4 месяца назад
వడ్డాది పాపయ్య గారు రాగాలకి చిత్రాలు గీశారు. వాటిలో జయజయవంతి రాగం అప్పుడుతెలిసింది
@nageswarirupakula63
@nageswarirupakula63 5 дней назад
avunaa... thank you andi 😇
@harinarayana1383
@harinarayana1383 4 месяца назад
Thank you so much. Nice explanation. Expecting more videos like this from you. Jai Sri Ram
@venkataramana5735
@venkataramana5735 4 месяца назад
Excellent collection of Rare Masterpieces, thank you very much for your explanations on each song🎉🎉🎉 gald to watch the program after a brief Gap🎉🎉🎉🎉🎉
@bhaskaramangam678
@bhaskaramangam678 4 месяца назад
OMG meeru padani pata ledhandi, Telugu chitralalo theeyani patalu. Eka raga vivarana adhbutham. Vidhvamsulu kadhu mari. Theeyani swaram. Chala dhanyawaadalu madam. Eppudaina theerikaithe naa parody videos chusi navvukondi 👍💐🙏
@nageswarirupakula63
@nageswarirupakula63 9 дней назад
Thank you so much for your encouraging feedback.
@user-cf3rs8pi1l
@user-cf3rs8pi1l 4 месяца назад
Super Madom voice super
@nageswarirupakula63
@nageswarirupakula63 4 месяца назад
Thank you very much andi 🙏
@sivesh14
@sivesh14 4 месяца назад
Welcome back madam
@vijayakumarvijayakumar2279
@vijayakumarvijayakumar2279 4 месяца назад
అమ్మ మీరు చెన్నై లో యున్న మహానుభావులు శ్రీ ఎవికె రంగారావు గారిని సంప్రదించండి
@balaprasunaduttaluri4086
@balaprasunaduttaluri4086 4 месяца назад
Chaalaa chakkani vivarana . Chakkani gaathra kousalam . Chaalaa baagunnadandi mee programme . Congrats
@nageswarirupakula63
@nageswarirupakula63 9 дней назад
Thank you so much 😇
@drkrsankaramkambhatla1223
@drkrsankaramkambhatla1223 4 месяца назад
Ammaa , chaala Bagunnayi.
@nageswarirupakula63
@nageswarirupakula63 4 месяца назад
Thank you andi 🙏
@manjunathmanjunath5458
@manjunathmanjunath5458 4 месяца назад
Super medam
@nageswarirupakula63
@nageswarirupakula63 4 месяца назад
Thank you ji 🙏
@jaisuryaprakashreddy8357
@jaisuryaprakashreddy8357 4 месяца назад
Palanati Pourusham lo neeli mabbu vanallona song dwijawanthi ragam lo untundhi, AR rahman composed and chitra garu padaru.
@nageswarirupakula63
@nageswarirupakula63 3 месяца назад
నాకు వెతికితే దొరక లేదు. దయచేసి లింకు పెట్టండి 🙏
@arjulaneelakanteswararao6413
@arjulaneelakanteswararao6413 4 месяца назад
🙏
@vishnusakubai2063
@vishnusakubai2063 2 месяца назад
మీరు ఏయే రాగాలలోని ఆ రాగాలు పాడుతు ఆ రాగాలలో గల సినిమా పాటలు బలే చక్కగ పాడుతున్నారు ఇవన్ని కూడ మీరు అచ్చు వేయించి ఉంటె ఆట్టి‌ Books దయచేసి నాకు పంపించగలరని కోరుచునన్నాను.వాటికి ఎంత డబ్బు అవుతూందో తెలియచేస్తె మొదలే పంపించగలనమ్మా.తప్పక పంపించగలరు.Pl Ripl.
@nageswarirupakula63
@nageswarirupakula63 2 месяца назад
థాంక్యూ వెరీమచ్ అండీ... మొత్తం 20 రాగాలు చేద్దాం అని ప్లాన్. ఇప్పటికి 19 రాగాలు వీడియోలు చేశాను. ఇంకా ఒకటి చేయాలి. నా ఈ రాగ విశ్లేషణ విశాఖ మాస పత్రిక లో జనవరి నుంచి నెలకు ఒకటి చొప్పున ప్రచురితమౌతోంది. చూడండి. లేదంటే ఒక నాలుగైదు నెలలలో 20 రాగాల గురించి ఒక బుక్ చేద్దామని ఆలోచన ఉంది. చేశాక చెబుతాను. 🙏
@subrahmanyambathula9218
@subrahmanyambathula9218 9 дней назад
ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి మీరు ప్రింట్ చేసే పుస్తకం పోస్ట్ ద్వారా తెప్పించుకొనుటకు మాకు వీలౌతుంది ​@@nageswarirupakula63
@subrahmanyambathula9218
@subrahmanyambathula9218 9 дней назад
మేడమ్ గారు మీ ఫోన్ నంబర్ ఇవ్వండి.మీరు ప్రింట్ చేసే పుస్తకం పోస్ట్ ద్వారా తెప్పించుకొనుటకు మాకు అవకాశం ఉంటుంది
@nageswarirupakula63
@nageswarirupakula63 9 дней назад
అలా కాదండీ . అది విశాఖ పట్నంలో వచ్చే మాస పత్రిక. దాని పేరు విశాఖ సంస్కృతి అని పేరు. నేను ఒక నెలకు ఒక రాగం గురించి మాత్రమే అందులో వ్రాస్తున్నాను. మొత్తం ఇరవై రాగాల గురించి వ్రాసిన తరువాత నేను ఒక బుక్ గా ప్రింట్ చేయిస్తాను.
@vvl374
@vvl374 3 месяца назад
Phone number plz
Далее
Склеил девушку-курьера ❤️
01:00
Редакция. News: 128-я неделя
57:33
Просмотров 2 млн