Тёмный

ఉదయ రవి చంద్రిక రాగం || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల 

Nageswari Rupakula
Подписаться 9 тыс.
Просмотров 17 тыс.
50% 1

UDAYA RAVI CHANDRIKA RAGAM || RAAGA VIVARANA || 10 TELUGU CINEMA SONGS || SINGER NAGESWARI RUPAKULA

Опубликовано:

 

18 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 120   
@pothavaramtalkies
@pothavaramtalkies Месяц назад
చక్కని గాత్రం.. వినసొంపైన వివరణ. tq madam.
@nageswarirupakula63
@nageswarirupakula63 Месяц назад
థాంక్యూ వెరీమచ్ అండీ 🙏
@sharmaanupoju5322
@sharmaanupoju5322 Месяц назад
ఏ తప్పులు లేవమ్మా మీ ప్రోగ్రాం అద్భుతంగా ఉంది____సాధారణ ప్రజలు మీ ప్రోగ్రాం వినడానికి అదృష్టం ఉండాలి🙏🙏
@nageswarirupakula63
@nageswarirupakula63 Месяц назад
థాంక్యూ వెరీమచ్ అండీ 🙏🌹
@lakshmincmudumby908
@lakshmincmudumby908 Месяц назад
Super Mee voice Mee presentation
@nageswararaovangara5436
@nageswararaovangara5436 Месяц назад
Wonderful episode ! Hats off to you Madum ❤❤❤❤❤
@NRKMusics
@NRKMusics 25 дней назад
So Many Thanks Madam 🎉🎉🙏🙏
@orchidanand
@orchidanand 2 месяца назад
Excellent presentation. Music Lovers of any kind classical or non-classical will definitely enjoy every bit of this program. Just waiting for this kind of video for a very long time. Thank you Mam for giving us wonderful songs through your melodious voice.
@FluteMelodies7
@FluteMelodies7 2 месяца назад
Sam singaraya 🎉🎉
@sivaburagumalla-zw4kl
@sivaburagumalla-zw4kl 7 дней назад
Supr🎉
@sunithabyroju3478
@sunithabyroju3478 8 месяцев назад
నాగేశ్వరి గారికి నమస్కారములు 🙏🙏 సంగీతంలోని అతి ముఖ్య మైన విషయాలను సంగతులను అందులో ఉన్న రాగాలు.. స్వరాలు ఒక్కటేమిటి ఉదాహరణలతో సహా తెలియ పరుస్తూ..కళామ తల్లికి మీరు చేస్తున్న కృషి అనిర్వచ నీయము .. అభినందనీయము . ఇంత తెలిసి ఉన్నప్పటికీ మీలో ఉన్న అణుకువ.. నిగర్వము ఎంతో ప్రశంసనీయము !!! ఎంతో తెలిసి ఉన్న మహానుభావులు సామాన్యులకు అందనంత దూరంలో ఉంటారు . సంగీతంను సార్వాత్రికంగా పరిచయం చేయడం ... ఇది అనేక యజ్ఞ యాగదులు చేసినంతటిది !!! మీకు శుభాకాంక్షలు !!! అభినందనలు !!! మీ కృషిని ఇలాగే కొనసాగించండి !!! ఇంతకన్నా మరోభాగ్యం లేదమ్మా !!! సెలవు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@sudheerbabugummadi9418
@sudheerbabugummadi9418 4 месяца назад
👏👏👏👏🙏🙏
@sharmaanupoju5322
@sharmaanupoju5322 6 месяцев назад
💐👏👏👏👏👏👏👏👏
@tatavartynageswararao8519
@tatavartynageswararao8519 8 месяцев назад
చక్కటి విశ్లేషణ 👏👏 శాస్త్రీయ, సంగీతం తో బాటు, సినీ సంగీతం కూడా పాడి వినిపించడం అద్భుతమైన ప్రక్రియ 👏👏🙏🌹 T. T. Nageswara Rao, SanJose, (CA)USA.
@p.srathnakumar4296
@p.srathnakumar4296 8 месяцев назад
సాహిత్యం సంగీతం చక్కటి గాన మాధుర్యం కలవోసి అలవోకగ గాణామృతాన్ని అందిస్తున్నారు మీరు సంగీత ప్రియులకు కళాభివందనములండి
@nageswarirupakula63
@nageswarirupakula63 8 месяцев назад
ధన్యవాదాలు అండీ
@kbhaskarrao9911
@kbhaskarrao9911 8 месяцев назад
Tha ks madam proceed forward
@tirumalasrinivasachari4035
@tirumalasrinivasachari4035 2 месяца назад
Aha
@rukminibairavarasu1488
@rukminibairavarasu1488 7 месяцев назад
సూపర్ విశ్లేషణ... చాలా చక్కగా పాడి వినిపించారు నాగేశ్వరి గారు
@jvenkatrao6177
@jvenkatrao6177 8 месяцев назад
భలేమంచి రోజు పసందైన రోజు... కూడా అదే రాగం కదండీ
@kaligotlasambasivarao2441
@kaligotlasambasivarao2441 5 месяцев назад
🙏
@oprasad8393
@oprasad8393 8 месяцев назад
అద్భుతమైనవిశ్లేషణ,గానం,ధన్యవాదాలు మేడమ్గారు
@lakshmimantripragada7002
@lakshmimantripragada7002 8 месяцев назад
నమస్కారం తల్లీ మీ కృషి కి 🙏🙏🙏మాకు మంచి జ్ఞానం వస్తోంది
@nageswarirupakula63
@nageswarirupakula63 8 месяцев назад
🙏🙏🙏
@pathuriadinarayanaprasad8217
@pathuriadinarayanaprasad8217 8 месяцев назад
నమస్తే నాగేశ్వరి గారూ! మీర శోధించిన సంకలనాలు, , విశ్లేషణ, చక్కని సమర్పణ అన్నీ గొప్ప గా ఉన్నాయ్. Really Hat's Off . ఈ మధ్య కాలంలో ఇంత శ్రద్ధగా, ఏదీ చూడలేదు, విన లేదు. ఇది మీ presentation లోని గొప్ప దనం. హృదయ పూర్వక అభినందనలు మీకు
@nageswarirupakula63
@nageswarirupakula63 8 месяцев назад
చాలా చాలా ధన్యవాదాలు అండీ. 🙏🙏🙏😇😇😇
@ramakrishna4307
@ramakrishna4307 8 месяцев назад
😂 excellent voice madam please daily veodies pettend madam
@prasadaraoaryasomayajula4222
@prasadaraoaryasomayajula4222 8 месяцев назад
Marvellous explanation on various ragas. Trisandhya namaskaramulu
@raghunadhsankaramanchi8454
@raghunadhsankaramanchi8454 8 месяцев назад
చాలా అద్భుతంగా పాడుతున్నారు. మీ presentation కూడా దివ్యంగా ఉంది. మీ గాత్రానికి మైమరిచి పోతున్నాను. మీకు ధన్యవాదములు.
@nageswarirupakula63
@nageswarirupakula63 8 месяцев назад
Thank you so much
@sedimbijayalakshminarasimh9231
@sedimbijayalakshminarasimh9231 6 месяцев назад
Namaste Madam. "Yemeni varninchanu " Abheri ani vinnanu. Bahusa Pallavi emo. Mee visleshana superb.
@srisudhavenkata524
@srisudhavenkata524 8 месяцев назад
What a song selection madam.from classical to light to film music. Hats off to your music knowledge and basis of songs of raagas.
@jayasreepavani9037
@jayasreepavani9037 3 месяца назад
చాలా మంచి వివరణ. అద్భుతః
@user-lx9qe2kh7d
@user-lx9qe2kh7d 8 месяцев назад
పాత కొత్త పాటల ఎంపిక లో me శ్రమ shodana కనిపిస్తోంది madam, రాగాలను parichayam chestunnanduku ఛాలా థాంక్స్.
@user-zr4no5jc4c
@user-zr4no5jc4c 2 месяца назад
చాల బాగుందండీ. శృతపాండిత్యం మాత్రమే వున్న నా బోటివారికి ఎన్నో విషయాలు చెప్తున్నందుకు సంతోషంగా వుంది. నా చిన్నపుడు నెల్లూరు ఏబియం లో పాడిన చిన్నారి నాగేశ్వరి గుర్తు వస్తోంది.
@nageswarirupakula63
@nageswarirupakula63 Месяц назад
నన్ను తెలుసా మీకు... మీరు కూడా ఏబియం లో చదివారా 🤩
@lakshmimantripragada7002
@lakshmimantripragada7002 8 месяцев назад
మీరు క్షమించ మని అడగడం ఏంటి అది మీ సంస్కారం 🙏
@teluguguitarist4729
@teluguguitarist4729 8 месяцев назад
Madam garu Naku Udayaravichandrika ragamu chala istamu.Explaining excellent.Thank you..
@murtybhrk4409
@murtybhrk4409 8 месяцев назад
సామాన్యులకు కూడా రాగజ్ఞానం కలిగేలా మీరు చేసే ప్రయత్నం విశ్లేషణ నోట్ perfection excellent mam.
@kamujuqp2588
@kamujuqp2588 8 месяцев назад
Good ewingAmm🎉🎉🎉🎉🎉🎉🎉
@kamujuqp2588
@kamujuqp2588 8 месяцев назад
Good Evineng🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@venkataraoch102
@venkataraoch102 6 месяцев назад
​@@kamujuqp258811111111111
@gourikanthilatha6184
@gourikanthilatha6184 8 месяцев назад
Good presentation.hats off to your selection of ragas and songs 🎉
@kumaranchalla2289
@kumaranchalla2289 2 месяца назад
పామరులకు కూడా సంగీత జ్ఞానము కలిగించి అందరిమన్ననలు పొందుతున్నారు.. సంగితప్రియులకు మీరు అందిస్తున్న గానమ్రుతం అందరం ఆస్వాదిస్తున్నాము సోదరి.మీకు నా హృయపూర్వక ధన్యవాదాలు.🙏
@nageswarirupakula63
@nageswarirupakula63 Месяц назад
ధన్యవాదాలు అండీ 🙏🌹
@manjulacs7937
@manjulacs7937 8 месяцев назад
🙏🙏🙏చాలా మంచి వాయిస్ అమ్మ God bless you 🙌
@popurinagabhushanarao7481
@popurinagabhushanarao7481 8 месяцев назад
Xlent .so many good songs in this ragam Madam
@murtybhrk4409
@murtybhrk4409 8 месяцев назад
రాగాలాపన తో పాటు మీ గానా మృతం మధురాతి మధురం
@user-jr1pj3oj4x
@user-jr1pj3oj4x 2 месяца назад
మీ అనుభవం సాధన అనన్యదుర్లభమైనది. అభినందనలు.
@namilakondajayanth1633
@namilakondajayanth1633 8 месяцев назад
ఆహా నేటి యువత రంగాల హృదయాలు హత్తుకునేల ఎన్ని పాటలను శాస్త్రీయ సంగీతంలో ని అతి మధుర పాటలను పరిచయం చేస్తూ వివరించే మీ అద్భుత ప్రయోగం అమోఘం మేడం చాలా ఆసక్తికరం మాలాంటి గాయకులు ఒక మేలుకొల్పు అభినందన శతకోటి వందనములు తల్లీ మరువలేము మీ అనితర శోధన మీ పట్టుదల నేటితరానికి ఒక గొప్ప సంగీత కానుక ఇది ఇదే నేటితరం ఆచరించేది అద్భుతమైన వినసొంపు పాటల సంగీత సాహిత్య మర్మాలకు తెలుపుతున్నందుకు మరొక్కసారి వందనములు 💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramamohansaripaka2221
@ramamohansaripaka2221 8 месяцев назад
ముఖ్యంగా రాగం యెక్క స్వరూపం విశ్లేషణ బాగుంది ఉ"పాటలు వాటివలన పలానపాట రాగం తెలుస్తుంది బాగుందమ్మా దన్యవాదాలు
@Sarampati
@Sarampati 5 месяцев назад
నమస్తే మేడమ్ గారు. చాలా చక్కగా సంగీత పరంగా విన సొంపుగా పాడి రాగం దాని వివరాలు పాడి వినిపించారు దన్యవాదములు. మరిన్ని పాటలు తో మమ్ములను అలరిస్తారాని మనవి.
@bhanumathisarma7260
@bhanumathisarma7260 8 месяцев назад
Chala manchi voice andi meedi. Vintunte Inka Inka vinalani anipistondi.
@english9920
@english9920 6 дней назад
Me program baagundi mam,oka chinna help cheyagalra mam, oka ragam meeda meeru paadina songs list description lo iste chala upayogam ga untundi🙏🏻
@madhusudanaraop1026
@madhusudanaraop1026 8 месяцев назад
మీ గానం నిజంగా చాలా శ్రావ్యంగా ఉందమ్మా! ధన్యవాదాలు.
@digumartisundersrinath6132
@digumartisundersrinath6132 8 месяцев назад
Superb..yento Baga chepparamma. Thanks. Yendaro mahanu bhavulu keertanaki related Ragam padiite bavuntundi. If possible.......
@madhusudanaraop1026
@madhusudanaraop1026 8 месяцев назад
అద్బుతం అమ్మా! ‌ అన్నీ తెలిసిన పాటలే, ఆస్వాదించిన పాటలే!
@srinivasulugundapaneedi1316
@srinivasulugundapaneedi1316 8 месяцев назад
Madam garu namaste chaala baaga chebutunnaru...
@FluteMelodies7
@FluteMelodies7 2 месяца назад
Aayiram tamil song xlent ga padaru madam❤🎉....hindustani equal raagam emitandi
@plaxman1438
@plaxman1438 8 месяцев назад
మేడం!" తనువా హరిచందనమే.." కూడా ఇదే రాగం అనిపిస్తుంది నాకు. ఈ వీడియో చూసిన తర్వాత.
@shaliviran9071
@shaliviran9071 8 месяцев назад
Great initiative information.to know thank you for your service and passion in music.
@vinodkumarbejjarapu115
@vinodkumarbejjarapu115 8 месяцев назад
Nice contribution madam Thank you🙏
@kondalaraobusi7280
@kondalaraobusi7280 8 месяцев назад
Super Madam garu. Excellent.
@MuraliKrishna-Jandhyala
@MuraliKrishna-Jandhyala 8 месяцев назад
మీ కంఠస్వరం అద్భుతమండీ
@aylnarasimharao2602
@aylnarasimharao2602 8 месяцев назад
There is a beautiful song in udayaravichandrika Ghantasala master's భలే మంచి రోజు. How you have forgotten to bring out! 🤔
@abrahamlincoln4184
@abrahamlincoln4184 8 месяцев назад
Very nice !!! Thank you madam, ilaane Baavundi...
@s.mayurispoetryblowsyourbl4806
@s.mayurispoetryblowsyourbl4806 8 месяцев назад
Abba, anni manchi patale. Thank you andi
@guntupallisrinivasarao6228
@guntupallisrinivasarao6228 8 месяцев назад
అమ్మా ...మధురమైన మీగానం, అద్భుతమైన మీ స్వర విశ్లేషణ , రాగ విశిష్టత గురించి మీరు విశదీకరించే తీరు ప్రశంసనీయం. ఎంత పనివత్తిడి ఉన్నా ఒకరాగంలో పది పాటలు వింటూవుంటే ఎంతో సేదతీరుచున్నాను . 80 వ దశకంలో దూర దర్శన్ లో "స్వరరాగ సుధ " శీర్షికన మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు కూడ ఒకొక్క రాగం , స్వరాలు , ఆయా రాగాలలో స్వరపరచబడిన కీర్తనలు , సినిమాపాటలు పాడి ఆ కార్యక్రమాన్ని జనరంజకం చేశారు . తిరిగి ఇంత కాలానికి మీరు అటువంటి కార్యక్రమమే చేపట్టి మాబోటి పామరులను రంజింపచేస్తున్నందుకు మీకు శతధా అభినందనలు తల్లీ .
@papajonnalagadda5781
@papajonnalagadda5781 8 месяцев назад
🙏🙏🙏Mahaa lakshmi laga vunnaru Amma❤❤🙏🙏🙏
@lakshmanaraokoti5575
@lakshmanaraokoti5575 8 месяцев назад
చాలా బాగుంది ధన్యవాదాలు
@durgaprasadgannavarapu7087
@durgaprasadgannavarapu7087 4 месяца назад
Amma chala bagundi 👏👌
@nsr1148
@nsr1148 8 месяцев назад
మీ స్వరం చాలా బాగుంది...
@uppalurisrinivas583
@uppalurisrinivas583 8 месяцев назад
So nice. Excellent. Sweet voice.
@janvijaya5831
@janvijaya5831 8 месяцев назад
చాలా బాగుంది మీ gontuloni రాగము
@srilakshmineelampati4135
@srilakshmineelampati4135 7 месяцев назад
Bhanumatigaru+s.varala kshmigaru+suryakumarigaru=naheswarigaru.dhanyavaadamulu .
@k.archana3574
@k.archana3574 8 месяцев назад
🙏amma miku paadabi vandanam🙏
@suchitrapratap2643
@suchitrapratap2643 8 месяцев назад
Mee performance chala bagundi
@rambhupaltalari8809
@rambhupaltalari8809 8 месяцев назад
చాలా బాగా వివరించారు మా
@virupakshireddy
@virupakshireddy 8 месяцев назад
ధన్యవాదములు అమ్మ గారు మీకు
@kalyanisubramanyam9665
@kalyanisubramanyam9665 8 месяцев назад
Nice presentation. Great. Nice voice.
@mandatigopal9706
@mandatigopal9706 8 месяцев назад
Madam, మీరు చెప్పడం,తెలపడం బట్టి బాగా గమనిస్తే ఈ యొక్క రాగాలు మూలాలు లేకపోతే ఇన్ని పాటలు గొప్పతనం తెలియదు మాకు.M.GOPAL, ADVOCATE PSYCHOLOGIST,NELLORE.
@satyanarayana1511
@satyanarayana1511 8 месяцев назад
AMMA NAMASTE EXLENT, 🙏🙏🙏
@drksastry-4890
@drksastry-4890 8 месяцев назад
Great! Continue madam!🙏
@ramprabhu9801
@ramprabhu9801 8 месяцев назад
Well explained amma. Regards.
@pothurisnraju4868
@pothurisnraju4868 8 месяцев назад
Very nice and fantastic 👏🏽 👌 👍
@sudarsanamkodamala1466
@sudarsanamkodamala1466 8 месяцев назад
Very good thanks madam🙏
@deepyaburugula7625
@deepyaburugula7625 8 месяцев назад
Wish you all success
@ashokrokkam5282
@ashokrokkam5282 6 месяцев назад
మీ విశ్లేషణ అధ్భుతం ఎక్కడా స్కిప్ చేయాలని పించదు అప్పుడే అయిపోయిందా అన్నట్లు ఉంటుంది మీ వీడియో సంగీత పరిజ్ఞానం లేని మాలాంటి వాళ్లకు కూడా చూడాలి అనిపించేలా వే విశ్లేషణ ఉంధి ధన్య వాదాలు తల్లీ
@user-eg5kz7xd4g
@user-eg5kz7xd4g 8 месяцев назад
Sweet voice mam
@seshuboddapati-xq6ef
@seshuboddapati-xq6ef 8 месяцев назад
Super mam tq.
@ramakrishna4307
@ramakrishna4307 8 месяцев назад
Excellent voice madam
@pothurisnraju4868
@pothurisnraju4868 8 месяцев назад
Very nice 🙏 👌 👍 👏🏽
@vasirajulakshmiprasanna704
@vasirajulakshmiprasanna704 8 месяцев назад
Program sala baghu unnadi
@satyanandamindana466
@satyanandamindana466 6 месяцев назад
Soooper explanation madam
@ushayedavalli3283
@ushayedavalli3283 8 месяцев назад
👏👏👏👏👏
@sunitharajashekar8658
@sunitharajashekar8658 8 месяцев назад
👌
@user-bh8zg3bs9b
@user-bh8zg3bs9b 8 месяцев назад
Super maam
@sivareddybhimavarapu4624
@sivareddybhimavarapu4624 5 месяцев назад
👌🏿👌🏿👌🏿
@AnandKumar-fj6it
@AnandKumar-fj6it 8 месяцев назад
G2, ni2,m1 hanuma todi,nataka priya,nata bairavi &karahara priya ee 4 melallo vastundi.kani ragabhavamu 22 karahara priya lone vastundi. Gamanincha galaru.
@srinivasulukalapati215
@srinivasulukalapati215 8 месяцев назад
అందుకే ఈ సంగీతం సంస్కారం చదువుల జాబితా లొ మొదటి స్థానంలో చేరింది. ప్రత్యేకించి మీ కుందనం మరీ వన్నె తెస్తుందమ్మా!
@user-ok5qo8gz1y
@user-ok5qo8gz1y 8 месяцев назад
🙏🙏🙏
@cmrecordingstudios6900
@cmrecordingstudios6900 7 месяцев назад
Nice
@savithrinadupalli3783
@savithrinadupalli3783 8 месяцев назад
Super
@manjunathrrr5139
@manjunathrrr5139 8 месяцев назад
Nagalaxmi rupakula meerena
@ravivelpulavision1989
@ravivelpulavision1989 8 месяцев назад
జాబిల్లి కోసం ఆకాశమల్లె పాటను ఏ రాగంలో చేశారమ్మ ?
@papajonnalagadda5781
@papajonnalagadda5781 8 месяцев назад
❤❤Amma... Mi kottha subscriber ni 🙏🙏🙏milati guruvu kavali amma. Mi blessings evvandi.
@fluteragas9076
@fluteragas9076 8 месяцев назад
Madam ,Driver Ramudu movie song Abheri ragam emo ani anukuntunnanu..Daya chesi clarification evva galaru.. Very nice work andi.
@mahasamudramsurendra6349
@mahasamudramsurendra6349 8 месяцев назад
Navamanmadudha athisundharuda patakuda madam
@nageswarirupakula63
@nageswarirupakula63 8 месяцев назад
అవును. ఉదయ రవి చంద్రిక a
@plaxman1438
@plaxman1438 7 месяцев назад
నమస్తే మేడం 🙏 జిక్కి గారు పాడిన "మ్రోగింపవే హృదయ వీణ..." అనే పాట ఏ రాగంలో ఉందో దయచేసి తెలుపగలరని సవినయంగా ప్రార్థిస్తున్నాను 🙏
@nageswarirupakula63
@nageswarirupakula63 7 месяцев назад
హిందోళం అండీ
@srinivasaraopotturi8764
@srinivasaraopotturi8764 6 месяцев назад
మీ యొక్క కృషికి ధన్యవాదములు, శుభాకాంక్షలు. మీరు సాహిత్యము మంచిగా ఉన్న సినిమా పాటలు మాత్రమే ఎంచుకొనండి. లేనట్లయితే వీడియో మొత్తము కలుషితమవుతుంది. భక్తి భావము, లలితభావములు మాత్రమే సంగీతములో చక్కగా ఇమడగలవు.
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 8 месяцев назад
ముందుగా మరొక్కసారి మీనవ్వుతూ చెప్పేవిధానానికి అభిమానినైపోయాను, ఆ నగుమోము సహజ సిద్ధమా, ప్రోగ్రాం కోసమా ( తప్పు కాదు ) ఏదైనా అంత బాగుంది ప్రోగ్రాం జరిగినంతసేపూ, పొగిడాననుకొంటే క్షంతవ్యుడిని, కానీ తప్పు కాదు కదా, ఇకపోతే .... అన్ని పాటలు, కీర్తనలు, ఎవరు రచించారు, పాడారు, నటులు, సినిమా పేర్లు, సంగీతము .... ఇలా అన్నీ అంత సేపు గుర్తుపెట్టుకొని కార్యక్రమాన్ని రక్తి కట్టించడం, ముఖ్యంగా సినిమాల్లో పాటకు సంగీతం ప్రధానం, కానీ మీరు పాడి వినిపిస్తున్నప్పుడు సంగీతం లేదు అన్న లోటు గమనించనవసరం ఏర్పడటం లేదు, ఒక్క శ్రుతి మాత్రంతో ఎంతో హాయిని కలిగిస్తున్నారు .... ఇంకా ఎన్నో ముచ్చటించదగిన అంశాలు ఉన్నాయి
@chikakollasrinivasachary
@chikakollasrinivasachary 8 месяцев назад
నమస్కారమండి మీరు ఒక రాగంలో 10 పాటలు చెప్తున్నారు.అలాగే ఆయా పాటలు ఏ ఏ శ్రుతులలో ఉన్నవో కూడా చెబితే.. మాకు ఉపయోగకరంగా ఉంటుంది..
@manjunathrrr5139
@manjunathrrr5139 8 месяцев назад
Nagalaxmi
@manjunathrrr5139
@manjunathrrr5139 8 месяцев назад
Mahalaxmi rupakula & nageswari rupakula okkarena, pl. clarify if anybody knows
@nageswarirupakula63
@nageswarirupakula63 8 месяцев назад
I have no idea of mahalakshmi rupakula. I'm Nageswari Rupakula 😃
Далее
Try not to Laugh Game!
00:38
Просмотров 4,8 млн
❤️My First Subscriber #shorts #thankyou
00:26
Просмотров 4,8 млн
Jaganmohanaakaaraa.....
9:15
Просмотров 610 тыс.
01-72-Melakartha-Chakkaram-01-01-Kanakangi
19:45
Просмотров 50 тыс.