Тёмный

ధర్మసందేహాలు || శ్రీ వద్దిపర్తి పద్మాకర్ || Dharmasandehalu || Phone in Live || Dt 07-08-2022 

DD Yadagiri Telangana
Подписаться 371 тыс.
Просмотров 17 тыс.
50% 1

#ddyadagiri #Spritual #Devotional
DHARMA SANDEHALU PHONE IN LIVE PROG.
Expert : Sri Vaddiparti Padmakar

Опубликовано:

 

5 авг 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 32   
@parameshwarkuna1442
@parameshwarkuna1442 2 года назад
ఈ కాలంలో ఇలాంటి ధర్మసందేహాలు చాలా చాలా అవసరం గురువుగారు మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ధర్మాన్ని ఎంతో మందికి తెలిసేలా చేయాలని ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న దూరదర్శన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
@Vasudhafashoins6591
@Vasudhafashoins6591 2 года назад
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న dd ఛానెల్ వారికి ధన్యవాదములు.
@maheshmagalarapuo9325
@maheshmagalarapuo9325 Год назад
జై గురుభ్యోనమః
@rrsrikanth210
@rrsrikanth210 2 года назад
గురుదేవుల పాద పద్మాలకు నమస్కారములు... లక్ష్మి నారాయణ స్వరూపులకు నమస్కారములు... ఈ కార్యక్రమం ద్వారా ధర్మం పై ఉన్న అన్ని సందేహాలను నివృత్తి చేస్తున్నారు గురువు గారు.. అద్భుత కార్యక్రమం నిర్వహిస్తున్న dd ఛానల్ నిర్వాహకులకు ధన్యవాదములు
@Vasudhafashoins6591
@Vasudhafashoins6591 2 года назад
శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాద పద్మములకు శతకోటి ప్రణామాలు.మీరు చెప్పే ధర్మ సందేహాలు ఎంతో మందికి చాలా చాలా ఉపయోగపడుతున్నాయి.చాలా చాలా ధన్యవాదములు అండి.🙏🙏🙏
@burrareddyvenkatareddy651
@burrareddyvenkatareddy651 2 года назад
చాలా చాలా బాగుంది గురువుగారికి పాదాభివందనం 🙏
@laxmansindam9524
@laxmansindam9524 Год назад
గురువుగారు మీ పురాణాలు వింటున్నాను మీకు కలిసి మీ కాళ్లు మొక్కల ని ఉంది నాకు
@muralisai4157
@muralisai4157 Год назад
Pranavapeetam velli guruvugaarini kalisi kaallaku namaskarinchandi.
@SriSri_Akundi
@SriSri_Akundi 2 года назад
Gurugaaru cheppe Dharam sandehaalu karyakramam valla enno kotta vishayaalu telustunnai 🙏🏼
@mallikarjuns9037
@mallikarjuns9037 2 года назад
శ్రీ గురుభ్యోనమః. 🙏🙏🙏
@Pa1KumarSistla
@Pa1KumarSistla 2 года назад
గురువుగారి పాద పద్మములకు పాదాభివందనాలు...అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసిన యాదగిరి వారికి కృతజ్ఞతలు, అభినందనలు, ఎన్నో మంచి కార్యక్రమాలు వయోభేదం లేకుండా అందరినీ అలరించేలా చేస్తుండే యాదగిరి వారి ప్రయత్నం అభిలషణీయం... తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ , ఎందరో మహానుభావులను భాగస్వామ్యం చేస్తున్న తీరు ఎంతో ఆనందాన్నిస్తుంది, పలు ఇతర ఛానల్స్ వారికి ఆదర్శం అనడం అతిశయోక్తి కాదు
@mgsraoo
@mgsraoo Год назад
Sri Gurubhyonamaha
@SriGuruKrupha
@SriGuruKrupha 2 года назад
ఓం శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏
@vijayrasoori-yp1dw
@vijayrasoori-yp1dw Год назад
🙏
@ashokkumar-me9mk
@ashokkumar-me9mk 2 года назад
Thanks dd yadagiri for organizing such a great events
@ratnaprasadl1212
@ratnaprasadl1212 2 года назад
జై శ్రీరామ్
@maruthilvy
@maruthilvy Месяц назад
Great
@dupakuntlasridevi4519
@dupakuntlasridevi4519 2 года назад
Balam guroh pravarddtham 🙏🙏🙏🙏🙏🙏 Jai guru Deva shatakoti vadanalu
@padmabadam8562
@padmabadam8562 2 года назад
Chala chala bagunnavi guruvugaaru Maa janma danyam aiendi
@krishnaprasad631
@krishnaprasad631 Год назад
Swamiji 🙏 Naaku oka anumaanam swami Samdhyavandhanam lo Aachamanam 3 rakaalu unnavi Ee aachamanam aacharinchaali Puraanachamaanam,,smruthyaachamanam,,,
@krazy_kp5164
@krazy_kp5164 2 года назад
Gurugaariki padaabivandanam
@gundetisrinivas8671
@gundetisrinivas8671 2 года назад
Danyavadalu guruvu garu🙏🙏🙏
@laxmansindam9524
@laxmansindam9524 Год назад
నమస్తే గురువు గారు మీకు పాదాభివందనాలు
@Happy-tm6fz
@Happy-tm6fz 2 года назад
Guruvu gaariki paadabhivandanam
@srilathadyaga1648
@srilathadyaga1648 2 года назад
Jai sriraam
@bneelaveni8334
@bneelaveni8334 2 года назад
!Guruvugariki paadabhivandanamulu
@absree6936
@absree6936 Год назад
నమస్కారం గురువుగారు 🙏, నైవేద్యం ఎప్పుడు పెట్టాలి అండి?? పారాయణ అయ్యాక నా?? లేక ముందు నైవేద్యం చేసి దేవుడికి పెట్టిన తర్వాత పారాయణ మొదలు పెట్టాల?? దయచేసి నా ఈ సందేహాన్ని నివృత్తి చెయ్యండి గురువుగారు శ్రీ మాత్రే నమః 🙏
@tripurasundarivaddadi3131
@tripurasundarivaddadi3131 Год назад
Thank you Guruji.
@maddiravinder
@maddiravinder 2 года назад
🙏🙏🙏
@krazy_kp5164
@krazy_kp5164 2 года назад
Jai Gurudev
@itsme-mu7lt
@itsme-mu7lt 3 месяца назад
49:00
@gmrao170
@gmrao170 Год назад
గురువు గారు పాదాల కి శత కొటి వందనాలు మద్యం మానటానికి ఏదైనా మార్గం చెప్పండి గురువు గారు
Далее
Ouch.. 🤕
00:30
Просмотров 14 млн