Тёмный

ధర్మాధర్మము లాల ll Dharma Dharmamu La La ll Annamayya Keerthanalu ll Annamayya Songs with Lyrics 

Annamayya Songs AVRG
Подписаться 3,2 тыс.
Просмотров 87 тыс.
50% 1

- Singer : Hemachandra
రాగము: దేవగాంధారి
రేకు: 0224-05
సంపుటము: 3-136
॥పల్లవి॥ధర్మాధర్మము లాల దైవము లాల
నిర్మిత మాతఁడే కాని నే నేమీ నెఱఁగ
॥చ1॥పుట్టించేటివాఁడు హరి పుట్టెడివాఁడ నేను
నెట్టన నున్న పనులు నే నెఱఁగ
వెట్టివాఁడ నేనింతే విష్ణుఁడు నా కేలికె
చుట్టిన నడుమంత్రాల సుద్దులూ నెఱఁగ
॥చ2॥లోకము దేవునిమాయ లోనైనవాఁడ నేను
చేకొని కర్మములలో చేఁతలెరఁగ
సాకిరి మాత్రము నేను సర్వజ్ఞుఁడాతఁడు
దాకొని నేఁ దలఁచేటి తలఁపూ నెఱఁగ
॥చ3॥అంతరాత్మ యాతఁడు ఆతనిబంట జీవుఁడ
పంతాన నాలోపలి భావ మెరఁగ
యింతయు శ్రీవేంకటేశుఁ డిటువంటివాఁడ నేను
చెంతల నానందమిది చెప్పనేమీ నెఱఁగ
#AnnamayyaSongsAVRG
#Dharma_Dharmamu_La_La

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 30   
@sitakumarinemani4359
@sitakumarinemani4359 14 дней назад
కీర్తన చాలా బాగుంది ధన్యవాదాలు
@prakashrao6641
@prakashrao6641 Месяц назад
అద్భతమైన కీర్తన మరియు గాత్రం 👏
@dwarakanathm7005
@dwarakanathm7005 Год назад
సూపర్ గా పాడావు నాన్నా. నీకు వేంకటేశుడు రక్షవు గాక🎉
@krishnagovindbraj5263
@krishnagovindbraj5263 2 года назад
ధర్మాధర్మములాల దైవములాల నిర్మితము అతడే కానీ నేనేమి ఎరుగను పుట్టించేటివాడు హరి పుట్టెడివాడను నేను నెట్టన ఉన్న పనులు నే నెరుగను వెట్టివాడవు నేనంతే విష్ణుడు నాకు ఏలికే చుట్టిన నడు మంత్రాల శుద్ధులు ఎరుగను లోకము దేవుని మాయకు లోనైన వాడను నేను చేకొని కర్మములలో చేతలెరగను సాకిరి మాత్రము నేను సర్వజ్ఞుడాతడు దాకొని నే దలచేటి తలపు ఎరుగను అంతరాత్మ ఆతడు.. ఆతని బంటను జీవుడను పంతాన నా లోపలి భావమెరగను ఇంతయు శ్రీ వేంకటేశుడు ఇటువంటి వాడను నేను చెంతల ఆనందమిది చెప్పనేమి ఎరుగను
@ashwini4376
@ashwini4376 Год назад
అద్భుత సంకీర్తన ఆలపించారు 🌹 🙏🙏
@DeviN-m5q4o
@DeviN-m5q4o 3 месяца назад
Great sankeerthana...🎉🎉🎉
@lakshminarasimha8131
@lakshminarasimha8131 2 месяца назад
om namo venkayesaya
@gattupallisasikala5724
@gattupallisasikala5724 4 дня назад
So nice Hema Chandra.your voice for devotional song will be very nice God bless you 🙌
@vijayaarunakumarigandikota4271
@vijayaarunakumarigandikota4271 3 года назад
Super hema Chandra🙏
@vijayabharathialluri1023
@vijayabharathialluri1023 Год назад
Very good Keerthana Om Namo Venkatesaya🙏🙏🙏🙏🙏🙏 thank you very much
@lakshminarasimha8131
@lakshminarasimha8131 2 месяца назад
anna super ga padaru anna.
@venkateshh6108
@venkateshh6108 Год назад
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ
@hymavathiappala8303
@hymavathiappala8303 Год назад
భద్రాచల శ్రీ రామదాసు కీర్తనలు కూడా చదవండి. 🙏🙏🙏🙏
@krupacharynagoju8115
@krupacharynagoju8115 Год назад
🙏 Om Namo venkateshaya 🙏
@PavanKumar-ru1iq
@PavanKumar-ru1iq 3 года назад
So much thank s for uploading this beautiful.life meaning divotion.song🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏
@AnnamayyaSongsAVRG
@AnnamayyaSongsAVRG 3 года назад
🙏🙏🙏
@NarayanaSwamy-zh9sj
@NarayanaSwamy-zh9sj Год назад
Om Narayana adhi narayaya
@drgayathriveluri899
@drgayathriveluri899 4 месяца назад
Melodious voice , vintoone undaalanipinche voice meedi God bless you
@nedunuri9
@nedunuri9 5 месяцев назад
Om Namo venkateshaya
@ramakrishna5814
@ramakrishna5814 Год назад
Annamacharyulu.... Gaari... Keerthana leka.... Song....? But... Ultimate lyrics...
@gopalbalaji3338
@gopalbalaji3338 Год назад
🙏🙏🙏 SRIDHARMAVASA SRI SRINIVASA GOVINDHA
@RabiKumar-w7v
@RabiKumar-w7v Год назад
Super hema chandra
@Shadnagar9Shadnagar
@Shadnagar9Shadnagar 3 месяца назад
Om namo venkateshwaraya
@gopib7134
@gopib7134 3 года назад
Nice song
@gopib7134
@gopib7134 3 года назад
Super Hema Chandra
@madhavarao8742
@madhavarao8742 Год назад
Music domination ..voice clarity to be more song singer gd
@santhoshinibirru
@santhoshinibirru Год назад
great keerthana
@dhanalakshmireddy2573
@dhanalakshmireddy2573 Год назад
OM NAMO NARAYANAYA 🙏🙏🙏
@swarageethika3853
@swarageethika3853 2 года назад
Om namo venkateshya
@narayanswamy9666
@narayanswamy9666 Год назад
Om Narayana adi narayana
Далее
Ennadu Vignanam
6:17
Просмотров 1,5 млн
GALINAI POYAANU KALAKAALAMU
10:11
Просмотров 266 тыс.