Тёмный

ధ్యానము చేస్తున్నారా..!😱 ఎందుకూ? 

SRI SRI SRI ADITHYA PARASRI SWAMY
Подписаться 98 тыс.
Просмотров 28 тыс.
50% 1

#srisrisriadithyaparasriswamy
#yoga
#meditation
#dyanam

Опубликовано:

 

5 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 177   
@sreekanthnani3235
@sreekanthnani3235 11 месяцев назад
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏. నాకు వున్నా సందేహం మీరు వివరించారు స్వామి. మన హైందవ దర్మం పేరు చెప్పి, శివుడు పేరు చెప్పి అందులోకి లాగుతున్నారు. ముండ బోసిన వాని వలె వుంటూ, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. మత మార్పిడి బాగా చేస్తున్నారు. భార్య, భర్తలు సోదరులుగా భావించాలి అట, అలాంటప్పుడు సృష్టి ధర్మము ఎలా కొనసాగాలి. పురుషార్థలు ఎవరు పాటించాలి. అన్ని మతాలు కలిసి హిందూ ధర్మాన్ని లేకుండా చేయాలనీ కంకణం కట్టుకున్నారు. మేలుకో హిందువులారా.... మేలుకోండి.
@ramakrishnakatta175
@ramakrishnakatta175 11 месяцев назад
స్వామి మీరు సాక్షాత్ వివేకానంద స్వామి రూపంలో ఈలోకానికి మరల వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడు తున్నారని హిందువులను మేల్ కలుపుతున్నారు . ధన్య వాదములు స్వామి . ఓం శ్రిమాత్రెనమహా
@mjrmjr7967
@mjrmjr7967 10 месяцев назад
Dec CE
@siddharthreddy29
@siddharthreddy29 10 месяцев назад
Friends, please don't listen to this half knowledge person. He is speaking wrong. He himself doesn't have proper knowledge about Hinduism. One should learn meditation,japa from childhood itself. Meditation and Japa are very important in today's day and age. Meditation and japa are very important aspects of sanathana dharmam. Moreover if somebody has misinterpreted Siva linga this swami should convey it decently and politely and say what is linga is about,if he has knowledge about it, but instead he is doing controversial comments and provoking others. My advice to this swami, Orey Donga swami ga, nuvvu chaganti koteswar rao vi kavu, Garikapati anthe kante kaavu, astrologer venu swamy ni vimarsinchadam, vere margallo sadhana cheskune varini vimarsinchadam, Nike Hinduism gurinchi telidhu, ni sankuchithamaina midi midi gnanam ni vere variki chepthunnavu. Ninnu kadhu a Chilkur priest Rangarajan ni anali ninnu etthukoni ureginchinandhuku. Nilanti vari valle purvapu rojullo Brahmins sudrulanu dhuranga pettaru. Niku abhiprayam vunte ni dheggare pettuko vere varini mislead cheyaku. Friends, meditation and japam chala manchi sadhanalu, chinnapadi nunde ivi chesthe chala manchidhi.Ivi abhyasam chesthe manalo Dhaiva bhakti,Shanti,sahanam,Prema,apyayatha,Dharma gunam, manchi lakshanalu peruguthayi. So please meditation, japam regular ga cheyandi. Jeevitham sardhakam chesukondi.
@siddharthreddy29
@siddharthreddy29 10 месяцев назад
మిత్రులారా, దయచేసి ఈ సగం జ్ఞానం ఉన్న వ్యక్తి మాట వినకండి. తప్పుగా మాట్లాడుతున్నాడు. ఆయనకు హిందూ మతం గురించి సరైన అవగాహన లేదు. చిన్నతనం నుండే ధ్యానం, జపం నేర్చుకోవాలి. నేటి యుగంలో ధ్యానం మరియు జపం చాలా ముఖ్యమైనవి. ధ్యానం మరియు జపం సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన అంశాలు. పైగా ఎవరైనా శివలింగాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే, ఈ స్వామి దానిని మర్యాదపూర్వకంగా తెలియజేయాలి మరియు లింగం గురించి తనకు అవగాహన ఉంటే, దాని గురించి వివరించాలి , కాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇతరులను రెచ్చగొడుతున్నాడు. ఈ స్వామికి నా సలహా, ఒరేయ్ దొంగ స్వామి గా, నువ్వు చాగంటి కోటేశ్వర్ రావు వీ కావు, గరికపాటి అంత కంటే కావు, జ్యోతిష్యుడు వేణు స్వామిని విమర్శించడం, వేరే మార్గాల్లో సాధన చేస్కునే వారిని విమర్శించడం,నీకే జ్ఞానం లేదు ,సరైన అవగాహన లేదు వేరే వారికి చెప్తున్నావు నిన్ను కాదు చిల్కూరు పూజారి రంగరాజన్ ని అనాలి నిన్ను ఎత్తుకొని ఊరేగించినందుకు. నీలాంటి వారి వల్లే పూర్వపు రోజుల్లో బ్రాహ్మణులు శూద్రులను దూరంగా ​​పెట్టారు. నీకు అభిప్రాయం ఉంటే నీ దెగ్గరే పెట్టుకో వేరే వారిని తప్పుదారి పట్టించకు. మిత్రులారా, ధ్యానం మరియు జపం చాలా మంచి సాధనలు, చిన్నపాటి నుండే ఇవి చేస్తే చాలా మంచిది.ఇవి అభ్యాసం చేస్తే మనలో దైవ భక్తి,శాంతి,సహనం,ప్రేమ,అప్యాయత,ధర్మగుణం,మంచి లక్షణాలు పెరుగుతాయి. కాబట్టి దయచేసి ధ్యానం, జపం రెగ్యులర్ గా చేయండి. జీవితం సార్ధకం చేసుకోండి.
@laxminarayanaudutha6285
@laxminarayanaudutha6285 10 месяцев назад
😊
@javaghivenkatesh1898
@javaghivenkatesh1898 9 месяцев назад
Swami Vivekananda academy
@sujatha3953
@sujatha3953 11 месяцев назад
Correct చెప్పారు .స్వామి ఈ మధ్య అందరికీ ధ్యాన పిచ్చి పట్టింది.ఉక్కు పిడికిలి,ధ్యాన హస్తమయితుంది.అక్కడ కూడా మీలా ఆలోచించేలా చెప్పాలి.లేకపోతే ధ్యానానికి,హిందూ ధర్మానికి అర్థమేలేకుండ pothadi.🙏
@yougirrkpm2516
@yougirrkpm2516 7 месяцев назад
మీలాంటి వాళ్ల వల్ల సనాత ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రజల్లో చైతన్యం వస్తుందని ఆశిస్తూ భారత్ మాతాకీ జై.ఓం నమశ్శివాయ
@yoganandareddyummadi5938
@yoganandareddyummadi5938 11 месяцев назад
స్వామీ మీప్రయత్నం అమోఘం స్వామీ మీపాదాలకు నమస్సులు మత్తాధి పాటలు పీఠాధి పతులు నిద్ర లేవండి మనధర్మాన్నే నిర్మూలించాలి అనిచెపుతుంటే మీరు మాత్రమే రామానుజుల బారి విగ్రహాన్ని నిర్మిస్తే సరిపోతుందా కోట్ల డబ్బులు సంపాదించి సుఖాలు అనుభవించడం కాదు ధర్మ రక్షకు పాటూపదండి జై శ్రీరామ్
@jayasree2946
@jayasree2946 10 месяцев назад
ధ్యానం,గురుంచి చాలా బాగా చెప్పారు స్వామి,
@user-xl6od8re3p
@user-xl6od8re3p 11 месяцев назад
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రేనమః.. 🙏🙏❤❤
@ranua3635
@ranua3635 10 месяцев назад
సందేహ నివృత్తి చేసారు తండ్రి....
@VenkatalakshmiPampana-gi5cc
@VenkatalakshmiPampana-gi5cc 11 месяцев назад
శ్రీ మాత్రే నమః🙏🙏
@raghunandhan8317
@raghunandhan8317 11 месяцев назад
Guru gariki padabivandanalu.
@gaddameedieswar7472
@gaddameedieswar7472 11 месяцев назад
🙏🙏🙏స్వామి సత్యం చెప్పారు
@sunithamandela4546
@sunithamandela4546 11 месяцев назад
Excellent message from gods guru ji yes correct guru ji 🙏🙏🙏👍🏻👍🏻👍🏻
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 10 месяцев назад
స్వామి మీరు చేప్పినది 💯కరేక్టు,ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🚩🚩🌹🌹🙏🙏🙏
@vijayamohan2039
@vijayamohan2039 11 месяцев назад
ధన్యవాదాలు గురువు గారు, హిందూ యువత, సమాజం యే స్థితిలో మనుగడ సాగిస్తున్నాయయో, అది బ్రతుకు కాదు, ఈల ఉండాలని, యోదులుగా,జ్ఞానులుగా, శౌర్యముతో, బ్రతుకాలని హితబోధ చేసినందుకు క్రతజ్ఞతలు, జై హింద్.
@kamalapuramsomasekhar9307
@kamalapuramsomasekhar9307 11 месяцев назад
ఇట్స్ ట్రూ్ స్వామి tq స్వామి జ్ఞానం కలుగ జేసినందుకు
@surapureddyveerababu3344
@surapureddyveerababu3344 11 месяцев назад
గాడ్ శివ is గ్రేట్ హర హర మహాదేవ్
@krishnaakode2832
@krishnaakode2832 4 месяца назад
GURUVUGARIKI PAADAABHI VANDANAM 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@eswaraiahsyamala3232
@eswaraiahsyamala3232 10 месяцев назад
ఓం నమఃశివాయ. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి వారు చెప్పుచున్నది 100% correct.దయచేసి బాగుగా అర్దము చేసుకొన్నండి. భోలో భారత్ మాతాకే జయ్. 💐💐💐💐💐💐💐💐💐💐💐🏵🏵🏵🏵🏵🏵🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🙏🙏🙏
@mahalingampaladi4362
@mahalingampaladi4362 11 месяцев назад
Super 👌swamy 🙏🙏🙏🙏
@lakshmikanth5991
@lakshmikanth5991 11 месяцев назад
Om sri matre namaha. Om sri matre namaha
@tarakathota7019
@tarakathota7019 11 месяцев назад
Chala Baga chepparu swami
@sujathapatnam3008
@sujathapatnam3008 11 месяцев назад
శ్రీ మాత్రే నమః 🙏 పాదాబి వందనాలు గురూజీ,🙏 మీ లాంటి వారు ఇప్పటికీ ఇంకా ఈ సమాజం గురించి అలోచించి ప్రజలకు ఇంత నిస్వార్థ సేవకు పాటు పడుతున్నారు కాబట్టి..ఇంకా మాలాంటి వాళ్ళు మీ అమూల్యమైన విలువైన మాటలు వినే భాగ్యం మాకు లభిస్తుంది .మీరు ఇలాగే మాకు అన్ని చెప్తూ వివరిస్తూ ..సనాతన ధర్మం ,వాటి యొక్క ప్రాధాన్యత శాస్త్రలు కట్టుబాట్లు గురించి తెలియచేస్తున్నారు ..మీకు మా పాధాబి వందనాలు
@praveenkumarr1927
@praveenkumarr1927 11 месяцев назад
We are accepted you swamiji....100% true....we are agree with you
@satyanarayanamurthy1860
@satyanarayanamurthy1860 29 дней назад
స్వామీ యువర్ స్పీచ్ ఈజ్ ఎక్సలంట్ I రిక్వెస్ట్ అల్ హిందూ షుడ్ ఫొలో గురూజీ అదర్వైజ్ హిందూసు విల్ డై.
@swastikom5301
@swastikom5301 10 месяцев назад
ఆయన చెప్పింది కరెక్ట్. ఎందుకంటే హిందూమతం ఇప్పుడు అపయకర పరిసథితుల్లో వున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో. 2050 కి నీ కొడుకు ధ్యానం చేస్తానంటే రేపు నీ ఇంటి ప్రక్కన వున్న క్రిస్టియన్ ఊరుకోడు. అందరూ కలిసి తంటారు. శ్రీధర్ రెడ్డి గారు ధ్యానం చేస్తే లాభాల గురుంచి ఆ స్వామీజీ కి తెలియదని అనుకోవద్దు. పెళ్లి కొడుకు అందంగా, సౌమ్యంగా వుంటే సరిపోదు శోభనానికి పనికి రావాలి.
@siddharthreddy29
@siddharthreddy29 10 месяцев назад
2050 Christians and Muslims varku endhuku... Ippudu Ithade chepthunnadu Dhyanam japam oddhu ani. Christian countries lo mana Hindu sampradayam ni entho gouravistharu,But ithadu swamiji musugulo vundi Dhyanam japam eppudo musali thanam lo chesukunevi , lekunte sanyasam thisukunte chesukovali ante entha aparadham entha papam.Dhyanam japam evaranna e vayasu varanna chesukovacchu. Moreover eena matlade vidhanam paddhathiga levu. Kashayam vesukunnantha matrana evaru sanyaasi kaaleru, Nijamaina sanyasulu Ela vuntaaro Sri Krishnudu Bhagwat Gita lo chala clear ga cheppadu. Erojullo koncham thelusukunte chalu midi midi gnanam tho naku antha telusu ani ahankaram chendhi Guru avatharam etthuthunnaru. Nike saraina gnanam ledhu, vere variki endhaiyya nuvvu cheppedhi? Guruvu avatharanam pakkana petti student ga humble ga vundu.Niku thelisindhi ghorantha, thelusukovalsindhi kondantha.
@Lavanyakutcharlapati
@Lavanyakutcharlapati 11 месяцев назад
🙏🙏🙏
@radhabandaru5157
@radhabandaru5157 11 месяцев назад
Meeru cheppinadi nijame Swami. Om namaha shivaya
@prrasadrao7802
@prrasadrao7802 7 месяцев назад
అద్భుతమైన సందేశం. నిద్ర పోతున్న హిందువులకు మేల్కొలుపు
@lakshmipadmaja9004
@lakshmipadmaja9004 11 месяцев назад
Kallu teripincharu... Guruvugaaru,🙏🙏🙏
@aerannaaetanna2264
@aerannaaetanna2264 10 месяцев назад
, ఓం నమః శివాయ
@eeshwararaoshree8874
@eeshwararaoshree8874 11 месяцев назад
🙏🙏🙏🙏🙏
@pbasheer3198
@pbasheer3198 11 месяцев назад
ఓం శ్రీ దుర్గా మాత నమః 🕉️🕉️💐💐🙏🙏 ఓం శ్రీ గురుబ్యోనమః 🕉️💐🙏🙏
@nareshbenjari971
@nareshbenjari971 11 месяцев назад
ఓం నమో కాలభైరవాయ నమః 🙏🙏🙏💐🌼🌸🌺🌹 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏💐🌺🌼🌹🌼
@jodurahayya4695
@jodurahayya4695 10 месяцев назад
తీసుకున్న నాయొక్కకుటుంబాన్ని నన్ను కాపాడుకుంటున్నానుఇంతకంటే ఏమిచేయగలను నాకు కూడా అన్పిస్తది ఈవయసులో నేను వూప్దేశం తీసుకోవడం ఎంతటిదని కాదు
@thandrashankar7813
@thandrashankar7813 10 месяцев назад
మీరు చెప్పింది అక్షర సత్యం 100% నిజం యువత యొక్క కర్తవ్యాన్ని చాలా చక్కగా తెలియచేసినందుకు నా వృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏 ప్రతీ యువత మేలుకోవాలి ధర్మ రక్షణ కై పాటుపడండి తస్మాత్ జాగ్రత్త 🚩🚩🚩🚩🚩 ప్రతీ యువకుడు స్వామి వివేకానందుడై ముందడుగు వెయ్యాల్సిన అవసరం ఏర్పడపోతుంది 🙏🙏🙏🙏🙏🙏
@dillibabuchakrala4612
@dillibabuchakrala4612 11 месяцев назад
Bramha kumaris gurinchi modatisatriga prajalanu chaithaya parichinah first guruvu Sri Sri Aditya parasri guruvu garu 🙏🙏🙏....meku drama rakshana pinah vunna intrest chala inspiring Mee laga prati ooriki oka sathguruvu vundali 🙏🙏🙏🙏
@chakravarthimullapudi9404
@chakravarthimullapudi9404 11 месяцев назад
Good message HIndus tnq sir God bless u sir
@sriom4941
@sriom4941 10 месяцев назад
ఓం శ్రీ మాత్రే నమః 🪷🪷🌹🌹
@sreenivasulubhuthala2504
@sreenivasulubhuthala2504 10 месяцев назад
ఓం నమోనారాయణాయ భక్తప్రహర్లాధ జీవితం భక్తప్రహర్లాధ అనగా గర్భస్థశిశువు అని అర్థం అనగా గర్భస్థ శిశువునకు ప్రాతినిధ్యం వహించుట అనగా నేను గర్భస్థశిశువును అయిన భగవంతునిపై నమ్మకంతొ గర్భసమయమున శృంగారము కానీ సంభోగము కానీ సంపర్కము కానీ నెరుపరాదు అని పురుషులకు తెలిపెదను అని భక్తప్రహర్లాధుని భావము ఎందుకూ అనగ గర్భసమయము నందు శృగారము నెరిపిన గర్భస్థశిశువు హత్యగావును దానిని నిరోధించుటయే భక్తప్రహర్లాధుని జీవితము అనగా గర్భసమయమున శృంగారము నెరుపరాధు అని శిశువు తల్లికి వాంతులరూపమపములొ తెలుపును అనగా గర్భసమయమున వాంతులు అయినవి అంటె దాని అర్థం శృంగారము నెరుపుట వద్దు అని అర్థం. గర్భసమయమున శృంగారము నెరిపిన భక్తిని అనగా శిశుభక్తిని ఛిధ్రము చేయుట ఇదియే అనగా గర్భస్థశిశువునకు ప్రాతినిధ్యం వహించుటయే ప్రహర్లాధుని జీవితము దీనిని భగవంతుడు సహించడు అనగా భగవంతుడు ఉక్కుస్థంభము నుండి ఉధ్భవించెను అనగా ఉక్కు ఇనుముకు సంకేతం ఇనుము రక్తమునందు ఉండును రక్తము అనగ బిడ్డ అనగ గర్భస్థశిశువు అని అర్థము అనగ భగవంతుడు ఉక్కస్థభం నుండి రావడం అనగా బిడ్డఆలోచన నుండి వచ్చాడు అని అర్థం. భక్తప్రహర్లాధునుని తండ్రి హిరన్యకసిపుడు ప్రహర్లాధుని భక్తిని సహించక నానావిధములగా చిత్రహింసలు గావించి ప్రహర్లాధునుని చంపుటకు యత్నించెను దీని అర్థము గర్భస్థశిశువు భక్తి అనగ గర్భస్థశిశువు ఆలోచనను తెలుసుకోలేక పురుషులు శృంగారము చేత గర్భస్థశిశువును ఛిధ్రము చేయుట ఇది తప్పుఅని తెలుపుటయే ప్రహర్లాధుని జీవితం. గర్భసమయమున శృంగారమును నెరుపుట అధిగమించుటకె శ్రీవేంకటేశ్వర స్వామి మనం అను జీవనమును సూచించియున్నారు అనగ శ్రీకాళహస్తి నందు గల శ్రీ అనగ సాలిగూడు తత్వం.
@SrinivasRao-fm4kq
@SrinivasRao-fm4kq 9 месяцев назад
Swammi meeyokka adrass 🙏
@gopalakrishnamurthy7862
@gopalakrishnamurthy7862 11 месяцев назад
Well said Swami 👌🙏🙏 Sri mathrey namaha
@sudhasuravaram3157
@sudhasuravaram3157 11 месяцев назад
100% correct gaa chepparu Swamy 🙏🏻
@mvreddy4312
@mvreddy4312 11 месяцев назад
Very very good swamiji, good message to hindus.
@nageshh4074
@nageshh4074 10 месяцев назад
ನಿಜವಾದ ಸಂದೇಶವನ್ನು ಬೋದಿಸಿದ್ದೀರಾ, ನಿಮಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ನಮನಗಳು
@siddharthreddy29
@siddharthreddy29 10 месяцев назад
మిత్రులారా, దయచేసి ఈ సగం జ్ఞానం ఉన్న వ్యక్తి మాట వినకండి. తప్పుగా మాట్లాడుతున్నాడు. ఆయనకు హిందూ మతం గురించి సరైన అవగాహన లేదు. చిన్నతనం నుండే ధ్యానం, జపం నేర్చుకోవాలి. నేటి యుగంలో ధ్యానం మరియు జపం చాలా ముఖ్యమైనవి. ధ్యానం మరియు జపం సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన అంశాలు. పైగా ఎవరైనా శివలింగాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే, ఈ స్వామి దానిని మర్యాదపూర్వకంగా తెలియజేయాలి మరియు లింగం గురించి తనకు అవగాహన ఉంటే, దాని గురించి వివరించాలి , కాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇతరులను రెచ్చగొడుతున్నాడు. ఈ స్వామికి నా సలహా, ఒరేయ్ దొంగ స్వామి గా, నువ్వు చాగంటి కోటేశ్వర్ రావు వీ కావు, గరికపాటి అంత కంటే కావు, జ్యోతిష్యుడు వేణు స్వామిని విమర్శించడం, వేరే మార్గాల్లో సాధన చేస్కునే వారిని విమర్శించడం,నీకే జ్ఞానం లేదు ,సరైన అవగాహన లేదు వేరే వారికి చెప్తున్నావు నిన్ను కాదు చిల్కూరు పూజారి రంగరాజన్ ని అనాలి నిన్ను ఎత్తుకొని ఊరేగించినందుకు. నీలాంటి వారి వల్లే పూర్వపు రోజుల్లో బ్రాహ్మణులు శూద్రులను దూరంగా ​​పెట్టారు. నీకు అభిప్రాయం ఉంటే నీ దెగ్గరే పెట్టుకో వేరే వారిని తప్పుదారి పట్టించకు. మిత్రులారా, ధ్యానం మరియు జపం చాలా మంచి సాధనలు, చిన్నపాటి నుండే ఇవి చేస్తే చాలా మంచిది.ఇవి అభ్యాసం చేస్తే మనలో దైవ భక్తి,శాంతి,సహనం,ప్రేమ,అప్యాయత,ధర్మగుణం,మంచి లక్షణాలు పెరుగుతాయి. కాబట్టి దయచేసి ధ్యానం, జపం రెగ్యులర్ గా చేయండి. జీవితం సార్ధకం చేసుకోండి.
@PavanKumar-hp5oo
@PavanKumar-hp5oo 3 месяца назад
Super
@namanishiva6412
@namanishiva6412 9 месяцев назад
🚩ఓం శ్రీ మాత్రే నమః 🚩 తల్లీ పాదాభివందనములు 🌻🌹🌻🙏🙏🌻🌹🌻
@vishistahariprasad7504
@vishistahariprasad7504 11 месяцев назад
💯 nijamu guruvu garu
@TRavinderSingh
@TRavinderSingh 11 месяцев назад
Super guruji
@gopalch9118
@gopalch9118 10 месяцев назад
Gurvugarki padabivandanalu 🌹🌹🙏🙏🙏
@ashwiniganapuram0902
@ashwiniganapuram0902 11 месяцев назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
@jodurahayya4695
@jodurahayya4695 10 месяцев назад
కానీతప్పడంలేదు నేను చేసింది తప్పా గురూజీ ఇప్పుడుసాధనచేసుకుంటున్న ధయచేసి మీయొక్క ఫోన్నంబెర్ పెట్టగలరు గురూజీ మాకు సహకారి చండీ
@satishgupta702
@satishgupta702 11 месяцев назад
Sri matre namaha. Guruvgari ki padhabi vandanalu. Satish gupta Shamshabad
@msairam292
@msairam292 11 месяцев назад
జై గురుదేవ్ స్వామీ🙏🙏
@user-hq6on2yn6t
@user-hq6on2yn6t 11 месяцев назад
Super Swamiji 👍👍🙏🙏🙏🤝
@ajaykanaparthi666
@ajaykanaparthi666 10 месяцев назад
Excellent Guruji, correct ga chepparu
@ramanavasthavam
@ramanavasthavam 7 месяцев назад
స్వామి చాలా బాగా చెప్పారు సార్
@user-qx9qy5yo3l
@user-qx9qy5yo3l 11 месяцев назад
Jai gurudev
@srinivasgowd2688
@srinivasgowd2688 10 месяцев назад
Oam Sreegurubyom Namaha guruvugariki pranamamulu. Power, Strength and Endorence n Skills and knowledge ebuliety will dowlop with yoga n sports and games. Every(HINDU ) person will learn quarikulam activities .Karrasamu etc. I Agree with you guru deva.
@gunnamahenderreddy129
@gunnamahenderreddy129 9 месяцев назад
Swamy meeku vandanamulu
@balajinsr
@balajinsr 11 месяцев назад
Thank for sharing very nice information
@balenarendhar3044
@balenarendhar3044 9 месяцев назад
గురుదేవా
@katamonikeshav2904
@katamonikeshav2904 10 месяцев назад
Yes 👍 you are right swamye
@balajinsr
@balajinsr 11 месяцев назад
Great swamy. Whatever you have explained 100% accepted.
@anasuyachintalapati6952
@anasuyachintalapati6952 11 месяцев назад
Am chepparu swami
@dillibabuchakrala4612
@dillibabuchakrala4612 11 месяцев назад
Swamy memalni kalavali anukuntunna 🙏 Mee ashirvadam tesukovali anukuntunna
@srinivasbandari4055
@srinivasbandari4055 10 месяцев назад
Om namah shivaya
@bellamkondanagaraj6315
@bellamkondanagaraj6315 10 месяцев назад
Guruvugaru chala chala Baga chepparu miru chepedhi vintunte chala badhaga & nethuru maruguthundhi guruvugaru miru edhaina cheyyandi nenu vuntanu mi dharilo 💯
@dmuralikrishna2972
@dmuralikrishna2972 8 месяцев назад
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ జై హింద్
@kvani9006
@kvani9006 3 месяца назад
Meeru chakkaga chepparu Dhyanam chesukondi.. kaani avasaramaithe dhairyam ga sanathana dharmam kosam nilabadandi.
@rajasekharyadavsurabiboyena
@rajasekharyadavsurabiboyena 10 месяцев назад
👣👣🙏❤
@venkateswrarajubujjivaram8431
@venkateswrarajubujjivaram8431 10 месяцев назад
🚩🚩🚩🙏🙏🙏Om Matriyanamaha
@srinupaindla1515
@srinupaindla1515 10 месяцев назад
🙏
@SriramakuppamMurali-jy7kb
@SriramakuppamMurali-jy7kb 6 месяцев назад
ఓం నమో గురుభ్యో నమః
@raghavenderreddy5154
@raghavenderreddy5154 5 месяцев назад
Super swamy
@ushareddy8800
@ushareddy8800 11 месяцев назад
💯💯👌👍🙏🙏🙏🙏🙏🙏🙏👏👏
@chendrashekar3909
@chendrashekar3909 11 месяцев назад
Chee ee samajam chala paadayyindi.Meeru correctgaa chepparu. Meeru cheppinattu chestanu.Thanks Swami.
@himagiriparasingi8142
@himagiriparasingi8142 10 месяцев назад
💐💐💐💐💐💐
@RanjithaRaj-sn6pe
@RanjithaRaj-sn6pe 11 месяцев назад
Dyanam pichi kadhu adi manalo unta atma ki devuni Shakti thodu chesthu e maya prapancham lo manishi ela undalo atam nadipishthadi dyanam valla health baguntundi dyanam valla atta garu amma la kanikishtharu dyanam valla pratimanishilo devude kanipishtharu valla paina villapaina vusulu vesukune jeevitham kanna devuniki nachinadi devudu chesinadi cheshthu untu life ni Happy ga undela chesthundi dyanam 🙏🏻
@lekhanirvana5334
@lekhanirvana5334 10 месяцев назад
Guruvu garu Mee maatalu Mee sandesamu yokka lothú antarartamu mana hinduvule grahincha lekunnaru elaaga veellu telusu kovalañi jaganmaatanu vedukondaam
@maheshwari.mmaheshwari7313
@maheshwari.mmaheshwari7313 11 месяцев назад
Namaste Guruji Nenu Maheshwari Ani Banglore ninchi Naku Telugu anta raadu kshaminchandi naku jaganmata ante chaala bhakti, prema ,istam .meeru chappe anta salahalani palistanu .
@srinivasarao4804
@srinivasarao4804 10 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeshwairirajeshwairi7042
@rajeshwairirajeshwairi7042 11 месяцев назад
Gurudeva meeru nijam chepparu nenu by birth chala soft maa atha garintlo nannu chala bhadincharu kani varini nenu adurinchaledu nenu maa husband vadali amma valintlo vuntunanu valu pettina torture marachi povalani dhyanam chesanu inka soft iipoyanu kani meeru satyam chepparu
@suryavathidevi2290
@suryavathidevi2290 11 месяцев назад
True
@user-nagaraju-army-abhangapur
@user-nagaraju-army-abhangapur 9 месяцев назад
Chala chakkaga cheppi mana amayaka prajalanu kallu theripincharu swami dhanya vadhamulu nenu mi nagaraju army abhangapur m& district narayanapet
@VinayKumarYCN
@VinayKumarYCN 5 месяцев назад
ఇస్లాం లో పట్వా ఉన్నది,హిందూ మతం లో కూడా ఏకరూపత ఉండాలి.ఒక బోర్డు పెట్టాలి గందరగోళాన్ని తగ్గించడానికి
@yadladurgasai
@yadladurgasai 11 месяцев назад
Safeon, kashayam background vuntaa baguntundi swamy 🙏🙏🙏🙏
@epcservices6018
@epcservices6018 11 месяцев назад
ప్రపంచానికే తలమానికం అయిన హైందవ సంస్కృతి నీ, ధర్మాన్ని దెబ్బ తీయా డానికి జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు అన్ని ఇన్ని కావు! పచ్చి నిజాలను అర్థం చేసుకోలేని స్థాయిలోకి దిగజారి పోయి ఉన్నారు హిందూ వారసులు! ఒక మోడీ, ఒక యోగి, ఒక దోవల్.......మాత్రమే హిందుత్వాన్ని, హిందువులను కాపాడ గలుగుతారా!?!?
@Dharmadvajam
@Dharmadvajam 10 месяцев назад
Super video 😌 gurooji asalu ee janalu 🤦 mararu vallaki edi nachite ade chestuntaru moorkhulu ante🤔
@ShekharTadem
@ShekharTadem 10 месяцев назад
Guruvugaru meru enka konirojulu Himalayas velali meru enka chalanerchulovali meru matlade matalu Rong matalu om kriya mahavatar babaji
@ashwiniramesh3633
@ashwiniramesh3633 10 месяцев назад
Swamy dyanam endukani antunnaru meeru dyanam vallamanasunu adupulo untadi anduvalla manam prapanchanne geluvavachu ante gani manashanti lekunda manalo maname krungipothu avasaram Leni vishayalapatla alochistu manam sadinchedi amundi cheppandi
@siddharthreddy29
@siddharthreddy29 10 месяцев назад
Friends, please don't listen to this half knowledge person. He is speaking wrong. He himself doesn't have proper knowledge about Hinduism. One should learn meditation,japa from childhood itself. Meditation and Japa are very important in today's day and age. Meditation and japa are very important aspects of sanathana dharmam. Moreover if somebody has misinterpreted Siva linga this swami should convey it decently and politely and say what is linga is about,if he has knowledge about it, but instead he is doing controversial comments and provoking others. My advice to this swami, Orey Donga swami ga, nuvvu chaganti koteswar rao vi kavu, Garikapati anthe kante kaavu, astrologer venu swamy ni vimarsinchadam, vere margallo sadhana cheskune varini vimarsinchadam, Nike Hinduism gurinchi telidhu, ni sankuchithamaina midi midi gnanam ni vere variki chepthunnavu. Ninnu kadhu a Chilkur priest Rangarajan ni anali ninnu etthukoni ureginchinandhuku. Nilanti vari valle purvapu rojullo Brahmins sudrulanu dhuranga pettaru. Niku abhiprayam vunte ni dheggare pettuko vere varini mislead cheyaku. Friends, meditation and japam chala manchi sadhanalu, chinnapadi nunde ivi chesthe chala manchidhi.Ivi abhyasam chesthe manalo Dhaiva bhakti,Shanti,sahanam,Prema,apyayatha,Dharma gunam, manchi lakshanalu peruguthayi. So please meditation, japam regular ga cheyandi. Jeevitham sardhakam chesukondi.
@siddharthreddy29
@siddharthreddy29 10 месяцев назад
మిత్రులారా, దయచేసి ఈ సగం జ్ఞానం ఉన్న వ్యక్తి మాట వినకండి. తప్పుగా మాట్లాడుతున్నాడు. ఆయనకు హిందూ మతం గురించి సరైన అవగాహన లేదు. చిన్నతనం నుండే ధ్యానం, జపం నేర్చుకోవాలి. నేటి యుగంలో ధ్యానం మరియు జపం చాలా ముఖ్యమైనవి. ధ్యానం మరియు జపం సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన అంశాలు. పైగా ఎవరైనా శివలింగాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే, ఈ స్వామి దానిని మర్యాదపూర్వకంగా తెలియజేయాలి మరియు లింగం గురించి తనకు అవగాహన ఉంటే, దాని గురించి వివరించాలి , కాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇతరులను రెచ్చగొడుతున్నాడు. ఈ స్వామికి నా సలహా, ఒరేయ్ దొంగ స్వామి గా, నువ్వు చాగంటి కోటేశ్వర్ రావు వీ కావు, గరికపాటి అంత కంటే కావు, జ్యోతిష్యుడు వేణు స్వామిని విమర్శించడం, వేరే మార్గాల్లో సాధన చేస్కునే వారిని విమర్శించడం,నీకే జ్ఞానం లేదు ,సరైన అవగాహన లేదు వేరే వారికి చెప్తున్నావు నిన్ను కాదు చిల్కూరు పూజారి రంగరాజన్ ని అనాలి నిన్ను ఎత్తుకొని ఊరేగించినందుకు. నీలాంటి వారి వల్లే పూర్వపు రోజుల్లో బ్రాహ్మణులు శూద్రులను దూరంగా ​​పెట్టారు. నీకు అభిప్రాయం ఉంటే నీ దెగ్గరే పెట్టుకో వేరే వారిని తప్పుదారి పట్టించకు. మిత్రులారా, ధ్యానం మరియు జపం చాలా మంచి సాధనలు, చిన్నపాటి నుండే ఇవి చేస్తే చాలా మంచిది.ఇవి అభ్యాసం చేస్తే మనలో దైవ భక్తి,శాంతి,సహనం,ప్రేమ,అప్యాయత,ధర్మగుణం,మంచి లక్షణాలు పెరుగుతాయి. కాబట్టి దయచేసి ధ్యానం, జపం రెగ్యులర్ గా చేయండి. జీవితం సార్ధకం చేసుకోండి.
@paluvurisatyanarayana6183
@paluvurisatyanarayana6183 7 месяцев назад
స్వామీజీ మీ వీడియోలు చూస్తున్నాను అన్నీ బాగున్నాయి కాని ఈ వీడియో నాకు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి జపద్యానాలు ప్రారబ్దాన్ని సైతం నిరోదిస్తాయని గురువులు చెబుతారు శ్రీకృష్ణభగవానుడు కూడా గీతలో ధ్యానయోగం చెప్పాడు మన సనాతనధర్మం ప్రస్తుతం గాని భవిష్యత్ లో గాని ఎలాంటి భంగం వాటిల్లదు ఎందుకంటే శబరిమల యాత్రికుల అయ్యప్పస్వాములను చూస్తే లేదా తిరుమల నిత్యకళ్యాణం పచ్చతోరణం లా భక్తులు నిత్యం పోటెత్తుతుంటారు మనది భిన్నత్వంలో ఏకత్వం నేను మీకు చెప్పే అంత స్థాయి నాకు లేదు జపం ద్యానం గురించి మీరంటుంటే నాకు బాధేసింది 😢😢
@bhaskarmg707
@bhaskarmg707 11 месяцев назад
Meerucheppedi nijam swamy,yuddavidyslu sylabas lo pettevidam ga prayathnam cheyyali swamy
@harshithaprincy171
@harshithaprincy171 9 месяцев назад
Miru dhyanam gurinchi... Chala teluskovali... Andi.... Telikunda... Matladutunaru.... Dhyanam sarvaroga nivarini, sakala bhoga karini, sakala abhaya pradhayini....bhagavath githa lo krishnudu.... Yudam cheyu... Arjuna... Kani yogivi ka arjuna antunaru....
@krishnaveniachary5196
@krishnaveniachary5196 11 месяцев назад
Swami, chala baga chepparu, maa ammayiliddari karate nerputunnanu, vishaya parigyanam kuda chebutanu, teenage pillala life style yela undali, dinacharya yevidhamuga undalani chebutu oka video cheyyandi swami.
@RS-sz9qw
@RS-sz9qw 5 месяцев назад
Modern Vivekananda🎉🎉🎉
@bumasatish1169
@bumasatish1169 8 месяцев назад
Correct swamy nenu vipasana meditation center ki vellanu appati nundi nenu em cheyaleka pothunna
@phanikumar3476
@phanikumar3476 11 месяцев назад
కాదు వాళ్ళు పెద్ద దొంగలు సనాతన ధర్మాన్ని నాశనం చేసేవారే గురువుగారు.
@gopaltummala1
@gopaltummala1 10 месяцев назад
Sur Than Se Juda. 🙏
@harshithaprincy171
@harshithaprincy171 9 месяцев назад
Sakala devatalu... Dhyanule... Kani... Avasaramoste ayudam padataru.... Dhyanam.... Entoooo dhairyanistundi.... Anandanistundi...
@divyamaddukuri2305
@divyamaddukuri2305 11 месяцев назад
Bha cheppu tunnaru swamiji namaskaram hindu dharm ni 🙏 jai
@sreenivasulubhuthala2504
@sreenivasulubhuthala2504 10 месяцев назад
ఓంనమోనారాయనాయ మన్నుతిన్న చిన్నికృష్ణుడు శ్రీకృష్ణుడు తన చిన్న తనమున మన్ను తిను అలవాటు కలిగి యుండేవాడు మన్ను అనగా ప్రాణం అని అర్థం అనగా జీవం అనగా వీర్యం దీని అర్థం వీర్యమును మ్రింగిన భూమిలాంటి 14 గోళాలు అంతరిస్తాయని నోటిలొ పదునాలుగు గోళాలను చూపించినాడు.
Далее
Help Barry And Barry Woman Scan Prisoners
00:23
Просмотров 515 тыс.