పురాణాలలో రేణుకా దేవి చరిత్ర నిజ జీవిత చరిత్రనా ?? ఒగ్గు కథల, బైండ్ల కథల, బుర్ర కథల, జానపదుల రేణుకా దేవి చరిత్ర నిజ జీవిత చరిత్రనా ?? దయచేసి చెప్పండి స్వామీ🙏. పురాణాలలో రేణుకా దేవి చరిత్ర ఒగ్గు కథల, బైండ్ల కథల, బుర్ర కథల, జానపదుల రేణుకా దేవి చరిత్ర రెండు భిన్నoగా ఉన్నాయి స్వామి. ఏది నిజ జీవిత చరిత్ర అని చాలా మందికీ సందేహం ఉంది స్వామి. దయచేసి రేణుకా దేవి నిజ జీవిత చరిత్ర గురించి వీడియో చేయండి స్వామి 🙏.
🙏🏻🙏🏻స్వామి జీ ఇంట్లో ఉన్నా దేవుళ్ళ ఫోటోస్ చాలా పాతవి అయినాయి మరియు కొన్ని చిరిగి పోయినాయి... నేనూ ఆ ఫొటోస్ అన్నీ తీసి అన్నీ కొత్తవి పెట్టాలి అన్నీ అనుకుంటున్న... అయితే దానికి ఎలాంటి నియమాలు పాటించాలి... పాత ఫోటోలను ఎక్కడ ఎలా ఉంచాలి ఎమ్ చేయాలి... దీని గురించి చెప్పండి స్వామి జీ 🙏🏻🙏🏻