Тёмный

నండూరి అనుచరుడికి గీతోపదేశం 

Sastry Sanathana Sena
Подписаться 2 тыс.
Просмотров 7 тыс.
50% 1

Bhagavad Gita is part of the Mahabharata, an ancient Sanskrit epic poem. The Bhagavad Gita is chapters 23-40 of book 6 of the Mahabharata, called the Bhishma Parva. The Bhagavad Gita is a central text in the Vaishnava Hindu tradition and prasthanatrayi, and it covers core Hindu beliefs, such as the difference between the body and the soul, the importance of detachment, and the need to fulfill one's duties. The Bhagavad Gita is also a story about the warrior Arjuna and the Maha Yogi Krishna, and explores themes such as duty versus a holy life, karma, and attachment.
The Vedas are the oldest and most authoritative scriptures of Hinduism. All other scriptures are subordinate to them. They were not composed by anybody but were 'revealed' to the Rishis; hence they are also called 'Shruti', 'that which is heard'.
It is within the Mahabharata which is an Itihas which is accepted as the fifth Veda being manifest from Lord Brahma and compiled by Srila Vyasadeva.
Some people will stick rigidly to Rg, Sama, Yajur and Arthava as the four Vedas, but they are out of date. It is accepted in Kali Yuga that to establish a philosophical conclusion of Vedic origin it must be based on Prasthanatrayi. These are the three seminal works of Vedic thought being Sruti - the Upanishads, Smriti - Bhagavad Gita and Vedanta Sutra which is written to conform with Nyaya,
Thus the Upanisads and the Puranas both endorse Bhagavad Gita as being not only Vedic, but the essence of Vedic philosophy.
@Dr.VenkataChaganti @gopisanathanasena @kiranaasthram @KaapariTheShepherd @abhimanyasena @SHIVASHAKTHI @Dharmamargam @bjp @MathonmadampaiRamabanam @virinchi8785 @Pavan12182 #madhavilatha #bjpgovernment @pavan_Kalyan365 @NaraChandrababuNaiduofficial
@bharatavarsha4u @hindudharmakshetram @HinduJanaShakti @Dharmamargam @Govindaseva ‪@NanduriSrinivasSpiritualTalks‬

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 92   
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Месяц назад
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
@FrustratedCommoner
@FrustratedCommoner Месяц назад
ఓం అచారెభ్యోనమః 🙏28:25 - 28:59 మహోపదేశం ఆచార్య. శాస్త్రిగారు మీ ద్వారా వచ్చింది. మీకూ 🙏🙏🙏
@venkateswarlugarikapati8120
@venkateswarlugarikapati8120 Месяц назад
Great explanation
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
🙏🙏🙏
@Vedham5
@Vedham5 Месяц назад
మందబుద్ధిమంతులు శాస్త్రి గారు వీళ్లంతా ఇలాంటి మూర్ఖులు ఎవరిని అనుసరిస్తే వాళ్లే సర్వజ్ఞులు అని చంకలు గుద్దుకు తిరుగుతుంటారు, ఎంత మూఢత్వం అంటే వాళ్లు అనుసరిస్తుంది అదేదో భగవంతుడిని అన్నట్టు భావించేస్తుంటారు, ఆ వ్యక్తి కూడా మనలాంటి మామూలు మనిషే అతను కూడా తప్పులు చేయొచ్చు, చేస్తే మనం ఎత్తి చూపించాలి అన్న ఇంగిత జ్ఞానం ఇలాంటి చచ్చు మెదడులలో ఎక్కడ ఉంటుంది ధర్మం పట్ల నిజమైన భక్తి, శ్రద్ధలు కలిగిన వారు ఇలాంటి మూర్ఖపు మాటలు మాట్లాడరు, ధర్మం ఎవరు చెప్పినా అది తీసుకుంటారు తప్పితే ఒక వ్యక్తిని గుడ్డిగా గొర్రెల్లాగా నమ్మరు ఈ నండూరి గారి మూర్ఖపు అనుచరుల్లా
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
Sir, janalu amayakalu Sir. if you fill their brain with good stuff, they will be good, else not. By birth no one is bad. So, onus is on we people to think , what we should tell them what path we are sending them to. My 2 cents
@roxy_29
@roxy_29 Месяц назад
ఇన్నాళ్లకు ఆ నండూరి కి మూడింది ఇంతకాలం జనాలని ఎంత మొసంచేస్తున్నాడు వాడి మాటలు నమ్మి
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
Sir, who is Culprit , here? Pravachanakartas or people who go to them?
@FrustratedCommoner
@FrustratedCommoner Месяц назад
​@@SastryMunnagalaతలపాపం
@ThallaLaxmiRajam
@ThallaLaxmiRajam Месяц назад
🎉 మీ మంతనం బాగుంది 🎉 ధన్యవదాలండీ 🎉 మీ చర్చ వలన సామాన్యులకు ఆధ్యాత్మిక అవగాహన అవుతున్నది 🎉
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
🙏🙏🙏
@karnaiahatmakur6118
@karnaiahatmakur6118 Месяц назад
Nanduri gari badulu anni vishayalu pujalu paddathulu mantralu meru RU-vid lo pettandi
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
Sir, meeru munara Puja de meaning chepagalara, please? Atlage, Mantram ante Yemiti Sir?
@cacapsule1727
@cacapsule1727 Месяц назад
Adi teliyake kada mimmalni adigindi..🤣🤣​@@SastryMunnagala
@FrustratedCommoner
@FrustratedCommoner Месяц назад
​​@@cacapsule1727వెంకట చాగంటి ఆచార్యులు & శాస్త్రి గారు దీని గురించి 2 సంవత్సరాలు క్రితం చెప్పారు. 33:11
@spvramana7783
@spvramana7783 Месяц назад
Harihioam!
@SrikanthBhrigu
@SrikanthBhrigu Месяц назад
ఈ ఆసామికి (సమాధానాలు ఇస్తున్నతను) శంకరమఠంతో ఏమి ఇబ్బంది? మధ్యలో ఆ ప్రస్తావన దేనికి ఇక్కడ? అసందర్భంగా ఉన్నది. దీనికి ఆ ఆసామి సమాధానం? ఇటువంటి మాటలు ఎటువంటి కర్మలు? అసలు మీకు సమాధానాలు ఇస్తున్నవారు ఏ సంప్రదాయం వారు? ఇక నండూరి అంశముకు వస్తే, నా ఉద్దేశం.. ఇక్కడ కర్మలు విహితము, అవిహితములు అని రెండు ప్రధాన భేదములుగా ఉన్నవి. విహిత కర్మలనగా వేదముచే నిర్దేశింపబడినవి. ఇందులో నిత్య నైమిత్తికాలతో పాటూ కామ్యకర్మలు కూడా ఉన్నవి కదా. మనం చేసే పూజలు వ్రతాలు ఇష్టిలు ఇటువంటివే కాదా. పూజలు హోమాలు చెయ్యడం తప్పని అనడం సబబు కాదు. అయితే ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి, పద్ధతిగా. ఇది మొదటి మెట్టు. క్రమంగా మనిషి ఇలా చెయ్యగా చెయ్యగా జిజ్ఞాసువవుతాడు. అందరూ పుట్టుకతోనే జిజ్ఞాసువులు జ్ఞానులుగా పుట్టరు. ఒకవేళ మనం అందరూ జ్ఞానులుగానే ఉండాలంటే తప్పే కదా. అందరూ భగవాన్ రమణులు కాలేరు కదా. ఒకవేళ అలా అయితే, రమణులు ఏ వేదం ఏ గురువు దగ్గర అభ్యసించేరు? అతనికి ఉత్కృష్టమైన వేదసారం జన్మతః వచ్చినదే. అదే జ్ఞానము. అందుకే పరమాత్మ తనను నాలుగు రకములైన వారు పూజిస్తున్నారు అని అంటాడు. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థార్థులు, జ్ఞానులు అని. నేను సనాతన సంప్రదాయంలో పుట్టి మన వేదసంస్కృతిని నాకు కలిగినంతలో ఆచరించేవాడిని. అందరికీ శ్రేయస్సు కలిగించే విషయములు ఎవరు చెప్పినా కూడా నేను గౌరవిస్తాను. గ || నేను నండూరి కి సంబంధించిన వ్యక్తిని కాను. నేను యూట్యూబ్ చూస్తే ఇటువంటి కొట్లాటలతో ఉంటున్న చర్చలే చూస్తూ ఉన్నాను. ఏమైనా ఉంటే పరస్పరం చర్చించుకుని తేల్చుకోండి. మా వంటి సాధారణమైన వంటివాటికి ఎందుకు ఇవి అన్ని.
@psvaswamy
@psvaswamy Месяц назад
హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని అభిమానించే వారందరూ ఏ పద్ధతులు అవలంబించు ఉన్నప్పటికీ, రాష్ట్రాల పరిధిలో అందరి యొక్క ఒక వేదికను ఏర్పాటు చేసి, ఒకే విధమైన కార్యాచరణ హిందూ మతానికి అవలంబించే టట్లుగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక రూపమును ఇవ్వవలసిన ఆవశ్యకత ఉన్నది. తదుపరి రాష్ట్రం లకు పరిమితంకాకుండా యావత్ భారతదేశానికి కూడా అన్ని రాష్ట్రముల ప్రతినిధులతో ఒక వేదికను ఏర్పాటు చేసి మనదేశంలో ఒకే విధమైన హిందూ సనాతన ధర్మ వేదికను ఏర్పాటు చేసి హిందువుల ఐకమత్యానికి ఓకే విధంగా ఉండేటట్లు ప్రయత్నం చేయవలసిన ఆవశ్యకత చాలా ఉన్నది. దీనివల్ల మాత్రమే భారతదేశంలో హిందూ ఐక్యత మరియు ఇతరులు దానికి వ్యతిరేకంగా ప్రచారం గాని పని గాని చేయుచున్న చో సంఘటితంగా ఎదుర్కొనడానికి అవకాశము నిచ్చును. ఆర్ఎస్ఎస్ సనాతన కూడా దీనిలో చురుకుగా పాల్గొని ఒక ఐక్యమత్యాన్ని హిందువులలో తీసుకుని రావలసిన అవసరం చాలా ముఖ్యము. లేనిచో భిన్న అభిప్రాయము లతో, హిందువులు అనేక మార్గములలో ప్రయత్నం చేయుచు ఫలితం లేకుండా పోవును. అనైక్యత ఇంకా పెరుగును.
@vignanteja3190
@vignanteja3190 Месяц назад
చాలా భాగా చెప్పారు
@manik76671
@manik76671 Месяц назад
Correct andi. Asalu ila meelo meeru idi tappu adi tappu ani velethi chupiste manam andarilo lokuva aipoma. Meeru oka pastor inko pastor ni velethi chupadam chusara eppudaina.. aayana tappu cheptunte. Katchitanga oka video teeyandi. Idi ila cheyali ani cheppandi. Ledante email pettandi.. manalo manam ila lokuva aipothunamani gurthinchandi 🙏
@g.prudvimeher7614
@g.prudvimeher7614 Месяц назад
బాబు గారు ముందుగా మీరు తెలుసుకోవలసినడెంటంటే ఎవరో నమ్ముతున్నారు అని కాకుండా . వేదం పరమ ప్రమాణం అని నమ్మండి .
@g.prudvimeher7614
@g.prudvimeher7614 Месяц назад
మీరు అన్నారు రమణుల వారు వేదం నేర్చుకోలేదని అయిన సరే వేదం యొక్క సారం తెలుసు అని . మీరు దీనిని దేని ఆధారంగా చెప్తున్నారు మీరు వేదం చదివారా
@kasturiramakrishnarao774
@kasturiramakrishnarao774 Месяц назад
ఇలా వేదం, ఉపనిషత్తులు మొదలైన గ్రంధాలు వీటి విషయం "ఎవడికి వాడు , సరైన గురువుని ఏంచుకును,వాళ్ళ జీవితాన్ని ఉద్దరించుకోవాలి"అనేది ముఖ్య ఉద్దేశ్యం. వాదనలకు కుదరదు, ఆచరణే ముఖ్యం. భగవంతుడు గీత గీశాడు, ఆ గీత మీదనే నడక సాగించాలి.పట్టాలు మీదనే రైలు వెళ్ళాలి. పట్టా తప్పితే.ఆలోచించగా, కర్మ, భక్తి, జ్ఞానం ఈ మూడు మెట్లు ఎక్కాలి. కాకపోతే, మొదటి రెండింటిలో అందరం ఉంటున్నాము. కోట్లలో యే ఒక్క డో, భగవంతుని చేరుతారు.ఆలోచించండి.
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
Baga cheparu 🙏
@FrustratedCommoner
@FrustratedCommoner Месяц назад
కర్మ అంటే వేదం చెప్పింది మనం చేసే అల్లాటప్పా చేష్టలు కావు. గమనించగలరు🙏
@SureshKumar-xd1gs
@SureshKumar-xd1gs Месяц назад
నండూరి గారు చాలా మంచి వ్యక్తులు.ఆయన వల్ల చాలా కుటుంబాలు బాగుపడ్డాయి. మీఇద్దరి లాగా అహంకారి కాదు.మన హిందు ధర్మం లోనే ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. ఒక్కో మహాత్ముడు ఒక్కోరకంగా చెప్పాడు.నండూరి గారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇద్దరూ పక్కవారిని గౌరవించడం నేర్చుకోండి.
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
Sir,శ్రీమాన్ నండూరి గారేని సనాతన ధర్మాన్ని గురివించె సరి గా మాట్లాడాలి, మొదట. అప్పుడు నేను ఈ పనులు చేయనవసరం లేదు మరియు మీరు నాకు అలాంటి విషయాలు చెప్పనవసరం లేదు, సరియైనదా?
@musalabaji5789
@musalabaji5789 Месяц назад
🕉🕉🕉
@Sharani262
@Sharani262 Месяц назад
🙏🙏
@akshayyg65
@akshayyg65 Месяц назад
అయ్యా! శ్రీరామకృష్ణ మఠము & శ్రీ రామకృష్ణ మిషన్ ఇవి రెండు విభాగాలుగా ఒకే చోట వుంటాయండి. మఠం లో కేవలం బ్రహ్మచారి & సన్యాసి దీక్ష తీసుకున్న వారు మాత్రమే వుంటారు. మిషన్ లో గృహస్థూ మరియు బ్రహ్మచారి , సన్యాసి శిష్యులు వుంటారు. మఠం ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో నిమగ్నం అయితే, మిషన్ భక్తి, జ్ఞాన, సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ విషయాలు మీకు తెలియనివి కావు. మీరు శ్రీ రామకృష్ణ మఠం & మిషన్ నుండి ఏయే రకమైన సంస్కరణలు కోరుకుంటున్నారో వివరించగలరు. స్వామి వివేకానంద ప్రధాన బోధన మానవ సేవే మాధవ సేవ. నరుని సేవే నారాయణుని సేవ. దారిద్ర్య నారాయున్ని సేవించమని స్వామిజీ చెప్పారు. మడి & మూఢాచారాలు నిరసించారు. నిద్ర పోతున్న జాతిని జాగృతం చేశారు. అద్వైత సిద్ధాంతంను సేవతో మేళవించారు.
@FrustratedCommoner
@FrustratedCommoner Месяц назад
మీరు టీవీ ఉదాహరణ & 28:50 ఒక మారు తిరిగి వినండి. డైరెక్టుగా ఉపనిషత్ చదవడం అంటే స్టాక్ మార్కెట్ తెలియనివాడు F&O లో ట్రేడింగ్ చెయ్యడం అని అర్థం.
@raviteja-xn9bq
@raviteja-xn9bq Месяц назад
శాస్త్రి గారు, అసలు వేదం- భగవద్గీత ఏది గొప్పది అనే వాదన మూర్ఖత్వం కాదా? మీరు వేద శ్లోకాలను వివరిస్తున్నప్పుడు మాకు అర్థమయిందేమిటంటే.., వేదాలు భూమి, సముద్రం, అంతరిక్షం సహా సమస్త సృష్టి రహస్యం/ సంక్షిప్తం.. భగవద్గీత, ప్రత్యేకించి మానవాళి ఉద్దరణ కొరకు, మనిషి ఎలా జీవించాలి, ఎలా పాలించాలి, ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి/ చేయకూడదు, భగవంతుడిని ఏ మార్గాలలో చేరుకోవాలి సహా, భగవానుడి అల్ప మానవులు ప్రసాదించిన ఉత్క్రుష్టమైన జ్ఞానం. భగవంతుడిని చేరే మార్గం వేదం ఒక్కటే అయితే, వేదాభ్యాసం చేసిన ప్రతి వ్యక్తి మోక్షం పొంది ఉన్నారా? మరి శంకరాచార్యుల వారి మాట ఏమిటి? ఏ సాధన చేయకుండా, అత్యుత్తమ స్ధితికి చేరుకున్న, భగవాన్ రమణ మహర్షి, స్వామి వివేకానంద లాంటి వారి గురించి ఏమంటారు? మీరు ఓం... అని పలకుతూ ఉంటారే.. అన్నిటికంటే ముందు పుట్టిన ప్రణవ నాదం, వేదం కంటే శక్తివంతమైన లేదా గొప్పది కదా? ఈ ప్రశ్నలు వెంకట చాగంటి గారిని అడగండి.
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
Sir, We have aldready given reply to these type of arguments. To understand that, please go through the video once more.
@raviteja-xn9bq
@raviteja-xn9bq Месяц назад
​@@SastryMunnagalaSir, I don't understand what you mean *by these types of arguments*. When making statements in a video, you are bound to answer questions within that video. You can't simply refer viewers to previous videos whenever a question arises. At least provide a reference to the specific video that already contains answers to my questions, so I can check it and get back to you if I have further questions. "Instead of such replies, you could simply say that you don't want to answer.
@shankarphysics
@shankarphysics Месяц назад
🙏..Is there any information about Dinosaurs in Vedas? Plz explain.
@FrustratedCommoner
@FrustratedCommoner Месяц назад
Is there any bulldozer, train or airplane in physics?
@gayathripalleboiyna5804
@gayathripalleboiyna5804 Месяц назад
Venkata chaganti gari runam tirchukolenidi
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
🙏🙏🙏
@achyuthcn2555
@achyuthcn2555 Месяц назад
Dvandvaalaki atheetam gaa unna Krishnudu enthamandi raakshasulanu champaledhandi venkata gaaru?? Dwandwaatheetudu asalem cheyyakoodadhu ani meerelaa anagalaru?? Ante nidraavasthalo andaroo dwandwaatheetulenaa??
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
Sir, meeru Karma Siddantam nea Sarega follow avatam ledu, iyete.
@achyuthcn2555
@achyuthcn2555 Месяц назад
@@SastryMunnagala, Karma siddhaantam sariggaa follow avvatam ante enti sir???
@facile5357
@facile5357 Месяц назад
​@@achyuthcn2555Krishnudi mind unchoko, thana logic vastundhi. Karma,dharma=staya,gnanam,dyana,pranayam,tapas,homa,yagna is life of Ram, Krishna. You left the what is needed, following the nundi topiamma,saibaba magics gimmicks 😂
@FrustratedCommoner
@FrustratedCommoner Месяц назад
​Mee గోత్రం, సంహిత(వేదం) మరియు ఏ గృహ్యసుత్రాలు తెలిస్తే చెప్పొచ్చు.
@nmsvivek3997
@nmsvivek3997 Месяц назад
Sir endhuku meeru nanduri peru vadaru , views kosame ga , manchi matalu cheputunalanu kuda crictize chesatar enti
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
సార్, మీకు మేము చెపేవి మతుకు చూస్తారు. అయేనా జనాలను యెంత మోర్కతవ్ం loo ke తోస్తునాడో మీకు అర్ధం అవటం లేదు. ఉత్త పూజలు, వ్రతాలు చేస్తే, షిర్డీ సాయిబాబా నీ మోకేటియ్ అవి మంచి కర్మలు కావు అంది. కాబట్టి, జనాలను ఈ మూర్కతవ్ం నుంచి బయటకు తెచ్చి ప్రయాణం చేస్తునాము సార్.
@raghus4874
@raghus4874 Месяц назад
Sir do you feel this can be solved through a phonecall ?
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
Sir, So mean to say that, people will keep posting all nonsense in Social media and corrupts innocent minds , and social responsible persons should keep calling them and just tell them, so that once again they can keep posting nonsense again... and we should be in that never ending loop?
@FrustratedCommoner
@FrustratedCommoner Месяц назад
He doesn't take/pick calls where his *interests* are not there. Why don't you call and inform him about all these and make a clarification video.
@kasturiramakrishnarao774
@kasturiramakrishnarao774 Месяц назад
వేదం అంతము నందు గలది "జ్ఞానం". దానినే వేదాంతం అని పిలువబడుతుంది. వేధం 3భాగాలు. అవే, కర్మ, భక్తి, &జ్ఞానం. చివర మెట్టుకు చేరడమే జ్ఞానం. అంటే, మనం ఎన్ని అనుభవించినా, చూసినా, వాటిని స్వయంగా మనంతట మనమే విడిచిపెట్టే విధానాన్ని, జ్ఞానం అనిపేరు. ఎంతమంది అలా వుంటారో ఆలోచించండి.
@harileelagandyala7933
@harileelagandyala7933 Месяц назад
మీకు నండూరి వారు తప్ప ఎవరూ కనిపించడం లేదనుకుంటా, ఇది పెద్దలు చేసే పని కాదు, మీరు సంప్రదాయం నేర్పాలనుకుంటే మీ ఛానెల్ ద్వారా కూడా నేర్పించవచ్చు , అంత వెటకారం ఎందుకు స్వామీ ,శిష్య బృందం అని చాలా వెటకారం మాట్లాడుతున్నారు. వేదములు పై మాకు అవగాహన లేదు కానీ ప్రతి వీడియోలో నండూరి గారి గురించి ఎందుకు గురువుగారు. క్షమించండి
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
Sir, Janalu yenta murkatam loo unaro ardham avutonde. If you think that Shisya Brundam is obnoxious, then god save you. Also, please try to understand our agony. We are also telling the same that, instead of telling people what is correct for them, people like Sriman Nanduri garu is telling people all False things and sending them to darkness.
@JAI-SRIRAMA
@JAI-SRIRAMA Месяц назад
Nanduri gari valla chala mandi sonthaga pooja cheysukuntunnaru, chala mandi wrong direction lo velle vaaru kuda nanduri gari videos chusi maarutunnaru. One more thing is people getting lot of information about avadutas, puri temple, tirupati temple etc etc... people feeling good to know more about hindu culture.
@madhav9842
@madhav9842 Месяц назад
తిన్నది అరగక ఇలా వాగుతున్నారు.,,,, కాకుల గుంపులాగ పడుతున్నారు.
@yellenaresh5542
@yellenaresh5542 Месяц назад
Adaina vishayam gurinchi chala mandi matkadochu. Kaani ade vishayam gurinchi Hero Chiranjeevi chinna comment chesina, daani impact vere level. Ade vidamgaa Nanduri gaariki followers fans chala ekkuva, ayana cheppe prathi vishayaani chala serious gaa thiskuntaru.
@FrustratedCommoner
@FrustratedCommoner Месяц назад
​@@JAI-SRIRAMAసొంతగా పూజ చెయ్యడం వేరు. వేదం, ఉపనిషత్ మరియు పురాణాలలో ఉన్నది లేనటు లేనిది ఉన్నట్టు చెప్పండి బ్రహ్మహత్య పతాకం.
@charankumar7124
@charankumar7124 Месяц назад
27:16 duality
@Vedham5
@Vedham5 Месяц назад
కానీ శంకర మఠానికి చెందిన వారెవరు వేదాన్ని తక్కువ చేస్తూ మాట్లాడరు అండి, నిత్యము వేదాన్ని అభ్యసించే నిష్ఠతో ఉంటారు వాళ్ళు పైగా శంకరమఠం అనగా మన జగద్గురు శంకరాచార్య సంప్రదాయంలో ఉన్న మహాత్ములు కేవలం ఏకభుక్తం చేసేది, శ్రీ రామకృష్ణ మఠ సన్యాసులు గురించి నాకు తెలియదు కానీ శంకర మఠానికి చెందిన వాళ్లు కూడా అలాగే చేస్తారు అని ఆవేశంగా అనడం వెంకట్ గారు బాధించింది 🙏🏻
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
Sir, Dr. Chaganti garu anna context meeru pattinchu kovatam ledu.... matam loo kurchunte sare podu , you really have to go into public and them the greatness & importantance of vedas, which they are not doing ani ayena avedana.
@Vedham5
@Vedham5 Месяц назад
@@SastryMunnagala But Sankaraacaaryas do go out on regular Vjaya Yaathraas with the intent to do what you meant, sir
@FrustratedCommoner
@FrustratedCommoner Месяц назад
​@@SastryMunnagalaశాస్త్రి గారు, చాతుర్మాస్యదీక్ష సమయం తప్ప వారు ఎప్పుడు మఠంలో ఉండరు. వారు సన్యాసం తీసుకున్నారు..వారి కర్మ కాండ వేరు. పొద్దున్నే 3:30am కు లేస్తారు. 11pm కు శయనిస్తారు..
@suresh_sanathan
@suresh_sanathan Месяц назад
వేదం ఖచ్చితంగా ప్రమాణమే కాని బగవంతుని చేరటానికి జ్ఞాన భక్తి కర్మ యోగ మార్గాల్లో దేనినైనా అనుసరించవచ్చు కదా…ముక్తి పొందటానికి ఏ వేదం చదవక్కరలేదు కదా?
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
Sir, what is the Proof for your Statement?
@suresh_sanathan
@suresh_sanathan Месяц назад
ఎందరో మహానుభావులు ఆచరించి చూపించారు కదా జ్ఞాన మార్గం భక్తి మార్గం కర్మ మార్గం యోగ మార్గం ఒక స్వామి వివేకానంద చూపించారు, ఒక రమణ మహర్షి చూపించారు,ఈ కలియుగం లో నామ స్మరణ చేత కూడా బగవంతుని చేరవచ్చు తుకారం,తులసి దాసు,త్యాగరాజు,అన్నమయ్య,కనక దాసు ఎందరో మహానుభావులు ఆచరించి చూపించారు..దైవం మీద ఉన్న నమ్మకమే మనల్ని నడిపిస్తుంది ఒకసారి మీరు అన్నీ వదిలేసి వస్తే మీకు స్వయం అనుభవం తెలుస్తుంది.. ..మనం సంసార లంపటం లో పడి proofs కావాలంటే ఎలా వస్తాయి.. ఎంతమంది ధర్మం ద్వారా అర్థాన్ని ఆర్జించి అనుబవిస్తున్నారు..సంసారి ధర్మం పిల్లలు కుటుంబం దనార్దన వారికి పెళ్ళిళ్ళు చేసిన తరువాత వానప్రస్థం లోకి వెళితేనే కదా స్వయం అనుభూతి చెందుతారు..ఇంకా మనవరాలు వచ్చి తాతయ్య పెళ్ళి కొడుకు లా ఉన్నావంటే నాకు పిల్లను ఎవరిస్తారే అంటాడు..పట్టుకున్నంతవరకు అంతా అజ్ఞానమే విడిస్తే అంత జ్ఞనమే కదా
@FrustratedCommoner
@FrustratedCommoner Месяц назад
కర్మ, నిత్య పారాయణం, నిధిధ్యాస, యోగం, ధ్యానం & సత్సంగం - గురువు లేని విద్య గుడ్డి దారిన వెళ్ళడమే.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Месяц назад
మీరు చేప్పేవి అన్నీ ప్రారబ్ద కర్మానుసారంగా జరిగేవి.
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
Sir, manam roju cheseve kuda Kharmalu yea Sir. It could be good or ones too.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Месяц назад
@@SastryMunnagala మనం జన్మలు ఎత్తుతున్నది కర్మల్ని అనుభవించేందుకే తప్ప వేరే ఏ ఘనకార్యం సాధించేందుకు కాదు సర్.ప్రతీ క్షణం ఏదో ఒక మంచి గానీ చెడు గానీ కర్మల్ని అనుభవిస్తూ ఉన్నాం
@FrustratedCommoner
@FrustratedCommoner Месяц назад
31:30 - 32:44 మీకోసమే 😂
@mahavatharbabajibabaji9933
@mahavatharbabajibabaji9933 Месяц назад
Bhamhins aaduthunna natakam edhi antha....EK masters lanti vallu mundhu vellu entha...
@rangaswamyks8287
@rangaswamyks8287 Месяц назад
😂krushnudu yekkada vedham vodhalamani cheppaledhu.. aithe geetha.. vedhala saram anedhi sathyam
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
Some people feel otherwise Sir. So this video was for them.
@FrustratedCommoner
@FrustratedCommoner Месяц назад
సాంఖ్య, యోగ, కర్మ ఇలాంటి శాస్త్రాలు అన్ని ఔపాసన పట్టేసారా? దాంట్లో ఏ ప్రశ్నకు అయిన సమాధానం శ్రీ కృష్ణుని లాగే చెప్పిస్తారా?
@ravindranatha8117
@ravindranatha8117 Месяц назад
విషయం లేకుండా మాట్లాడటం వల్ల ఉపయోగం ఏమిటి? మీకున్న విషయ పరిజ్ఞానాన్ని పదిమందికీ పంచండి.
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
www. Vedas.University choodane please.
@FrustratedCommoner
@FrustratedCommoner Месяц назад
చెబితే వినరు మళ్ళీ పిచ్చి వెటకారం మాటలు.
@harshasri6827
@harshasri6827 Месяц назад
ఎందుకండీ గొడవలు
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
Sir, ede Godava kadu ande, charcha andi. They should also come with arguments.
@EntertainmentNest
@EntertainmentNest Месяц назад
Epudu emi cheyaali hindus adi cheppandi, okakaru Oka la cheabutaru, sri ramulu evaru non veg tinna, tinakapoina , naku ramulu vaaranta chaala istam ,devudi lopalu veatika goppa person nenu kadu, inka me hindu dharma poratam cheastuna andari ki emi kaavali, na friends lo ani religions unnaru god gurinchi memu epudu kortulo ledu, normal people poojalu cheyadu vedaalu chadavadu , just Temple ki vaalu money veasi hundi lo raavali antana, inka e nanduri, changanti, garikapati vaala words vinakandi evaana meeku kaavalsindi
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
Sir, Ramunde ne manam Ramo Vigrahavan Dharmah: ani yenduku antamu Sir. Because he Followed Dharmam as prescribed in Vedam. So, what ever one says with regard to Rama, which is against Vedam, is incorrect and should be removed. We also should practice on similar lines , Sir.
@EntertainmentNest
@EntertainmentNest Месяц назад
@@SastryMunnagala non vegetarian tina andaru dhram paatinchani vaala antana, anta non veg tina naku dharm teliyadu, na laaga chaalaamandi tina vaala andaru dharm teliyani vaalaama kadaa, memu dharma margam lo leamu kada me opinion
@FrustratedCommoner
@FrustratedCommoner Месяц назад
​@@SastryMunnagalaఅహ! ఎంత బాగా చెప్పారు. 🙏
@ThirdEye-f9w
@ThirdEye-f9w Месяц назад
మీరు శ్రీ నండూరి గారిని target కోసమే వీడియోస్ చేస్తున్నరు అనిపిస్తోంది.... లేదా మీలో ముసుగు వేసుకున్న శ్రీ వైష్ణవ ద్వేషం కూడా కావచ్చు... లేదా వారికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక గావచ్చు... మీరు చెబుతున్న దాంట్లో విషయం కన్నా ఇంకొకరిని వ్యక్తి నీ or సంస్థలను తప్పు పట్టడమే పరమవిధి గా కనిపిస్తోంది....
@SastryMunnagala
@SastryMunnagala Месяц назад
Sir, Really not sure with what lens you are seeing this?
@ThirdEye-f9w
@ThirdEye-f9w Месяц назад
@@SastryMunnagala మీరు lens సరిగా చూసుకోవాల్సిన సమయం వచ్చింది ..ఒకసారి సారి చూసుకోండి.... మీరు శ్రీ నండూరి గారి మీద ఏ విధంగా ద్వేషం చూపుతున్నారో మిమ్మల్ని మీరు ప్రదించుకోండి
Далее
Семья с двойным дном. Рассказ
2:45:06