Тёмный

నిద్ర లేవగానే మీరూ ఇలా చేస్తున్నారా? అయితే వినాల్సిందే | Wake up time DOs & DONTs | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 273 тыс.
50% 1

- Uploaded by: Channel Admin
PDF of Slokas in 4 languages (Telugu, Engliash, Kannada & Hindi)
drive.google.com/file/d/1VWhw...
Q) లేచిన వెంటనే అద్దం చూడకూడదు అంటారు నిజమేనా?
A) అద్దం చూడటం 2 రకాలు,
1) అద్దాన్ని చూడటం
2) అద్దంలో మన ముఖాన్ని చూడటం.
మొదటిది శుభ ప్రదం. అద్దాన్ని అమ్మవారి స్వరూపం అంటారు.
రెండవది చేయకూడదు
----------------------------
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu #morning #morningroutine #morningprayer #brahmamuhurtam
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

29 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 413   
@KamalaBarre
@KamalaBarre 2 месяца назад
గురువుగారు పూనకం గురించి కొంచెం వివరించండిఅంతులేని శక్తి ఉన్న అమ్మవారు ఒక సాధారణ మనిషిని ఎలా ఆవహిస్తారు? అంతటి శక్తిని వాళ్ళు ఎలా భరించగలరు?
@padmalavanya8392
@padmalavanya8392 2 месяца назад
అవును గురువుగారు నాకు కూడ చాల రోజుల నుంచి ఇదే అనుమానం ఉంది. దయచేసి తెలియచేయగలరు🙏🙏
@Bhavana1211
@Bhavana1211 2 месяца назад
Good question
@user-ru8jc3ht4e
@user-ru8jc3ht4e 2 месяца назад
అలానే భరించాలి,, తట్టుకునే శక్తి ఆ అమ్మవారు ఇస్తుంది,, but ఒక్కోసారి తట్టుకోవడం కష్టం,, దేవ్వున్ని, తల్చుకుంటూ ఉండాలి ఇక,, నాకు,ఇప్పుడిపుడే స్టార్ట్ ఔతుంది అల, కాబట్టి అనుభవం, చాల,కష్టంగా ఉంటది,,😔😔😔💐🙏 ఓం నమః శివాయ 💐🙏
@uhv13
@uhv13 2 месяца назад
తప్పు అమ్మవారు పుణాలంటే ఎంతో నిష్ఠ ఉండాలి ప్రతి వాళ్ళ మీద అల అమ్మవారు రారు ఇంతవరకు జరిగేది అంత వాళ్ళ సైకాలజికల్ ఫీలింగ్
@user-qi5xc9lx5z
@user-qi5xc9lx5z 2 месяца назад
same doubt🤔
@HarishMunige-cm9lb
@HarishMunige-cm9lb 2 месяца назад
గురువు గారూ ఉదయం అంటే 6 నుంచి 6:30 లోగా లేస్తాను కానీ లేవగానే చేతులు చూసుకుని రోజు శ్లోకం చెప్తాను బూమతకి నమస్కరిస్తాము ఇక పనిమిదా బయటికి వెళ్ళేటపుడు శ్రీహరి నీ తలుస్తాను శివ నామ స్మరణ కూడా చేస్తాను బైక్ జర్నీ చేస్తూ అన్నమయ్య కీర్తనలు పాడుకుంటూ వుంటా సాయంత్రం ఇంటికి చేస్టుకోగానే దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటాను
@user-dh7gv8vb1u
@user-dh7gv8vb1u 2 месяца назад
Suryodayam ku purvam ,ante okkokka sari suryudu 5 ki udayistadu...endakalam lo...kabatti meeru 5 ki alavatu chesukovadam...manchidi ....anta mee istam...Sri matre namaha
@hindujagadiraju5950
@hindujagadiraju5950 2 месяца назад
Super andi
@ouruniverse2129
@ouruniverse2129 2 месяца назад
చాలా బాగా ఆస్వాదిస్తున్నారు జీవితాన్ని. జై శ్రీ రామ్
@ramakrishna2925
@ramakrishna2925 2 месяца назад
Wow..super
@venkateswararaovenkatesh9205
@venkateswararaovenkatesh9205 2 месяца назад
ఈ మధ్య కారుంగాలి మాల గురించి తెగ వైరల్ అవుతుంది దాని గురించి చెప్పగలరు కామెంట్స్ చూస్తారో లేదో జై శ్రీ రామ్ అండి
@ShanthiS-lg2hg
@ShanthiS-lg2hg 2 месяца назад
Avunu ide question eppatinuncho adagali anukunna.
@Vijayalakshmi0422
@Vijayalakshmi0422 2 месяца назад
ఇందులో నేను కొన్ని చేస్తాను ఈరోజు రాత్రి పూజ అయ్యాక ఎందుకో ఈమద్య ఎక్కువ గా నెగెటివ్ గా ఆలోచిస్తున్న తమోగుణం ఎక్కువ అయ్యిందా అని అనుకుని నెగిటివ్ నుండి బయట పడాలి అని అనుకోని పూజ పూర్తి చేసుకున్నాను వచ్చి చూసేసరికి మీ వీడియో లో నెగటివ్ గురించీ ఆలోచించకుండా ఎలా వుండాలో వుంది చాల థాంక్స్ గురువుగారు 🙏🙏🙏🙏
@lucksheme243
@lucksheme243 2 месяца назад
Touching your parents feet itself is a blessing, as nanduri said i used take blessing daily in morning , but my mom also passed away 2 yrs ago,there is no chance to touch or hug her in my lifetime, all i can stare at her picture with teary eyes. So please don't neglect in getting parents blessings & regret later.
@suryaprakasha6041
@suryaprakasha6041 2 месяца назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ గురుభ్యోనమః గురూ గారి పదాలకు నమస్కారం శ్రీ మాత్రే నమః
@nmgodavarthy3680
@nmgodavarthy3680 2 месяца назад
చాలా నిజం నాయనా.. మీకు మీ కుటుంబానికి భగవంతుడు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలి అని హృదయ పూర్వకంగా కోరుకుంటూ ....🎉🎉🎉🎉🎉🎉
@srinivaseesam7366
@srinivaseesam7366 2 месяца назад
🎉మాతృ దేవోభవ, పితృ దేవో భవ.... ఆచార్య దేవోభవ ❤❤❤
@sandhyaranivaidya8837
@sandhyaranivaidya8837 2 месяца назад
Sir ..నమస్కారం.. ఎంత చక్కగా వివరంగా చెప్పారు 🎉 ధన్యులం స్వామి.. మీలాంటి గురువులు దొరకడం పూర్వ జన్మ సుకృతం., 🙏🙏🙏
@NaveenNavi256
@NaveenNavi256 2 месяца назад
Namaskaaram andi guru garu chaala baga chepparu andi 🎉
@user-tn2si5ui9s
@user-tn2si5ui9s 2 месяца назад
Thank you Guruvu garu
@TECHSTONETelugu
@TECHSTONETelugu 2 месяца назад
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
@ouruniverse2129
@ouruniverse2129 2 месяца назад
చాలా బాగా చెప్పారు. 😊
@gsantoshkumar8888
@gsantoshkumar8888 2 месяца назад
ధన్యవాదాలు గురువుగారు🙏🙏❤💚💛
@sandhyadevi1663
@sandhyadevi1663 2 месяца назад
Om Gurubhyo Namaha. జై శ్రీ రామ్
@prasannalakshmimenta4607
@prasannalakshmimenta4607 2 месяца назад
గురువు గారు చాలా చక్కగా చెప్పినారు పై విషయాలు సత్య సాయి బాలవికాస్ లో పిల్లలు కు చెప్తాము అలాగే మేము ఆచరిస్తాము ధన్య వాదాలు
@HarishKumar-ge6ot
@HarishKumar-ge6ot 2 месяца назад
Master ❤garu Namaskaram 🙏🏻 Radha devi, Radha devi maa kirtans gurinchi, radha maata leela gurinchi radha devi upasana gurinchi. Radha devi lokam gurinchi chepandi ani prardhana.sri matre namaha 🙏🏻 hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama rama hare hare🙏🏻OM Namaha Shivaya 🙏🏻
@anumallaashok668
@anumallaashok668 2 месяца назад
Dhanyavadhalu gurugaru😊
@user-iq4he2in2r
@user-iq4he2in2r 2 месяца назад
అమ్మానాన్న నా నమస్కారాలు ,,మీరు చెప్పిన విషయాలు అన్ని అచరణలోకి తిసుకుట నాన్న గారు 🙏
@shashigade8641
@shashigade8641 2 месяца назад
గురువుగారికి పాదాభివందనములు🙏🌷
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 2 месяца назад
🙏🏻ధన్యవాదాలు సర్
@saisudhapanamgipally8692
@saisudhapanamgipally8692 2 месяца назад
Guru gariki namaskaram medhadakshinamurthy panchopachara Puja ashtalakshmi vratam Aditya vratam gurinchi details chepandi guru garu meeku namaskaram
@padmavathigangisetty2776
@padmavathigangisetty2776 2 месяца назад
ధన్యవాదాలు గురువు గారు
@psudharani9862
@psudharani9862 2 месяца назад
Meku anni kruthagnathalu cheppina takkuvy guruji🙏🙏🙏
@tmtelugumalayalamvlogspram6115
@tmtelugumalayalamvlogspram6115 2 месяца назад
Namasakaram guruvu garuu🙏🙏🙏🙏🙏
@kasanagottuvinusha6831
@kasanagottuvinusha6831 2 месяца назад
Guruvu gaariki padhabhivandanaalu🙏🙏🙏
@konduriswapna524
@konduriswapna524 2 месяца назад
Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@padmaa9943
@padmaa9943 2 месяца назад
👣🙏జనులను సన్మార్గం లో నడిపించే మా గురువుగారికి మా పాదాభివందనాలు, రేపటి నుండి మీరు చెప్పిన మాటలు ఆచరణలో పెట్టడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను
@egabhaskar86
@egabhaskar86 2 месяца назад
Ma kadhu andi guru garu mi padalaku mi message lo ma padalaki ani rasaru chusukondi🙏
@saraswathis2456
@saraswathis2456 2 месяца назад
Guruvugariki padabhi vandanalu🙏🙏🙏🙏🙏🙏
@ramashenoy5213
@ramashenoy5213 2 месяца назад
Guruvugariki vandanamulu. Naaku Dakshnamurthy sthothram artham thelusukovalani vundi. Dayachesi cheppagalaru🙏🏻🙏🏻🙏🏻
@JampalaMohhann
@JampalaMohhann 2 месяца назад
Gurubhyonamah 🙏Guruvugariki Namaskaramulu 🙏🙏🙏
@shivakale2290
@shivakale2290 2 месяца назад
Namaskram guru garu
@nagarajukarnam1820
@nagarajukarnam1820 2 месяца назад
ఈసారి చాలా అద్భుతంగా అరుణాచల దర్శనం ప్రశాంతంగా, అలాగే శ్రీవారి దర్శనం తిరుమల లో ,అలాగే కాణిపాకం వినాయక స్వామి దర్శనం,అలాగే తిరుపతి గంగమ్మ వారి దర్శనం జరిగింది అలాగే మంచినీళ్లు ఉంటా తాళం వేసేసి అక్కడ చిన్న గుడి కడుతున్నారు మన వెంకటేశ్వర స్వామికి లోనికి అనుమతించలేదు
@keerthanak8324
@keerthanak8324 Месяц назад
Guruvu Gariki Padabhivandanalu
@satyaslegalremedies289
@satyaslegalremedies289 2 месяца назад
Your pravachan is so super
@anuradhapusapati5455
@anuradhapusapati5455 2 месяца назад
Guruvugariki Padabivandanalu
@rashmi3057
@rashmi3057 2 месяца назад
Namaskaram guruvugaru Mee adhyatmika dinacharyani meeku veelaithe panchukond.idi adagadam correct ho kado naku theliyadu
@subbareddykonala2540
@subbareddykonala2540 2 месяца назад
ధన్యవాదములు గురువు గారు 👣🙏
@kosgib
@kosgib 2 месяца назад
Namaskaram guruvu gaaru🙏🙏❤❤
@bujjins8882
@bujjins8882 2 месяца назад
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
@pavanummadisetty4911
@pavanummadisetty4911 2 месяца назад
Guru garu, don'ts kuda chepandi please after we wake up
@Janu459
@Janu459 2 месяца назад
Me pravachanalatho manassu prasanthanga untundi Sri gurubhyo namah
@jspstaldgameshacksandfacts3800
@jspstaldgameshacksandfacts3800 2 месяца назад
నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు 1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు . 2. నరసింహ కవచం ఫల శృతి తోనే చెయ్యాల లేకుంటే ఫల శృతి లేకుండా కేవల కవచం చేసుకోవచ్చా గురువు గారు? 3. నరసింహ కవచం నియమాలు ఏమిటి ? 4. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ? 5. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు గురువు గారి పాదాలకు నమస్కరం
@parushurambathini9570
@parushurambathini9570 2 месяца назад
నరసింహ స్వామి షోడషోపచార పూజ డెమో చేయండి గురువుగారు
@mekalayadav5314
@mekalayadav5314 2 месяца назад
Srinivasulu Rasi .sir
@venkatsaitinku9160
@venkatsaitinku9160 2 месяца назад
Sri Gurubhyo Namaha 🕉️
@padminireddy761
@padminireddy761 2 месяца назад
Guruvugaru namaskaramandi datta Pradakshanam video pattandi
@kalavaguntajithendra
@kalavaguntajithendra 2 месяца назад
Guruji Namaskar
@malluvenkat1355
@malluvenkat1355 2 месяца назад
Sri Vishnu rupaya namhasivayya Rudraksha gurich video chyndi sir
@kiranjyothika1268
@kiranjyothika1268 2 месяца назад
GuruGaru, meeku Namsakaramulu🙏
@gandluriprasanthi5498
@gandluriprasanthi5498 2 месяца назад
Heart felt Pranams to you sir, I'm very glad that i learnt these rituals and slokas by my guruvu garu Suthapalli satyanarayana garu..My balavikas teacher...whenever i listen to your words,, i rememeber my guru..but he is no more..I'll definetely follow his words till my last breath.
@kalyanikanumuri7863
@kalyanikanumuri7863 Месяц назад
Gurvu garki pranamalu
@unarresh1271
@unarresh1271 2 месяца назад
Thank you sir
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 2 месяца назад
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@Smiley_AP
@Smiley_AP 2 месяца назад
Guruvu garu japam evaru cheyyochu, enni rakalunnay, niyamalu enti ane topic meeda video cheyyandi
@lokavanipappu9157
@lokavanipappu9157 2 месяца назад
Guruvu gariki Naa namaskaramulu
@jagadeeshyadav8824
@jagadeeshyadav8824 2 месяца назад
శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీరు నేర్పించిన పూజలు మేము రోజు చేస్తున్నాం, ఇవ్వని చేసాక మాకు సంధ్యావందనం నేర్చుకోవాలని,చెయ్యాలని అనిపిస్తోంది. మీరు త్రిసంధ్యావందనం ఎలాచేసుకోవాలో చెప్పగలను అని కోరుకుంటున్నాం. శ్రీ మాత్రేనమః
@nagarajudurshetty8516
@nagarajudurshetty8516 2 месяца назад
Memu ma guruvu రామానుజలు మన చిన్న జీయర్ స్వామి ని. రామచంద్ర మూర్తి చూస్తాం. 🙏అడియేన్ ramanujadhasan 🙏
@SrinivasRamanujan1984
@SrinivasRamanujan1984 Месяц назад
Really i inspired by listening to this video sir. 🙏🙏🙏 I will try to follow all these slokas sir. Thank u very much sir
@divyabharathidivyabharathi762
@divyabharathidivyabharathi762 2 месяца назад
plz sir laxmi devi punakam guruchi cheypandi ...plz sir
@revathireddykota7170
@revathireddykota7170 2 месяца назад
గురువు గారికి నమస్కారం 🙏🙏
@puludandiyuvraju6834
@puludandiyuvraju6834 2 месяца назад
గురు గారు 🙏🙏🙏
@Gudupu
@Gudupu 2 месяца назад
Gramadevatha gurinchi cheppandi guruvugaru plzzzz
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow 2 месяца назад
om kalabhiravaya namaha om arunachal shiva ❤
@mounikabongeri2675
@mounikabongeri2675 2 месяца назад
Sai Baba gurenchi chapiode sir please
@krishnakumari1455
@krishnakumari1455 2 месяца назад
Sri gurubyo namaha 🙏🙏🙏 Sri Vishnu rupaya namahshivaya 🙏🙏🙏
@AnjanaVemula-ub2ld
@AnjanaVemula-ub2ld 2 месяца назад
Hare Krishna guruvu garu dayachasi Bakta Ramadasu gari jevita charitra meda aalaga badrachala ramudi meda video chayara please 🙏🙏🙏
@UmaKAMATHAM-ip5hm
@UmaKAMATHAM-ip5hm 2 месяца назад
Guruvu garu nenu nidra lo maha mrityunjaya manthram chduvuthunnattu kala vochindi manchidyna cheppandi pls
@sarath_8600
@sarath_8600 2 месяца назад
Good evening sir
@srinivasulutalapareddy4254
@srinivasulutalapareddy4254 2 месяца назад
DHANYAVADULU GURUV GARU
@mounikabongeri2675
@mounikabongeri2675 2 месяца назад
Sir please sir shiridi gurenchi kuda chapode sir please sir
@padaladevi3451
@padaladevi3451 2 месяца назад
Sri rangam gurinchi video chayandi
@user-ye5dl4yq2e
@user-ye5dl4yq2e 2 месяца назад
Om Sri maatre namaha Guru Garu 🙏🙏🙏
@mounikagadapu6645
@mounikagadapu6645 2 месяца назад
Guruvu garu santanam kosam soundarya lahari lo e slokam chadavalo cheppandi plzzz🙏🙏🙏
@arunajonnalagadda8040
@arunajonnalagadda8040 2 месяца назад
6 వ శ్లోకం
@pavanimunagapaka6257
@pavanimunagapaka6257 2 месяца назад
Sri gurubhyonamaha,guruvugaru tirumala srinivasuni charitra cheppandi guruvugaru
@srirockst
@srirockst 2 месяца назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ గురుభ్యోనమః గురూ గారి పదాలకు నమస్కారం Can you please upload the PDF when its possible
@LASYAANISH
@LASYAANISH 2 месяца назад
Please add english subtitles @admin garu..
@shivaramreddy7878
@shivaramreddy7878 2 месяца назад
Nenu roju chestanu guruvu garu
@machalajayasree2126
@machalajayasree2126 2 месяца назад
Guruvu Garu dayachesi autism kids kosam kavacham cheppandi pls
@shruthisathar2273
@shruthisathar2273 2 месяца назад
Miru annintiki solutions cheptunnaru pls do more vedios on wife and husband issues, husbands side unna manushula valla chala mandi aadavalla kapuralu pothunnai, dayachesi veetimeeda inka cheyandi, thagudu, online betting, para sree vyamoham lo padi barya pillani pattinchukovatleru, vallu chavalela, pillalakosam brathakaleka daily , prathikshanam chastu brathukuthinnaru, dayachesi na comment chadivi vedios chestarani nammuthunnam Itlu / Kastalu padthunna sreemurthulu
@user-ut7nn7rl5v
@user-ut7nn7rl5v 2 месяца назад
Guruvugaru dayachesi karunamayi ammani ela kalavali please cheppandi
@negangadhargoud1284
@negangadhargoud1284 2 месяца назад
Arunhachala shiva 💯🙏
@silavalsatateya1175
@silavalsatateya1175 27 дней назад
Lord Ganesha tarpanalu Ela cheyali chepandi
@mounikabongeri2675
@mounikabongeri2675 2 месяца назад
Sir meru shiridi gurenchi chapode sir naku telusukovalsni uodi sir nenu baba gurenchi chalaa telusukovalani uodi sir
@srujanasankar1670
@srujanasankar1670 2 месяца назад
Namaskarm guruvu garu... Pillalu kallaki namaskarinchinapudu vallani emani deevinchali cheppara guruvugaru
@allasudhakar2372
@allasudhakar2372 2 месяца назад
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏
@pavanvappangi753
@pavanvappangi753 2 месяца назад
Guru garu Rudraksha gurinchi oka video cheppandi😭😭😭
@gopadatheertha
@gopadatheertha 2 месяца назад
Guruvu garu Namaste...inkonka mukya vishayam ... Govuni- cow ni smarinchali after wake up in the morning
@user-ut7nn7rl5v
@user-ut7nn7rl5v 2 месяца назад
Guruvugaru dayachesi karunamayi Amma vijayeswari ammani ela kalavali please please please please please cheppandi
@raghavendrar7887
@raghavendrar7887 2 месяца назад
🙏🙏🙏🙏 గురువు గారు
@kiranpalyam1049
@kiranpalyam1049 2 месяца назад
Kalyana vrushti stavam cheppandi guruvu guruvu garu
@kalyanig9774
@kalyanig9774 2 месяца назад
Rama seetu gurinchi cheppandi
@avansunny6110
@avansunny6110 2 месяца назад
please upload ashta kashtala series soon
@vijayakumarguruvanilistnee2589
@vijayakumarguruvanilistnee2589 2 месяца назад
Gurubyom namaha...🙏🙏🙏🙏🙏
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 2 месяца назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@gamerzone2011bmw
@gamerzone2011bmw 2 месяца назад
Nanduri gurugaru meeru suryudu ochhe mundu levalani chhaparu caani daniki prayaschitam chapaledu entadi?
@satyamagi8594
@satyamagi8594 2 месяца назад
Namaste sir.. Nakkapalli mandalam Upamaka Venkateswara temple kosam video cheyandi... Aa temple ki development avuthe chaala baguntundi sir
@sravanthivinay4538
@sravanthivinay4538 2 месяца назад
Sreematre namaha
@March556
@March556 2 месяца назад
Hope this video reaches everyone
@umarani7394
@umarani7394 2 месяца назад
Sree mathree namaha 🙏🙏
@rameshnuguri4178
@rameshnuguri4178 2 месяца назад
Shree gurubhyo namah 🙏🙏🙏
Далее
МЕГА ФОКУС С КАЛЬКУЛЯТОРОМ
00:33
Maybe i need to add instructions @popflexactive
00:14
МЕГА ФОКУС С КАЛЬКУЛЯТОРОМ
00:33