Тёмный

నందారే నంద బాలుడే పాట వైవాక శ్రీనివాస్ స్వామి (9908 50 9251,9494 73 5757 

Srinivas swamy official
Подписаться 50 тыс.
Просмотров 126 тыс.
50% 1

Опубликовано:

 

21 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 17   
@cheenurianjaneyilu1634
@cheenurianjaneyilu1634 8 месяцев назад
జై శ్రీకృష్ణ పరమాత్మ జై 🙏🙏
@TIRUMALATIRUMALA-bf5lj
@TIRUMALATIRUMALA-bf5lj 8 месяцев назад
😊
@VamsiKrishna-jl6bj
@VamsiKrishna-jl6bj 9 месяцев назад
👌👌👌👌👌👌
@sameershaik2831
@sameershaik2831 8 месяцев назад
కీబోర్డ్ బాగా play చేసాడు 🎶🎹👍🏻
@Samelubabumudumunthala
@Samelubabumudumunthala 10 месяцев назад
బాగుంది
@Goldentimes-u6k
@Goldentimes-u6k 2 месяца назад
🎉
@sainaresh2342
@sainaresh2342 Год назад
Super swami song
@chennamsettivenugopalrao8536
బాగుంది 🙏🙏🙏🙏🙏
@kartheekmudavarapu5505
@kartheekmudavarapu5505 Год назад
🙏🙏🙏
@vishnuchettu5581
@vishnuchettu5581 Год назад
Super super super
@ShivaRamaJ
@ShivaRamaJ Год назад
తప్పులు ఉంటే సరి చేయగలరు, స్వామి శరణం
@srinivasswamyofficial
@srinivasswamyofficial Год назад
కళింగ పడగల Nice swamy
@ShivaRamaJ
@ShivaRamaJ Год назад
@@srinivasswamyofficial updated, Thank you swami
@mutyalarao1306
@mutyalarao1306 Год назад
Suuuuuper
@VenkateswarluKarneti-ou2jf
@VenkateswarluKarneti-ou2jf Год назад
7
@ShivaRamaJ
@ShivaRamaJ Год назад
నందారే నంద బాలుడే మావోరే గోప బాలుడే -2 నందారే నందారే నందారే నందారే "నందారే " రేపల్లె వాడలల్లోన - హోయ్ హోయ్, గోవుల్ని కాచినాడయ్యా- హోయ్ హోయ్, కౌంసుడ్ని చంపినాడయ్యా - హోయ్ హోయ్, వెన్నంత తిన్నాడయ్యా - హోయ్ హోయ్, - 2 "నందారే " కళింగ పడగల పైన- హోయ్ హోయ్, కథాకళి నేర్చునోడు - హోయ్ హోయ్, ధర్మాన్ని కాపాడినాడు - హోయ్ హోయ్, కంసుని చంపినాడయ్యా - హోయ్ హోయ్, - 2"నందారే " నల్ల నల్లని వాడమ్మా - హోయ్ హోయ్, నామాలు గల వాడమ్మా- హోయ్ హోయ్, గోవుల్ని కాచినాడమ్మా - హోయ్ హోయ్, వెన్న ముద్ద తిన్నాడమ్మా- హోయ్ హోయ్,"నందారే " వెన్న వెన్న అని వెన్న అమ్మ పోతే వెన్నమ్మనీయడు- నన్ను పోనివ్వడు, ఎట్లా పోదునమ్మ - ఆ రేపల్లెవాడలోన గోపాలుడుంటే నెయ్యి నెయ్యి అని నెయ్యి అమ్మపోతే నెయ్యినమ్మనియ్యడు - నన్ను పోనివ్వడు ఎట్లా పోదునమ్మ - ఆ రేపల్లెవాడలోన గోపాలుడుంటే పాలు పాలు అని పాలమ్మబోతే పాలమ్మనీయడు నన్ను పోనివ్వడు, ఎట్లా పోదునమ్మ - ఆ రేపల్లెవాడలోన గోపాలుడుంటే.
@mvenkateswarlu366
@mvenkateswarlu366 Месяц назад
జై శ్రీ కృష్ణ పరమాత్మ జై 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Далее
Handsoms😍💕
00:15
Просмотров 4 млн
Nandare Nanda Balude song ## Kodada Bhaskar swamy
5:39