అద్భుతం రాజుగారూ. నాకెంతో ఇష్టమైన నటి శారద గారు. మీకు చాలా కృతజ్ఞతలు. ఊర్వశి అనేది ఆమె పేరుకాదు. ఆవిడ నటనాకౌశలానికి గానూ మలయాళ చిత్రపరిశ్రమ ఇచ్చిన ఉన్నతమైన బిరుదు. మూడుసార్లు వరుసగా జాతీయ అవార్డు అందుకున్న గొప్ప సహజ నటి. 👌👌👌👏👏👏💐💐💐😊😊😊
ippati varaku costly house's. actors political s sports house's great ga vundevi but veetini pakka ki nettedina gumma di garu. saradha gari house s very......... very.......... great House s chaala....... baagundhi
అమ్మిన ఇల్లు చూపించావు ఎవడికి ఉపయోగం నీ వీడియో వేస్ట్ వీడియో ఇప్పుడు ఆమె చెన్నై లో ఉన్న ఇల్లు ఆమె ఉన్నప్పుడు ఆమె తో మాట్లాడుతూ ఇంటి అడ్రస్ కరెక్ట్ గా వివరంగా పెట్టు జనాలు చూస్తారు నీ చానెల్ ను సబ్స్క్రయిబ్ చేస్తారు