Тёмный

నట సామ్రాట్ ఏఎన్ఆర్ తో ఒక్క సినిమాలో కూడా జంటగా నటించని అలనాటి అందాల హీరోయిన్ | 

SILVER SCREEN STARS
Подписаться 34 тыс.
Просмотров 80 тыс.
50% 1

#silverscreenstars #tollywood #anr
నటసామ్రాట్ ఏఎన్నార్ తో కలిసి ఒక్క సినిమాలో కూడా జంటగా నటించని అందాల హీరోయిన్ |

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 35   
@gowrishankar2182
@gowrishankar2182 3 месяца назад
Very good actor DEVIKA garu Legendary artist.
@shivshankarjangala9599
@shivshankarjangala9599 3 месяца назад
మీరు చెప్పింది కరెక్ట్! అక్కినేని గారికి దేవిక గారు సోదరి వరస అవుతారని, దూరపు బంధుత్వం ఉందని ఎక్కడో చదివాను! నిజమో కాదో తెలియదు! లేకపోతే అత్యధిక కథానాయికల తో నటించిన అక్కినేని గారు ఒక పాపులర్ హీరోయిన్ తో నటించకుండా ఎందుకుంటారు! దేవిక గారు అక్కినేని గారి బాటసారి సినిమాలో కూడా భానుమతి గారి స్నేహితురాలిగా నటించారు,అతిథి పాత్రలో!
@MallikarjunaRaoPapolu
@MallikarjunaRaoPapolu 3 месяца назад
She was not at all related to ANR nor to NTR.
@venuchollangi7982
@venuchollangi7982 3 месяца назад
ANT hails from Krishna district. Devika is from Chittoor district. How can there be a relationship ???
@RUPADESARAJU
@RUPADESARAJU 3 месяца назад
Chandrakala kuda act చేయలేదు
@SILVERSCREENSTARS
@SILVERSCREENSTARS 3 месяца назад
Dasara Bullodu lo యాక్ట్ చేసింది
@Utkalputra2024
@Utkalputra2024 3 месяца назад
Relationship కొరవడింది
@muthyalareddt6591
@muthyalareddt6591 3 месяца назад
Baatasaari మూవీ లో సహా నటి గా నటించారు
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 3 месяца назад
Sabash Raja movie lo ANR ki Vadina ga natincharu.
@bvrrao8876
@bvrrao8876 3 месяца назад
Immandi Ramarao garu, oka interview lo, ANR garu, Savitri garu okari maataku, marokaru kattubadi vundevaarani, Savitri gariki ichina maataku kattubadi, ANR garu, Devika gaaritho kalisi natinchaledhu ani cheppaaru.... Savitri garu, vaddanna kaaranam theliyadu annaaru.
@raghavajella3375
@raghavajella3375 3 месяца назад
good information
@prassadprassad8686
@prassadprassad8686 3 месяца назад
Super sir
@jagannadhveluvarti
@jagannadhveluvarti 3 месяца назад
DEVIKA
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 3 месяца назад
మరో ప్రత్యేక త ఉంది. ఈ రెండు సినిమాలు సి. ఎస్ రావు దర్శకుడు ఈ రెండు సినిమాలు కి కూడా ఘంటసాల సంగీతం వహి o చే రు. ఈ రెండు సినిమాలు కూడా శ్రీ ప్రొడక్షన్ వారు నిర్మాణం చేసేరు. ఎన్ని ప్రత్యేక త లు ఉన్న దేవిక గారు గురించి చెప్పడం మాకు హృదయనాదం
@SILVERSCREENSTARS
@SILVERSCREENSTARS 3 месяца назад
దర్శకులు వేరండి.. మిగిలినవన్నీ కరెక్ట్
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 3 месяца назад
అయితే శభాష్ రాజ కి రామకృష్ణ డైరెక్టర్
@realindian1313
@realindian1313 Месяц назад
Inko prathyekatha cs rao gaari bharya rajasulichana gaaru🎉
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 Месяц назад
@@realindian1313 I. Know him she is a wife of C. S. Rao. C. S. Rao maximum hits provied to Viswasanthi Banner. Only 2 movies flogh with ANR Gouvlla goppana 2 Rangle Raja both movies under the banner of Rajyam pictuers.
@pallatimanohar4489
@pallatimanohar4489 3 месяца назад
అయితే ఇప్పుడు మేమేమీ చేయాలి సెలవియ్యండి. దేవిక చాలా అందమైన నటి రఘుపతి వెంకయ్య గారి అన్న మనవరాలు.
@jagankishorevytla1705
@jagankishorevytla1705 2 месяца назад
అసలు విషయం ఏమంటే దేవిక గారు అప్పట్లో మంచి ఎత్తు పిజిక్ ఉన్న నటీమణి,అప్పట్లో అక్కినేని సన్నగా ఉండేవారు,వారి జంట గా భావోదేమో అని పెట్టీ ఉండరు,ఇంతకంటే విశేషం ఏమీలేదు
@Thatha123-cg2gg
@Thatha123-cg2gg 3 месяца назад
Why Devika amma not acted as a Heroin with Nageshwara Rao.
@ahmedvalishaik-rg8tg
@ahmedvalishaik-rg8tg 3 месяца назад
AmeNTRkuveerabhimani
@nadimintibhaskar8392
@nadimintibhaskar8392 3 месяца назад
Batasari chitramlo kuda Devika unnaru..
@nageswararao4100
@nageswararao4100 2 месяца назад
Ante kadu andalanati chandrakala kuda ANR prakkana Heroine gs natinchaledu meku telusa
@murthydvs1645
@murthydvs1645 3 месяца назад
She had only two heroes NTR and Kantharao.
@nageswararao4100
@nageswararao4100 2 месяца назад
Chandra Kala Atmeeyulu&dorababu cinemalalo chellalu gs matrame natinchindi. Meku telusa
@SILVERSCREENSTARS
@SILVERSCREENSTARS 2 месяца назад
దసరా బుల్లోడు లో హీరోయిన్ గా
@JinkaRaghuveer
@JinkaRaghuveer 3 месяца назад
అయ్యా. దేవిక శాంతి నివాసం సినిమాలో ఆమె హీరోయిన్ ..ఇలా ఆపద్దలు ప్రచారం చేయడం మీ అనుభవాన్నీ
@SILVERSCREENSTARS
@SILVERSCREENSTARS 3 месяца назад
శాంతినివాసంలో రాజసులోచన హీరోయిన్.. మెసేజ్ పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది
@vmr3624
@vmr3624 3 месяца назад
@@SILVERSCREENSTARScorrect. 2 movies lo vadina character. In an interview, ANR told producers and Directors did not prefer them as pair.
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 3 месяца назад
Yes.Devika kuda natinchindi.ANR ki Vadinaga.
Далее
Ромарио стал Ромой
00:46
Просмотров 173 тыс.