#storiesintelugu #moralstories #telugustory నమ్మక ద్రోహం . . తెలుగు కథలు Telugu kathalu / latest telugu stories / moral stories in telugu / new telugu stories
అవునా.అయితే ఒక విషయం చెప్పు నూవ్వు నీ ఫ్రెండ్ నీ అవసరం కోసం డబ్బులు అడిగావు అనుకో వాడు కూడా ఈ కథలో లాగా వేరే నీలాంటి ఆఫ్ మైండ్ వాడి వద్ద అప్పు తీసుకోని నీకు ఇచ్చాడు అనుకో....తరువాత నీకు అప్పు ఇచ్చిన వాడు అడిగితె ఇస్తావా లేకుంటే నీలాంటి ఆఫ్ మైండ్ గాడు ఎవడో వచ్చి అడిగితె ఇస్తావా...పిల్ల మైండ్ 😂😂😂😂