సుగుణమ్మ గేదెలను రెండువేలకు కొని ..బావ దగ్గర ఎనిమిది వేలకు అమ్మటం కోసం ..అటు బావ దగ్గరా ..ఇటు సుగుణమ్మ దగ్గరా మంచివాడనిపించుకోవడం కోసం .. తన స్నేహితుడిని కొనేవాడిలాగా నాటకం ఆడమన్నాడు ..మధ్యలో ఆశపుట్టి ఇంకో ఐదువందల పెంచాడు .. అంటే సుగుణమ్మను రెండువేలిచ్చి ..బావ దగ్గర ఎనిమిదెలన్నర లాగేశాడన్నమాట .. thank you for Watching