Тёмный

నలుగు పిండితో బొమ్మను చేసిన గౌరమ్మా //, తెలుగు భజన పాటలు //, devotional songs 

vvreddy highlights
Подписаться 47 тыс.
Просмотров 5 тыс.
50% 1

#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
నలుగు పిండితో బొమ్మను చేసిన గౌరమ్మా
ప్రాణం పోసిన ముద్దుల తనయుడు ఏడమ్మా
లంబోదర రావేమిరా విఘ్నేశ్వర మము కావరా
గణనాథ నామం మకరందమూ
గజముఖము చూడ అతి అందమూ
వింజామరలే ఆ చెవులు వంకర తొండము అందాలు
మహా సుందరం
ఏకదంతమూ కనుపాపలే కలువ రేకులు
బులి బుల్లి నడకల బజ్జాయిలే
ముదు ముద్దు మోము ముచ్చటేసెలే
శిరసున బంగరు మకుటమ్ము కంఠాభరణం మధురమ్ము
ఓ చేతిలో కలువ పూవులే ఇంకో చేతిలో శంఖమ్ములే
ఎలుకా వాహనముపై విహరించురా
ఎంతో చక్కగున్నావు విఘ్నేశ్వర
ఉండ్రాళ్ళంటే మురిసేను కుడుముల కోసం చూసేను
ప్రార్ధించినా దీవించును పూజించినా రక్షించును
తొలి పాట వ్రాసాను నీకేనురా
తొలి పూజ చేశాను లంబోదరా
స్మరణము చేసీ ఇల రాజూ వి వి రెడ్డి ప్రతీ రోజు
నీ పూజలూ నీ భజనలు చేశామురా దీవించరా

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@appannadorabavisetti4110
@appannadorabavisetti4110 4 месяца назад
చాలా చాలా చక్కగా అద్భుతంగా ఆలపించారు సార్ చాలా బాగుంది
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 3 месяца назад
ధన్యవాదములు సార్ 💐💐
@mannepallisreenu1136
@mannepallisreenu1136 4 месяца назад
పాట చాలా బాగుంది క్రీ ష్టం రాజు గారి పాట వివి రెడ్డి గారి నోట.ధన్యవాదములు🙏
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 4 месяца назад
ధన్యవాదములు శ్రీనివాస్ గారు 💐💐
@VamsiV-k8g
@VamsiV-k8g 4 месяца назад
పాట చాలా చాలా చాలా బాగుంది 👌👌
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 4 месяца назад
Thank u 💐💐
@pushpavathisuggala2588
@pushpavathisuggala2588 4 месяца назад
గణేష్ మహారాజ్ కి జైపాట చాలా బాగుంది సార్చాలా బాగా పాడారుసూపర్🙏🌷👌
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 4 месяца назад
ధన్యవాదములండీ 💐💐
@krishnamrajuakhumukhi
@krishnamrajuakhumukhi 4 месяца назад
🙏🙏 శ్రీ ప్రథమ పూజ్యునికు మా వందనం🙏🙏 రెడ్డి గారి మధురాతి మధురమైన గానం మకరందం కావ్యం కమనీయం చాలా చక్కగా మధురాతి మధురంగా పాడారు అండి రెడ్డి గారు సూపర్👌👌
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 4 месяца назад
ధన్యవాదములు సార్ 💐💐
@krishnamrajuakhumukhi
@krishnamrajuakhumukhi 4 месяца назад
🙏🙏 శ్రీ ప్రథమ పూజ్యునికు మా వందనం🙏🙏 రెడ్డి గారి మధురాతి మధురమైన గానం మకరందం కావ్యం కమనీయం చాలా చక్కగా మధురాతి మధురంగా పాడారు అండి రెడ్డి గారు సూపర్👌👌
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 4 месяца назад
ధన్యవాదములు సార్ 💐💐
@Telugubhajans699
@Telugubhajans699 3 месяца назад
Super sir 👌👌
@వివిరెడ్డి1
@వివిరెడ్డి1 3 месяца назад
Thank u 💐💐
Далее