Тёмный

నల్లగొండ గద్దర్ పాట వింటే .....నరనరాలలో నెత్తురు మరుగుతుంది...... 

Nalgonda Gaddar Narsanna Official
Подписаться 567 тыс.
Просмотров 3,4 млн
50% 1

నల్లగొండ గద్దర్ పాట వింటే .....నరనరాలలో నెత్తురు మరుగుతుంది......
#SUDHALAASHOKTEJA #RRRMOVIE #MMKEERAVAANI
Cover Song :
Singer : Nalgonda Gaddar Narsanna
Recorded : AMM studio
Final Mix & Mastered : Sk.Baji
SPECIAL THANKS TO RRR TEAM
Original Song Credits :
NTR, RAM CHARAN
MUSIC : M M KEERAVAANI
LYRICS : SUDHALA ASHOK TEJA
SINGER : KAALA BHAIRAVA
DIRECTOR : S S RAJAMOULI
MUSIC LABEL : T-SERIES & LAHARI MUSIC

Видеоклипы

Опубликовано:

 

19 фев 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 774   
@villagetravellerkarunakar
@villagetravellerkarunakar Год назад
వేల కోట్లు వెల కట్టినా కొనలేనిది గద్దర్ అన్న నీ గొంతు...ఆ దేవుడు నీకు ఇచ్చిన కోట్ల ఆస్తి ఆ గొంతే 🔥🔥🔥
@raja_chary_46
@raja_chary_46 Год назад
Aunu Anna 🙏
@rameshshanigarapu6557
@rameshshanigarapu6557 Год назад
Yes
@eshwaribai3986
@eshwaribai3986 5 месяцев назад
​@@raja_chary_46😂 😊😅😮😊😊😊😊,,
@jeevaneditography
@jeevaneditography Год назад
ఒక ఆదివాసీ గోండు బిడ్డ గా అరుస్తున్నానా జై ఆదివాసీ జై కుమ్రంభీం! fealling so proud
@gyaraganesh7816
@gyaraganesh7816 Год назад
మీ వాయిస్ అధ్బుతం అమోహం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అన్నగారు🙏
@saidaraovasam2532
@saidaraovasam2532 Год назад
నిజంగా ఈ సాంగ్ మీరు పాడి వుంటే నర్సన్న ఈ సాంగ్ ఇండియా నెంబర్ 1 గా నిలిసెది ని గొంతు కి ఆంధ్ర తెలంగాణా ఫిదా మీరు మా నల్గొండలో జిల్లాలో పుట్టడం మా అదృష్టం అన్న గారు జై నర్సన్న జై నల్గొండ జై హింద్
@RameshYadav-cm4yp
@RameshYadav-cm4yp Год назад
Nalgonda anna nadhi
@gparsaramgparsaram98
@gparsaramgparsaram98 Год назад
Hats up
@bharathivelpula9359
@bharathivelpula9359 Год назад
👏👏👏
@manojvolgs3596
@manojvolgs3596 Год назад
wonderfull voice sir meedhi
@nazeerpashashaik
@nazeerpashashaik Год назад
@@bharathivelpula9359 mm
@mdhussainmahammad5764
@mdhussainmahammad5764 Год назад
🌹ఈ పాట రాసిన సుద్దల అశోక్ తేజ గారికి పాదాభివందనం💐💐
@Rekha-ul5qf
@Rekha-ul5qf Год назад
Chandra Bose raasindi
@shivatejakatroth6691
@shivatejakatroth6691 Год назад
​@@Rekha-ul5qf rasindhi suddala Ashok Teja garu😂😂
@Rekha-ul5qf
@Rekha-ul5qf Год назад
@@shivatejakatroth6691 ok..
@nareshnellikanti2841
@nareshnellikanti2841 Год назад
Chandra Bose garu
@nareshpraba..215
@nareshpraba..215 11 месяцев назад
Bet pedadhamunda...😂
@rangasantosh2646
@rangasantosh2646 Год назад
తన గొంతుక తో కోట్లాది మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నల్లగొండ గద్దర్ నర్సన్నకి ఆస్కార్ ఒక లెక్కనా? జై నల్లగొండ గద్దర్ నార్సన్న ✊
@srinivaskosana2570
@srinivaskosana2570 Год назад
👍
@truthf4all
@truthf4all 6 месяцев назад
Too much ra Rei
@shankarkongari256
@shankarkongari256 Год назад
RRR సినిమా లో మీరు పడివుంటే ఆస్కార్ అవార్డ్ బెస్ట్ సింగర్ అవార్డ్ మీకు వస్తుండే సార్ 👌👌👌 వీలైతే ఎపుడైనా NTR సినిమా లో ఎమోషన్ సాంగ్ పడండి అన్న , మీ voice బేస్ సూపర్ గా ఉంది
@venkateshwarlugoudbellapuk1938
Wow super narsanna
@sriharimunukuntla2096
@sriharimunukuntla2096 Год назад
Yes
@sriharimunukuntla2096
@sriharimunukuntla2096 Год назад
S
@anumallashivasai
@anumallashivasai Год назад
S
@sanjaykumar-zd8ji
@sanjaykumar-zd8ji Год назад
Thokkesthunnaru
@patkuri9517
@patkuri9517 Год назад
నల్లగొండ నుంచి నిజాంబాద్ వరకు మీ పాట వినబడుతుంది కుమురంభీమ్నీ కంఠం అమోఘం
@nagamaniyantapalli766
@nagamaniyantapalli766 Год назад
Srikakulam varaku 🤝
@panduriveeravenkatasaipras5685
ఈ పాట.., తన గొంతు నుండి ఎలా జారిందంటే..., అచ్చం ప్రకృతి కొండ సెలయేరు నుండి జలపాతం జారినట్లుగా అంతే perfection ...
@srinivaskosana2570
@srinivaskosana2570 Год назад
👌
@bhanuchanderbojja6892
@bhanuchanderbojja6892 Год назад
కీరవాణి గారు ఈ పాట కానీ వింటే, కచ్చితంగా బాధ పడతారు ,మితో ఎందుకు పడిపియలేదు అని, మా ఉద్యమ గడ్డ నల్లగొండ ముద్దు బిడ్డ నర్సన్న
@b.c.....1793
@b.c.....1793 Год назад
ఆలా ఏముండదు అన్నా.... మూవీ లో పాడింది వాళ్ళ కొడుకు కదా ఏమనుకోరు........ జై నర్సన్న 😎......
@shivannav9767
@shivannav9767 Год назад
@@b.c.....1793 😇
@reddybaby2959
@reddybaby2959 Год назад
Up uuiuuuuuup
@chinthiralaswathi7850
@chinthiralaswathi7850 Год назад
Naa Telangana koti rathnalaa veena
@kethuribhasker7093
@kethuribhasker7093 Год назад
Supper
@dnchannel1648
@dnchannel1648 Год назад
మీరు పడుతుంటే రోమాలు నాట్యం ఆడుతున్నాయి సార్ గ్రేట్ సాంగ్ 🙏 మీరు మంచి పోర్సన్ ❤️
@arjunarjun4030
@arjunarjun4030 Год назад
చాలా అద్భుతంగా పాడారు సార్
@sagabalithathaiah4256
@sagabalithathaiah4256 Год назад
నరసన్న పాట చాలా చాలా చాలా భగపడరు అన్న మీ గొంతు లో ఎం ఉందొ తెలియదు కాని అద్భుతం గా పాడారు నా కన్నీరు ఆగట్లేదు వందనాలు అన్న వందనాలు
@jeevanneerla3485
@jeevanneerla3485 Год назад
అన్న నేను ఎన్నో సార్లు ఈ పాట విన్న కాని ఎప్పుడు రోమాలు లేవలేదు కాని అన్న మీ గొంతు లో నుండి వచ్చినప్పుడు నా రోమాలు లేసి నిలబడ్డాయి అన్న అంత సూపర్ గా పడరు ధన్యవాదములు అన్న 🙏🙏🙏🙏
@MdZaheerali-cb1sl
@MdZaheerali-cb1sl Год назад
Yess Anna
@chlaxminarayana3189
@chlaxminarayana3189 Год назад
అన్న 👌👌 నీ రాగానికి పాదభి వందనం 🙏🙏 నీ పాటకు సలాం అన్న గారు RRR సినిమాలో పాడిన పాట కన్న మీ గొంతు 👌👌అన్న
@satyanarayananuthukurthi6337
అన్నా మొదటి సారి మీ పాట విన్నాను నిజంగా అద్బుతం sir మంచి పాట వినిపించి నందుకు మీకు దన్యవాదలు
@swathibonthu4682
@swathibonthu4682 Год назад
Super
@NirmalRaju
@NirmalRaju 11 месяцев назад
మీ వాయిస్ లో ఏదో గొప్ప మ్యాజిక్ ఉంది అన్న 🙏 నిజం గా నీ పాట వింటుంటే రోమాలు లేస్తున్నాయి.... నిజం గా గద్దర్ అన్న తర్వాత నీ పాటకే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా అన్న 🙏🙏🙏
@puligillavenkatesh118
@puligillavenkatesh118 Год назад
కీరవాణి సార్ మా నల్లగొండ గద్దర్ నర్సన్న తో ఒక పాట పడించు..సినిమా లో సూపర్ హిట్ అవుతుంది ఏ సినిమా అయినా...🎶🎵🎧🙏🙏🙏
@pavanshekhar1842
@pavanshekhar1842 Год назад
కొమురం భీముడో పాట మా కోమురం భీం జిల్లా వరకు వినిపిస్తుంది అన్న గారు ❣️
@rocky-do8kr
@rocky-do8kr 2 месяца назад
సినిమా గాయకులకు ఉద్యమ ప్రజా గాయకులకు చాలా చాలా తేడా ఉంటుంది ..జై బీమ్
@kummariprabhakar3238
@kummariprabhakar3238 Год назад
RRR సినిమాలో వీరు పాడి ఉంటే ఆస్కార్ అవార్డు బెస్ట్ సింగర్ అవార్డు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు మీకే వస్తుంది సార్
@polinaidu1905
@polinaidu1905 11 месяцев назад
నరసన్న నీ గాత్రం అమోఘం........
@BabuBabu-hb8dc
@BabuBabu-hb8dc Год назад
మధ్యలో పోలీస్ బాండింగ్ సూపర్
@devarapuanil3829
@devarapuanil3829 2 месяца назад
M BABY. పిఠాపురం మండలం గోకవాడ అన్నా నీ వాయిస్ సూపర్ అన్న 🙏🙏🙏🙏
@sureshankam7619
@sureshankam7619 Год назад
వాయిస్ లో బేస్ ఊర మాస్ 🙏👏
@nongamingyt9553
@nongamingyt9553 6 месяцев назад
నువ్వు మా నల్లగొండ జిల్లాలో మా నల్లగొండ ప్రజల అదృష్టం
@bhagathvanarasi9668
@bhagathvanarasi9668 Год назад
అద్భుతం అన్నా నీ గానం 👍👍👍👏👏👏
@srinivasdhyagam3405
@srinivasdhyagam3405 Год назад
మీరు సూపర్ అన్న మీ గోతులో ఏదో మ్యాజిక్ ఉంది అన్న మీ ఏ పాట విన రోమాలు లేస్తాయి
@Meesala9999
@Meesala9999 Год назад
రెండు తెలుగు రాష్ట్రాల్లో నీ పాటలకి నీ స్వరానికి మంచి ప్యాన్స్ ఉన్నారన్న
@PavanKumar-jd5mp
@PavanKumar-jd5mp Год назад
సూపర్ సూపర్ చాలా బాగుంది 🔥👌👌
@yervamallikarjunareddy6093
@yervamallikarjunareddy6093 3 часа назад
అన్నా సూపర్ సూపర్ గా పడినావ్
@srinivasmudhiraj9005
@srinivasmudhiraj9005 Год назад
అన్నగారు మీ పాటలు వింటే మనసు ప్రశాంతంగా వుంటది ఎన్ని టెన్షన్ వున్న ఒక్క పాటతో కొంచెం బాధ తగ్గిపోతాయి మీరు ఇంక ఎన్నో పాటలు పడాలి అని కోరుకుంటున్న అన్న
@shaikkhalukhalu7495
@shaikkhalukhalu7495 2 месяца назад
నిజంగా ఫీల్ ఆయ్యే తట్టు పాడారు అన్నా సూపర్ వాయిస్
@thasleemthashu3166
@thasleemthashu3166 Год назад
Anna mi voice ki పాదాభివందనం 🙏🙏🙏🙏✊✊✊
@Sivadhanunjayayadav
@Sivadhanunjayayadav Год назад
I'm from Kadapa, I love your voice and I listened all your songs. Super Anna 🙏👌👌👌
@chinnareddymandru4548
@chinnareddymandru4548 Год назад
అన్న పాడిన ప్రతి సాంగ్స్ అన్ని సూపర్ అలాగే ఈ సాంగ్ కూడా సూపర్ గా పాడిన గద్దరన్న 👌👌👍👍🙏🙏
@thoutugangadhar4949
@thoutugangadhar4949 Год назад
అన్న సూపర్
@upendardharmarapu
@upendardharmarapu Год назад
Mee గొంతు తో పాట కి ప్రాణం వొచ్చింది అన్న...
@kattappahonurswamy4129
@kattappahonurswamy4129 Год назад
మి.పాటకు...నరాలు.. సర్రా.. మంటయి... అన్న..మి.. పాట..ప్రాణం..కన్న... ఏక్కువ..జై.🔥🔥కొమురం..బిం...🔥🔥 Kannnada...నేస్తనల్...స్టార్.🅰️🅿️...d..s.. బాస్........జై...ఆంజనేయ....💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟🤟
@eswarbousaganti1892
@eswarbousaganti1892 Год назад
Anna నమస్కారం అన్న మీ గొంతుకి 🙏🙏🙏 ఈ లాంటి వాళ్ళకి ఒక్కసారి పాట పడటానికి ఎంపిక చేయాలని దేవుడిని కోరుకుంటున్న🙏🙏🙏
@vgvrangaswamy3948
@vgvrangaswamy3948 Год назад
భలే పడినరు సార్ suppar ❤❤❤
@HINDUSTHAN-ci7xs
@HINDUSTHAN-ci7xs Год назад
Nalgonda Gaddar on faire 💥💪🚩
@narsimhaerra8497
@narsimhaerra8497 Год назад
అడవిలో తిరిగే బెబ్బులి కాండ్రించి నట్టు ఉంది అన్నా నీ వాయిస్
@srinivaskosana2570
@srinivaskosana2570 Год назад
@maramrajender7151
@maramrajender7151 Год назад
గద్దరన్న ఈ పాటను చాలా బాగా పాడారు ధన్యవాదాలు సూపర్
@chinnaiahindia
@chinnaiahindia Год назад
Mee voice adbutham nallagonda narsanna sir super JAI BHEEM ✊✊💪💪💪👍👍🙏🙏🙏
@kolayelladas5716
@kolayelladas5716 Год назад
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది అపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే లక్షణమే రక్షణవే శుద్దీకరణవే అక్షరమే సాధ్యమే ‌సమస్తం దాసోహమే
@hiva9174
@hiva9174 Год назад
ఎంత బాగా పాడారు అన్నా 🙏🙏🙏🙏🙏
@burkapitta.6658
@burkapitta.6658 Год назад
సినిమాలో ఈ పాట కీరవాణి పాడితె ఏడ్చుకుంటు పాడినట్టు ఉంది... గద్దర్ గారు మీ వాయిస్ ఈ పాటకు 💯 సెట్ అయింది...
@SRAVAN16
@SRAVAN16 Год назад
ఈన గద్దర్ ఏందీ....
@madhupochampelli3628
@madhupochampelli3628 Год назад
Keeravaani paadaledu, singer kaalabhairava
@pathakalaanok2573
@pathakalaanok2573 Год назад
జై భీమ్ అన్న చాలా బాగా పాడావ్ అన్న ఇలాంటి సాంగ్స్ నీకు ఇంకా అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@kottemsai2264
@kottemsai2264 Год назад
Nuvvvu na hero annayya
@nagarjunathollanagaraju6632
నెత్తురు మరుగుతుంది అన్న మీ పాటలు వింటుంటే
@user-si4jw2vt2u
@user-si4jw2vt2u 10 месяцев назад
ఏం గొంతు సార్ అద్భుతం అమోఘం అపూర్వం నీలాంటి వాళ్ల దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటే అద్భుతాలు సృష్టించారు
@ashokch6667
@ashokch6667 Год назад
E song vintuntey goosebumps vastunayi 🥰🥰💥💥
@RajKumar-sh2oq
@RajKumar-sh2oq Год назад
Super SAR
@ravisunnypandula2920
@ravisunnypandula2920 Год назад
ఇ పాట మా నల్లగొండ గద్దర్ పాడితే ఎలా ఉంది చూడండి
@rajuvickkygoudbangaru4904
@rajuvickkygoudbangaru4904 Год назад
Love you anna big fan of u
@encop2784
@encop2784 Год назад
ఒళ్లు జలజరించిధి అన్న నీ గొంతులో ఆ పాట వస్తుంటే... కళ్ళు చెమ్మగిల్లాయి అన్న. ఒరిజినల్ పాట నిజంగా పాడుంటే ...ntr యాక్టింగ్ కి నీ గొంతు జతకట్టుంటే ఊహించుకుంటుంటే ఆ అద్భుతదృశ్యకావ్యం కళ్లముందు కదలాడుతుంది. సూపర్
@muralhikrisshna1832
@muralhikrisshna1832 Год назад
Narasanna e paata meeru సినిమాలో పాడితే బాగుండేది ,సూపర్
@myinterestedexperiments2219
@myinterestedexperiments2219 11 месяцев назад
Excellent Narsanna Lal Salam
@vinayjilla5672
@vinayjilla5672 Год назад
కీరవాణి కంటే నీ వాయిస్ సూపర్ 👌👌
@kvrenglishclasses
@kvrenglishclasses 6 месяцев назад
What a voice...... wonderful Anna.... wonderful 💯 percent Anna
@munikrishna8683
@munikrishna8683 2 месяца назад
సూపర్ అన్నా
@user-df9pl9fg1x
@user-df9pl9fg1x Месяц назад
Nice song gaddaranna
@srinurojas6870
@srinurojas6870 Год назад
Axlent సుపర్ ❤❤❤❤❤❤❤
@SujathaSunnam-mk2mb
@SujathaSunnam-mk2mb 6 месяцев назад
Me ఫ్యాన్ సార్
@laxmannagula5884
@laxmannagula5884 Год назад
Om NAMASHIVAYA JAI GANESH SWAMIYE SHARANAM AYYAPPA 🙏🙏🙏🙏🙏
@successkahub
@successkahub Год назад
Sir ur voice was super sir 💖💖💖 sir I am a huge fan of you 💐
@vinaykomaram4896
@vinaykomaram4896 Год назад
చాలా బాగా పాడావు అన్న ❤❤❤
@maheemahee9331
@maheemahee9331 Год назад
Theatre movie lo chusi nappudi vachina goosbums..miru paduthunte repeat ayyayi...sir great voice..🎉
@basheershaik9169
@basheershaik9169 7 месяцев назад
Sir nenu meeku pedda fan sir
@nareshchowdary7982
@nareshchowdary7982 2 месяца назад
రాజమౌళి మీతో ఎందుకు పాడించలేదు అని బాధ పడుతున్నాడు అనుకుంటా అన్న సూపర్ గా పాడారు, మీ పాటలకి నేను పెద్ద ఫ్యాన్ ని అన్న
@laxmannimmanagoti8552
@laxmannimmanagoti8552 Год назад
Superr Annaya
@kuntollavennela99
@kuntollavennela99 Год назад
Super Voice Anna.. Really Amezing Anna 👌👌👌👌
@pilliavulaiah9298
@pilliavulaiah9298 Год назад
యువర్ సాంగ్ సో సూపర్
@shekartolukatte8869
@shekartolukatte8869 Год назад
Great singer 👌👌👌
@vidyanityam9641
@vidyanityam9641 11 месяцев назад
నిజంగా అద్భుతం అన్నయ్య గారు
@rachakondakanakaiah6866
@rachakondakanakaiah6866 Год назад
Hatsapp Anna 🙏🤝👌👌
@malleshgoudbathula4572
@malleshgoudbathula4572 Год назад
అన్న మీరు తప్పకుండా సినిమా లో మరికొన్ని కొత్త పాటలు పడలి.అద్బుతం
@rajeshpentala4036
@rajeshpentala4036 Год назад
God gifted voice Anna midhi 🔥❤️🙏
@suribabumadda
@suribabumadda Год назад
Fr de de
@mallikaannaya1240
@mallikaannaya1240 2 месяца назад
Me gonthulo amrutham posi puttinchadu sir bagavanthudu 🙏🏻🙏🏻🙏🏻 great
@hakeemraghukumarhakeemragh8155
Iam your biggg fan anna
@ysrforever8685
@ysrforever8685 Год назад
Goosebumps and unforgettable .
@prakashmudiraj3200
@prakashmudiraj3200 9 месяцев назад
Extraordinary voice Narsanna bhai👏👍👌🙏🙏
@daretodreamwintoachieve6591
నీ పాట వింటుంటే నార నరాల్లో ఒక తెలియని ఒక దైర్యం ఉప్పొంగుతుంది
@RCGOUD-oc9ml
@RCGOUD-oc9ml 10 месяцев назад
అన్నా, నీ గొంతు సింహం వలె గర్జిస్తుంది
@jagadeeshv1268
@jagadeeshv1268 2 месяца назад
Cinema Singers nee mundara bacha s anna. nee voice mind blowing
@worldreading
@worldreading Год назад
నీ స్వరానికి సలామ్ బ్రో
@sharmilaartstheatersiva9000
Super duper voice jr.gaddar 🙏🏻
@bhanururalurbanresearchdev9944
@bhanururalurbanresearchdev9944 4 месяца назад
Jai Bheem Anna
@mohankursenga5278
@mohankursenga5278 Год назад
చాలా సూపర్ గా పాడినారు sir! 🙏🙏🎉🎉
@bestbrothersbanjara6485
@bestbrothersbanjara6485 Год назад
Super nalgonda telangana bidda sir 🙏🙏🙏
@varunviratvirat5075
@varunviratvirat5075 4 месяца назад
Supar anna
@Abbaifarms
@Abbaifarms Год назад
Superbbbb fantastic ✌️✌️
@muralikrishna7134
@muralikrishna7134 6 месяцев назад
దేవుడు గొప్ప గొంతు ఇచ్చాడు మీకు
@akarampadmaraju8101
@akarampadmaraju8101 Год назад
❤ lovely voice Anna God gifted
@praveenprodduturi9804
@praveenprodduturi9804 Год назад
Sir mee కాళ్ళకు నమస్కారం sir...i am from Andhra Pradesh Sir
@laxmanch3955
@laxmanch3955 Год назад
Ekkada bro midhi
@shanigarapuvinod946
@shanigarapuvinod946 4 месяца назад
నల్ల గొండ గాద్దరు అన్న మీరు సూపర్ 💐💐💐🙏🙏
@goskularavinder5884
@goskularavinder5884 Год назад
Super 🔥🔥🔥 Gaddaar Anna
@Svijaykumar-nj4wq
@Svijaykumar-nj4wq Год назад
I am from jmd kadapa dist nee voice super anna emi voice anna romaalu nikkabodustunnai
@Roko12345
@Roko12345 Год назад
Narsanna movie lo song Kante baga paadaru mi voice ki 👍👏
@chinnapallypadma9585
@chinnapallypadma9585 Год назад
Super sir, this is the singing power of Nalgonda
Далее
Prasad & Keerthi Wedding Teaser
7:13
Просмотров 721
БЫДЛО НА ПУНКТАХ ВАЙЛДБЕРРИЗ
13:26
Басстер - Салони BMW | 2024 | comeback
3:49
Shoxruxbek Ergashev - Alam ekan (Official Music)
4:37
Janona
4:09
Просмотров 1,5 млн