మిట్టపల్లి సురేంద్ర అన్నకు నమస్కారం 🙏 గద్దర్ అన్న పొలిటికల్ లో వస్తే బాగుంటుందని అన్నారు మీరు చెప్పిన విధంగానే మీకు పెద్దపెల్లి పార్లమెంటు అభ్యర్థిగా అవకాశం వచ్చి ఉండేది బిజెపి నుంచి ఎందుకు ప్రయత్నం చేయలేదు? ప్రజల మీద అవగాహన వ్యక్తి రాజకీయపరంగా కూడా మీకు అవగాహన ఉన్నది మీరు రాబోయే రోజుల్లో రాజకీయాల్లో రావాలని నేను కోరుకుంటున్నాను మీ టి. సత్యనారాయణ గౌడ్ మిమిక్రీ 🎤🙋♂️మంధని సురేంద్రఅన్న మీకు నేను రామగిరి హనుమాన్ జఫర్ ఖాన్ పేట టెంపుల్ వద్ద కలిసినాను దీక్షలొ గుర్తుందా అతనే నేను
రాజకీయ పార్టీలకి కొమ్ము కాసే కవులు వీళ్ళు.. వాళ్ళ దగ్గర బాంచెన్ అనే బతుకులు విళ్ళవి మొన్న మిట్టపల్లి ఎన్నికల్లో కెసిఆర్ తరుపున ప్రచారం చేసి నా డు వీళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పాటే పాడుతారు.. గద్దర్ గురించి మాట్లాడే అర్హత పాడే అర్హత మిట్టపల్లి కి లేదు..