Тёмный

నల్లమల అడవిలో శివుడి కోసం ప్రాణాలు పణంగా పెట్టి చేసిన భయకరమైన యాత్ర Saleshwaram Yatra 2023 

Village Vihari
Подписаться 1,8 млн
Просмотров 986 тыс.
50% 1

ఈ సలేశ్వరం యాత్ర ఏడాదికి ఒకసారి జరగుతుంది కేవలం 3 రోజులు మాత్రమే వెళ్ళటానికి వీలుంటుంది ఆ తర్వాత forest పోలీసులు వెళ్ళడానికి పంపరు
కాబట్టి వెల్లాలనుకున్నవాల్లు ఈ వీడియో పూర్తిగా చూసి వివరాలు తెలుసుకోండి
ప్రతి ఏటా శ్రీరామనవమి తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి
ముందురోజు, పౌర్ణమి రోజు, అలాగే పౌర్ణమి తర్వాత రోజు కేవలం ఈ 3 రోజులు మాత్రమే తెరుచుకుంటుంది
మొత్తం రాళ్ళదారి ఉంటుంది కాబట్టి shoes 👟 ధరించండి అలాగే water bottles తీసుకెళ్లండి ఒక్కో మనిషికి 3 litres water కచ్చితంగా తీసుకెళ్లండి ఇంకా కొన్ని ఎనర్జీ డ్రింక్స్ నీ కూడా తీసుకెళ్లండి
అక్కడ ఒక లీటర్ water bottle 70rs కాబట్టి ముందు ఊర్లోనే తీసుకెళ్లండి
ముఖ్యమైన విషయం ఎవరైనా హార్ట్ పేషంట్స్, గర్భవతులు వయసు పైబడిన వారు ఊపిరి సమస్యలు ఉన్నవారు దయచేసి వెళ్ళకండి
Our New Shorts Channel Subscribe Now / @villageviharishorts
Shahid [Story Narration & Edit] : appopener.com/...
Narendra (DOP & technician ) : appopener.com/...
Follow us
🔅Instagram: appopener.com/...
🔅Facebook: appopener.com/...
Thumbnail: appopener.com/...
Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
Write us at: narenfrienz000@gmail.com
#saleshwaram #saleshwaram2023

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@VillageViharichannel
@VillageViharichannel Год назад
Shahid [Story Narration & Edit] : appopener.com/ig/qxj80ppp4 Narendra (DOP & technician ) : appopener.com/ig/nyck0by0c
@maheshalakunta1972
@maheshalakunta1972 Год назад
😊sz*3W3SzAswn1=
@rameshanu1183
@rameshanu1183 Год назад
Promo code
@rameshanu1183
@rameshanu1183 Год назад
Promo code adugutundi
@VillageViharichannel
@VillageViharichannel Год назад
@@rameshanu1183 PROMO CODE: LANTIND
@shashankshashi7701
@shashankshashi7701 Год назад
GOBONUS
@kalletisampoornalakshmi3259
ఊపిరి బిగబెట్టుకొని అంత సాహాస యాత్ర చేయ్యాలా ఈశ్వరుడు అంత కష్టపడమన్నాడా మన ఆత్మలో వున్పా భగవంతుని కోసం అడవులలో కొండలలో వెతకనవసరం లేదు మనం ఉన్న చోటే ధ్యానం చేయండి ఆ పరమేశ్వర సాక్షాత్కారం అనుగ్రహం తప్పక కలుగుతుంది ఓం నమః శ్శివాయ 🙏🙏🙏
@sandamanyam6075
@sandamanyam6075 8 месяцев назад
మూడు రోజులే అనే కటిన ఆటవి శఖ నిర్ణయమే దీనికి కారణం.
@KETHAN348
@KETHAN348 Год назад
ఎప్పుడు చూడని ప్రదేశాన్ని చూపించినదుకు ధన్యవాదములు. ఓం నమ్మ:శివాయ 🔱
@ganeshoraganti5847
@ganeshoraganti5847 Год назад
హరహర మహాదేవ శంభో శంకరా 🧘🏻‍♂️🙏🙇🏻‍♂️
@bsakuntala9019
@bsakuntala9019 Год назад
Namah sivaya
@s.venkataiahs.venkataiah7492
Ee video viral aei aa saleshvaram.... Aaa nallamalla nu koncham develop cheyandi anna.... Andukante akkadai ki only manam thappa vip lu raru... Oka vela vasthe aa place ki manchi root ..... Darshananiki alanti ebbandulu ledukunda andaru prashanthanga darshanam complete chesukoni vache ttattu chayandi bro... Andukantee ee video lo chusam kada eedari situation ala vundoo... Alanti situation avari ki ravoddu ani .... Andaru korukunedi aa lingamaiah darshanam kosame... So only one prayer for all went to nallamalla forest and come back with safe all people.... Please bro.... Inka chala mandi janalu elanti paristhi aduruntammo ani bayam tho ravadam ledu.... Please. .. I really appreciate your adventure.... I support u please ...om nama shivaiah....... Hara hara maha deva shamboo shankara🙏🙏🕉🕉
@nimmakaneelakanthu7986
@nimmakaneelakanthu7986 Год назад
హర హర శంకర మహదేవ్...శంభో శంకర. ఓం నమః శివాయ 🙏🙏🙏🙏
@SuperSushmithaVlogs
@SuperSushmithaVlogs Год назад
Narendra bro special thanks meeku mamulga nadavatame kashtamga vundhi meeru camera handle chesthu intha kashtapadaaru ❤Shahid and Narendra bro super andhari blessings vuntaay meeku 😊
@deekondaarunkumar4661
@deekondaarunkumar4661 Год назад
20// క్రితం ఇంత పబ్లిక్ లేదు అప్పుడు మనం అక్కడికి వెళ్ళే సరికి ఆ అడవిలో రెండు కొన్దలు మిగిలి ఉన్నప్పుడే చీకటి పడి పోతుంది,అడవిలో పడుకోవాలి తెల్ల వారు జామున మూడు గంటలకి శంఖ నాదాలు భజనలు విన పడ తాయి, దర్శనానికి వెళ్లే సరికి పూలు పళ్ళు నారికేళ లు తాంబూలాలు కనబడతాయ ట దేవతలు పూజ చేసి వెలతారట.మేము తెలుసుకున్న సత్యమిది. ఓం నమః శ్శివాయ,🙏🙏🙏🙏🙏
@chennaiahchelimalla8615
@chennaiahchelimalla8615 Год назад
హర హర మహాదేవ ఓం నమశ్శివాయ మంచి విజువల్స్ చూడని దేవాలయాన్ని చూపిస్తున్నారు మీకు చాలా చాలా థాంక్స్ అన్న❤
@kathstarshorts
@kathstarshorts Год назад
మీ కష్టానికి దేవుడు మంచి ఫలితం ఇస్తాడు🙏 త్వరలోనే వన్ మిలియన్ చేరుకుంటారు ఆల్ ది బెస్ట్ విలేజ్ విహారి టీం👍🥳💐నా youtube channel lo kuda shere chestha
@mani4u
@mani4u Год назад
@Sweety 77 paid comment Ha 😁
@Phanibunny7
@Phanibunny7 Год назад
Already Icharu 👋
@tejutejswni1114
@tejutejswni1114 Год назад
Hello hi baby
@Mangaliraghu-bb8wi
@Mangaliraghu-bb8wi Год назад
Hiii
@cheswigaming852
@cheswigaming852 Год назад
Hii sweety
@madhupaluru
@madhupaluru Год назад
అన్నా మీకు చాలా కష్టపడి వీడియో తీశారు ఆ పరమేశ్వరుడు సదా మీకు తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా చాలా చాలా చెయ్యాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤
@ksharadhabai4783
@ksharadhabai4783 Год назад
చాలా కృతజ్ఞతలు షాహిద్ అన్న, మీకు నా ప్రణమాలు 🙏 మేము కూడా వచ్చాము, కానీ ఆ జనాల రద్దీని చూసి, వెనక్కి వచ్చేశాము. మేము అక్కడికి వచ్చి దర్శనం చేసుకోక పోయిన, మీరూ ఆ లింగమయ్య దర్శనం కల్పించి నందుకు, హృదయ పూర్వక కతజ్ఞతలు. మీకు మరియు మీ టీమ్ కి, ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటున్నాను 🙏 ఆ గర్భవతి అయిన ఆ అమ్మవారిని కళ్ళారా చూసిన తరువాతనే, ఇక మాకు ఈ స్వామి వారి దర్శనం కాదేమో అని భయపడి వచ్చేశాము.
@akarapujanardhan5232
@akarapujanardhan5232 Год назад
It's terrific journey....last 19years visit there unfortunately last two years i not went there.....lingamaya Swami ki jai
@lakshmipriya4035
@lakshmipriya4035 Год назад
Mem inthaku mundhu e temple video chusamu Baundhi kani attha vivarana ledhu inkosari e video chupincharu Tnq annaya ,,Hara Hara manhadev sambho sankhara 🌺🌺🙏🙏🙏
@sbhagyawanthnetha9852
@sbhagyawanthnetha9852 Год назад
I visited in 2017,2019,2022 and 5 th of this month,, made darshanam 3 times, Hara hara mahadev
@sivanageswari7441
@sivanageswari7441 Год назад
Om nama sivaya
@deva_rohith_official
@deva_rohith_official Год назад
Super nice its true visit all of u but carefully ❤ nenu vella total 5 members chanipoyaru , no signal no networks so enjoying😊❤
@naiduu.u.2309
@naiduu.u.2309 Год назад
Goose bumps. ..... great hard work. ❤
@ragemalleah4930
@ragemalleah4930 Год назад
మా నాగర్ కర్నూలు జిల్లాలోని సలేశ్వరం టెంపుల్ చూపించినందుకు థాంక్స్ అన్న
@ragemalleah4930
@ragemalleah4930 Год назад
థాంక్స్ అన్న మా నాగర్ కర్నూలు జిల్లాకు వచ్చినందుకు
@Bhakand
@Bhakand Год назад
అవును షాహిద్...పూర్తిగా ఓపిక ఆరోగ్యం వుంటేనే వెళ్ళాలి ఇలాంటి places కి..శివుడు ఎక్కడ వున్నా మనని కరుణిస్తాడు...ఓం నమః శివాయ.. థాంక్స్ for వీడియో..
@maheshwarisai-rg3vy
@maheshwarisai-rg3vy Год назад
Last year saleshwaram gurinchi message chestanu❤ thank you bro🙏om namah shivay
@saiprasad2468
@saiprasad2468 Год назад
ఓం నమశ్శివాయ 🙏🙏🙏
@karumurivenkatamanikyala-ld6gl
ట్యాంకు బయ్యా మీరు మంచి వీడియో మాకు చూపించారు మీకు దేవుడు మేలు చేస్తాడు
@srinumedisetti3738
@srinumedisetti3738 Год назад
మీ ఛానల్ కు ధన్యవాదాలు అన్నామీ ఛానల్ కు ధన్యవాదాలు అన్న చూడలేని మాలాంటి వాళ్లకు చక్కగా చూపించావు వెరీ గుడ్ ఆ శివుడు దయ నీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను
@madhusudanakorapati9786
@madhusudanakorapati9786 Год назад
Geeat hard work and team effort. Wish you all the best for bright journey
@sivasankarbestha
@sivasankarbestha Год назад
ఓం నమః శివాయ💙🔱🙏🏻
@chinnaoptom2549
@chinnaoptom2549 Год назад
E vedio chusi ne Chanel ni subscribe chesukuna brother..... E Chanel ki Maine ne voice and ne explanation chala pedda plus brother hard working ❤
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 Год назад
స్వామి వారి దర్శనం చూపించినందుకు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను
@rrajani1462
@rrajani1462 Год назад
So many "M" you will get. God bless you. Blessings. All the best. Take care. Jaagratha, ilaanti vedios theesetappudu.
@revathipalli2342
@revathipalli2342 Год назад
మేము ఎప్పుడూ చూడని యాత్ర చేసి మాకు చూపించి నందుకు చాలా థాంక్స్ anna మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి
@UpendraKumar_8655
@UpendraKumar_8655 Год назад
Tqqq darling Tqqq soo much Be careful darling ఓం నమః శివాయ 🙏🙏🙏🙏
@DrEaMbOyBSK.
@DrEaMbOyBSK. Год назад
Twinkle twinkle little star village vihari super star
@VillageViharichannel
@VillageViharichannel Год назад
Haha 😆
@laxmipathi7733
@laxmipathi7733 Год назад
Maaku andariki darshanam chepinchinanduku chaaaaala krutagnatalu🙏🙏🙏🙏🙏🙏🙏😍
@sravanganesh8409
@sravanganesh8409 Год назад
Hats off for your dedication levels.. ee place gurinchi telsinapudu meru velli video cheyagalara anukuna.. mothaniki chesesaru.. love you guys becoz of your work.. all the best for future videos..
@Kavyagt1084
@Kavyagt1084 Год назад
Somavaram roju manchi video pettinav brother chusi ma janma dhanyamaindi Thank you so much 😊
@durgi.raghavendrakiran.kir2158
ఓం నమః పార్వతి పతయే హరహర మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ 🕉️🙏🌹❤🕉️🙏🌹❤🕉️🙏🌹❤🕉️🙏🌹❤🕉️🙏🌹❤
@chandrikaananth4169
@chandrikaananth4169 Год назад
Blessed watching this vedio🙏….thanx for giving all such dangerous n tedious vedios ….. wch obviously needs guts to be done👍keep going god bless u all👏👏💐
@swarnagowri6047
@swarnagowri6047 Год назад
ఓమ్ నమశ్శివాయ 🕉️ శ్రీ రామ రక్ష గా నిండు నూరేళ్ళు సంతోషం గా వుండండి, village vihari baabu. 🌺
@saadicbashabasha5814
@saadicbashabasha5814 Год назад
Chaala baagundi vedio shaahid
@123johnraj
@123johnraj Год назад
హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🤗🤗🤗♥️♥️♥️♥️
@bhavishroyal3182
@bhavishroyal3182 Год назад
Menu Vella leni place ni chupicharu great thanks om namasivaya
@Adithya-x9p
@Adithya-x9p Год назад
ఓం నమశ్శివాయ.... వీడియో చాలా బాగుంది అన్నగారుఇప్పుడు సలేశ్వరం సంవత్సరం మొత్తం కూడా చూడొచ్చని దర్శనానికి వెళ్ళొచ్చని ప్రభుత్వం తీర్పించింది.... జైశ్రీరామ్... 🙏🙏🙏
@seshuthammisetty9376
@seshuthammisetty9376 Год назад
మీకు నేను ఏ విధంగా ధన్యవాదాలు చెప్పాలో అర్ధం కావడం లేదు సోదరా 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@SrinuSrinu-qt6hy
@SrinuSrinu-qt6hy Год назад
హాయ్ తమ్ముడు చాలా బాగుంది 👌👍🙏 చాలా కష్ట పడి తీసి నారు 🌹🌹👌👍 ఓం నమ శివాయ 🙏🙏🌹🌹🌹
@stambampallysarasij2838
@stambampallysarasij2838 Год назад
Okappudu village vihari channel thelsa ante evaru anevaallu. Ippudu evvarini adigina village vihari a t avunu telusu anturru. Great of u Anna
@VillageViharichannel
@VillageViharichannel Год назад
Credit goes to you people Thanks for showering love we are gratitude for you unconditional support 🥺
@veena6452
@veena6452 Год назад
హరహర మహాదేవ శంభో శంకర 🙏🏻🙏🏻🙏🏻
@tarajuvva6572
@tarajuvva6572 Год назад
No words . You’re great thammudu god bless you always stay blessed🙌🏻, Om namashivaya🙏
@ThinkingBoys
@ThinkingBoys Год назад
ఓం నమః శివాయ 🙏🕉️🚩🚩🚩🙏🙏
@swarnagowri6047
@swarnagowri6047 Год назад
Om🕉️ ఓమ్ నమశ్శివాయ. 🕉️ ఓమ్ నమో భగవతే రుద్రాయ చ నమః శివాయ. 🙏
@chandramnakka9565
@chandramnakka9565 Год назад
Hi bro nuvvu chaala kastapadi video thiyadam kosam antha dooram vealllavu nuvvu veallindhe kaaka maaku ni video dwara memu aa lingamayyani intilo vundi darshanam cheasukune bhagyam kalipinchaavu chaala thanks oll the best to your life bro
@mekalayellaiah9793
@mekalayellaiah9793 Год назад
Really great video... We have a similar temple on hills near nagarjuna Sagar ..Mallaiah swamy temple is surrounded by water in all the sides... Thousands of devotees will be come coming on Mahashivaratri day..to reach the temple you need to take launch from boating station near nagarjuna Sagar.Really great video... We have a similar temple on hills near nagarjuna Sagar ..Mallaiah swamy temple is surrounded by water in all the sides... Thousands of devotees will be come coming on Mahashivaratri day..to reach the temple you need to take launch from boating station near nagarjuna Sagar. @Village Vihari
@saichand6312
@saichand6312 Год назад
Hi bro. Nenu 3 rd day roju poyaanu bro. Masthu unde but chaala ibbandi kuda paddanu. Finally శివయ్య❤ darshanam ayyindi. But mi video chustunte nene shok ayyanu, nenaa edantha tirigindi ani. But video super😍 bro. Nice keep rocking. And stay safe💪 bro🎉.
@padmavathidalai2970
@padmavathidalai2970 Год назад
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ
@savithrikorra234
@savithrikorra234 Год назад
Meru Chana great me videos chana intresstaga untae
@fy8xp
@fy8xp Год назад
సలేశ్వరం మేము కూడా వెళ్ళాం.. మిమ్మల్ని చూశాము షాహిద్ భాయ్.. ఏది ఏమైనా అత్యంత ఇష్టం, కష్టం లతో సాగే జాతర ఆ సంతోషం స్వయంగా అనుభవిస్తేనే గానీ, మనం ఎన్ని వీడియోలు చూసినా రాదు.. అంత గొప్ప జాతర సలేశ్వరం జాతర 🙏 అంత మహిమ గల దేవుడు సలేశ్వరం లింగమయ్య 🙏...గుండె సమస్యలు ఉన్నవారు వెళ్ళకూడదని అన్నారు.. కానీ నాకు హార్ట్ డిసీజ్ ఉన్నది అయినా ఆ లింగమయ్య దయతో ఇప్పటికీ, ఎటువంటి ఇబ్బందీ లేకుండా మూడు సార్లు వెళ్ళివచ్చాము.. ఏదైనా ఆ దేవుడు చూసుకుంటాడనే నమ్మకం ,, దైర్యం ముఖ్యం 👍... ఇకపోతే నట్ట నడి అడవిలో వచ్చే లక్షలాదిమంది భక్తులకు అన్నదానం చేసే వాళ్ళు నిజంగా మనుషుల రూపంలో ఉన్న దేవుళ్ళనే చెప్పాలి అంత రుచి శుచి శుభ్రంగా అన్నదానం చేస్తారు వాళ్ళు 🙏.. తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లు అయినా ఎందుకో ఈ కేసీఆర్ సర్కార్ లింగమయ్య జాతరను సరిగ్గా పట్టించుకోవడంలేదు, పైగా వాహనాలకు ఇంతకుముందు ఏనాడూ లేని టోల్ చార్జీలు వందల్లో ముక్కు పిండి మరీ వసూలు చేస్తూ కనీస సౌకర్యాలు కూడా కల్పించక వచ్చే లక్షలాది మంది భక్తులు నరకయాతన పడుతున్నారు😢.. పనికిమాలిన వాటికి లక్షల కోట్లు తగలేసే సర్కార్.. ఓ పది పదిహేను కోట్లు పెడితే పైనుంచి క్రింద లోయవరకూ,మెట్ల మార్గం కానీ,తీగల వంతెన గానీ నిర్మించవచ్చు, కానీ ఈ ప్రభుత్వం ఎవరి చావు వాళ్ళు చస్తారన్నట్లు వ్యవహరించడం దురదృష్టం... కానీ ఒక్కటి మాత్రం నిజం జన్మలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన మహిమగల దేవుడు లింగమయ్య 🙏 చూడవలసిన జాతరకూడా సలేశ్వరం జాతరే ఎందుకంటే నల్లమల నట్ట నడి అడవిలో రెండు రోజులు ఉండి ఆ పకృతి సోయగాలను.. అక్కడ అఢవిబిడ్డల జీవన విధానాన్ని,కొండ కోనల పక్షుల 🐦 కిలకిలారావాలను కనులారా మనసారా చూస్తేనేగానీ మనం ఎంత చెప్పినా తనివితీరదు ❤️👍
@VillageViharichannel
@VillageViharichannel Год назад
Thank You Mee time ketainchi intha pedda comment chesaru chala useful and Govt konchem care teesukovali meeru annattu
@sunithareddy1347
@sunithareddy1347 Год назад
ఇది స్టేట్ గవర్నమెంటు అడ్వర్యం లో లేదు
@atramnamdev2227
@atramnamdev2227 Год назад
మీరు చెప్పింది exactly correct.. అంత ఇబ్బందులు పడుతూ వెళ్లాల్సిన అవసరమే లేదు.. శివుడు ఎక్కడైనా శివుడే కదా.. మనకు దగ్గరలో ఉన్న దేవుణ్ణి దర్శించుకుంటే అదే పదివేలు.. అంతగా చూడాలనుకుంటే మీలాంటి వారు పెట్టే వీడియోస్ చూస్తే చాలు..
@kirankumar1556
@kirankumar1556 Год назад
🌿🌺🌿🌺🌹🔱🌹హర హర మహదేవ శంభో శంకరా 🌹🔱🌹🌿🌺🌿🌺
@yasodalysetti584
@yasodalysetti584 Год назад
Om namah shivaya Om namah shivaya Om namah Shivay Om namah Shivay namah chala kahsta badauu tamudu all the best
@doctorsworld6089
@doctorsworld6089 Год назад
Bro u and u r team is super amazing.......with giving a lot of information .....may god bless you to achive a lot in life...✨️✨️
@sarasaPapisettt
@sarasaPapisettt Год назад
Mee vedios valla teliyani pradeshalu telustunnai tammudu
@Manavillagevlogs1947
@Manavillagevlogs1947 Год назад
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏
@vishnuvipgopalpet9837
@vishnuvipgopalpet9837 Год назад
Chala baguntadhi bro Nenu family tho 5 times Vella I am from gopalpeta village gopalpeta Mandal Wanaparthy dist Telangana
@patlollamallika2422
@patlollamallika2422 Год назад
ఓం నమశ్శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.
@girijanaiduvlogstelugu2369
@girijanaiduvlogstelugu2369 Год назад
Nice Video. 🕉 నమఃశివాయ 🙏🏼.
@ramyakrishna7132
@ramyakrishna7132 Год назад
ఓం నమఃశివాయ 🙏
@boygameryt8702
@boygameryt8702 Год назад
chala bagundi anna video om namah shivaya : )
@udaykiran7185
@udaykiran7185 Год назад
ఓం శ్రీ నమ: శివాయ
@kgvallijayasudha5685
@kgvallijayasudha5685 Год назад
Meeru great andi. Ilanti places kuda video theesaru. Likea kuda chesamu
@RaFtAaR-j1z
@RaFtAaR-j1z Год назад
ఓం నమః శివాయ 🙏🙏🙏
@satyammsatyam9463
@satyammsatyam9463 Год назад
Antha risklo kuda video chala baga thisaru bro miku mi krushiki hat's off anna 💐💐🙏🙏
@revathiyadav7385
@revathiyadav7385 Год назад
The best video I watched in ur channel annaya all the best annaya love from kurnool ❤❤
@mahendrachary4109
@mahendrachary4109 Год назад
5th April roju Afternoon 1:30 ki start ienam darshnam ki , 11:30 pm ki darshanam completed.
@mahithagara9041
@mahithagara9041 Год назад
ఓం నమశివాయ 💐💐
@VenkatSuthapalli-n5h
@VenkatSuthapalli-n5h Год назад
OM Nama sivayya Jai bolenada 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️
@kalyaniindianwarriors5416
@kalyaniindianwarriors5416 Год назад
ఓం నమః శివాయ 🌹🙏
@ChigurlaSekhar-dm2xl
@ChigurlaSekhar-dm2xl 11 месяцев назад
Good ❤❤❤❤❤
@vaasusms605
@vaasusms605 Год назад
ఓం నమః శివాయ 🚩🙏🕉️
@ATR007GAMING
@ATR007GAMING Год назад
Devudu ekkadina vuntadu.., intlo vunde ye devudinina dannam pettukunte chalu.. ఓం నమః శివాయ.. 🙏🏻🙏🏻💗💐🌹
@kannandj
@kannandj Год назад
kindly upload upcoming episodes with subtitle(english) from tamilnadu
@mrvishnuff14601
@mrvishnuff14601 Год назад
Cameraman Anna ku pedda dandam 🙏🏻🙏🏻🙏🏻
@shivaedits278
@shivaedits278 Год назад
Love from Karnataka ❤️‍🩹 Thank you Anna
@srijyothisrija2802
@srijyothisrija2802 Год назад
Shivudu ante naku chala istam 🙏🕉
@nallavellivenkatesh52
@nallavellivenkatesh52 Год назад
ఓం నమో శివాయ 🙏🏼🙏🏼
@vamshikrishna9840
@vamshikrishna9840 Год назад
Excellent video.. Bro, s.. Music kuda videoki taggattu pettaru.... Take care...
@ShivaMale-vm4pb
@ShivaMale-vm4pb Год назад
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏
@kethavathjagan6009
@kethavathjagan6009 Год назад
Bayya alage Lodhi mallaiah dhi Kuda video cheyyandi adhe dharilo untadhi please bro it's my honorable request
@saihari9267
@saihari9267 Год назад
Really an amazing adventure Shahid bro. Thank you for showing us such an adventurous place. Om namah shivaya 🙏
@grandhisatyadeepak5714
@grandhisatyadeepak5714 Год назад
Niganga bro chala kastam bro ma mummy vellaru chala kastam anta ma mama kuda vellaru bro Great bro ma kosam video tisinanduku thanks 🙏 alage meku me banduvulu Anisa sister maku telusu valla dvara me channel telisindi good bro
@anilpspk8408
@anilpspk8408 Год назад
ఓం నమశ్శివాయ
@booster6757
@booster6757 Год назад
Plan to himalayas for some months...To meet sadhus,to get lifetime experiences and manymore...
@Savage-lite69k
@Savage-lite69k Год назад
🕉️Hara Hara Mahadev 🕉️ You have told true Shahid, But is really amazing.we feel satisfied when we will see god 🕉️🕉️
@govindmgk4566
@govindmgk4566 Год назад
Omshanthi omnamahsivaya
@mohanreddy8442
@mohanreddy8442 Год назад
హర హర మహాదేవ శంభో శంకరా 🙏
@Kavitha-969
@Kavitha-969 Год назад
Super anna chala baga cheppav really u r great endalo ekkuva thiragoddhu anna jagratha
@wizardgaming6498
@wizardgaming6498 Год назад
Goosebumps anna really ❤❤❤❤❤😮
@lokysshs6621
@lokysshs6621 Год назад
Very nice...lots of thanks to you and your team.
@nandini6146
@nandini6146 Год назад
ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻
@fakefriends1122
@fakefriends1122 Год назад
Om namah shivaya 🕉️ Hara Hara Mahadeva 🙏
@bharathijinka8611
@bharathijinka8611 Год назад
హర హర మహా దేవ 🙏🙏🙏
@shivapetlover2
@shivapetlover2 Год назад
Ya chala risk tho and opika tho ee video tesaru ,miru anadhi correct ee health bagaleni vallu intlo vundi దర్శనం చేసుకోవటమే manchidhi
@nimmasanthosh3739
@nimmasanthosh3739 Год назад
ఓం నమ:శివాయ🙏🏻🙏🏻🕉️🕉️🕉️
@Dabbara-saiOO7
@Dabbara-saiOO7 Год назад
Om namah shivaya 📿🛐❤️
@sreenidhisireesha9184
@sreenidhisireesha9184 Год назад
Really hats off and Thank you so much to you and your team, God bless you with good health and prosperity❤
@VillageViharichannel
@VillageViharichannel Год назад
Thank you 🙂
@Unique_Fellow
@Unique_Fellow Год назад
​@@VillageViharichannel Msg chesi delete chesav Donga sreenidhi
Далее
КОГДА НАКРОШИЛ НА ПОЛ #shorts
00:19
Просмотров 684 тыс.
Things to do in Vanuatu | Port vila vanuatu vlog
15:54