Sir వృషభ లగ్నం కుంభ రాశి గురు శని 12వ ఇంట్లో ఉన్నారు ఇద్దరు వకృంచి ఉన్నారు 12వ అధిపతి 7వ ఇంట్లో ఉన్నారు నవాంశ లో శని తుల రాశి లో ఉన్నారు ఇపుడు గురు దశలో శని జరుగుతుంది ఎలావుంటుంది
Enti papulu papulu ani grahalu devathalu vallani ala anakudadadu astrology cheppu valla first quality vandalisindi grahala Medha respect . Ma karma ni batti vallu phalitham estharu ante gani papulu ani ekkada ledu . E lagnam ki shubulu kadu ani cheppali gani papulu enti
గ్రహాలు దేవతలు కారు. గ్రహములకు ఈశ్వరత్వం లేదు. ఇది చాగంటి వారి మాట. గ్రహాలకు అధి దేవత, ప్రత్యధి దేవత ఉంటాయి. వాళ్లు దేవతలు. పరాశర మహర్షి బృహత్ పరాశర హోరా శాస్త్రం లో పాపులు, శుభులు అని ప్రతి సారి శ్లోకాల లో ఉంటుంది.