పప్పు బాగా నానబెట్టి, ప్రక్కన పాపులో దోసకాయ, టమాట, ఉల్లి, మిర్చి etc లు పోపు పెట్టి just two min అంతా ఉప్పు పసుపు చింతపండు అవి పట్టాక అప్పుడు పప్పులో వేసి విజిల్ తెప్పించవచ్చు. అప్పుడు మూత వచ్చాక పైన కొత్తిమీర, కరివేపాకులు వేసి బాగా కలిపి తినచ్చు. త్వరగా అవ్వాలి అనుకొంటే ఇలా చేసుకోవచ్చు. విటమిన్స్ kuda పోవు. చక్కగా ఒక్కసారికే అన్ని దిగిపోతాయి.