ప్రజలందరూ దయచేసి సినిమాల కోసం ఓ ఎగబడి ఎగబడి ఎగబడి చూడడం కొద్దిగా మానేస్తే ఒక్కొక్కలు వేల కోట్ల వేల కోట్ల రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారంట అంతంత డబ్బు ఇచ్చి వేలకోట్ల రెమ్యూనరేషన్లు ఇచ్చి సినిమాలు తీస్తున్నారు దాని తర్వాత ప్రొడ్యూసర్లకు కూడా వేల కోట్లు మిగులుతున్నాయి అంటే ఇదంతా ప్రజల ధనమే కదా కాబట్టి అందరూ సినిమాలు కు అంతగా ఎక్కువ ప్రోత్సహించడం ఆపితే అప్పుడు ఈ హీరోలందరూ జీరోలు అవుతారు అప్పుడు వేళ్లకు చెల్లించడానికి వేల కోట్ల ధనాలు ఎక్కడి నుంచి వస్తాయి చూడాలి కానీ ప్రజలు అనేది కొంచెం ఆలోచన చేయాలి
బాబు వాళ్ళు అప్పులు తెచ్చి సినిమా మీద పెడతారు.. పోతే నష్టం హిట్ ఐతే లాభం its a business... సినిమా వాళ్ళ దగ్గర డబ్బులు పెద్దగా ఉండవు... డబ్బు అంతా పొలిటీషియన్ and బిజినెస్ చేసే వారి దగ్గర వుంటాయి...
బాబూ ఆనందరావు గారు మద్యం తాగటం వలన ప్రజలకు ఆరోగ్యం,ఆర్ధికం రెండు నష్టమే ఆది వద్దు అని చెప్పండి,సినిమా ఆనందం ఇస్తుంది..ప్రజలు ఆనందం గా వుండటం మీకు ఇష్టం లేదా?