Тёмный

నాటుకోళ్లు పెంచడానికి మంచి మార్గాలు# country chicken farming best formulas 

PLEASE SAVE FARMERS
Подписаться 284 тыс.
Просмотров 795 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 882   
@skmohammedayaz428
@skmohammedayaz428 5 лет назад
హాయ్ బ్రదర్ బాగా చెప్పారు - కానీ ఒక్క చిన్న మాట నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసి నాటుకోళ్లు ఫార్మ్ పెట్టి పదిహేను లక్షలు నష్టపోయాను మీరు చెప్పారుగా పచ్చకాకి పెట్ట దాని అంత వరస్ట్ జాతీ ఇంకొకటి ఉండదు వాటికీ రోగాలు ఎక్కువగా వస్తాయి మీరు ఎంత సేపటికి కోడి వెయిట్ గురించే చెప్తున్నాను కానీ వాటికీ వచ్చే రోగాలు గురించి ఆలోచించటం లేదు నాటుకోళ్లు ఫార్మ్స్ పెట్టవద్దు అని నేను చెప్పను కానీ ఎంచు కొనే జాతిలో మంచి జాతి ఎంచు కొండి నాకు తెలిసి నాటుకోడి లేదా బేరస కోడి మంచిది ఇవి ఏ వాతావరణం లో ఐ నా బతక గలవు ప్లేస్ నాలాగా నష్ట పోకండి పచ్చకాకి జాతి తినడానికి పనికిరాదు
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 5 лет назад
Brother మికు 15 లక్షలు ఎలా నష్టం వచ్చిందో చెప్పండి టైం ఉంటే,వీడియో చూసినవాళ్ళు కచ్చితంగా comments చూస్తారు వాళ్ళు తెలుసుకుంటారు,brother నాకోసం చిన్న request బేరస కోళ్లు ఎలా ఉంటాయో వక వీడియో link కూడా పేటండి....
@skmohammedayaz428
@skmohammedayaz428 5 лет назад
@@PLEASESAVEFARMERS హాయ్ బ్రదర్ తప్పకుండ నేను చేసిన తప్పులు చెప్తాను ఎందుకంటే నాలాగా ఎవ్వరు నష్టపోకూడదు మాది నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నేను ఇంటికాడ బేరసాకోళ్ళు పెంచాను మంచి ఆదాయం వచ్చింది సరదాగా చేసిన బిజినస్ ని మైన్ బిజినిస్ చేయాలనీ ఒక్క ఎకరా లీజుకి తీసుకుని ఫార్మ్ స్టాట్ చేశాను బేరసాకోళ్ళు వన్ ఇయర్ కి గాని చేతికి రాదుఅని వాటిని ఒక్క పక్క చాకుతూ తమిల్లాడు లోని సేలం సంతకి వెళ్లి అక్కడ మంచి జాతి పచ్చకాకి మరియు పర్ల పుంజులు పెట్టలు రెండు లక్షలకు తెచ్చాను వాటినుండి పిల్లలని తీయడం స్టాట్ చేసాను మంచి పిల్లలు వచ్చాయి వాటిని కొనడానికి జత 1000 నుండి 2000 వరకు కొనడానికి చాల మంది వచ్చారు కానీ నేను ఒక్క పెల్లకూడా అమ్మలేదు ఎందుకంటే ఆ మొత్తం పిల్లలని పెద్ద చేసి అమ్మితే లక్షలు ఆదాయం వస్తుంది అని ఆశపడ్డాను కానీ అప్పుడే స్టాట్ అయ్యింది డిసిస్ ఒక్క రోగంకాదు ఫస్ట్ సి ర్ డి డిసీస్ గంబోరా , అమ్మ తల్లి వంటి అంతుచిక్కని రోగాలతో న 1500 పిల్లలు చనిపోయాయి నా రెండు సంవత్సరాలు మరియు లక్షల డబ్బు మొత్తం పోయినది నేను తిరగని వేటరినరీ హోస్పిటల్ లేదు వేయని మందులు లెవ్వు అందుకనే మంచి జాతిని ఎంచుకోవాలి మరియు సొంతంగా చేయగలగాలి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు జాగ్రత్త - బేరసా కోళ్లు అంటే పందేళ్లలో కత్తి కట్టకుండా పుంజులని వాడతారు వాటినే బేరసా కోళ్లు అంటారు
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 5 лет назад
Thank you brother
@srinivasyedla2642
@srinivasyedla2642 5 лет назад
good message
@vamsinandika9229
@vamsinandika9229 4 года назад
Thnkuuu...
@whatisit9794
@whatisit9794 5 лет назад
చాలా విషయాలు మీరు వివరంగా చెప్పారు ధన్యవాదాలు
@simhachalamyegoti8990
@simhachalamyegoti8990 2 года назад
హాయ్! రియల్ హీరో very realistic videos from you, మీ వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు చెప్పే విధానం చూస్తే మన ఇంట్లో లేదా ప్రక్కవరితో మాట్లాడుతున్నట్లు వుంటుంది. అందుకే మీ వీడియోస్ చాలా బాగున్నాయి, at the same time నీ కష్టం ఏంటో తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే చదువుకున్నవారికి ఎంతో inspiration గా నిలుస్తున్నావు. I am commenting not only this video but all of your videos. All the best, i hope big success in your life what you are going.
@pallepatnamlife910
@pallepatnamlife910 3 года назад
Chaala bagundi video kahani naaku kavali
@pallepatnamlife910
@pallepatnamlife910 3 года назад
Cc
@shivarudra4535
@shivarudra4535 5 лет назад
Good Information Bro. Nijalu mathramey chepthunadu Good. Frankly Speaking 👍
@ambatipallibalakrishna1549
@ambatipallibalakrishna1549 5 лет назад
చాలా ఉపయోగకరమైన విషయం వివరంగా చెపరు thank u
@chitti2000
@chitti2000 2 года назад
Brother you are the symbol of honesty man all RU-vid youtuber tq
@bobbykasi
@bobbykasi 5 лет назад
your narration is very good....naadi Kakinada....ikkada 1kg live naatu kodi 450 rupees...egg goes around 10 to 12 rupees...
@pbstyles1955
@pbstyles1955 5 лет назад
చాలా బాగా చెప్పారు అన్నయ్య
@FlinchOp
@FlinchOp 5 лет назад
Where there is a will, there is a way. Many time better than a Job (Just obey the Boss). No doubt, proper knowledge and hard work will defenately pay off. No gain without Pain. Jai Hind.
@veeranjipapasani7926
@veeranjipapasani7926 2 года назад
Village name brother
@sureshkumar-xb9sh
@sureshkumar-xb9sh 3 года назад
Very nice video boss..... natural ga cheppav facts ni........konthamandi ki diet plane lo sariga teliyaka chela expansive ga petti losse iepothunnaru
@kancharlakondalarao3931
@kancharlakondalarao3931 2 года назад
ఈ కొళ్ళా కంటే తూర్పు జాతి భీమవరం కోళ్ళు చాకితే మనకు చాలా బేస్ట ఆదాయం బాగుంటుంది మాకు ఊర్లో కనుక మేపడం కుదరడం లేదు పక్కన ఎవరి ఇంట్లో కీ కానీ వాళ్ళు ప్లేస్ లో కి కానీ వేల్తే మనం లేని సమయంలో వాళ్ళు కట్టేస్తున్నారు అందుకే నాకు కుదరదు మీరు తోట్లో కనుక భీమవరం జాతి కొళ్ళు పెంచితే చాలా మంచి ఆదాయం వస్తుంది
@roja781
@roja781 Год назад
Perfect video bro clarity you k all the best
@sunandavantalu7418
@sunandavantalu7418 3 года назад
చాలా బాగా చెప్పారు
@DuddukurivenkannaDuddukurivenk
@DuddukurivenkannaDuddukurivenk 3 года назад
Baga explain chasaru bro
@podduturiprakash2299
@podduturiprakash2299 4 года назад
Thank u bro, good ఇన్ఫర్మేషన్ ఇచ్చావ్
@RiazKhan-ig6un
@RiazKhan-ig6un 5 лет назад
Nice Video … kolla forum pettalani na chinna nati korika but it didn't work out due to studies and work. Nenu na chinapudu kollu penchevadini . at least 2 kollu undevi ma intlo till I was 15 years old. Mi video chusi naku na chinnapadi rojulu gurtuku vastai...inka kolla mida videos pettandi..good job brother.....
@paramjyoghythi2751
@paramjyoghythi2751 5 лет назад
చాలా బాగా ఎక్స్ ప్లేన్ చేసారు బ్రదర్
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 5 лет назад
Thank you sir (brother)
@vedios5172
@vedios5172 4 года назад
veera level lo explain chesaru
@snithik9514
@snithik9514 5 лет назад
In that next video, pls share about income. How much expenditure, duration, labour & Income. I will be wait for this info....... Thank u
@ganapathivavilapalli3176
@ganapathivavilapalli3176 3 года назад
Good realistic youtuber
@bullracingclub3662
@bullracingclub3662 3 года назад
Genuine information bro🤝🤝
@JCFarmsAndhraPradesh
@JCFarmsAndhraPradesh 4 года назад
కోళ్ళ పెంపకం గురించిన సమాచారం కోసం తెలుసుకోవాలంటే మా ఛానల్ $ubscribe చేయండి 🐣🐥
@naveenreddy1566
@naveenreddy1566 5 лет назад
Hello , nice video. What should be the height of the fencing for protection from predators and flight height of these birds?
@panchadralsivaji9438
@panchadralsivaji9438 4 года назад
కోర్ బాగుంది నాకు చీరలు కోడి చెప్పింది
@ANNANAIDU
@ANNANAIDU 4 года назад
Very good video
@jayaprakash4741
@jayaprakash4741 4 года назад
Bayya Miru first chupina CHITTI Kodi taste lo number one Kodi bayya adhi weight akkuva perugadhu males lo taste akkuvaga vuntundhi .....Inka nalla kolu super breed .....
@satyanandam100
@satyanandam100 5 лет назад
Good explanation bro...
@msnath9489
@msnath9489 5 лет назад
Way of delivery superb
@aravadasarinirmala860
@aravadasarinirmala860 3 года назад
Good information
@sarmasvali8217
@sarmasvali8217 3 года назад
Good development
@jayavarshithamaddela5081
@jayavarshithamaddela5081 3 года назад
Nice explain bro
@rajamallubomma4957
@rajamallubomma4957 3 года назад
Good experience bro
@MohanKumar-fi4qj
@MohanKumar-fi4qj 5 лет назад
Briefly explain sir i like your channel
@rambupalreddy6349
@rambupalreddy6349 5 лет назад
Super bro 👌
@gnkr1989
@gnkr1989 5 лет назад
BEST DATA I SEEN. THANQ BRO
@giridhararaju.k350
@giridhararaju.k350 4 года назад
Good message sir
@MegaThrinath
@MegaThrinath 5 лет назад
Good Explanation...👏
@siddardhanaidu5818
@siddardhanaidu5818 5 лет назад
Pure natu kollu free-range farming lo profitable...Dani meat kuda migata vatipina Chala baguntadi
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 5 лет назад
Yes sir మనం free range లో పెంచాలి, మేత ఖర్చులు తగ్గుతాయి కోట్లకు రోగాలు రాకుండా ఉంటాయి....
@kankipatipadal25
@kankipatipadal25 9 месяцев назад
Superb bro
@raghunirati61
@raghunirati61 5 лет назад
సూపర్ bro
@sivakumarbapanapalli
@sivakumarbapanapalli 4 года назад
Breed classification expapin cheyandi bro..
@love89563
@love89563 4 года назад
Thanks anna machi video
@sambayajavvaji4420
@sambayajavvaji4420 3 года назад
బాగా చెప్పారు బ్రదర్
@gunjirenukrishna3697
@gunjirenukrishna3697 2 года назад
Nice
@nageswararaomuskudi2642
@nageswararaomuskudi2642 3 года назад
Thank you bro
@venurenangi4309
@venurenangi4309 2 года назад
Sir "Endro Pet 50 " hen's ke use chayyocha
@sunilbejjam2364
@sunilbejjam2364 3 года назад
Super Napier stems kavali Anna .... Pls help small farmer...
@jayaedagotti5830
@jayaedagotti5830 4 года назад
Best opsan. All ready. Do this. Full. Maitinens
@aravadasarinirmala860
@aravadasarinirmala860 3 года назад
Nice video
@bhaskarbasi3060
@bhaskarbasi3060 5 лет назад
Super sir Good information
@vadlamudivamsi5198
@vadlamudivamsi5198 5 лет назад
Nice super anna
@PrashanthTeki
@PrashanthTeki 3 года назад
Peacock bread.. 😇 Anna kallu patlu ki video cheyu Anna
@muralikrishna4204
@muralikrishna4204 5 лет назад
Meeru eggs tesukoni chesena kollu chala bagunnayi... Manchi bread.. develope cheyandi... Same na daggara kuda pair unnayi... Na daggara natu kollu, parrot beak, berasa kollu, nellore berasa, vidi kalla bread, Irani breed unnayi
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 5 лет назад
Ho wonderful thank you brother thank you so much
@mysweetfamily4642
@mysweetfamily4642 4 года назад
Super information bro exlent bro meeru ammutara
@rambabun5660
@rambabun5660 5 лет назад
Bro miru cheppina vidanam chalabagundi
@roylgmmingyt770
@roylgmmingyt770 3 года назад
Nuvvu super bro
@vamshicommonman8545
@vamshicommonman8545 4 года назад
Anna ...nenu BAHRAIN 🇧🇭 lo vunde ..India ki vachanu lockdown valla late avuthundhi ....nenu chala rojula nundi vethukuthunna manchi jathi Petta and punju kosam ..bayata akkuva rates chepthunnaru ... meru amaena help cheyagalara
@siddappac2345
@siddappac2345 4 года назад
Anna Kadaknath Kurinchi Koncham Cheppandi Anna.
@prasadk2761
@prasadk2761 3 года назад
Supar 🌹 bro
@rudrusivanandareddy9441
@rudrusivanandareddy9441 4 года назад
Super bro me vedioes super mindblowing
@saikumarveerlapati6193
@saikumarveerlapati6193 5 лет назад
Super Baga chepav anna
@tallasuma2634
@tallasuma2634 5 лет назад
Thanks brother
@dj-star-entertainments
@dj-star-entertainments 3 года назад
THANKS ANNA LOVE YOU 😘
@sadghjkkgg
@sadghjkkgg 3 года назад
Hai bro Neynu mee vurlo site konala nu kunttunnanu mee contact number please
@ameerkhan7905
@ameerkhan7905 5 лет назад
Natukodi eggs business gurinchi cheppandi anna
@saivenkatmamidi6071
@saivenkatmamidi6071 4 года назад
Nice broo currect . Continue
@venkatpotlapalli5148
@venkatpotlapalli5148 5 лет назад
Bro , sheep and goat farming gurinchi video cheyi , goat life time , food coast ela vuntadi ani
@kittjyothi2954
@kittjyothi2954 5 лет назад
Thank you Anna, Good information
@doral2790
@doral2790 4 года назад
Good information and tq bro
@gopinathgowda6240
@gopinathgowda6240 5 лет назад
First view ... Iam from Karnataka
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 5 лет назад
Thank you brother
@MRvlogs1990
@MRvlogs1990 5 лет назад
Enka veritis chupinchandi bro .. Good information
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 5 лет назад
నాదగ్గర గిన్నికొల్లు ఉన్నాయి,ప్రస్తుతానికి వేరే లేవండి,మెల్లగా అన్నీ రకాలు తీసుకురావాలని ఆలోచన ఉంది....
@jaffervali5303
@jaffervali5303 5 лет назад
Good information sir Thanks
@kishore.matsamatsa1966
@kishore.matsamatsa1966 3 года назад
Anna maku chalaa kollu unnai andhulo normal pettalu unnai....peddavarsaa punjulu unnai ...sumaru 50 varaku untai kani .. profit ravatm leDhu ...nakU natukollu penchtam Chala interested ..adhainaa manchi suggest cheyanDi brO ..mee nO kuDaa pettanDi
@dorababu5213
@dorababu5213 4 года назад
Excellent
@jakkulatejasree2486
@jakkulatejasree2486 4 года назад
Hi bro.....miru manchi information isthunnaru thank you bro.....Tulasi formation gurinchi nijanijalu kavali bro
@jmadhubabu
@jmadhubabu 4 года назад
Pori Kodi kuda Male weight chupista baguntundi female kakunda andukantai
@anilpachipala8159
@anilpachipala8159 Год назад
Hii bro.. madhi warangal ( district) naku kuda natu kolla pempakam cheyalani undhi.. naku konni chusanalu kavali
@rajeshkannarajeshkann3314
@rajeshkannarajeshkann3314 5 лет назад
Pure kodi test chala bagundhi bro I like your video bro
@chinnichinni7131
@chinnichinni7131 5 лет назад
Information bagundhi
@salmasalma9585
@salmasalma9585 3 года назад
Tqs bro
@puvallaminnarao7564
@puvallaminnarao7564 4 года назад
Super
@newlifestyle9307
@newlifestyle9307 4 года назад
Very good brother
@jayan123tadi2
@jayan123tadi2 3 года назад
👌👌👌👌👌
@Durgaprasad-il6is
@Durgaprasad-il6is 3 года назад
Thank you anna
@srinumrk9689
@srinumrk9689 5 лет назад
Gd brother baga chestunnaru
@PRADEEPKUMAR-kz9iy
@PRADEEPKUMAR-kz9iy Год назад
WT bro Kodulu kuda penchu tunnara
@saikumarpolisetti4734
@saikumarpolisetti4734 4 года назад
Anna pandem kollani seperate ga penchala ledante anni kollu tho paatu pencha vacha
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 4 года назад
separate gane penchali brother
@thiruvenkatkthiruvenkat771
@thiruvenkatkthiruvenkat771 5 лет назад
Super Anna
@gamingwithvamsi5096
@gamingwithvamsi5096 4 года назад
Kakkirelu super
@prasadtav7150
@prasadtav7150 4 года назад
Brother ajola pettochha?
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 4 года назад
పెట్టండి బ్రదర్ చాలా మంచిదే
@abhiram9451
@abhiram9451 5 лет назад
Great message
@maheshhanuman589
@maheshhanuman589 4 года назад
Super iam also growing hens
@venkateshijjagani6387
@venkateshijjagani6387 2 года назад
Hlo anna gudlu petti podagadam ledhu.. Inkoti emo pidigi pillalu cheyatley🤷‍♂️ reply meee..... Please🙏🙏🙏
@kalivarapugovinda7110
@kalivarapugovinda7110 5 лет назад
Very good sir,
@venkateswaraog7396
@venkateswaraog7396 4 года назад
Intitheggara penchukovadaniki alaanti cows betters bro
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 4 года назад
దేశీ ఆవులు తీసుకోండి
@mannempallinaveen9619
@mannempallinaveen9619 4 года назад
హలో బ్రదర్ నేను వీటి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను.చెప్పగలరా
@lionGroup53
@lionGroup53 3 года назад
Kathi Jodi panpakam video pettandi
@MegaThrinath
@MegaThrinath 5 лет назад
Cute baby @11:56...😘
@saisaideep6421
@saisaideep6421 4 года назад
Chalabagudhi me video
@santhoshkumarmesapam26
@santhoshkumarmesapam26 4 года назад
Good explanation nice bro and thank you for informing
@mukteeshwarmuthyam1058
@mukteeshwarmuthyam1058 3 года назад
అన్నయ్య చిన్న పిల్లలు హెల్దీగా ఉండాలి అంటే ఫుడ్ ఏమి పెట్టాలి మెడిసిన్ ఏమి వాడాలి చెప్పండి అన్నయ్య మా పిల్లలు చనిపోతున్నాయి
Далее
Бокс - Финты Дмитрия Бивола
00:31
I get on the horse's nerves 😁 #shorts
00:12
Просмотров 3 млн
Бокс - Финты Дмитрия Бивола
00:31