Тёмный
PLEASE SAVE FARMERS
PLEASE SAVE FARMERS
PLEASE SAVE FARMERS
Подписаться
రైతు సోదరులకు అందరికీ నమస్కారము
నా పేరు సురేష్ నేను మీలో ఒకడిని
please save Farmers RU-vid channel ద్వారా మన అందరికీ ఉపయోగపడే వ్యవసాయ అనుబంధ రంగాల గా ఉన్న డైరీ, పౌల్ట్రీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ అన్ని రంగాలకు సంబంధించిన మరియు రైతులకు ఉపయోగపడే యంత్ర పరికరాల గురించి పూర్తి సమాచారాలను రైతులకు అందజేస్తాను, మన దగ్గర ఉన్న పనిముట్లను ఉపయోగించి ఎన్నో రకాలుగా వాటిని మలుచుకుని ఖర్చులను తగ్గించుకునే విధంగా వీడియోలను చేస్తాను, మీరు చెయ్యవలసినది ఒక్కటే మన చానల్లో వీడియోలను చూసిన తర్వాత మనము ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్లయితే మన వీడియోలను అందరికీ Share చేయండి మన ఛానల్ ను Subscribe చేసుకోండి వీడియోలను like చేసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....

Pleasesavefarmers@gmail.com
Комментарии
@naguanisetti7737
@naguanisetti7737 7 часов назад
వద్దు దోమలు తెర వాడండి best రిజల్ట్
@Rajareddy-cu5up
@Rajareddy-cu5up 13 часов назад
ιωαит,иєє∂
@brahmajichant6590
@brahmajichant6590 19 часов назад
Bro me phone no pettandi plz
@brahmajichant6590
@brahmajichant6590 19 часов назад
Bro medi a place
@brahmajichant6590
@brahmajichant6590 19 часов назад
Medi avuru sir
@santoshsantoshkumar7924
@santoshsantoshkumar7924 День назад
Bayya same size maku kavali bayya ma area lo dorakavu meku avilble unte papichagalara amount send chesta
@PunnaraoTalari
@PunnaraoTalari День назад
నిజాయితీ విశ్లేషణ. మంచి మాటలు చెప్పినారు
@ramuchakka237
@ramuchakka237 2 дня назад
రేటు ఎంత
@Aditri599
@Aditri599 2 дня назад
Wild brinjak
@katammallikarjunreddy8755
@katammallikarjunreddy8755 2 дня назад
good information Suresh keep it doing the same..
@tallasrinivasarao8585
@tallasrinivasarao8585 2 дня назад
Mekalani mepite labam vutuda sepadi
@moddubenjiman2280
@moddubenjiman2280 2 дня назад
Vepaku veai broooooo
@rajeshsawanth9010
@rajeshsawanth9010 2 дня назад
Anna give ur number
@padmabadam8562
@padmabadam8562 3 дня назад
Memu Biryani aakulu vestamu Chala. Rojulu purugu pattadu
@damureddy1663
@damureddy1663 3 дня назад
Mi village yekkada anna
@damureddy1663
@damureddy1663 3 дня назад
Urs from bro
@nagendrababunersu973
@nagendrababunersu973 3 дня назад
Bresh cutter blade fonix company kavali anna
@pavanireddymandipalle9479
@pavanireddymandipalle9479 3 дня назад
ముళ్ల ఉచ్చి కాయలు అన్న ఎక్కడైనా పెరుగుతాయి కురాలకు వాడతారు
@rekhab9340
@rekhab9340 3 дня назад
నివ్వు ఏం చెప్ప్పావ్ నాకు ఏమి అర్తం కాలేదు 🤔
@jrk2369
@jrk2369 3 дня назад
Hp?
@SivaSiva-cb2lz
@SivaSiva-cb2lz 3 дня назад
Naku 1.manchi.gede kavali bro
@ramya1320
@ramya1320 3 дня назад
మేక పిల్లలు పుడితే వీడియో చెయ్యండి బాగా ముద్దుగా ఉంటాయి మేక పిల్లలు
@BOYA9028
@BOYA9028 3 дня назад
👌👌👌
@BOYA9028
@BOYA9028 3 дня назад
బాగా చెప్పినావు తమ్ముడు 👌👌👌
@BOYA9028
@BOYA9028 3 дня назад
👌👌
@BOYA9028
@BOYA9028 3 дня назад
👌
@rajuj9865
@rajuj9865 4 дня назад
Boric acid is not good to add food items .. instead of boric acid use leafs
@ravindarreddysooram88
@ravindarreddysooram88 4 дня назад
Puruguyemipattadhu
@gpstar2300
@gpstar2300 4 дня назад
Salt veyyi bro
@peerbasha3083
@peerbasha3083 4 дня назад
@RaghuRam-sm8le
@RaghuRam-sm8le 4 дня назад
Anna vaati vayasu yenta
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 4 дня назад
7 nelalu
@karthikeya5822
@karthikeya5822 4 дня назад
Ma inti pakkana plot lo pichi mokkalu laga peruguthay ivi ..
@Vijjiprsn
@Vijjiprsn 4 дня назад
🌿గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎంతోమంది అందుబాటులో ఉన్నారు వాళ్లని సంప్రదించండి ఊరికే హైరానా పడిపోయి రసాయనిక చర్యతో ఆరోగ్యం పాడు చేసుకోవద్దు😎
@PashamShyam
@PashamShyam 4 дня назад
150 to 160
@VejendlaJyoti
@VejendlaJyoti 4 дня назад
క్యారం బోర్డ్ మీద వేసే పౌడర్. సేఫ్ గానే ఉంటాం.వదుకునేటప్పుడు కడుకుంటాం కదా.
@mmv7477
@mmv7477 5 дней назад
lamphi desige adi
@narasimharaju7817
@narasimharaju7817 5 дней назад
Ekkada dorukuthai???
@vikramshakamuri7710
@vikramshakamuri7710 5 дней назад
Good job, awesome technique making holes on mulching sheet really usefull for small farmer's and keep posting the new initiatives we will defentely support your efforts, thank you so much.!
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 4 дня назад
Thanks a lot
@ravinderReddy-ov5qw
@ravinderReddy-ov5qw 5 дней назад
Bayya mee age yenta ...
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 5 дней назад
37
@Teluguguydrone
@Teluguguydrone 5 дней назад
cost
@sherireddy971
@sherireddy971 5 дней назад
దీనిని కొత్త అంటారు 80 to 150 రూపాయలు నాణ్యత ను బట్టి
@klb1714
@klb1714 5 дней назад
Meeku kavalisanappudu Biyyam adinchukondi antha okasari vaddu vepaku dry chilli baga panichesthundi tella purugu patta kunda maa nannagaru kuda natural farming chesina rice vadutunnaru penku purugu pattina manam vandetappudu eresthe saripotundi
@NaveenKannuri-w9f
@NaveenKannuri-w9f 5 дней назад
అన్న డ్రిప్ లేకుండా పేపర్ వడొచ్చా
@PLEASESAVEFARMERS
@PLEASESAVEFARMERS 4 дня назад
Vaddu bro
@komaramjagadamba6851
@komaramjagadamba6851 6 дней назад
Aa mokka unchandi medicine ki పనిచేస్తుంది bro