Тёмный
No video :(

నాన్నకు ప్రేమతో - కన్నీటి వీడ్కోలు | Dr. Ravikanth Kongara's Emotional Words About His Father 

Dr. Ravikanth Kongara
Подписаться 1,5 млн
Просмотров 675 тыс.
50% 1

నాన్నకు ప్రేమతో - కన్నీటి వీడ్కోలు | Dr. Ravikanth Kongara's Emotional Words About His Father
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.

Опубликовано:

 

28 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6 тыс.   
@srinivasjanipelli268
@srinivasjanipelli268 Год назад
🙏🙏🙏🙏🙏 నాన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా సార్.....
@umachivukula7705
@umachivukula7705 Год назад
Sorry doctor garu
@plrleneenarani7619
@plrleneenarani7619 Год назад
26:08
@sharadaannavarapu4054
@sharadaannavarapu4054 Год назад
RIP 🎉🎉
@sharadaannavarapu4054
@sharadaannavarapu4054 Год назад
Very sorry Doctor garu🎉🎉
@chennupatirk
@chennupatirk Год назад
Sir My Deepest Condolences to you and your Family.I was also Born on 18 August 1964.
@ssk2717
@ssk2717 Год назад
బాదపడకండి సార్ మీరు చేస్తున్నా ప్రతి సేవలో నాన్నగారు మీతోనే వున్నారు❤❤❤
@svrbabji4763
@svrbabji4763 Год назад
What a great message doctor Garu. Wonderful.
@achandramouli7881
@achandramouli7881 Год назад
మీ నాన్న గారి ఆత్మకు శాంతి చెక్కురుతుంది మీరు చేసే సేవల మూలంగా. మీరు చేసే సేవలను ఆయన పైనుంచి తప్పనిసరిగా చూస్తారు తప్పనిసరిగా.
@kavithabobbili9331
@kavithabobbili9331 10 месяцев назад
మీ కష్టాలు,సుఖాలు,మీ బాధలు,మీ సంతోషాలు మాతో పంచుకోవడం చాలా గ్రేట్ డాక్టర్ గారు🙏
@chinnaraonanda
@chinnaraonanda 9 месяцев назад
సార్ మీరు ఏడిస్తే మాకు ఏడుపు వచ్చింది సార్...... మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండే మీరు ఏడవటం మాకు బాధ కలిగింది సార్.... మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము సార్
@umavelaga9313
@umavelaga9313 6 месяцев назад
Very less people follow good things You r a good son Any how time should favour I have gone extreem sir many fields But last 15 years I have been suffering due to bank lethargic atitude , unnecessarily I have to touch drt, high court and supreme court , one more order from DRAT searching for fuel , unnecessarily fuel wasted in irrelevant things I am doing project suddenly bank cheated Always I believe hard work but time favour also we need What you said true Elder son followed me only except exercise, I have been exercising since my college studies , son taking care of everything
@srivallisrivalli1503
@srivallisrivalli1503 3 месяца назад
మీరు చెప్పిన ఈ విషయం మా నాన్నగారు కూడా మాతో చేయించేవారు.ఇప్పుడు మీరు మా నాన్నగారిని కూడా గుర్తు చేయించారు.బాధ పడకండి.జీవితం అంటే మీ కన్నా ఎవరికి తెలుస్తుంది. ఈ రోజుల్లో అందరూ use n throw laga vuntunnaru.మనుషులని వస్తువులని కూడా.మీరు చెప్పింది అంతా కరెక్ట్.మనసు విప్పి మాట్లాడుతున్నారు🙏🙏🙏🙏🙏
@srinivasmachina9835
@srinivasmachina9835 19 дней назад
Very sorrow story, but very inspiring
@sunilkumarbhogi
@sunilkumarbhogi Год назад
గొప్ప కొడుకును మాకు అందించిన...మీ నాన్న గారికి పాదాభివందనం. తన ముగ్గురు సంతానం...ఆయురాగ్యాలతో ఉండాలని, సమాజానికి తమవంతు బాధ్యతలను నెరవేర్చాలని....మనస్పూర్తిగా కోరుకుంటున్నాము సార్.
@kumarirangarao485
@kumarirangarao485 10 месяцев назад
❤ZZZ,zzxxzz
@jyothijo2964
@jyothijo2964 Год назад
మీలాంటి గొప్పవ్యక్తిని సమాజానికి అందించిన గొప్ప తండ్రి కి అశృనివాళి 🙏🙏 ఆయన పవిత్ర ఆత్మకి శాంతి కలుగునుగాక 🙏🙏
@madalavenkteswararao2958
@madalavenkteswararao2958 Год назад
Yes
@mgyoutubecreators9406
@mgyoutubecreators9406 Год назад
Rest in peace uncle
@laxmirajyam7812
@laxmirajyam7812 Год назад
బ్రహ్మ శ్రీ నాన్నగారికి పాదాభి వందనములు.వారు శారీరకంగా మనమధ్య లేక పోయినా వారి ఆలోచనలు, అలవాట్లు,నడవడిక,వారి ఇష్టాఇష్టాలు, అభిప్రాయాలు ఎప్పటికీ వారి ఆత్మీయులతో మమేకమై నిరంతరం మనతోనే వుంటాయి.రోజు లు గడిచేకొలదీ వారి జ్ఞాపకాలు మనకి ఇంకాఇంకా గుర్తువస్తూనే వుంటాయి.నాన్నగారు చెప్పినట్లు ఆయన ఎలాగైతే ముగ్గురు ఆణిముత్యాలను సమాజానికి అందించారో,అలాగే మీరుకూడా మీ పిల్లల్ని మేలిమి బంగారాలుగా తీర్చిదిద్ది నాన్నగారి కోరిక తీర్చండి.నాన్నగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ,మీ కుటుంబ సభ్యులకు మనోస్ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. ధైర్యంగా,ముందడుగు వెయ్యండి.మీరిలా దిగులుగా వుంటే కుటుం బంలో అందరూ దిగులుపడతారు.ఈబాధ,లోటు ఎవరూ తీర్చలేనిది.
@dondapativijayakumar9582
@dondapativijayakumar9582 Год назад
May his soul rest in peace. Excellent words about your father.. He was the successful father in all the things. Thank you for your valuable comments on your father. My deepest condolences to your family members.
@sunkarasakunthala32
@sunkarasakunthala32 Год назад
Yes ,🙏🙏🙏🙏🙏🙏😀🙏
@mahamahalakshmi3650
@mahamahalakshmi3650 10 месяцев назад
మంచి తల్లిదండ్రుల కడుపున పుట్టారు మీరు అదృష్టవంతులు సిర్ మంచి కొడుకును కన్న తల్లిదండ్రులుగా వాళ్ళ అదృష్టవంతులు 👍🙏💯
@raniindirachandika6797
@raniindirachandika6797 11 месяцев назад
👌ప్రతిదీ మనకు అవసరమైనంత వరకే వాడుకొని.. వీలైతే మంచి పనులకు వెచ్చించటం మంచిది. 🎊
@ravimail2020
@ravimail2020 Год назад
డాక్టర్ గారు మీరు ఎడ్చవద్దు.మాకు చాలా భాధగా ఉంది.మీరు ఎప్పుడూ నవ్వుతూ మంచి వైద్యం తో పాటు మంచి వీడియోలు తీస్తూ ఉండండి.ధన్యవాదములు...
@venkatanarayananukavarapu776
Yes you should always smile Doctor Sir.
@kusumavissamsetti3576
@kusumavissamsetti3576 Год назад
14:38
@user-tz3xj1tp5u
@user-tz3xj1tp5u Год назад
Meru edisteee. ..chala bada ayindi sir
@krishnakoppada5284
@krishnakoppada5284 11 месяцев назад
డాక్టర్ గారు మీరు ఆలోచించే విదానము చూస్తే ఈ కాలంలో ఇంత మంచి డాక్టర్ ఉన్నారా అని ఆశ్చర్య కలిగింది అండీ డాక్టర్ రవికాంత్ గారు. మీ నాన్నగారు కి నా పాదాభివందనములు అండీ.
@user-oj2vj8px8g
@user-oj2vj8px8g 6 месяцев назад
Thanks doctor your family is great your message is good praise the lord God bless you
@maheshsreedharla6892
@maheshsreedharla6892 11 месяцев назад
డాక్టర్ గారు మీకు జన్మని ఇచ్చినందుకు మీ తల్లదండ్రులకు పాదాబి వందనం
@ramaKrishna-qq3zh
@ramaKrishna-qq3zh Год назад
మీలాంటి సమర్థవంతమైన డాక్టర్ లను , గొప్ప సేవా భావములు కలిగిన వారిని సమాజానికి బహుమతిగా ఇచ్చిన ఆయనకు పాదాభివందనం🙏
@vijiindi578
@vijiindi578 Год назад
100%
@user-sb8er2ix4j
@user-sb8er2ix4j Год назад
శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💐💐💐💐💐💐💞
@vanikrupa1733
@vanikrupa1733 Год назад
Sorry doctor garu 🙏
@user-oy9ps6jr9x
@user-oy9ps6jr9x Год назад
Melanti goppa yakthike makubadagaumde sir 😂😂😂 🎉🎉🎉🎉🎉gad bless you 🙏
@chakrapanisreeramozu2538
@chakrapanisreeramozu2538 Год назад
మీ మంచి తనం చూసాము, మీ తండ్రి పెంపకం గురించి తెలిసి, అంత మంచి తండ్రి కి తనయులుగా పుట్టటం మీ అదృష్టం. నాన్న గారి ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్ధిద్దాం.
@kkarthik5109
@kkarthik5109 10 месяцев назад
మిమ్మల్ని కన్నా తల్లి దండ్రులు చాలా గొప్పవారు మీ నాన్న గారు పరలోకం లో ఉండి చూస్తున్నారు మా కుమారులు ప్రజలకోసం చాలా సేవ చేస్తున్నారని గ్రేట్ ఫాదర్ గ్రేట్ సన్ 🙏🙏🙏
@umasharmavittapu8381
@umasharmavittapu8381 11 месяцев назад
🙏అండి.మనం మనస్పూర్తిగా ప్రేమిస్తే,ఇష్టపడి పేరెంట్స్ నీ తలచుకుంటే తప్పకుండా వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ,మనల్ని చాలాసార్లు చాలా ప్రమాదాలు నుంచి కాపాడుతారు.ఇది నా నమ్మకం .మీరు మంచి డాక్టర్ కదా అది ఆయనకు తృప్తి నీ ఇచ్చింది .be happy. Meeku శ్రీ రామ రక్ష.మీరు నూరేళ్ళు నవ్వుతూ సంతోషంగా వుండాలి
@malli363
@malli363 Год назад
మీలాంటి గొప్ప వ్యక్తి ని సమాజానికి ఇచ్చిన ఆ మహాత్ముడి కి అశృనివాలి
@venkatanarayananukavarapu776
Yes you are really right and great Gentleman 👍
@praveenkumarr1927
@praveenkumarr1927 Год назад
పిల్లల్ని మంచి ప్రయోజకులను చేసిన మీ నాన్న గారు చాలా గ్రేట్....
@gantamallika623
@gantamallika623 11 месяцев назад
మీరు చెపుతుంటే మా నాన్న గారు సేమ్ ఇలానే ఉంటారు. ఇలానే చేస్తారు. ❤️మా నాన్న గారు అంటే నాకు ప్రాణం.
@prameelasarada7774
@prameelasarada7774 11 месяцев назад
మంచి తండ్రి గారు మంచి బిడ్డలను అందించారు. మీరు చెప్పే ఆరోగ్యవిషయాలు మేము చాలా తెలుసు కున్నాము. మీరు చెప్పేవి మాకు చాలా ఉపయోగ పడుతున్నాయి . మంచి డాక్టరుగార్ని మీ తండ్రి గారు మాకు అందించారు ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలి
@ashokdavala
@ashokdavala Год назад
తల్లిదండ్రులను గౌరవించే ప్రతి ఒక్కరు ప్రయోజకులవుతారు అందుకే ఈరోజు మీరు ఎంత గొప్ప డాక్టర్ అయ్యారు డాక్టర్ గారు
@GuruVeda
@GuruVeda Год назад
Hi sir don't feel 😢
@kalyani6570
@kalyani6570 Год назад
Yes
@madhavilathachukkapalli4935
Yes
@nageswararaoabbavaram3171
@nageswararaoabbavaram3171 Год назад
మీబాధ తీర్చలేనిది....అందరూ ఎప్పుడో ఒకప్పుడుఅనుభవించాల్సిందే...భౌతికం గా లేకపోయినా ,మన నడతలో, మనసులో నిలిచిపోవడం నాన్న గొప్ప దనం.
@madalavenkteswararao2958
@madalavenkteswararao2958 Год назад
Yes
@user-sb8er2ix4j
@user-sb8er2ix4j Год назад
Yes💐💐💐💐🙏🙏🙏🙏🙏
@lakshmikatam4722
@lakshmikatam4722 Год назад
Nana athama ki shanti kalgali Anni korukuntu I also same
@yogisujatha9593
@yogisujatha9593 Год назад
Sraddanjali 🙏
@vijiindi578
@vijiindi578 Год назад
🙏😔
@koteshwarnarala4482
@koteshwarnarala4482 11 месяцев назад
ఇన్నాళ్లు మీరు ఎక్కడున్నారు మీలాంటి మంచి మనుషులు సమాజానికి చాలా అవసరం ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్కి పోకుండా చిన్న చిన్న చిట్కాలు కూడా చెప్తూ ఉండండి డాక్టర్ సాబ్ మీ నాన్న ఆత్మ శాంతి చేకూరాలని వారు ఖచ్చితంగా భగవంతునిలో లీనమై ఉంటారని ఆశిస్తున్నాను
@user-kx9ve2id6y
@user-kx9ve2id6y 11 месяцев назад
డాక్టర్ గారూ మీరు నాన్న గారు గురించి బాధపడుతుంటే మాకు చాలా ఏడ్పు వచ్చింది .నిజంగా మీ తల్లిదండ్రులు మీలాంటి కుమారుడికి జన్మనిచ్చి వాళ్లు పుణ్యాత్ములనిపించకున్నారు.మాకు ఒక మనసున్న మహాత్ముడిని ప్రసాదించారు
@TulasiAchanta5570
@TulasiAchanta5570 Год назад
దేవుడు లాంటి చక్కటి డాక్టర్ గారిని మా అందరికి గిఫ్ట్ గా ఇచ్చిన మీ నాన్నగారు శిరస్సు వంచి పాదాభివందనాలు....👏 నాన్నగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనఃస్పూర్తిగా ప్రార్థిస్తూ....👏👏👏🌹
@tramu5508
@tramu5508 Год назад
మీరు ఏడుస్తుంటే నేనూ ఏడ్చాను సర్. ఓ౦ శాంతి నాన్నగారి ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుకుంటూ😢😢
@ramulukuruma431
@ramulukuruma431 11 месяцев назад
నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను
@palthyaleelavathi3256
@palthyaleelavathi3256 9 месяцев назад
బిడ్డ ఎదుగుదల తల్లిదండ్రి చూస్తే ఆ ఆనందం వేరు మీది తీరనీ కోరికగా మిగిలిపోయింది బాధ పడకండి రమాకాంత్ గారు మీరు గ్రేట్ డాక్టర్
@nccreations7941
@nccreations7941 Год назад
సార్ మీకళ్ళల్లో కన్నీళ్లు చూడలేకపోయాను చాలా బాధగా ఉంది కానీ నాన్నగారు కదా ఇంత మంచి కొడుకుని కన్న తల్లిదండ్రులకు ధన్యవానేను
@lakshmigovindarajula3577
@lakshmigovindarajula3577 Год назад
మీరు ఏడుస్తుంటే మాకు ఏడుపోస్తుంది. మీ తండ్రిగారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుతున్నాము.
@ramakrishnav1692
@ramakrishnav1692 11 месяцев назад
ఎప్పుడు నవ్వుతూ ఉండే మీరు ఈ రోజు అందరినీ 😢 ఏడిపించేశారు sir.
@ramagugulothu3043
@ramagugulothu3043 11 месяцев назад
Nijame sir.....
@sridattasaipeetam
@sridattasaipeetam 10 месяцев назад
Yes
@nageswarivundela6870
@nageswarivundela6870 11 месяцев назад
స్వార్థం లేని ప్రేమ... కన్నీళ్లు వస్తాయి డాక్టర్ గారు... నాన్న గారికి ఓం శాంతి
@beaulamungamuri5720
@beaulamungamuri5720 Год назад
మీలాంటి బిడ్డను కన్న తండ్రి చాలా గొప్పవారు ఆయన ఆత్మ రూపంలో ఉండి మీరు సాధించిన విజయాన్ని చూస్తారు సార్ వారికి నా పాదాభివందనాలు
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 Год назад
మీ నాన్న గారు మీ అభివృద్ధి కొరకు ఎంతో కష్టపడి ఉంటారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని కోరుకుంటున్నాను.
@venkateshuvenkateshu9908
@venkateshuvenkateshu9908 10 месяцев назад
నాన్నగారు ఎక్కడున్నా ఆత్మ శాంతికి చేకూరాలని కోరుకుంటున్నా డాక్టర్ గారు🤲🤲🤲☪️✝️🕉️🤲🤲🤲🙏🙏👍
@kollabathulasamuel7895
@kollabathulasamuel7895 10 месяцев назад
నాన్నగారికి ఆత్మ శాంతి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
@seshumogili3280
@seshumogili3280 Год назад
ఎంత గొప్ప మనసు అన్నయ్య మీది కన్నీళ్లు వచ్చేశాయి తెలియకుండానే మీ మాటలు విని
@yakubpashamohammed7035
@yakubpashamohammed7035 Год назад
బాధ పడకండి సార్... పది మంది కి ప్రాణం పోసే మీ లాంటి గొప్ప కుమారుడి ని ఈ సమాజానికి ఇచ్చారు.. ఆయన జన్మ దన్యమైoది ... మీ నాన్న గారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.....
@jyothiduggi972
@jyothiduggi972 Год назад
Sir me nanna garila ga unnaru meru edvakandi,me nanna me thoni ne unnataru
@gopalakrishnamurthykema895
@gopalakrishnamurthykema895 10 месяцев назад
మీనాన్నగారు మీకుచేయాల్సిది ఇంకేమీమిగిలిలేదనే ఆయనవెళ్ళిపోయారు. మీవున్నతిని ఆయనముందే ఊహించివుంటారు.
@ssconsultancy3838
@ssconsultancy3838 10 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏 మా నాన్న గారు కూడా పోయాక చాలా బాధ పడ్డాను సార్ కానీ మీ నాన్న గారు ఎక్కడ ఉన్నా మిమ్ముల్ని చూస్తూనే ఉంటారు సార్ ❤️❤️
@ramanalingabattini2249
@ramanalingabattini2249 11 месяцев назад
తండ్రి గారిని పోగొట్టుకున్న మీఅందరికి ఆదరణ కలగాలని ప్రార్థిస్తున్నాను సార్
@ilovepurepeople
@ilovepurepeople Год назад
బాధ పడకండి సార్ .మాకు కూడా కన్నీరు ఆగటం లేదు .కాని వాళ్ళు మనతోటే వుంటారు .ఓం శాంతి 🙏
@sanyasammatatajinaidunamba4748
ఎప్పుడు మీ వీడియో చూస్తుంటే మాకు తెలియకుండా సంతోషం అనిపించేది ఈ రోజు వీడియో లో మీరు కన్నీళ్లు పెడితే మాకు ఏడుపొచ్చింది సార్ ఇంతటి సంస్కారం జ్ఞానం మానవత్వం కలిగిన మా డాక్టర్ గారిని సమాజానికి అందించినటువంటి నాన్న గారి ఆత్మ కి 🙏🙏🙏🙏🙏 శాంతి కలగాలని మనస్పూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాము
@raavikishore6556
@raavikishore6556 Год назад
Padha vidharatule హెల్ఫ్ padha varike help good blessed kongra familye
@xy-bg2uf
@xy-bg2uf Год назад
డాక్టర్ గారు చూస్తున్నారా మీకు ఎంత మంది అభిమానులున్నారో...
@chinnarangaanna555
@chinnarangaanna555 6 месяцев назад
Super super life sir Mee family
@anjammak6838
@anjammak6838 9 месяцев назад
సార్ మీరు భాధ పడొద్దు మీరు చేసే ప్రతి పనిలో మీ నాన్న గారు మీతోనే ఉంటారు సార్ దేవుడు మిమ్ములను నిండారుగా దీవించును గాకా 🙏🙏🙏
@udaybhaskarmullamuri2318
@udaybhaskarmullamuri2318 9 месяцев назад
మీ నాన్నగారు సమాజానికి ఎంతో మేలు మీ నాన్న ద్వారా మీ ద్వారా ఈ విషయం మాట్లాడడానికి ఎంతో ధైర్యం కావాలి❤🎉
@KMK0044
@KMK0044 Год назад
70 సంవత్సరాల ఒక గొప్ప మనిషి జీవితాన్ని 26 నిమిషాలు వీడియో లో బాగా చెప్పారు😢 కొంగర దేవదాసు గారి ఆత్మ శాంతించాలి
@naturelover9755
@naturelover9755 Год назад
మీ నాన్నగారు చాలా గొప్ప తండ్రి అనిపించుకున్నారు 🙏 ఆయన ఆత్మకు శాంతి కలగాలి.
@madalavenkteswararao2958
@madalavenkteswararao2958 Год назад
Yes
@muthyamveena9994
@muthyamveena9994 11 месяцев назад
మీరు చేసే ప్రతి పనిలో నిజంగా మీ నాన్న గారు ఉంటారు బాధపడకండి డాక్టర్ గారు 🙏🙏💐💐👍👍
@raniindirachandika6797
@raniindirachandika6797 11 месяцев назад
💝నాన్న గారు తప్పకుండా మీ అభివృద్ధిని చూస్తున్నారు బాబూ..ప్రతి విషయంలోనూ మనకు తల్లి దండ్రుల సలహాలు,క్రమ శిక్షణ గుర్తుకు రావటం వారు మనతో వున్నట్లే బాబూ..మీరు చల్లగా వుండాలి...మనవతా దృక్పధంతో మీ నడక కొనసాగాలని, అందరి చల్లని ఆశీస్సులు అందుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను💖🎊🎉
@satyanarayanaenjamoori1985
@satyanarayanaenjamoori1985 Год назад
మీ నాన్న గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తూన్నను🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@Ilovemyindianformars
@Ilovemyindianformars 6 месяцев назад
మీరు ఛాలా మంచి మనసున్న డాక్టర్ గారు నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలి
@chennareddyhariprasadarao8014
@chennareddyhariprasadarao8014 5 часов назад
Great Dr garu, మీ లాంటి వారు మెడికల్ ప్రొఫిషన్ కి గర్వకారణం.
@kodavalisujatha8191
@kodavalisujatha8191 Год назад
సార్ మిమ్మల్ని ఇలా చూస్తే నాకు కుడా ఏడుపు వచ్చింది నాన్న గారి ఆత్మ కి శాంతి కలుగుతుంది 🙏🙏🙏
@prattipatisubhashini4306
@prattipatisubhashini4306 Год назад
రవికాంత్ గారు, మీ ప్రతి మాట ఓ ఆణిముత్యం. ప్రతి ఒక్కరూ విని, వారి పిల్లలను సమాజానికి అందించాలి. డాక్టర్ దేవదాసు గారికి అశ్రు నివాళి. మీకు శతమానం భవతి
@RPS1873
@RPS1873 11 месяцев назад
ఇంత గొప్ప డాక్టర్ని మాకు అందించిన మీ నాన్న గారికి సద్గతి ప్రప్తించాలని కోరుకుంటూ... ఓం శాంతి...💐💐🙏🏽🙏🏽🙏🏽
@sirigirisrinivasarao7410
@sirigirisrinivasarao7410 11 месяцев назад
Mebgumdalane,damune,korukukumtananu
@sirigirisrinivasarao7410
@sirigirisrinivasarao7410 11 месяцев назад
13:40
@ramuyadav668
@ramuyadav668 11 месяцев назад
సార్ మీరు ఏడ్వద్దు మీరు చాలా నిజాయితీ కల డాక్టర్ మీరు మంచి మానవత్వం వున్న వ్యక్తి మీరు అంటే మాకు చాలా రెస్పెక్ట్ వుంది సార్ మీరు ఇలానే వుండండి సార్
@vasanthakumari1544
@vasanthakumari1544 Год назад
మీ నాన్నగారు ధన్యజీవి. మీలాంటి బిడ్డలను కన్నందుకు, గొప్ప ఆదర్శ డాక్టర్ గా పేరుపొందిన వారి ఆత్మకు సద్గతి ప్రాప్తిరస్తు. మీ దుఃఖం చూడలేకపోయా.
@krishnanadimpally336
@krishnanadimpally336 10 месяцев назад
మానవత్వం ఉన్న మంచి మనిషివయ్య నీవు. నిజం గానే మీ తల్లిదండ్రులు ధన్యులు. వాళ్ళు అజరామరులు
@munniramijahussain4523
@munniramijahussain4523 Год назад
మీరు ఏడుస్తుంటే మాకు కూడా ఏడుపువస్తుంది 😔
@user-sb8er2ix4j
@user-sb8er2ix4j Год назад
అవును sir😭😭😭🙏
@bharathikuppuswamy4728
@bharathikuppuswamy4728 Год назад
అవును, నాన్న ఎప్పుడు హీరోనే, వాళ్ళు భౌతికంగా మనలని వదిలివెల్లిన వాళ్ళ జ్ఞాపకాలతో మనతో ఎప్పుడు బ్రతికే ఉంటారు 🙏🏻
@user-xd3ic1du7u
@user-xd3ic1du7u 9 месяцев назад
మీరు గ్రేట్ sir.. ఈనాటి మా హీరో మీరే... జీవితం కరిగే మంచు.. దానిని నలుగురు పంచు.. ద్వారానే జీవితానికి సార్ధకత చేకూరుతుంది... అందుకే ఓ గొప్ప వైద్యుడు అయ్యి.. ఇలా సమాజ హితం కోసం పని చేయడం... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayapandit291
@vijayapandit291 7 дней назад
మీరు చెప్పేవి వింటుంటే, మా నాన్న గారే గుర్తు వస్తున్నారు సార్. మా నాన్న గారు కూడా మమ్మల్ని సిస్టమాటిక్ గా పెంచారు. గొప్ప తల్లి తoద్రులకి గొప్ప పిల్లలే పుడతారు సార్ 🙏🙏🙏🙏
@pbalu9457
@pbalu9457 Год назад
మీ లాంటి ఉత్తముడికి జన్మనిచ్చిన ఆయన చాలా గొప్పవారు
@user-jh5uf5uw7r
@user-jh5uf5uw7r Год назад
మీ నాన్న గారి ఆత్మ కు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి,💐💐💐🌹.మీ రు ఏడిస్తే, నాకు చాలా బాధ అనిపించింది.
@maliniannur2244
@maliniannur2244 Год назад
Me nanna goppavaru meru anthakanna goppavaru intakanna ok bidda tandriki iche kanuka vundadu nannagari atmaki santi kalagalani baghavantunni prardistunnanu
@mummaskitchen5411
@mummaskitchen5411 Год назад
Sir me nanna gari athma shanti nchalani korukntunna
@srisrilathalatha8580
@srisrilathalatha8580 Год назад
మీ నాన్న గారు గ్రేట్. మీ లాంటి గొప్ప డాక్టర్ ని yichharu. So మీ every work లో ఆయన వున్నట్టే. Dont feel. మీ smile చూసిన మాకు... మీ emotion చూసి చాలా బాధ అనిపించింది. We are all with you sir
@ruthhelehhelen6840
@ruthhelehhelen6840 11 месяцев назад
Very good attitude Doctor
@ruthhelehhelen6840
@ruthhelehhelen6840 11 месяцев назад
U have done successfully for kadapa patient Arkip son of Br Aharon God servant kdp
@erohsikch3315
@erohsikch3315 3 дня назад
గుడ్ మార్నింగ్ రవికాంత్ గారు డాక్టర్ మీ వీడియోలన్నీ చూస్తా ఉంటాను మీ నాన్నగారు ఆత్మ ఎక్కడికి వెళ్లొద్దు మీ బిడ్డల రూపంలోనే మీ దగ్గరే😭🙏 ఉంటది తల్లిదండ్రులను ప్రేమించు వారు కొంతమంది ఉంటారు గాడ్ బ్లెస్ యు సార్❤
@user-br8sw9hn8h
@user-br8sw9hn8h Месяц назад
మీరు ఎల్లపుడు నిండు నూరేళ్ళు అరోగ్య అష్టైశ్వర్యాలు ఉండాలి
@ahalyamarti1874
@ahalyamarti1874 Год назад
మీ నాన్న గారి ఆత్మ కు శాంతి.చేకూరాలని ఆభగవంతుని ప్రార్దిస్తున్నాను ఓంశాంతి ఓంశాంతి
@radhakrishnapasala1029
@radhakrishnapasala1029 Год назад
మీ నాన్న గారు కి నా ప్రగాఢ సాను భూతి మీరు ఏడుస్తుంటే నేను ఏడుస్తూ మీ వీడియో చూడ లేకపోయెను Sir
@lborganicfarm9149
@lborganicfarm9149 8 дней назад
డాక్టర్ రవికాంత్ గారు మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.మరియు మీరు కూడ మంచిగా అభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
@gopirajusadam1374
@gopirajusadam1374 9 месяцев назад
ఆయన ఆత్మ కి శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా🙏🙏🙏
@rajeswarinandigam5501
@rajeswarinandigam5501 Год назад
నాన్నని కోల్పోతే ,,,,,అది మన ఎదురుగా ఆయన ప్రాణాలు కోల్పోతే ,,,,ఆ బాధ నాకు తెలుసు మా నానని అలాగే కోల్పోయాము,,,మీ బాధ నాకు కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది,,,,పెద్దాయన ఆత్మకి .సంగతి కలగాలని కోరుతున్న అన్న
@laithakumarimarthi6230
@laithakumarimarthi6230 Год назад
మీరు ఏడవ కూడదు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి ఆ నవ్వు లో మీ నాన్న ఉంటారు GOD BLESS YOU
@ashokchiluveru7547
@ashokchiluveru7547 24 дня назад
మిమ్మల్ని గొప్పగా తీర్చిదిద్ది సమాజానికి అందించిన ఆదర్శమూర్తికి నా వందనాలు ఆయన లాంటిమంచి ఆలోచన ఉన్న కుటుంబంలో పుట్టినందుకు మీరు గర్వపడుతూ సమాజానికి మీరు ఎంత కొంత సేవ చేస్తూ అందులోనే మీ నాన్నగారిని చూసుకోవాలని ఆకాంక్షిస్తూ
@SriramPadma-l4p
@SriramPadma-l4p 11 дней назад
సార్ మీ నాన్నగారు ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను మీ రూ ఏడుస్తుంటే చాలా ఏడుపొస్తుంది సార్ మీరు చేసే సేవలో మీ నాన్నగారు తోడుగా ఉంటారు 🙏🙏
@bodavijayachandar3609
@bodavijayachandar3609 Год назад
మా ఊరి లో ఎంతో మందికి వైద్య సేవలు అందించిన నా చిన్ననాటి మా డాక్టర్ గారి ఆత్మ కు శాంతి చేకూరాలని ఆశిస్తూ......
@usharani-or7el
@usharani-or7el Год назад
మీరు నాన్న గారి గురించి చెపుతుంటే నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ని కోరుకున్నాను 🙏🏻🙏🏻
@chandrakalaa9782
@chandrakalaa9782 Год назад
Naakkooda kanneellu vachayi
@nekkantivenkateshwararao971
@nekkantivenkateshwararao971 6 месяцев назад
డాక్టర్ గారి మనసు చాలా సున్నితమైనది డాక్టర్ గారి వాళ్ళ నాన్నగారికి వారి ఆత్మ శాంతి చేకూ🙏🙏🙏🙏🙏రాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం
@chinniankem6550
@chinniankem6550 21 день назад
కొన్ని కొన్ని మాటలు వింటున్నప్పుడు ఎదుటివారు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు అలా ఉంది నా పరిస్థితి మీలాంటి గొప్ప బిడ్డలను ఈ లోకానికి పరిచయం చేసిన మీ నాన్నగారికి అమ్మగారికి మా హృదయపూర్వక వందనాలు 🙏భౌతికంగా తండ్రిగారు మన మధ్యలో లేకపోయినప్పటికీ ఎప్పటికీ మీ రూపంలో మా మధ్య ఉంటూనే ఉంటారు🙌 ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తాను 🙏
@kjagadeeshwari2240
@kjagadeeshwari2240 Год назад
మీ విషయం చాలా బాధాకరం. చూస్తుంటే మా కళ్లవెంట నీళ్లొచ్చాయి. ఓం శాంతి🙏🏻 ఆయన ఆత్మకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అశ్రు నివాళులు అర్పిస్తుంటారు. 😢
@nagalalitha2446
@nagalalitha2446 Год назад
సార్ మీరు బాధపడకండి సార్మీరు బాధపడుతుంటే మాకు ఈమధ్య పోయిన మా అమ్మ గుర్తుకొచ్చి మాకు బాధేస్తుందిఆ పెను ఎంతో నరకం సార్
@venkatanarayananukavarapu776
I too cried.
@vasanthachalla3019
@vasanthachalla3019 Год назад
Naku kuda kallu neellu vachhayi sir....great soul .ayana aatma ki Shanti chekuralani bhagavanthudni prardisthunnam😢
@swarnalatha8674
@swarnalatha8674 Год назад
గొప్ప తండ్రి అనే పదానికి నిదర్శనం మీ నాన్నగారు మీ నాన్నగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏🏻
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Год назад
Yesssssssssssssssssssss 100%Correct Swarna Latham ji❤❤❤
@GBhanu-vl7yf
@GBhanu-vl7yf 10 месяцев назад
మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలగలనీ కోరుకుంటున్నాను
@madhubabumadhu1512
@madhubabumadhu1512 11 месяцев назад
బాధపడకండి సార్ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని నీ గొప్పతనం నాని గారు ఎప్పుడు చూస్తూ ఉంటారు
@praveenamaraneni5132
@praveenamaraneni5132 Год назад
మీ నాన్నగారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను డాక్టర్ గారు, మీలాంటి మానవ దృక్పథం కలిగిన బిడ్డని ఈ సమాజానికి అందించినందుకు 🙏🙏🙏
@dr.vijayprasad6422
@dr.vijayprasad6422 Год назад
మీ నాన్న గారికి ఆత్మ శాంతి కలగాలని మనస్పూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను..ఓం శాంతి🙏🙏
@gopimovva2161
@gopimovva2161 11 месяцев назад
నవ్వుతూ ఉంటే చాలా హ్యాపీ 😊 సార్
@vithal66
@vithal66 11 месяцев назад
బాధాతప్త హృదయం తో మీ నాన్న గారికి సద్గతి ప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
@anasuyapatibandla565
@anasuyapatibandla565 Год назад
Entha గొప్ప కొడుకులను కన్న మీ అమ్మ నాన్న కి ❤🙏🙏🙏
@pnagalakshmi7662
@pnagalakshmi7662 11 месяцев назад
నాన్న గారి ఆత్మ కు శాంతి కలగాలి సర్
@snehalatha6485
@snehalatha6485 14 дней назад
Doctor గారు, మీ వీడియోస్ చాలా follow అవుతాను. ఈ రోజు ఆగష్టు 15, ఇదేరోజు మీ నాన్నగారు చనిపోయిన రోజు అని తెలిసింది. మీలాంటి మంచి డాక్టర్ ని ఈ సమాజానికి అందించిన ఆయన గొప్పవారు. ముఖ్యం గా యూట్యూబ్ లో చూసే మాలాంటి వారికి మీరు దేవుడు ఇచ్చిన ఒక వరం. ఎన్నో ఆరోగ్య విషయాలు తెలుసుకుంటున్నాము. మీకు మా🙏🙏🙏
@mshobharani1956
@mshobharani1956 Год назад
బాధ పడకు బాబు, మీ మాటలు వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. God bless you beta....🎊💯❤️
@vijayalaxmiramesh1769
@vijayalaxmiramesh1769 Год назад
మంచి జీవిత పాట లు నేర్పిన నాన్నకి ఆత్మకి శాంతి చేకూరాలి ఓం శాంతి
@shashikalathakur9950
@shashikalathakur9950 4 дня назад
మీ వీడియోలను నేను చూస్తూంటాను.నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@suresheng8
@suresheng8 11 месяцев назад
బాధను దిగముంగుకొని మీ తండ్రిగారికి గొప్ప వారసుడుగా నిరూపించు కున్నారు 🙏🙏
@vemulanarayana627
@vemulanarayana627 Год назад
మీరు మనస్సున్న వైద్యులు. మీలాంటి బిడ్డగా తీర్చిదిద్దిన మీ నాన్న గారి పెంపకం గొప్పది. ఆయన ఆత్మ శాంతి చేకూరుతుంది.
@srisailamnarri9552
@srisailamnarri9552 Год назад
నాన్న చేసే ప్రతి పని లో తన పిల్లకు ఎంత బాగా ఉపయోగపడుతుంది అనే ఆలోచన. ❤❤❤
@rasamallarevanth1351
@rasamallarevanth1351 11 месяцев назад
బాధ పడకండి డాక్టర్ గారూ..., మీ నాన్న గారు స్వర్గం నుండి మీ ప్రతీ success నీ చూస్తూ చాలా సంతోషిస్తారు మీరు ఏడిస్తే నేను చూడలేను..... దయచేసి ఇంకెప్పుడూ ఏడవకండి..🙏🙏🙏🙏 మీ ముఖంలో ఎప్పుడూ నవ్వు మాత్రమే చూడాలి.
@shaikraheem3130
@shaikraheem3130 2 месяца назад
నాన్నగారు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను సార్ మీ కంట నీరు రాకూడదు సార్ మీరు ఏడుస్తుంటే మాకు ఏడుపొస్తుంది మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి సార్ నాకు పునర్జన్మ ఇచ్చిన దేవుడు సార్ మీరు మీరు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి సార్ దయచేసి మరొకసారి కంట నీరు పెట్టమాకండి సార్ ప్లీజ్ ప్లీజ్ సర్
@sankararaokoppala2003
@sankararaokoppala2003 Год назад
మీ ఉన్నతి ని మీ తండ్రిగారు మరో నేత్రం తో చూసే ఉంటారు, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము 🙏
@vijayasree2952
@vijayasree2952 Год назад
డాక్టర్ గారు మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. ఇంత మంచి డాక్టర్ గారిని సమాజానికి అందించిన మీ నాన్నగారి ఆత్మకు శాంతి ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. 🙏🙏🙏
@kamathamlavanya3178
@kamathamlavanya3178 10 месяцев назад
Hi sir ..very happy to message to u ..same feeling sir naku...na doctorate submission ma mother chudalani enthano asa...endukante marriage ayina tharvatha chaduvukunna....but Amma COVID tho vellipoyaru...best mother on this world...but I miss her now...meru feel avuthunte naku tears agaledu....melanti oka best individual ni...thappakunda meet avvali sir...madi tirupathi...we love and respect u always sir .
@sangeethaalapana8798
@sangeethaalapana8798 17 дней назад
వైద్య విధానంతో, పాటూ,,సామాజిక విలువలను,,అందరికీ తెలియజేయాలనే,మీ,సహృదయానికి,,మా,హృదయపూర్వక, నమస్సులు 🌻🌻🙏🙏🌻🌻
@nagasatya4283
@nagasatya4283 Год назад
సర్ మీ నాన్న గారి జ్ఞాపకాలు చెబుతూ ఉంటే...మా నాన్న గారు గుర్తు వచ్చారు...కంటికి కనిపించే దేవుళ్ళే తల్లి దండ్రులు...మీ జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు....
Далее
New Dyna Skin is OP🥵🔥 | Brawl Stars
00:16
Просмотров 375 тыс.
New Dyna Skin is OP🥵🔥 | Brawl Stars
00:16
Просмотров 375 тыс.