Тёмный

నాన్ స్టాప్ గా సామెతలు చెప్తూ, జగన్ పరిపాలనను ఓ ఆట ఆడుకున్న స్పీచ్ వింటే, ఎంత మందికి బీపీలు వస్తాయో 

Amaravati Voice
Подписаться 487 тыс.
Просмотров 164 тыс.
50% 1

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
నాన్ స్టాప్ గా సామెతలు చెప్తూ, జగన్ పరిపాలనను ఓ ఆట ఆడుకున్న ఈయన స్పీచ్ వింటే, ఎంత మందికి బీపీలు వస్తాయో..
#jagan #speech #employees
#AmaravatiVoice is the VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #TeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on RU-vid : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativ...
Dont Forget To SUBSCRIBE AmaravatiVoice: bit.ly/3G0z38e

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 289   
@srinivasaraokommalapati8749
ఆయన కేసులు hold లో పెట్టుకోడానికి రాష్ట్రాన్ని అమ్మేశాడు... మోదీ డబ్బులు ఇవ్వకుండా కేసులు చూపించి బెదిరిస్తున్నాడు
@tapaswiculturalarts418
@tapaswiculturalarts418 Год назад
ఐతే ఏంటిట? గజనన్న వెంట్రుక కూడా పీకలేరీ ఆంద్రులు......న్యాయవ్వవస్తే జగనన్న కి జీ హుజూర్ అంటుంటే........
@vedanthreddybobbala7480
@vedanthreddybobbala7480 Год назад
Vuchithaluku dhabhu evala
@nalaboluramabrahmam1671
@nalaboluramabrahmam1671 Год назад
Super speech
@bangarambattula7447
@bangarambattula7447 Год назад
Government employees Will Change Ap government
@indiantrue9570
@indiantrue9570 Год назад
Excellent talk .Boycot ysrcp and save ap
@renukadevi927
@renukadevi927 Год назад
మీ స్పీచ్ఛ్ సూపర్ సర్
@rameshganta8795
@rameshganta8795 Год назад
చాలా చాలా మంచిగా యదార్థం చెప్పారు సర్
@User_322xy54.k
@User_322xy54.k Год назад
Evaroogaani iyana speech iragadeesaaru......
@RajendraPrasad-uo4os
@RajendraPrasad-uo4os Год назад
Super sir.chala Baga chepparu. Prajalandariki ardhamavvali.
@venkataramanaayalasomayaju1873
వాళ్ళు కూడా చెయ్యరండీ, చైనా నుంచి తెచ్చి అమ్ముతారు. మళ్ళీ ప్రభుత్వం చైనా వస్తువులు కొనొద్దని అప్రత్యక్షంగా చెబుతుంది. ఏమి రెండు నాల్కల ధోరణి !
@srikanth8353
@srikanth8353 Год назад
ఇలాంటి, తన్నే దరిద్రుడు ని కావాలని గెలిపించుకున్నారు... Employees
@gotetivisweswararao828
@gotetivisweswararao828 Год назад
ప్రజలే మా ఆస్తి. వారిని, వారి ఆస్తులను, వారి ఆదాయాన్ని తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో అప్పు తెస్తారు. మనం చూస్తూ ఉండటమే.
@srikanth8353
@srikanth8353 Год назад
చేసుకున్న వాడికి చేసుకున్నంత 😭కర్మ 🥱🤧😭అని!!! ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరి 🤧😂ఎగిరి 🥱🤣తన్నాడు 🥱🤪గా!!! ఇప్పుడు భాగుందా!!! 🕺💃👯
@tapaswiculturalarts418
@tapaswiculturalarts418 Год назад
హహహహహహ....ఆంద్రులకు ఇలాంటి ప్రభుత్వం కరెక్ట్ .
@paramjyothimathe7713
@paramjyothimathe7713 Год назад
k0
@paramjyothimathe7713
@paramjyothimathe7713 Год назад
రంకు మొగుడు దూల తీరుస్తూన్నాడు కొందరికి మాత్రం ఇంకా సమ్మగా ఉంది.
@murthybenaisvvsatyanarayan7577
సోదరా ఇప్పటికి తెలిసిందా అది భస్మాసురహస్తమని
@balajikumar9571
@balajikumar9571 Год назад
మీ ఏడుపు మీరు ఏడవండి...... ఇంకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడుస్తున్నారు......అలా ఏడవడం వల్లే ఇప్పుడు బాగా ఏడుస్తున్నారు....మీతో పాటు అందురు.... ఏడుస్తున్నారు... ఇకనైనా మీ ఏడుపు సరిగా ఏడవండి.... అంతే కాని చంద్రబాబు నాయుడు మీద పడి ఇలాగే ఏడిస్తే మీ జీవిత కాలం అంతా మీరు మీ సహచర ఉద్యోగులు.... ఇలాగే ఏడుస్తు గడపాలి....!
@ramaninalam9388
@ramaninalam9388 Год назад
Correct,
@satyanarayanakakarla7256
@satyanarayanakakarla7256 Год назад
Exactly
@appalabhakthulaayyanna7008
@appalabhakthulaayyanna7008 Год назад
Chala Baga chepparu sir.meelativaru Anni meetings lo matladali
@vasundhara48
@vasundhara48 Год назад
సార్! ఈ సంధి కాలంలో మీ వంటి మేధావులు చొరవతీసికొని వరదప్రవాహంలో కొట్టుకుని పోతున్న ప్రజలను రక్షించమని ముంచుకొస్తున్న ముప్పునుండి కాపాడమని శిరసువంచి ప్రార్ధించుచున్నాను!
@tapaswiculturalarts418
@tapaswiculturalarts418 Год назад
భలేవారే.....ఈ సి.పి.యమ్.నాయకులు ఉమామహేశ్వరరావు &కో వల్ల విజయవాడ ప్రభుత్వ ముద్రణాలయం మూసివేసే దశ కొచ్చిందనేవిషయం చాలామందికి తెలియదు.......పైగా.....వీరుచెప్పేసారంగనీతులులన్నీ వినడానికి బాగానేఉంటయ్.......అధికారులకు కొమ్ముకాస్తారనడంలో అతిశయోక్తికాదు.......ఎక్కడైతే ఈ ఇరు పార్టీలుంటయ్యో ఆసంస్ధ మూతపడడంఖాయం........ నేను అధికారులమీదతిరగబడి ఫైన్ ఏపిస్తే....అధికారులపై ఏ.సి.బి దాడిచేయిస్థే ఈపెధ్ధలు నాకు ఏమాత్రం సపోర్ట్ చేయలేదు.......ఒంటరిపోరాటంచేశా..........మీటింగ్ బాగానే చెప్తారులెండి
@vasundhara48
@vasundhara48 Год назад
తపస్వి గారూ! మాటలకూ చేతలకు పొంతన లేని మ ని ష ని మీ అనుభవం!కానీ అతనెవరో తెలియకపోయినా అతని మాటలు నావంటి వారి మీద పనిచేస్తాయి. వినతగు నెవ్వరు చెప్పిన --అందువల్ల కొంత మేలు జరగవచ్చు!మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను!
@raodb3679
@raodb3679 Год назад
చాలా బాగా చెప్పారు సార్. కానీ విని అర్థం చేసుకొని కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి ముఖ్యంగా ఉచిత తాయిలాలు అందుకునే వాళ్ళు.
@mangodanipotnuru3633
@mangodanipotnuru3633 Год назад
Good message sir 👍 Thank you for good information
@srikanth8353
@srikanth8353 Год назад
ఎది ఏమైనప్పటికీ తప్పు జరిగింది ఇక జరగ నీయమ్ అంటారా!!! లేక....
@sujatatutika6558
@sujatatutika6558 Год назад
fantastic speech sir 👏👏👏👏🙏ఎప్పటికైనా ప్రజలు అర్ధం చేసుకుని ఎదురుతిరగాలి 🙏
@lokeshroyal7403
@lokeshroyal7403 Год назад
ప్రజాల్ని పథకాలతో మత్తు లో ముంచారు నాయకులు ఇక ఆగదు ....వినాశనం తప్పదు .....ఇదే మొదలు
@bantupallichiranjeevi9715
@bantupallichiranjeevi9715 Год назад
మీరు సూపర్ అన్న గారు. మీకు మా వందనాలు.
@satyanarayanagadde7393
@satyanarayanagadde7393 Год назад
M. కుడిపిన వాళ్ళల్లో మీ ఉద్యోగులు సింహాభాగం లొ వున్నారు అందికే అందరు ఏడుస్తున్నారు.
@sarojachinna3663
@sarojachinna3663 Год назад
Super speech
@parunakumari5391
@parunakumari5391 Год назад
మీలా చదువు కున్న వాళ్ళు ఇలా మాట్లాడటం చాలా మంచి పరిణామం, మిగతా వాళ్ళు ఇలా ముందుకు దైర్యంగా రావాలి అప్పుడే ఏపీ బాగుపడుతుంది 🙏
@krishnamurthypatro5020
@krishnamurthypatro5020 Год назад
Ur centpernent correct tq Rao db garu🙏👍
@seetarajuk8115
@seetarajuk8115 Год назад
Nice talk
@tapaswiculturalarts418
@tapaswiculturalarts418 Год назад
ఔనా అరుణకుమారిగారూ.......సి.పి.యమ్.& సి.పి.ఐ....పార్టీలు ఈనాటివికావుగదా!ఇప్పటిదాకా ఏ.పీ.ని ఎందుకుబాగు చేయలేకపోయారంటారు?.......వీళ్ళేంతక్కువాళ్ళుకాదండి........అవకాశం రానంతవరకే శ్రీవైష్ణవులు.......వస్తే......
@yasangiprasad7315
@yasangiprasad7315 Год назад
16 నెలలు జైల్లో వుండి వచ్చిన వాడికి ఎగిరెగిరి ఓట్లు వేసి గెలిపించి ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్తే... ప్రయోజనం లేదు ..30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిన రాష్ట్రాన్ని ఇక ఎవ్వరూ కాపాడ లేరు...ఇతర రాష్ట్రాలకు వెళ్లి అడుక్కు తినండి.... మేమూ అదే పనిలో వున్నాం....
@srinivask1971
@srinivask1971 Год назад
Yes.... absolutely correct.
@kottusakunthala6282
@kottusakunthala6282 Год назад
ఆంధ్ర రాష్ట్రానికి ఈ దుస్థితి రాడానికీ ప్రథమ కారకులు మీ ఉద్యోగస్తులు. ఈరోజు సొల్లు మాట్లాడి, ఎదో గొప్పగా ఫీలవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారినీ వదులుకున్నారు అని ఎవరైనా అంటారేమోననీ అతనిలో కూడా తప్పులు చూపిస్తున్నారు .అనుభవించండి
@gotetivisweswararao828
@gotetivisweswararao828 Год назад
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనప్పుడు జీతాల ఎంతైనా పెంచచ్చు. త్వరలో (సరిగ్గా ఎలక్షన్స్ ముందు) జీతాలు పెంచబోతున్నారు. మళ్ళీ మీరందరూ ఓటు వేస్తారు, గెలిపిస్తారు. తర్వాత షరా మామూలే. Sheep is better than ......
@Nmanuchinni
@Nmanuchinni Год назад
Sheep is better than A.P voters
@adinarayanachallapalli2925
@adinarayanachallapalli2925 Год назад
Excellent. Ee A. P. Praja moorkkulu maratarani nammakam ledu, edi maro Srilanka avvadam kaayam, 4 years punyakalam daadapu poorthi avutunna emipeekaleka poyadu, ee panikimalina paalanaku 50 mandi advisors, chairmenlu, prasnnichay varinorunokkadam. Modidi kaarsaka, karmeeka vetireka vidanalato mundukelli prajallanu moli chestunnai state and central govts.
@ssrinivas7702
@ssrinivas7702 Год назад
S curect
@purusothamp8135
@purusothamp8135 Год назад
మీ అర్థవంతమైన ఉపన్యాసం నిజాలతో కూడుకున్నది! అభినందనలు👌
@gopalakrishna1327
@gopalakrishna1327 Год назад
మీ స్పీచ్ చాలా బాగుంది.. మీకు నచ్చకపోతే ప్రభుత్వాన్ని మార్చేస్తారు కదా, గత ప్రభుత్వం నచ్చలేదు.. మార్పు కావాలి అని ఏరి కోరి తెచ్చుకుని..ఈరోజు ఇలా మాట్లాడడం మీ బోటి వారికే చెల్లు...
@venkataraonekkanti8690
@venkataraonekkanti8690 Год назад
చాలా క్లియర్ కట్ గా ఎంతటి మూర్ఖుడి కైనా అర్థమయ్యేటట్లుగా మీరు చెప్తున్నా ప్రతి విషయంలోనూ చాలా క్లారిటీ ఉంది సార్ మీలా ప్రతి ఒక్కరు ఈ ప్రజలకు చెప్పగలిగితే కొంతవరకైనా జ్ఞానోదయం అవుతుందేమో సార్..
@akulaveeranjaneyulu7820
@akulaveeranjaneyulu7820 Год назад
Kotha party manchi palana untundi Pawan Kalyan CM kaganay New Delhi nunchi Galli dakaka marpu Pawan Kalyan teesuku ragalgay dare mashi Pawan Kalyan okkaday nammandi gaylipinchandi Jai janasayna
@janjalamuralimohan9163
@janjalamuralimohan9163 Год назад
లోతైనన చర్చ పెట్టారు సర్ ఇలాంటి చర్చలు ప్రతి గ్రామంలో ప్రతి రచ్చబండ మీద జరగాలి
@hemalathaare6655
@hemalathaare6655 Год назад
a
@SaiKumar-qq9sd
@SaiKumar-qq9sd Год назад
ప్రైవేట్ ఎంప్లాయిస్ తో పోలిస్తే మీరు ఎంత తీసుకుంటున్నారో తెలుసు గా జీతాలు ..మీకు మళ్ళీ వడ్డీ వ్యాపారాలు ,చీటీ పాటలు, రియలెస్టేట్ అదనపు సంపాదన ,ఒక్క నా కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదివించడు పిల్లల్ని ఇంకేం కష్టాలు రా మీకు ..ఉంటాయి ఉండవని ఎవరు అనరు మీరు పని చేసే టైమింగ్స్ ఏంటో 11 కి వస్తారు తీరిగ్గా 4 అవ్వగానే కనపడడు ఎవడు ..లంచం లేందే పని చేయడు ఎవడు .అటెండెన్స్ పెడితే మీ ఆస్తులు ఏదో లాక్కున్నట్టు ఏడుపు నా కొడుకులు ,ఒక్క నెల ప్రవేట్ ఉద్యోగం చేయించాలి దెబ్బకి లైన్ లొకి వస్తారు
@rajak5211
@rajak5211 Год назад
Very good bro...
@srisailakshmikonanki5290
@srisailakshmikonanki5290 Год назад
చాల మాంచి ఊపు మీద ఇస్తున్న సందేశం 👍
@srikanth8353
@srikanth8353 Год назад
అరటి పండు 🍌 తొక్క 🤪జగనన్న👻 బొక్క 🕳️
@RAMESH-js9lc
@RAMESH-js9lc Год назад
ఉద్యోగులే ప్రధాన కారణం Jagan ప్రభుత్వం రావటానికి...... రెండు చేతుల తో అర్ధరాత్రి వరకు రిగ్గింగ్ చేసి గెలిపించారు. ఎడవండ్డి....
@annamareddynagavenkatasaty6806
ఎవరు ఎలా పోతే వాడికి ఏంటి వాడి మీద ఉన్న కేసులు తవ్వకుండా ఉండాలి
@allupothuraju3805
@allupothuraju3805 Год назад
తాడేపల్లి లో pabji అడినట్లు కాదు. రాష్ట్రాన palinchadamante
@charysristalks
@charysristalks Год назад
జగన్ను పాలనా అప్పు తో పాలనా రూపాయి జీతము పాలస్ లో జీవితము రూపాయి లేదు రా సలహాలకు కోట్లు రా రూపాయి ఖర్చుకి కోట్లాది రంగులు రూపాయి లేదు రా రాజధానుల కలలు రా. జగన్ను పాలనా సంక్షేమ పాలనా పేరుతో పధకము ఊరికో పధకము పథకాలు పేరుతో జనం సోము పంచెను పథకాలు పేరుతో పేజీనిండా బొమ్మలు స్విచ్ తో పైసలు కిక్ తో వసూళ్లు జగన్ను పాలనా నవరత్నాల పాలనా సెంట్ భూమిలో ఇల్లు రా సందు కుడా లేదు రా అభివృద్ధి పేరుతో ఊరికంతా రంగులు నేతి మీదా కేసులు అవినీతి పాఠాలు గన్ కన ముందు రా అడుగు వేస్తే వటు రా. జగన్ అన్న పాలనా రైతు అన్న పాలనా రైతు అన్న భూమిలో నువు రైతువే అంటావ్ రైతు మట్టి తింటవు రైతునే తంతవు రైతు అన్న భూమిలో కటింది ఉంచవు అసలు రైతుఅన్న ఎందుకు రాజధాని అంటావు. జగన్ను పాలనా ఏమిటో ఈ పాలనా ఆంధ్ర చరిత్ర ఘనుము రా మహానుభావుల నెల రా పోరాటమే తెలుసా రా ఓడింది లేదు రా.
@velagaramakrishna6158
@velagaramakrishna6158 Год назад
Super bro
@charysristalks
@charysristalks Год назад
@@velagaramakrishna6158 inko avakasam idham papam jaganna baga kastapaduthunadu.inko 30 year's adhikaramlo kurchopedham. 🙏🙏🙏🙏.
@Nmanuchinni
@Nmanuchinni Год назад
@@charysristalks Nijame appu cheyyadam antha easy kaadhu
@srikanth8353
@srikanth8353 Год назад
అన్నియ ముద్దులు పెడుతుంటే అందరూ చెప్పారే... అవి ముద్దులు కాదు నీ గుండుకు సున్నాలు అని
@srikanth8353
@srikanth8353 Год назад
అయితే ఉచిత కరంటు హుళక్కి నా🤔🥱🤧😂
@dsatyanarayanadsn4458
@dsatyanarayanadsn4458 Год назад
వాడు కుంటున్నాము కట్టాలి సోదర
@ramanameesala7009
@ramanameesala7009 Год назад
మీ యొక్క మంచి మాటలు ప్రజలు అందరికీ తెలియ పరచే విధంగా తెలియ జేయాలి
@bvenugopal9064
@bvenugopal9064 Год назад
Absolutely correct 💯...E saari YCP party' ni , jagan ni, vari bhagothalu thelinanduku , prajalu chepputhone kotti tharumu tharu.
@prasadrao4550
@prasadrao4550 Год назад
Nijalu chepparu
@rangangoud8133
@rangangoud8133 Год назад
Excellent sir excellent speach YCP government is totally failure,all decisions taken by Central govt is supporting the YCP government
@VenkatJaldu
@VenkatJaldu Год назад
Excellent speech sir 🙏
@bvnagarajulakhamraju6567
@bvnagarajulakhamraju6567 Год назад
Kanuvipuu kalagali votars ku
@gsubbanaidu7526
@gsubbanaidu7526 Год назад
ఏమయ్యా పెద్ద మనుషులు మీదాకా వొచ్చేదాకా నొప్పి తెలియలేదా? అమరావతి రైతుల గోష కనపడలేదా 1000రోజులు గా వాళ్ళు పడుతున్న బాధ కనపడలేదు వినపడలేదు 😄😄😄
@dsreemannarayana8014
@dsreemannarayana8014 Год назад
Ayana CM inappude AP nasaname Modalainadi
@srinivasbethapudi9854
@srinivasbethapudi9854 Год назад
Prathi okkariki ardhamayye bashalo chakkaga chepparu thanks sir
@kodaliravi577
@kodaliravi577 Год назад
Peddayana meeru super 👌 👍
@bvsraju5200
@bvsraju5200 Год назад
వండర్ఫుల్ మేసేజ్ మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ సూపర్ క్లారిటీ ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను current ఉద్యోగులు విద్యార్థులు రైతులు ప్రజలు అందరూ ఇప్పుడున్న దుష్ట పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రిని గద్దె దింపడి.మనమంతా కలిసి c.m ni తరిమి తరిమి కొట్టండి.ఓటు కి నోటు కోసం కక్కుర్తి పడకండి.సైకిల్ గుర్తు కి ఓటు వేసి మరో సారి అవకాశం ఇవ్వండి మన ఆంధ్రా బాగు పడాలంటే చంద్రబాబు నాయుడు గారి తోటే సాధ్యం.జై తెలుగదేశం.
@RM-nv1ch
@RM-nv1ch Год назад
Super speech
@varanasia.n.patrudu6304
@varanasia.n.patrudu6304 Год назад
Chala manchiga cheputhunaru great sir🙏
@gopalakrishnanagulapalli7900
So far as Leaders of the Ruling Party concerned, B P means BIGGEST PAYMENT. Except money heaping and land grabbing, there have been no speciality or honesty or reliability or credibility lying with them.
@schkdvprasadraomanchina974
@schkdvprasadraomanchina974 Год назад
జై అమరావతి 👍👍👍👍 Save Democracy 🙏🙏🙏🙏
@anu1392
@anu1392 Год назад
Good information to AP Public
@రామలకిమిగరగబల
👌👌👌👌👌👍👍👍👍👍
@jaganmohanrao6241
@jaganmohanrao6241 Год назад
Adhbhutam gaa Cheppaaru Sir... Saamaanya Prajalu.... Maaraali... Next Election lo Mee Vote tho... YSRCP Bhajana chese Andariki... Bhudhi cheppaali.... Paalana chetakaani Dadhammalani...Deposit kudaa Raakundaa... Tarimi Tarimi Kottandi...Bhavishyathu Taraalaku oka Manchi Daari chupinchadi...
@tenumbutgowri4493
@tenumbutgowri4493 Год назад
మోడీ తన సీబీఐ కేసులు దీర్ఘకాలం పెండింగ్ పెట్టినందుకు కృతజ్ఞతగా జగన్ రెడ్డి మోడీ,షా చేతిలో కీలుబొమ్మ ఐపోయాడు
@bellamsambasivarao8557
@bellamsambasivarao8557 Год назад
CNB odinechi pechivaden galepinchi anubhavisthunaru. Eppatikina kallu tharechi vyavaharenichande.😁😁😁😁😁😁😁
@lakshminarayanabarla5387
@lakshminarayanabarla5387 Год назад
PRAJALA dabbu astulu bhumulu dochukodamee ANUBAVAMU, ABIVRUDDI. ikanina prajala telisikovali
@ramaraoa.v9
@ramaraoa.v9 Год назад
Very good enlightenment speech sir. In every village and towns this kind of discussion should happen. Then only people will get realise. Hats off to you sir
@potluribhadraiah9117
@potluribhadraiah9117 Год назад
Every govt we elect must have accountable to people who elect them. Otherwise pull them down.
@tupakulasrinu2587
@tupakulasrinu2587 Год назад
సూపర్
@avularambabu3008
@avularambabu3008 Год назад
ఎమిస్వీచ్ సూపర్ సూపర్ సూపర్
@polashankararao4578
@polashankararao4578 Год назад
Hats off sir wonder full speach
@ramanaesarapu2855
@ramanaesarapu2855 Год назад
Super speech sir 👌👌 🙏🙏🙏
@vasudevaraoanumolu3962
@vasudevaraoanumolu3962 Год назад
చంద్రబాబు ఏమి తప్పులు చేశారో చెప్పకుండా ఆయనను అంటారెందుకు.
@srinivasaraomarasu5728
@srinivasaraomarasu5728 Год назад
మీ నెత్తన చేయి పెట్టినాడు అంటే రాష్ట్రం అన్ని రంగలలో సంకనాకి పోయింది
@vijayamannem7700
@vijayamannem7700 Год назад
సూపర్ స్పీచ్ సర్
@puvvadasr
@puvvadasr Год назад
చేసుకున్న వాడికి చేసుకున్నంత 😭కర్మ 🥱🤧😭అని!!! ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరి 🤧😂ఎగిరి 🥱🤣తన్నాడు 🥱🤪గా!!! ఇప్పుడు భాగుందా!!! 🕺💃👯
@JB-ux9cg
@JB-ux9cg Год назад
ఎక్స్లెంట్ speech
@subbarao5319
@subbarao5319 Год назад
Super sir
@seenureddy927
@seenureddy927 Год назад
Well and good speach
@bdaniel8371
@bdaniel8371 Год назад
5000 thousands,danini 6000 antunnavu,Eeeee jitamu voluntiersmatramea,Meegata val jobs ku kadu,Howlea.
@kalyanapuprasad2142
@kalyanapuprasad2142 Год назад
ఆంధ్రా ప్రజల అమాయకత్వన్ని సొమ్ము సేసుకున్న ఒకే ఒక్క వ్యక్తి జగన్
@chaithu-umeshmnr4165
@chaithu-umeshmnr4165 Год назад
Elanti nijalu eppudu vunna prajalaki nachavu veedu angikarinchaka pothe jailki pothadu
@masettysatyanarayana7865
@masettysatyanarayana7865 Год назад
Super anna
@raghunathreddyambati6535
@raghunathreddyambati6535 Год назад
Baga cheppu sir
@anji_CCE
@anji_CCE Год назад
హహహహహహహహహహ... హహహహహహహహహహ...
@vishnukumarpendayala7192
@vishnukumarpendayala7192 Год назад
Govt bet Neyladeysey naa SARAINODU / AP Prajalu Kalu teyrava ka potey mee bathu key entey sangatulu YCP party ney bondapeytaka potey Button Reddy AP public ney bondapeydatadu / Inka YCp bajana parulu vuntey marandey E deykumaley na govt public key avasarama, AP nuchey taney tareymeyandey / Govt ney cheyputo kotaru point to point edo epeech aney vadeyleya vadu endu loo challa kutra ney ayana bayata peytaru AP Pubic kallu teyravandey YCP party ney Bonda peydatara / Leyka meru smasanamu key potara meru decide cheysukondey.
@gokulsakethcomic1586
@gokulsakethcomic1586 Год назад
Really sir
@kondrukishore7588
@kondrukishore7588 Год назад
సూపర్ స్పీచ్ సార్ వాస్తవాలు మాట్లాడారు 🤚
@arisrinivasu5597
@arisrinivasu5597 Год назад
ఓటు ఓటు ఓటు.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ ఆలోచించండి. రాష్ట్రం నాశనం అయిపోయింది. మరోసారి ఈ దోపిడీ ప్రభుత్వం వస్తే, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అట్టడుగు స్థానంలోకి వెళుతుంది. కనుక ఇకనైనా మేల్కొనండి. వెంటనే మీకుగా మీరు మీ ఓటు ఉన్నదో లేదో ఉంటే అసలు మీ వార్డులో వుందో మరెక్కడో వేరే వార్డులో వుందో చూసుకోండి. వెంటనే మీ దగ్గరలోని వార్డుకు మార్చుకొనండి. అసలు ఓటు లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి. మీ కుటుంబ సభ్యుల అందరి ఓట్లు కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ తొలగించి ఉంటే వెంటనే వారి ఓట్లు నమోదు చెయ్యండి. మీ చిరునామాలు, వయసు మీ ఆధార్ కార్డు ప్రకారం ఉండేలా సరిచేసుకొనండి. మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఓటరై ఉండాలి. అదే మీ ఆయుధం. ప్రస్తుత ప్రభుత్వం కొంతమంది వ్యక్తుల ద్వారా ఓట్లు తొలగించి మరోసారి అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త
@vallurupalliravindrakumar3357
hatsoff to your speech sir, we are all welcome it
@subbarayudu9360
@subbarayudu9360 Год назад
అయ్యా మీ వివరిస్తున్న స్పీచ్ చాలా బావు గానే ఉన్నది కానీ ప్రస్తుతం ప్రజలు ఏమి చేయలేరు మీరు జాగ్రత్త పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్టు చేస్తారు ప్రస్తుతం జరుగుతున్న పని ఇదే ఈ సమస్యలు ఎదుర్కోడానికి సరైన పరిష్కారం మార్గాలు వెతకండి ఈ వైఎస్ఆర్ పార్టీ రాజకీయంలో కొచ్చి రకరకాల సమస్యలను సృష్టిస్తున్నాయి కాబట్టి ఈ సమస్యను పరిష్కారం కొరకు కూడా ఏవైనా ప్రయత్నాలు చేయండి
@lakshminarayanabarla5387
@lakshminarayanabarla5387 Год назад
Sir YCP varu soostuntaru memeeda G.O teesikuragalaru.
@ashoku5102
@ashoku5102 Год назад
కళ్ళు తెరిపించారు 🙏🙏
@allupothuraju3805
@allupothuraju3805 Год назад
25 మందిMP ని ఇస్తే మోడీ కల్లు పిసుకు తున్నడు.
@marrisrinivasarao
@marrisrinivasarao Год назад
government employees ki entha salary ichina chaladu baga work chesevallu kuda chalaru
@potluribhadraiah9117
@potluribhadraiah9117 Год назад
ఉద్యోగుల్లో తప్ప ప్రజల్లోయందరికి వ్యతిరేకత వుంది.
@bdaniel8371
@bdaniel8371 Год назад
2024 lo chudu eanni vastayo.Seatlu,Bus sestlu kadu sumi.
@1982vlogs
@1982vlogs Год назад
మీరూ నిజాని చెప్పిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ని నమ్ముతారు జనాభా
@madhavaraomanyam1859
@madhavaraomanyam1859 Год назад
Meeru cheppedi political meetings leka emplay la tho meetings cheppu mundu. Chetulu evaru tadipinaru arhamyendhi
@yarlankikrishnarao4708
@yarlankikrishnarao4708 Год назад
సార్ మిమ్మలను పిచోడని జైల్లో తోసేస్తారు జాగ్రత్త సార్
@dsreemannarayana8014
@dsreemannarayana8014 Год назад
Naa cases kosame nenu CM inadi
@radhakalathur777
@radhakalathur777 Год назад
Tala meeda cheyyi pettina artham 'Bhasmaasura Hastham'. appudu artham kaaledu. Ippudu telisi emi labham ledu. 2024 lo Jagan vodipoyina, ippatike raashtraanni poorthiga dochukunnaru Jagan and company. Kendram medalu vanchatam kaadu, Delhi vellinappudalla taanu medal vanchi vanchi dannam pettadame. Jagan POWER loki vacchinde dochukovadaaniki, casula nunchi tappinchu kovadaaniki. Prajalu chasthe aayanakemi pattadu.
@thirumalreddy9568
@thirumalreddy9568 Год назад
జగన్ రెడ్డి ని ప్రబుత్వం ని ఎమి పికలేరు చేయలేరు మిరు
@apparaosiriki3524
@apparaosiriki3524 Год назад
విషయాన్ని చాలా బాగా చెప్పారు
@lankaadhipathi406
@lankaadhipathi406 Год назад
కేవలం రాష్ట్రపన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు.
@gan499
@gan499 Год назад
త్వరలో స్మార్ట్ salareis ఇస్తారేమో
@bdaniel8371
@bdaniel8371 Год назад
Neavu neevu vatastu palikea,pilli gadaniki Gurralu vuntai, jaganku kadu.BK.
@rajak5211
@rajak5211 Год назад
Tax veyyakudadu ... Meku jeetalu .. Hikecheyali...
@kaleswararaoparvataneni1767
CBN should invite this gentleman and request him to work on behalf of TDP for the next elections. ❤
@jayachandrareddygajjala6179
Malli CBN ku vote veyandi niluvuna pathipedathadu.
@bdaniel8371
@bdaniel8371 Год назад
Jagan gari kantea mundu vunna adikarulu saswatanga vunnara!jagan garu vundeadaniki,vnodochu vundajapivachu.2024 lo jagan garea,adikari.
Далее
Ответы Мэил Ру
01:00
Просмотров 1,1 млн
Дикий Бармалей разозлил всех!
01:00