నమస్తే , బాగా చెప్తున్నారు. ఎవరి ద్వారానో ఈ నారాయణీయం తెలిసి search చేస్తే మీది వచ్చింది. అలాగే మిగతా స్తోత్రాలు సౌందర్యలహరి, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు మొదలైనవి కూడా ఇలాగే పెడతారని భావిస్తున్నాను. అప్పుడు మాకు కూడా నేర్చుకోవాలని శ్రద్ధ కలుగుతుంది. చాలా Thanks అండి. చక్కగా నేర్పుతున్నారు. మిగతావి ఎప్పుడు పెడతారని ఆశించవచ్చు.
శారద గారు...ముందు చెప్పిన మాటలు చాలా చాలా బాగున్నాయండి,చక్కగా వివరించారు. చిన్న మనవండి మీరు శ్లోకాలు చెప్పి మీ టీమ్ మెంబర్సు చేత చెప్పేస్తే మేము కూడా నేర్చుకోలేరు కుంటామండి, రోజు కి ఒక శ్లోకం చప్పున చెపితే బాగుటుంది అని నా కోరిక. 🙏🙏🙏