అన్న మీ వీడియో చాలా బాగుంటాయి ప్రతి వీడియోలు చూస్తున్నాను చౌడు నేలలు చౌడు సమస్యను ఎలా తట్టుకోవాలి ఇలాంటి యాజమాన్య పద్ధతులు పాటించడం ఒక వీడియో తీయండి రాష్ట్రంలో చాలా చౌడు నేలలు చాలా మంది రైతులు సమస్యతో ఎన్నో కష్టాలు పడుతున్నారు ఒక వీడియో తీయండి ప్లీజ్
30 kgs bag 15 days naru ku , 1 kg nutrition packet zinc,megn 8kgs urea kalipi chalinatharuvatha green colour nundi yellow colour ku maripoindi one day lo green colour ki ravalante eamcheyali