Тёмный

సంపూర్ణ ఆరోగ్యం కోసం ఏం తినాలి? || Thulasi Chandu 

Thulasi Chandu
Подписаться 514 тыс.
Просмотров 152 тыс.
50% 1

Video source ICMR-NIN Report:
www.nin.res.in...
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7...
#thulasichandu #wheyprotein #supplements
🚶 Follow Me 🚶
RU-vid: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 311   
@ThulasiChandu
@ThulasiChandu 4 месяца назад
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇 ru-vid.com/show-UCZN6X0ldwi-2W4TV-ab5M_gjoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@MahaboobShaikh-k5f
@MahaboobShaikh-k5f 4 месяца назад
Hi🎉
@MahaboobShaikh-k5f
@MahaboobShaikh-k5f 4 месяца назад
Mi prati vidiolani nenuchustanu nenu mimalni sabscraibcudachesanu🎉❤❤🎉🎉
@MahaboobShaikh-k5f
@MahaboobShaikh-k5f 4 месяца назад
Mi prati vidiolani nenu likekudachesanu🎉🎉❤❤🎉🎉🎉
@tailorsatyam1956
@tailorsatyam1956 4 месяца назад
ప్రభుత్వాలు శ్రద్ధ చూపనంతకాలం ఆస్పత్రులు పెరుగుతూనే ఉంటాయి
@TheRayappa
@TheRayappa 4 месяца назад
You are encouraging different oils. What about refined oils? Please speak out andi.
@wingg0
@wingg0 4 месяца назад
తులసి గారు ప్లాస్టిక్ వ్యర్థాల నిల్మూలనకి ప్రభుత్వాలు, ఏంచేయాలి అదే టైంలో ప్రజలు ప్లాస్టిక్ నీ విచ్చల విడిగా వాడుతున్నారు. దీనిపై ఒక ఉద్యమమే జరగాలి దీనిపై ఒక వీడియో చేయండి.
@tailorsatyam1956
@tailorsatyam1956 4 месяца назад
సహజంగా ఉండే ఆహారాలు సీజన్ వారీగా పళ్ళు రసాయనాలతో నిండిపోయిన నేటి వాతావరణం లో ఏది తినాలన్న ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది మన పూర్వికులు లాగా ఉదయం పూట సద్దన్నం తినే రోజులు పోయి రకరకాలుగా రసాయనాలు వాడిన ఆహారాలే మనకు ఎక్కువగా దొరుకుతున్నాయి ప్రభుత్వం వీటి మీద సరైన చూపనంతకాలం ఆస్పత్రులు పెరుగుతూనే ఉంటాయి వైద్యం చేయించుకోవడానికి సంపాదించిన సొమ్మంతా వైద్యానికి సరిపోయి పేదరికంలోనే ఉండిపోతున్నారు కేవలం రసాయనాల వల్ల స్త్రీలకు గర్భకోశ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి ఇది సమాజానికి తెలిసే విధంగా ప్రచారం జరగాలి
@PS76996
@PS76996 4 месяца назад
దేశంలోని ప్రధాన బ్రాండ్స్ మసాలాలలో బోలెడంత పురుగుమందుల రెసిడ్యూస్ ఉన్నాయని వేరే దేశాలల్లో బాన్ చేసేవరకు మనకు ఆ విషయం తెలియదు.. అప్పుడు యీ సంస్థలు ఏం చేస్తున్నాయి? పైగా ఉండవలసిన పురుగుమందుల శాతాన్ని వెంటనే పెంచారు.. వీళ్లకు ప్రజలమీద అంత ప్రేమ ఉంటే ఆప్రేమను స్వచ్ఛమైన ఆహారాన్ని అందించటంలో చూపించాలి .. నేడు మనం తింటున్న కూరగాయలు, పళ్లు, ధాన్యాలు పాలు అన్నీ ఎంత కలుషితమైపోయాయో ఎంత పురుగుమందుల మయమో మనకు తెలియదా.. ఆర్గానిక్ అని మార్కెట్లో అమ్మే ఫుడ్ ఐటమ్స్ ధరలు సామాన్యులు కొనుక్కోగలిగేలా ఉన్నాయా..ఎందుకండీయీ పనికిమాలిన సంస్థలు.. ఇన్సూరెన్స్ కంపెనీల గోల్ మాల్ మనకు తెలియనివా.. టెస్టులకు డబ్బులు ఇవ్వరు.. మీకు వచ్చిన జబ్బుకు మీ పాలసీలో కవరేజ్ లేదు అంటారు.. లేదంటే మీరు పాలసీతీసుకొనిరెండేళ్లు పూర్తిఅవుతేనే మీ జబ్బు కవర్ అవుతుందిఅంటారు.. జబ్బులు టైం చూసుకొని చెప్పి వస్తాయా.. మీరు విమర్శనాత్మకంగా మంచి వీడియోస్ చేయండి..
@azharuddin7487
@azharuddin7487 4 месяца назад
మేడం హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటల్ ఇన్సూరెన్స్ మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో అవసరం. నేను సైట్ చెక్ చేశాను అతి తక్కువ ప్రీమియం లో బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. Thankyou
@nelapatlaramesh6044
@nelapatlaramesh6044 4 месяца назад
అక్క.... రాజకీయం... వీడీయో ల కు... కాస్త విరామం.... మీరు మీ ఊర్లో.... ఎంజాయ్ చేస్తున్నట్టు.. ఉన్నారు
@madhumadasu3303
@madhumadasu3303 4 месяца назад
Elections ayyipoyindhi kadha.
@ttraju_blogs
@ttraju_blogs 4 месяца назад
Hi sister అన్ని రంగాలును విపులంగా వివరిస్తున్నారు Tanx u
@srinivastalatam8607
@srinivastalatam8607 4 месяца назад
అమ్మా! ఐ సి ఎం ఆర్ ఇచ్చిన సమాచారం, చదువుకున్నవాళ్ళు అర్థం చేసుకొని ఆచరించవచ్చు. అదీ కష్టమే!ప్రతి ఆహార పదార్థము కొలత వేసుకుని తినా లంటే అందరికీ సాధ్యమవుతుందా?మరీ ముఖ్యం గా గ్రామాల్లో నివసించే వాళ్లకు సాధ్యమా?
@katabathulathrinadh4146
@katabathulathrinadh4146 4 месяца назад
I recommend ur videos to my friends and colleagues..
@kjhansirani7569
@kjhansirani7569 Месяц назад
Very good info by icmr thanks for educationing people tulasi garu keep posting about health and teenage diabetics also
@RameshBabu-vf8yv
@RameshBabu-vf8yv 4 месяца назад
thank you thulasi chandu medum good things.24.05.24. basavaiah bosu suresh.ashok
@124anumulabalakrishna4
@124anumulabalakrishna4 4 месяца назад
Journalism cheyandi chalu ,,,, food kosam cheppanike chala mandhi vunnaru
@chaitanya_ommi
@chaitanya_ommi 4 месяца назад
Namaskaaram amma , meeru modi gurinchi videos peditey tittukunna . Naa thoughts maarayi . Mee work chaaala baagundhi . Thank you
@suryaana4857
@suryaana4857 4 месяца назад
Very Useful video....
@letstalk1744
@letstalk1744 Месяц назад
Meeru ma family laga anipistaru chala baga cheputaru prathidhi ❤❤❤❤❤
@naakuneekunokia
@naakuneekunokia 4 месяца назад
మీకు ఎలా తెలుసు, ఇది hot topic in present days అని 😊👌👍
@sivakaranati
@sivakaranati 4 месяца назад
Kadupuki Annam thiney vallaki ardham avuthundhi
@anudeep2328
@anudeep2328 4 месяца назад
She was a bit late, this topic is in national news 3 months back itself. Palki sharma made an announcement on this topic.
@nagamanin5645
@nagamanin5645 4 месяца назад
చాలా ఉపయుక్తమైన సమాచారం ఇచ్చారు తులసి గారు మీకు ధన్య వాదములు 🤝🙏💐💐💐
@puljaladevendar
@puljaladevendar 4 месяца назад
Madam All Ways we Love Your Genuine Videos 💖
@pulugurthasrinivasarao2243
@pulugurthasrinivasarao2243 4 месяца назад
Namaste madam meeru annibaga explain chestunnaru .chinna vishayam pronunce chesetappudu vallu veelllu kallu alantivatini konchem observe cheyagalaru.
@sravanthikolla8992
@sravanthikolla8992 4 месяца назад
Small suggestion - whether to use protein powder or not should be advised by nutritionists not doctors. Doctors are not having enough knowledge on nutrition.
@ashok4noble
@ashok4noble 10 дней назад
Good informative vedio and well presentation...
@haneefsh892
@haneefsh892 4 месяца назад
Great explanation Tulasi
@nomulanarayana7459
@nomulanarayana7459 3 месяца назад
Manchi videos chestaru mam
@ravinuthalagowrisankar1746
@ravinuthalagowrisankar1746 4 месяца назад
Informative Video. Thank You Madam.
@venkateswararao2219
@venkateswararao2219 4 месяца назад
Madam, Your comments and analysis are always excellent.All the best you.
@somuvisweswararao6865
@somuvisweswararao6865 Месяц назад
Excellent information.thsnks,madam
@buddineni.venkateshwarrao3281
@buddineni.venkateshwarrao3281 Месяц назад
OPS/UPS పెన్షన్ స్కీం పై విశ్లేషణాత్మక వీడియో చేయండి
@alekyaananthraj5400
@alekyaananthraj5400 4 месяца назад
Health insurance లో చాలా మోసాలు ఉన్నాయి. పాలసీ బజార్ తో నేను మోసపోయాను. చోలామండలం హెల్త్ ఇన్సూరెన్సు లో కట్టాను. 2 సంవత్సరాలు కట్టాను దాదాపు 80000/-. క్లెయిమ్ రిజెక్ట్ చేశారు. కడితే తెలిసిన ఏజెంట్ దగ్గరికి వెళ్ళాలి, చోళ మండలం మాత్రం అస్సలు కట్టవద్దు
@Santoshnsk
@Santoshnsk 3 месяца назад
asalu helath insurance ne waste
@P.Gopi-M207
@P.Gopi-M207 4 месяца назад
Video chala use full gaunde
@ourfulltube
@ourfulltube 3 месяца назад
Suggest, Vulavalu Horse Gram & Minumlu Black grams for Protein
@suryavardan9710
@suryavardan9710 4 месяца назад
Superb analysis mam
@realtalks9472
@realtalks9472 4 месяца назад
Use of less oil ,salt ...is important...
@saicharan7112
@saicharan7112 4 месяца назад
Thank You Thulasi Garu My Request Is To Analyse HERBA LIFE NUTRITION PRODUCTS Is It Good Or Bad 👍🏻 Thank You
@kalyanibhagavathi3274
@kalyanibhagavathi3274 Месяц назад
Insurance promotion has become more that the original subject mstter🎉
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 4 месяца назад
Super message madam 🎉
@HiranmayiTalks
@HiranmayiTalks 11 дней назад
Do a video in Herbal nutrition. Lots of centre opened and they are doing business like anything. Which in turn leading so many health issues to public
@sivajisivaji7850
@sivajisivaji7850 4 месяца назад
Aaka okka sari vestige gurinchi products and health sapilment gurinchi chapandi aakka viparithamuga vaatini vaduthunaru plz aakka
@krupasunny3057
@krupasunny3057 2 месяца назад
Super News Medam Garu God bless you
@weathergenerator
@weathergenerator 3 месяца назад
Happy to see you doing a sensible program truly benefitting millions. My sincere advice and suggestions to you , especially for a person of your exceptional journalist skills , please stop doing political programs as your programs are selective. You will get good income from advertisements. May be political programs may give you more money. But will never get you respect with that money.
@sarojaravva9072
@sarojaravva9072 4 месяца назад
Janalu choose cheskune food valla Rogalostunnai kani Raitu chemical farming cheyyadam valla kuda janalu jabbulu vachhi chanipotunnaru.Raiu chemical farming apeyyali chemical farming mida oka video cheyyandi, Raitulu chemical farming, Doctor lu Mandula company lu fertilizer company lu, manushulani indirect ga Hatyalu chestaru. Purvam ganji annam tenna vallu kuda chala gattiga unde vallu.
@BBagriculturetelugu-1
@BBagriculturetelugu-1 4 месяца назад
Raythula mida padakandi meru gowrnament ni adagandi meru nakili vitanalu nakili purugu mandulu arikatamani chepandi ante kani raythulani nidinchakandi meru
@chaithwik
@chaithwik 2 месяца назад
Nice voice and good pronouncetion madam
@Nani-v1h
@Nani-v1h 4 месяца назад
Akka mee diet plan or health plan enti?
@pradeepneerudi
@pradeepneerudi 4 месяца назад
Thanks for the valuable information...Madam
@reddimohan9904
@reddimohan9904 4 месяца назад
May God bless you long life Please save Indian constitution
@tharunnelli1912
@tharunnelli1912 4 месяца назад
Ede content anthe nice tulasi garu
@SrinuVasu-no9rg
@SrinuVasu-no9rg Месяц назад
Verygood 👌 super madam
@humanbeingmallikarjuna1120
@humanbeingmallikarjuna1120 4 месяца назад
Madam ఈ మధ్య హెర్బల్ న్యూట్రో లైఫ్ అనే సంస్థ ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు అలాగే మాకు ఫలితం దొరికింది అని చెప్పడం మొదలైంది...
@venkateswarisandepogu5002
@venkateswarisandepogu5002 4 месяца назад
Superb video akka for this weekend
@sreekanthvennapu544
@sreekanthvennapu544 4 месяца назад
Inni cheppinadanivi manchi protein powder yedo kuda cheptey danney follow avutam kada
@atozmastervlogs272
@atozmastervlogs272 4 месяца назад
Good analysis madam
@gummadiyellaiah2831
@gummadiyellaiah2831 4 месяца назад
Super speech mam
@bunny18774
@bunny18774 4 месяца назад
plz talk about bolier chicken and its eggs 🙄
@nithishm9613
@nithishm9613 3 месяца назад
1 kg ki 0.75 kadhu, 1kg ki 1 gm protein kavali, athletes gym chesevallu exercise chesevallaki 2 grams per day kavali
@VenkataRamana-so2cf
@VenkataRamana-so2cf 4 месяца назад
Tulasi Madam, while we are your fans and like your videos, I sincerely request that you consider some important points below. Insurance is another business model madam. First of all, governments must educate people on eating healthy foods. There should be good Government hospitals. Governments should not do business with people. Good research must be encouraged by all to find out the ultimate food. Why insurance and why don't Governments take up treating people in Government hospitals? Content on the packaged food will not be easily readable. Consulting the Doctor or dietitians? Dietitians are health professionals who are experts in nutrition and the human diet. An average man needs 2,500 kcal a day or 2500 calories? There is a little confusion. Does cereal 250 grams mean before or after cooking? Please consider every point and look analytically. This is of course a good topic. We encourage you. God bless you.
@reddappachadum3851
@reddappachadum3851 4 месяца назад
Good message mam Tq
@naveen1508
@naveen1508 4 месяца назад
Karol goswami dhriv rathi fight meeda video chei akka
@ibomma5580
@ibomma5580 4 месяца назад
Hi madam Online recommending "safe shop' information ,,,,,, ,,,,,,, .
@ibomma5580
@ibomma5580 4 месяца назад
Hi madam Online recommending "safe shop' information ,,,,,,
@shankardada5857
@shankardada5857 4 месяца назад
Hello Tulsi madam bahut Achcha video Banaya madam I love u darling❤❤❤
@mahendharkusari4019
@mahendharkusari4019 4 месяца назад
tq.. madam
@sanjeevisridevi6023
@sanjeevisridevi6023 4 месяца назад
Thank you for the video
@naarifashionsmtm5346
@naarifashionsmtm5346 3 месяца назад
Madam kendriya vidyalaya lo sarina savkaryallu chaduvukuda sarigga undatamladumam mam vakasari wor3tga untubdi chaduvu techerski chala jethallu unay kani sarigga chaparu gathiga mayaladithe pullalni torcher peduthunaru mam ,
@peekas
@peekas 4 месяца назад
తులసి చందు గారు రాజ్యాంగ రూపకల్పన దాని యొక్క కృషి సంక్షిప్త వివరణ మీ నుంచి కోరుకుంటున్నాను.
@shivatadisetti9654
@shivatadisetti9654 4 месяца назад
30 percent protin is good , veg protin is good for health
@prasadreddykola-ww9kb
@prasadreddykola-ww9kb 4 месяца назад
Thank you sister
@dr.p.sudhakararao4580
@dr.p.sudhakararao4580 4 месяца назад
I feel in your videos..this is best video...keep it up mam😅😅
@rkraop7512
@rkraop7512 4 месяца назад
Govts are least bothered about people's health. Should rectify their attitude.
@vijiviji5660
@vijiviji5660 4 месяца назад
Big fan from Karnataka akka🥰
@manikantavasupalli1751
@manikantavasupalli1751 2 месяца назад
Rather more stressing the point of protein supplement in a slight negative impression, you should have told simply prioritise whole food over protein supplement itself. Because already most of the people think protein supplement as a daemon and we stress like this in that manner people get frightened or mislead. First of all we should be pretty happy about the awareness came up for diet and wellness. Especially we should welcome the protein consumption increment. 1. Common people(99% population) can't afford time and money for the ideal diet where each meal should have whole foods that gives ideal quantities of protein fat carbs. 2. Supplements are not bad and supplements are not drugs. Its all about choosing right one and consuming in right quantity if required. 3. In fact, with the quality and quantity and variety of food we eat is not ideal. MOST of the people end up consuming two varieties highly refined rice(carbs)/curry(fat/vitamins/fibre...) 90% rice/roti 10% curry very harmful imbalanced portion - since your agenda is health, you should have stressed this more over the protein consumption. more glucose spikes in the long run lead to insulin resistance, there by more blood sugar levels remain in blood streams that leads to diabetes. if cell keep bombarded with the glucose as we keep consume more glucose than other nutrients mitochondria inside cell might damaged and that also have chance for cancer. 4. If you try reaching daily protein requirement with eggs, nuts and chicken it, we may end up consuming lots quantity because protein portion in them is not more than 35%-40% remaining again. 5. A Good protein supplement anyone can take it without any doubts. some people might have lactose intolerance they can opt for plat based one. Protein is complex component so they digest slower and you also need to make sure minimum water requirement: >2Ltrs. 6. If your water intake lower, in the long run (if not short run) you will end up with kidney issues regardless of protein powder consumption. 7. If you have time and money and curated/personalised diet plan, its good to achieve the protein requirement from whole foods like meat and nuts etc,. with minimal or no supplements. And again portion matter each kind of food does have different protein percentage. whole egg with yolk(yellow) does have ~5gms. 100gms chicken have 30gms(that too breast part since other parts have bone and skin so protein quantity differs) Note: your hair, nails, skin, muscle all these are built up with protein. So should prioritise the protein intake. if you have muscle, muscle is a magical component that even in rest it needs energy to consume. so your body metabolic rate gets higher and chances are more to keep your weight under control. If you do exercise muscle breaks and if you supply protein it get rebuild stronger/bigger more muscle cells need more energy and so on. Pesticides: indeed we will even see more pesticides in our vegetables that we get from the market and we knew that they give growth hormone for the chicken we get and similar thing for cattle for more milk outcome. Its all about the best we can choose wisely and same time with respect to possibilities: time, money, availability. same applies to protein supplements. Otherwise, all the suggestions regarding balanced diet and healthy snacks are good. Thanks for your efforts. Appreciated especially your bravery and honesty in your content. EAT BALANCED DEIT(more colors more balance ;) dont let white dominates plate), AND DO EXERCISE REGULARLY, DRINK ENOUGH WATER, WALK 10K FEET DAILY, SLEEP 7-8 HOURS, REPEAT
@mahammadkamruddin2416
@mahammadkamruddin2416 4 месяца назад
Sister stay healthy 😊
@TheBatman565
@TheBatman565 Месяц назад
You are beautiful both inside and outside
@sidharthamahadevm4718
@sidharthamahadevm4718 4 месяца назад
You are great mam
@Krithi376
@Krithi376 4 месяца назад
Ipl girinchi cheyandi madam video
@allamyashwanth2657
@allamyashwanth2657 Месяц назад
our indian diet lacks protein ....consuming raw whey protein will be a better option ....first they should tell the effects of drinking sugar drinks like boost horlicks etc. which we give to our children
@mdzilani2747
@mdzilani2747 4 месяца назад
1scoop తొ problem ఏమి కాదు
@MohanaraoMohan-k4d
@MohanaraoMohan-k4d Месяц назад
Thulasi garu covid 19 lo. Insurence policy unna hospitals lo free ga cheyyakunda cash pay chesake admit chesaru adekuda only cash thesukunnaru
@balatata5720
@balatata5720 4 месяца назад
Medam. Meru. Political scinces chesara medam ( if you don't mind)
@koramonishankar579
@koramonishankar579 4 месяца назад
Super 👍🏾
@rebelpakkirreddy9122
@rebelpakkirreddy9122 4 месяца назад
Akka election results gurinchi video chey akka
@hanumanthraidu9037
@hanumanthraidu9037 3 месяца назад
మీరు పెట్టిన థంబ్నెయిల్ ఎంటి చెప్పేదేంటి
@saikumar-sb3tt
@saikumar-sb3tt 4 месяца назад
Konchem gap ichi cheppandi,interesting ga chustaru fullstop ichi cheppandi tulasi chandu garu
@kewin6004
@kewin6004 Месяц назад
Policylu kosamena e vedios
@Venkateswarluk-dx6ib
@Venkateswarluk-dx6ib 3 месяца назад
Continued 13. 1880 వరకు జంతువులలో మాంసంలో మాత్రమే ప్రోటీన్ ఉంటుందని వృక్షాలలో ఉండదని అనుకున్నారు అని, కానీ ఆ తర్వాత వృక్షాల పదార్థాల్లో కూడా ప్రోటీన్ ఉంటుందని తెలిసిందని చెప్పింది. కానీ ఐసి ఎంఆర్ మాత్రం జంతువుల ప్రోటీన్లతో వృక్షాపదార్థాల ప్రోటీన్ కూడా సమానమైనదే అని చెప్పింది. అది పూర్తిగా అబద్ధం. ప్రభుత్వాల భావజాలానికి అనుగుణంగా మాట్లాడింది. 14. మనం తీసుకునే ప్రోటీన్లు మన ఆహారంలో 23 శాతం కన్నా ఎక్కువ ఉండకూడదని అదీ జంతు పదార్థాలు అయితే ఆరోగ్యానికి ముప్పు అని "నేచర్ మెటపాలజం "అనే జర్నల్ ప్రచురించింది అని చెప్పింది. అయితే జంతు ప్రోటీన్లు మనకు ఏ విధంగా కూడా ఆరోగ్యానికి ముప్పు కాదు. శాఖాహార ప్రోటీన్లు అసంపూర్ణ అమినోవాసిడ్స్. 15. శ్రమ లేకపోవడం అనారోగ్యానికి దారి తీస్తున్న అంటుంది. వాస్తవానికి శ్రమ లేకపోవటమే ఏకైక కారణం కాదు. మనం తీసుకునే ఆహారంలో లోపాలే మన ఆరోగ్యానికి 80% కారణం. శారీరక శ్రమ చేయకపోవడం అనేది మిగతా 20 శాతం. కానీ కోకో కోల లాంటి సంస్థలు బరువు పెరగడానికి క్యాలరీలు ఎక్కువ కారణమని జనాన్ని నమ్మించి, మీరు బరువు తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేయాలి అని ప్రచారం చేస్తున్నది. అయినా బరువు తగ్గకపోతే అది మీ తప్పే అని ప్రజల మీద నెపం పెడుతుంది. కానీ ప్రపంచంలో ఎక్కడా కూడా ఎక్సర్సైజులు చేయటం ద్వారా బరువు తగ్గిన ఉదాహరణలు లేవు. బరువు అనేది హార్మోనోలు ఇంబాలెన్స్ కారణం. ఇన్సులిన్ గ్లూకోగాను నిష్పత్తి పై ఆధారపడుతుంది బరువు తగ్గటం. ఆహారవులో మార్పు ద్వారా మాత్రమే అది సాధించగలరు. 16. ప్రోటీన్ పౌడర్ వాడేవాళ్లు డాక్టర్లు సంప్రదించి వాడాలి అంటున్నారు. జిమ్ము ట్రైనర్లు అందుకు పనికిరారు అంటున్నారు, వాస్తవానికి ఈ విషయంలో డాక్టర్ల కన్నా అనేకమంది జిమ్ము డాక్టర్లకే పరిజ్ఞానం ఎక్కువగా ఉన్నది. వాస్తవానికి డాక్టర్లకు తమ వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడు న్యూట్రిషన్ కొద్ది క్లాసులు మాత్రమే ఉంటాయి. వారికి సరిపోయేది ఉండదు. తర్వాత సొంతగా నేర్చుకుంటే నేర్చుకోవాల్సిందే. కాబట్టి డాక్టర్ల న్యూట్రిషన్ పరిజ్ఞానం గురించి చెందు తులసి తన అవగాహన మార్చుకోవాల్సిందే. కాబట్టి ఈ విషయంలో చందు తులసి చెప్పినవి ఆమె సొంతగా పరిశీలించి నిర్ధారించుకున్నవి కావు. ఐ సి ఎం ఆర్ , తయారుచేసిన గైడ్లైన్స్ ఎంతో బాగా పరిశోధించి రూపొందించారని అవి వాస్తవం అని విశ్వసిస్తుంది మాత్రమే. ఏ విషయం కూడా విశ్వాసం మీద ఆధారపడి నమ్మకూడదు. అనుభవంలో నిజమైనదా కాదా అని తెలుసుకొని మాత్రమే నమ్మాలి. గౌతమ్ బుద్ధుడు ఇదే చెప్పాడు. తులసి చందు ఆరోగ్యం పై వీడియోలు పెట్టాలంటే ఈనాడు ఆరోగ్య రంగంలో జరుగుతున్న పోరాటాన్ని అధ్యయనం చేయాలి, వాస్తవాలు తెలుసుకొని వీడియోలు పెడితే బాగుంటుంది. లేకపోతే ప్రజలను పక్కదో పట్టించింది అవుతుంది.
@satyaramesh885
@satyaramesh885 2 месяца назад
Don't generalise diet. It is depends upon compostion of body, how much work done, where we are living and pressure(mental tensions etc). etc
@shanwazs293
@shanwazs293 3 месяца назад
Your videos Beautiful your Allso Beautiful
@muralidharan8047
@muralidharan8047 3 месяца назад
Brand protein powder teesukunte better.
@Manchiga_tindaam
@Manchiga_tindaam 4 месяца назад
Ilanti content chesevallani encourage cheyandi pls 👍
@LakshmiV-zz4kx
@LakshmiV-zz4kx Месяц назад
Enduke saga disi cheptav . Matter simple ga straight ga cheppu
@DinniDinnu
@DinniDinnu 3 месяца назад
👍
@ovenkatesh93
@ovenkatesh93 4 месяца назад
👏👏
@oldscenessongsmoves
@oldscenessongsmoves 4 месяца назад
మీరు insurance policy లు pramote చెస్తున్నారు. ఇప్పుడు icmr నిద్రలేచింది,ఎంత మంది మీద ప్రయోగాలు చేశారు ఎంత కాలం చెసింది icmr, మానవ శరీరం మీద అవగాహన లేని ఈ icmr గురించి మీరు... 😂😂😂.మన రక్తం లో 4 గ్రాములు గ్లూకోజ్ ఉంటే చాలు,250 గ్రాములు రైస్,250 గ్రాములు గ్లూకోజ్ గా మారుతుంది ఇది ఎలా కరెక్ట్ అవుతుంది 😮😢
@EnthusiasticFuchsiaFlowe-nb7ep
@EnthusiasticFuchsiaFlowe-nb7ep 2 месяца назад
లేబుల్ లో నిజం రాస్తారా ?
@srinivasd6513
@srinivasd6513 3 месяца назад
Doctors nutrition, supplements gurunchi émi teliyadu, vāllémi prescribe chéstharandi???! -> 95 % Doctors are ignorant about healthy nutrition & supplements !!!!
@yellabalaswamy5504
@yellabalaswamy5504 4 месяца назад
Ippudi neeku bhudhi sarigha thirigindhi rajakiya topiking wadhilipettinadhuku
@Likitha2015
@Likitha2015 4 месяца назад
Medam Anni issues paina mi videos cover chestunnaru kani mana state lo dadapu 1.5 lacs unna outsourcing employees valla kastala gurinchi oka manchi video cheyandi
@LakshmanBabu-k8b
@LakshmanBabu-k8b 3 месяца назад
Mam mi hair style change cheyyandi chala days nunchi same undhi
@naturamjoseph_godse
@naturamjoseph_godse 3 месяца назад
Deni followers antha gorrele edi em chepte ade nammutharu , deniki subject medha konchem kuda knowledge ledu , edi pedda manipulator
@rajaiahalagurthi4893
@rajaiahalagurthi4893 4 месяца назад
Jai bheem madam🙏🙏
@rakeshchikkala6060
@rakeshchikkala6060 4 месяца назад
Please avoid deviation from the content. Chandu if you believe in information you are providing tell seriously without any deviation. Please don’t take it wrong. Thank you
@orugantisarma980
@orugantisarma980 3 месяца назад
అంటే ఇప్పుడు నువ్వు డైటీషియన్ కూడా ఐపోయావా సెల్లీ 😂
@Venkateswarluk-dx6ib
@Venkateswarluk-dx6ib 3 месяца назад
రాజకీయ సామాజిక విషయాలపై తులసి చందు చెప్పే వీడియోలు సరిగానే ఉన్నాయని నమ్మే లౌకిక, వామపక్ష మేధావులు కూడా ఈ విషయంలో కూడా ఆమె చెప్పేది సరైనవే అయి ఉంటాయని తప్పుగా నమ్మే ప్రమాదం ఉంది. కాబట్టి ఆమె ఈ వీడియోను ఆ దృక్కోణం నుండే పరిశీలించాల్సి ఉంటుంది. 1. మొదట ప్రోటీన్ షేకులతో ప్రారంభించారు. ప్రస్తుతము 33 వేల కోట్ల ప్రోటీన్ సప్లిమెంట్ల వ్యాపారం ఉందని అది తొందర్లో 1,28,000 కోట్లకు పెరుగుతుందని చెప్పారు. ఐ సి ఎం ఆర్ ,ఎన్ ఐ ఎన్ ప్రోటీన్ షేకులు వాడవద్దని చెప్పారు. వాస్తవానికి ప్రోటీన్ షేకులు బాగా జిమ్ముల్లో వర్కౌట్లు చేసే వాళ్లకు ప్రోటీన్ బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి అవసరమైన అంత మేరకు వే ప్రోటీన్ వాడుతుంటారు. అయితే వారికి అందేది క్వాలిటీ లేదు అనే ఆరోపణ కూడా నిజమే. వారే కాక శాకాహారాలలో ప్రోటీన్ తక్కువగా అందే వారు కూడా వాడుతుంటారు. 2. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు, దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తాను కూడా తీసుకున్నానని చెబుతున్నారు. అయితే ఈ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వాళ వచ్చే జబ్బులకు ఏ మేరకు ఉపయోగపడతాయి అనేది అనుమానమే. ఇన్సూరెన్స్ పాలసీలు తయారు చేసే వాళ్ళు కూడా వ్యాపారం కోసం చేస్తున్నారని కానీ సేవ కోసం చేయడం లేదు. అందుకనే వారు ముందుగానే ఆరోగ్య పరీక్షలు చేపిస్తా రు. జబ్బులు ఉన్న వాళ్లకు ప్రీమియం ఎక్కువగా పెడతారు. వృద్ధులకు అధిక ప్రీమియం పెడతారు. కొంతమందికి నిరాకరిస్తారు కూడా. అయితే ఇవాళ ప్రధానంగా వచ్చే జబ్బులు డయాబెటిస్, బిపి, పీసీఓడీ, ఇటువంటి జబ్బులకు ఈ ఇన్సూరెన్స్లో మందులు ఇవ్వరు. హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే పేషెంట్లకు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ కవరు వర్తింపజేస్తుంది. మిగతా వారికి ప్రభుత్వమే తమ సంస్థల ద్వారా ఆసుపత్రుల ద్వారా ఏదో రకంగా మందులు ఇస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్ గురించి అతి భ్రమలు కొలిపే తులసి చందు గారి ప్రచారం సరైంది కాదు. చెప్పవలసింది ఏందంటే ప్రభుత్వమే బ్రిటన్ ,ఇతర యూరోపియన్ దేశాల్లాగా ప్రజల ఆరోగ్య ఖర్చు భరించాలని డిమాండ్ చేయాల్సి ఉంది. ఆదాయం తక్కువ ఉన్నవారు ఈ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టలేరు. వాస్తవానికి ఇన్సూరెన్స్ అంటే అనేకమంది దగ్గర వసూలు చేసి కొద్ది మందికి వైద్యం అందించడానికి. వారి లాభాలు వారికి ఉండవలసింది. 3. పోషకాహారం కావాలంటే భిన్న పదార్థాలు తీసుకోవాలని చెప్పారు దాంట్లో తప్పు లేదు. బిడ్డలకు తల్లి ఆరు నెలలు పాలు ఇవ్వాలి. రెండు సంవత్సరాల వరకు కూడా కంటిన్యూ చేయాలని చెప్పారు అది సరైనదే. 4. చిక్కుళ్ళు కూరగాయలు ఎక్కువ వాడాలి. నూనెలు మార్చి మార్చి వాడాలి. నాలుగు రకాలు తెచ్చుకుని ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవాలని చెప్పారు. ఇవన్నీ ఐసిఎంఆర్ చెప్పింది కాబట్టి ఈమె కూడా చెప్పింది. వాస్తవానికి కూరగాయలు, చిక్కుళ్ళు అంత ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. నూనెల గురించి అయితే ఈమెకు అవగాహన లేదు. ఇప్పుడు ప్యాకెట్ లోన్లుగా వచ్చేవన్నీ కూడా అధిక ఉష్ణోగ్రత దగ్గర హైడ్రోజన్ తాడించటం ద్వారా బ్లీచింగ్లు చేయటం ద్వారా తయారు చేయబడతాయి. ఆ క్రమంలో అవి ఆక్సిడైజ్ అయ్యి జబ్బులు కలిగించే లక్షణాలు కలిగి ఉంటాయి. వాడి గురించి ఐసిఎంఆర్ ఏమి చెప్పలేదు కాబట్టి ఈమె కూడా చెప్పలేదు. 5. ఉప్పు తగ్గించాలని వాళ్ళు చెప్పారు కాబట్టి తాను చెబుతుంది. కానీ వాళ్ళు చెప్పే అంత తక్కువ ఉప్పు వాడితే మనుషులు ఆరోగ్యానికి చాలా నష్టం ఉంది. పరిశోధన తెలియజేసేదేంటంటే రోజుకి నాలుగు గ్రాముల సోడియం శరీరానికి అవసరం. అది రావాలంటే 10 గ్రాముల వరకు ఉప్పు తీసుకోవాలి. కానీ అమెరికా ఆరోగ్య సంస్థలు రోజుకు 1500 మిల్లీగ్రాములు దాటకూడదని చెబుతున్నాయి. అదే ఐ సి ఎం ఆర్ కూడా చెబుతుంది. 6. ఎక్కువ కొవ్వు చక్కెర ఉన్న ఆల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ తీసుకోకూడదని చెబుతున్నది. కొవ్వులు ఎంత కావాలో ఈమెకు తెలియదు. వాస్తవానికి మంచి కొవ్వులు ఎక్కువగా తీసుకోవాలి. 7. ప్యాకెట్ల మీద లేబుల్స్ చూసి జాగ్రత్తగా ఎంచుకోవాలని చెబుతుంది. కాని ఆ లేబుల్స్ లో అనేక ట్రిక్స్ ఉంటాయి. ఆ లేబుల్స్ పట్టి ఈమె కూడా పూర్తిగా గ్రహించలేదు. ఎందుకంటే చక్కెరకు 60 ,70 రకాల పేర్లు ఉన్నాయి. చక్కర అంటే తెలుస్తుంది కానీ మిగతా పేర్లు చెబితే తెలియదు.contimued
Далее
Kenji's Sushi Shop Showdown - Brawl Stars Animation
01:55
Help Me Celebrate! 😍🙏
00:35
Просмотров 29 млн
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Просмотров 548 тыс.