Тёмный
No video :(

నాలుగు గోడల మధ్య జరిగే వేధిస్తే సాక్షాలు ఎలా ..? | What is 498 A | Advocate Parvathi | Anti Dowry 

SumanTV Legal
Подписаться 362 тыс.
Просмотров 102 тыс.
50% 1

నాలుగు గోడల మధ్య జరిగే వేధిస్తే సాక్షాలు ఎలా ..? | What is 498 A | Advocate Parvathi | Anti Dowry | Suman Tv Legal
SumanTV Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most.
Watch #SumanTV Legal : #goo.gl/c9CxT5, మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE, చేయండి, మీ #COMMENTS, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #RU-vid ఛానల్ #SUBSCRIBE చేసుకోండి,
And Also Follow Us On :
Playlist :goo.gl/TCmiTc

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 292   
@saiadshamshedbegum7421
@saiadshamshedbegum7421 Год назад
🙏మేడం ఏ ఆడది ఊరకనే కేసు పెట్టదు కదా అన్ని విధాలుగా ప్రయత్నం చేసి విసిగి చివరకు కేసు పెట్టడం జరుగుతుంది. కొంతమంది భర్తలు వాళ్ళ తండ్రి కి ఇష్టం వచ్చిన అమ్మాయికి చేసి నప్పుడు వాడికి ఇష్టం లేకపోతే ప్రేమించిన అమ్మాయి తో అక్రమ సంబంధం లో వాళ్ళ కుటుంబ సభ్యులు లతో కలిసి పెళ్ళి అయినా రోజునుండి 23 సంవత్సరాలనుండి నుండి రోజు అనుమానం తో మరియు ఏదో కారణం తో భార్య కి అనుమానం పేరు తో టార్చర్ పెట్టిన వాళ్ళుని మనం ఏమి చేయగలరు. కొంతమంది ఊసరవెల్లి లా నమ్మకద్రోహం చేసే వాళ్ళు ఉంటే ఆ భార్య యొక్క పరిస్థితి ఏంటి. ఎన్ని సాక్షాలు తెగలం.
@thesoup_is_dry1358
@thesoup_is_dry1358 Год назад
ante adadi abaddam adadu, adadi em case pettina nijame ani court lo trials emi lekunda direct ga jail lo pettali antara ?
@tgkcharyulu4422
@tgkcharyulu4422 9 месяцев назад
ఆడువారి మాటలకు అర్థాలే వేరులే
@bhaskarreddy5132
@bhaskarreddy5132 9 месяцев назад
Oscar award🎉🎉🎉🎉🎉🎉🎉
@kvrao5068
@kvrao5068 2 месяца назад
మన దేశం లో ఆడ వాళ్ళందరూ పాపం అబలలు. అదేనా మీరు అనేది???
@snapupvlogs70
@snapupvlogs70 Год назад
అమ్మ ఆడపిల్ల సంతోశంగా ఉండాలని అడిగినంత కట్న కానుకలు.బంగారం.వెండి.ఇంటిసామానులు.ఖరీదైన వస్త్రాలు.టీవీ.ఫ్రీఙ్.వాశింగ్ మిషన్.ఖరీదైన పండ్లి మండపము లో పెళ్ళి.ఖరీదైన ఆహారాలు.ఆడపడుచు కట్నాలు.కార్లు.ఇలా ఏది డిమాండ్ చేస్తే అది ఇచ్చి రంగ రంగ వైబవముగా పెళ్ళిచేసి.అమ్మాయి తల్లి తండ్రి మిగతా కుటుంబ సబ్యులు అల్లుడి వేదింపులకు నరకయాతన అనుభవించి చేసిన అప్పులు తీరక ఆస్తులు అమ్ముకోని హర్ట్ అటాక్ లు వచ్చి చనిపోయిన వారు చుట్టు పక్కల వారి సూటిపోటి మటలకు తల్లీ కూతురు నరకయాతన అనుభవిస్తారు.రూపాయి ఖర్చు లేకుండా అంతా భార్య పైకముతో ఎంఙాయ్ చేస్తూ నరకం చూపిస్తున్న వాళ్లకు ఉరి శిక్ష వేయాలి మేడం.
@sampathnani2292
@sampathnani2292 3 года назад
అమ్మతల్లి యాంకర్ ఆ మేడంని చెప్పనియ్యారాదు. మధ్యలో దురుతావు ఆగరాదు
@anvesh7336
@anvesh7336 3 года назад
Correct bro
@smdfarooqbasha9179
@smdfarooqbasha9179 2 года назад
Yes over action
@ramanjaneyan5831
@ramanjaneyan5831 3 месяца назад
Asalu em anchor ra babu
@shailajaborukati1554
@shailajaborukati1554 3 года назад
ఈ చట్టం అసలు బాధపడే ఆడవారి కంటే శాడిజం గా ఉండే ఆడవారికి బాగా ఉపయోగపడుతుంది😪
@Raghavendraaa
@Raghavendraaa 3 года назад
Correct gaa cheppaaru andi
@mallareddy7401
@mallareddy7401 3 года назад
True
@shailajaborukati1554
@shailajaborukati1554 3 года назад
@@shekarbollaram4962 🙏
@harishvarma5750
@harishvarma5750 3 года назад
Meekem thelusu ..urke vagatam kaadu..badha pade vallu unnaru .. nenu choopistaa meru nyayam chestara...meeru me coments
@harishvarma5750
@harishvarma5750 3 года назад
Nv asal adadaanivee naa chee
@Ram-gj2iq
@Ram-gj2iq 3 года назад
తప్పుడు ఆరోపనలు చేసేవారికి శిక్ష వేసే విదంగా చట్టం చెయ్యండి లేకపోతే చాలా మంది చెయ్యని నేరానికి మానసికంగా క్షోభ పడుతున్నారు....
@modemramachandraiah8038
@modemramachandraiah8038 3 года назад
నిజమైన ఆరోపణ ఉన్నప్పుడు? ఆమె బలి కావాల్సిందే.
@devireddyuma1818
@devireddyuma1818 3 года назад
Mee ph no petandi
@justiceforall3555
@justiceforall3555 2 года назад
Idi india lo eppataki raadu anduke emi nyayam jaragadu..... Telisina voorukuntaaru ade pedda tapppu
@vbreddy4765
@vbreddy4765 3 года назад
ఈ సెక్షన్ అనేది మగవారికి కూడా ఫేవర్ గా ఉంటే చాలామంది మగవారి సూసైడ్స్ చాలా వరకు తగ్గుతాయి...
@modemramachandraiah8038
@modemramachandraiah8038 3 года назад
కట్టు కథ. నిజం కాదు. తప్పు చెసినవారే భయపడతారు. మీరు భయపడుతున్నారంటే, మీరు తప్పు చేసారన్నమాట.
@priyaskitchen78
@priyaskitchen78 Год назад
ఏ ఆడదానికైనా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం అనేది చివరి ఆప్షన్. ఇక ఏ దారీ లేనప్పుడు మాత్రమే పోలీస్ ని ఆశ్రయించాల్సి వస్తుంది. మీరు అంటున్నారు ఆడపడుచులు పాపం వాళ్ళు ఎక్కడో వేరే చోట వుంటారు వాళ్ళపై కూడా కేసులు పెడుతున్నారు అని.. వేరే ఎక్కడో వున్నా ఫోన్ లు చేసి మాటలు ఎక్కించి గొడవలు పెట్టే వాళ్ళు వున్నారు మేడం. ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇస్తే.. అందులో ఎంత వరకు నిజం వుంది అన్నది పోలీసులు కనుక్కోవాలి కదా..
@svenkateswarlu7157
@svenkateswarlu7157 5 месяцев назад
కొందరు ఈ రోజుల్లో వివాహబంధం ఆర్ధిక బంధంగానే చూస్తున్నారు.
@saiadshamshedbegum7421
@saiadshamshedbegum7421 2 месяца назад
Yes
@humungous09
@humungous09 3 года назад
మంచి సబ్జెక్ట్ ఉన్న మహిళా అడ్వకేట్.
@balasubrahmanyam4045
@balasubrahmanyam4045 3 года назад
అడ్వకేట్ ని మాట్లాదనియకుండా అడ్డుపడుతున్న యాంకరు
@sujathabukya2825
@sujathabukya2825 Год назад
TQ u medam chala Baga చేపరు
@ajenderraorao442
@ajenderraorao442 3 года назад
Good explanation given by advocate garu.
@venkatmade9614
@venkatmade9614 8 месяцев назад
అన్ని చట్టాలు ఆడవారికే ...పూర్వం ఆడవాళ్లు ఇప్పుడు ఎవ్వరు లేరు.
@bhargavibalina807
@bhargavibalina807 6 месяцев назад
Chala baga chepparu madam 🙏🙏
@bavanibavani9008
@bavanibavani9008 3 года назад
Thankyou madam
@modemramachandraiah8038
@modemramachandraiah8038 3 года назад
అమ్మ! లాయరు గారు ఆడపడుచు ల పాత్ర చాలా ఉంది. కోడలిని వేధించడం లో అడపడచులు ప్రధాన పాత్ర ఉంది. అడపడచులు సరిగా ఉంటే సంసారాలు సరిగా ఉంటాయి. మీరు స్త్రీల కు వ్యతిరేఖంగా చెపుతున్నారు. మీరు స్త్రీలకు ఏమి న్యాయం చేయగలరు. తప్పు చెపుతున్నారు. నిజం కాదు.
@powerofanu5516
@powerofanu5516 3 года назад
Yes it's true sir
@KBNR13579
@KBNR13579 2 года назад
Yes same happening to me but I didn't put a any case.. It's been 7months staying with my mother and family ...my sister-in-law and my thodikadalu my husband brother my atta, mama andaru nannu himsincharu.. One year kuda Avvaledu mrg ayyi
@eggojumeghana
@eggojumeghana 5 месяцев назад
S
@ramcharanb5748
@ramcharanb5748 3 года назад
I am the victim of misuse of this section. Some of the false advocates are also provoking to misuse this section and make money from the male victims.
@r.k.n2519
@r.k.n2519 3 года назад
Ade happening anta kanna emi ledu ...nannu tittedu kottedu antu behind dabbulu ivvu antaaru ...threaten chestaaru ...ivanni madam gaariki kanapadavu
@challapalliprasadprasad7319
@challapalliprasadprasad7319 3 года назад
This section is mainly using for extortion purpose only just put some pressure on your wife side it will helps you alot
@modemramachandraiah8038
@modemramachandraiah8038 3 года назад
శుద్ధ తప్పు. నిజం అసలు లేదు.
@livelife5387
@livelife5387 Год назад
​@@modemramachandraiah8038 reality adhe lawyer court lo ala chepu ani antaru so girls ki favour ga vastundhi money demand cheyachu Ani chepi lawyer percentage matladukuntadu
@tinkuroopa2754
@tinkuroopa2754 Год назад
You also file false cases on them like attemt murder and kidnap cases or else it will be difficult for you to overcome them.
@buddhajanakiramadevi7036
@buddhajanakiramadevi7036 5 месяцев назад
Chala baga cheparu mam... Alanti vallu, kukua chavv chastharu, mam
@ShobharaniMudumala-jy4uj
@ShobharaniMudumala-jy4uj 4 месяца назад
Yes correct madam
@srinivasgoud4675
@srinivasgoud4675 8 дней назад
మరి అమ్మాయికి అబద్ధాలు ఆడ పెళ్లి చేస్తే అప్పుడు అమ్మాయి వల్ల కుటుంబ ఎవరికి లేదా 100 కే 100% ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి మరిది బావది తదితరుల ప్రణయాలు కచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే నేను నా లైఫ్ లో అనుభవిస్తున్న
@swathipalaparthi8144
@swathipalaparthi8144 3 года назад
Mari ammai family ni kuda harrad chestunaru daniki kuda cheppu thalli
@Salma-bl7gt
@Salma-bl7gt Год назад
Good explanation mam
@tinkuroopa2754
@tinkuroopa2754 Год назад
498a cases vachina tharuvatha chaala mandhi magavaalu living together relationship mathrame prefer chesthunaru, legal gaa marriage chesukovadam manesaru, ante ee 498 a valana elagoo aadavaare nashtapotharu. For every action of women there is more reaction from men.
@sarvipranithachandu7486
@sarvipranithachandu7486 2 года назад
Aa kodali gurinchi aa family members alochisthy endhuku peduthadhi. Kondharu undochu but nijanga anubavinche aadavallu untaru.
@LalitaKumari-wj7tb
@LalitaKumari-wj7tb Год назад
Nanny Chala harvest chestunnaee na husband keep ni entiki thisukonivachi Mari aa lady mundu andharu kodutunnaru Ami chesukontavo chesuko Ani cheputunnaru Nanu bhayatiki pampinchi pillalani house low unchi lock chesi nuvvu vellipo antunnaru aa lady brother nanny soccer tho podava bhoyadu andharu alage chustu unnaru I have two daughters what about iam doing.
@Redtogreentrader6143
@Redtogreentrader6143 3 года назад
Adapaduchulu athagaru valla kapuram chadepoena parvaladu valla valana ammaela thalli thandre manasekanga kungepoyena parvaladu Kane athagaru mamagaru adapaduchulu valla life bagundali chala bagunde me nayam adapella jeevetham elaga iepoende ane anthomabdi Amma nannalu hartak tho maranestunnqru valla gathe amete abbaye family gurenche chaputunnaru adapaduchulu athammama bagundali anthaga meruchappade ammaye side kuda akka challallu Anna thammullu paruvu prathestalu untaega attha adapaduchulu valana husband ne vadelase silent ga valli povali adaga chaptunnaru adapaduchulu Husband tho undadaneki vallameda ame kasulu pattakudadu mothaneki valluu husband pellatho happy ga untaru vellanu mathram kapuralu chasukonevvaka poena parvaladu anthana super
@srinivasmeedikeri8159
@srinivasmeedikeri8159 2 года назад
ఒక ఆత్మగా, ఒక రచయితగా చెప్తున్నాను ... ఆడపిల్ల అంటే దుర్గామాత దుర్గాదేవి, దుర్గాదేవికి ఉన్న లక్షణాలు ఎన్నో ఉంటాయి . అమ్మ మనసు మరియు నాన్న మనుసు, వెన్నెల లాంటి తేనెలాంటి మనసు , ఒక్కో కోపం మిగిలిన శక్తి లాంటి మనసు, రంభ ఊర్వశి లాంటి ప్రేమ మనసు, సంపదలొ మరియు ఆర్థిక విషయాల లొ మంత్రి లాంటి మనసు, కానీ ఆడంబరానికి కడప సరిహద్దు భావించే మనసు, భూమాత ధరణిలాంటి ఓపికగల మనసు, పండ్ల తోటలు పండ్లు పూసిన ఉన్న వృక్షమువలె ఒదిగిన గుణం లాంటి మనసు, ఉన్నప్పుడు మాత్రమే భారతీయ స్త్రీగా భావించబడుతోంది. కానీ ఒక స్త్రీ వ్యాపారంతో స్వార్థబుద్ధి కలిగితే ఆ స్త్రీ భారతీయ స్త్రీ కాదు. ఇలా స్త్రీ గురించి చెప్పాలంటే ఎన్నో విలక్షణమైన లక్షణాలతో కలిగి కలగలిసి పెరిగిన శరీర భాగం తన్మయమే ......etc........✍ rainbow98982@gmail.com note : కడప సరిహద్దు అని అనడంలో భారతదేశం మన సంస్కృతికి భారతదేశం ఉన్న సాంప్రదాయ విలువలకు నైతికంగా బాధ్యత వహించడం అని అర్థం .మరియు భారతదేశ స్త్రీ ఆర్థిక సంపదను భారతదేశము యొక్క నైతిక విలువలతో కూడిన కష్టార్జితం గాని స్వతంత్య్రంగా గర్వంగా డబ్బు సంపాదించవచ్చు జాబ్ చేయవచ్చు కూడా ప్రథమ కర్తవ్యం ....etc...
@chinnisirisha4141
@chinnisirisha4141 5 месяцев назад
నాలుగు గోడల మధ్య ఆడపిల్లని నానా రకములుగా బాధపెట్టి కొట్టి..... బయటికొచ్చి ఏం తెలియనట్లు నవ్వుతూ ఉంటే అది నిజమా.... మామగారికి కోడలి మీదా కన్ను...... కొడుకుని పనికి పంపి కోడల్ని హింసించి😢... ఎలాగో బయట పడి ఆ పిల్ల తల్లిని ఆశ్రయించి ఇవన్నీ చెప్పి కాపాడు మమ్మీ అంటే....... తండ్రి నీ కాపాడాలని కొడుకు కూడా భార్యని భయపెట్టి నిన్నోధిలేస్తా.... నా మాట విను..... వేరు కాపురం వద్దు అని చెప్పి మళ్ళీ ఆ కామాంధుడి దగ్గరే ఉండాలి అంటే..... ఎలా కుదురుతుంది..... ఆ ఆడపిల్లని తల్లి ఎలా కాపాడుకోవాలి...... చిన్న పిల్లకి పెళ్లి చేస్తే ఆ పిల్ల ఇంకోపిల్లని ఎత్తుకొని వస్తే...... చనిపోవడం మంచిది మాలాంటి పేరెంట్స్......
@shreyanvikenche4004
@shreyanvikenche4004 Год назад
S meeru cheppindhi nijame.but konni family's pellikani aadapillalu,old parents kuda himsinche vallu vunnaru
@anveshitanewschanel299
@anveshitanewschanel299 3 года назад
అమ్మ అంకర్ లాయర్ మాటలు వొద్దు నువ్వు మాత్రమే మాట్లాడు panpicheyi
@apindian9672
@apindian9672 3 года назад
మేడం 498 A కి ముందు , మహిళా సంఘాల వారిని ప్రతి విషయంలో జోక్యం చేసుకోకండని చెప్పండి
@modemramachandraiah8038
@modemramachandraiah8038 3 года назад
మహిళ సంఘాలు జోక్యం లేక పోతే, స్త్రీలకు న్యాయమే జరగదు.
@maneshwariduvasi5772
@maneshwariduvasi5772 2 года назад
Exactly madam 🙏
@Nagaraju-ub3gi
@Nagaraju-ub3gi 17 дней назад
Namaste madam If i am wring please correct me Madam Mutual Divorce lo dovery ఇచ్చిన దానికి 2or3టైమ్స్ ఇవ్వగలరు కొందరు కానీ అమ్మాయి తలిదండ్రులు, ( వారి కొందరు బంధువులు,స్నేహితులు,లాయర్లు) 498 పెట్టి లీగల్ గా బెదిరుస్తూ 1కి 10 రెట్లు వసూలకు పాల్పడుతున్నారు... మరి అక్కడ సామరస్యాన్ని కి అవకాశం ఎక్కడ వుంది madam...
@laharigopalrao8972
@laharigopalrao8972 Год назад
Avunu madam aaa adapilla samsaram nashanam chesukovalani chudadu chala mandhi adavallu case geluvalekapothunnaru jedze garu nayam cheyali jedze garu alochinchi thirpu evvali pls request
@nskdance4523
@nskdance4523 3 года назад
Dini vala entha Mandi suffer avutunaro telusah, 1st evaro ento byatapadali, nijanirdarana test chyali Evaru right Evaru wrong telustundi
@mukkapadma7742
@mukkapadma7742 Год назад
Aged vallu ibbandi padutunnaru antaru kidallabi ibbandi pettadaniki vayasu addu ravatledu kada
@sanjaneyulu6804
@sanjaneyulu6804 2 года назад
Super
@manasadevimarriagebureau684
ఎన్ని చట్టాలు ఉన్నగాని నేను ఏది ఉస్ చేసుకోలేక పోతున్న ఎందుకో తెలుసా నాకు పోలీస్ స్టేషన్ కి వెళ్లే దైర్యం లేదు
@chirub5455
@chirub5455 5 месяцев назад
Manasimaga sarirakam ga himha padithe ami cheyyali madam
@nagarajuguntupalli4972
@nagarajuguntupalli4972 3 года назад
అత్త.మామలు.వేదించే.వారు. లేరనా.మేఉద్దేశం.మేడం
@modemramachandraiah8038
@modemramachandraiah8038 3 года назад
అత్త మామ అడపడచులు అందరూ ఒక్కటై, కోడలిని వేదిస్తారు. ఆమెని భర్తతోనే కొట్టిస్తారు. కోడళ్ల పై చాలా అరాచకాలు జరుగుతున్నాయి. చెప్పే టైం లేదు.
@rajyalakshmihanumanthu7119
@rajyalakshmihanumanthu7119 3 года назад
Chaalaa thanks
@user-ko5vc8so4y
@user-ko5vc8so4y Год назад
Jaya madam meeru madhyalo madam nu distubence cheyakandi a madam nu matladanivvandi ame topic complete ayyaka meru madam nu question cheyandi
@jyothigujjala.85
@jyothigujjala.85 3 года назад
Nice clarification 🙏madam. My brother is suffering by his wife. She is harrassing about money. She gave complaint on my brother n on mother and sisters. Can we give complaint on her ?
@vasugaddiralla2155
@vasugaddiralla2155 2 года назад
Now days some women are chooseing only 478A polices are behaveing very worst about mens Relly worst socity
@iamanjigoud
@iamanjigoud Год назад
Naa paristhiri alane vundi ippudu em cheyali
@tinkuroopa2754
@tinkuroopa2754 Год назад
Marrying a woman legally is the biggest mistake a man makes and pays for that mistake. Why marry legally and face legal problems?. living together is the best option and there is no need of marriage to be a wife and husband. Now contest the case and prove innocent in the court and you also file some false cases on them or else they will be continuously harrassing you for money. If you also file some attemt murder cases on them then you will have an easy chance to save yourself from them
@brmkumari3369
@brmkumari3369 Год назад
Supreme court ki 🙏🙏🙏🙏🙏🙏
@kasharajashekar3783
@kasharajashekar3783 Год назад
Ee samajamlo magavariki aadavalla sadizam nundi vimukti unde chattam unda madam
@chenchugarlabharu5896
@chenchugarlabharu5896 3 года назад
Amma antha ledu amma kodalu ni entha vedistunaro. Evaru thapudu ga veyaru. Plz konchem alochinchandi
@dhanudhanu6562
@dhanudhanu6562 3 года назад
K madam nice .magavallade thappu undadhu ala ani adavallade thappu undadhu eddarini pilichi evaridhi thappu unte vallani shiksha padela choodali evaru mancholani kadu evaru cheddavallani kadu honest is best policy
@SandeepPamarati
@SandeepPamarati 3 года назад
Welfare committee teesesi chala kalam ayindi parvathi garu
@deepapawar6558
@deepapawar6558 9 месяцев назад
Mdm 2,3,savacharalu amai jeevitam padawtundi kada dioors tonrga kapotay amai talitandri unde varake kada taruvata amai jivitamki badayata avaru chuskuntaru
@nissyj836
@nissyj836 3 года назад
Very well said , am the victim of false statements from my wife is there a chance that govt can pull the call recording s or chat history s to judge on the false allegations? are they can do ? If yes most of the innocent people will not be published by this false allegations this section.should help for the people who are really in trouble but not all even it is not happening police it self confirming that the same 🙄
@tinkuroopa2754
@tinkuroopa2754 Год назад
Who asked you to marry legally a woman? You are educated and You know very well there are discriminatary laws against men in this world. So you should be able to live with women without marriage which is called generally as living together according to society. You can live together with as women as you wish and have children with them and nobody has the right to stop you and there won't be 498 a casea or other useless cases agianst you. Educated men should think practically and go according to it.
@kaluvakuntagayathri9060
@kaluvakuntagayathri9060 2 года назад
Nadhi edhe paresthithi mem 😭😭😭😭😭😭😭 naku sahayam chesi vallu kuda ledhu mem nenu 3 sarlu chache podam anukunna mem 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 naku help chyani mem 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jajalabhavani6938
@jajalabhavani6938 2 дня назад
Vizag lo unna Family welfare committee phone no. Message cheyandi madam
@chandrasekhar-jh1rl
@chandrasekhar-jh1rl 2 года назад
Video is supporting men. But husbands, they drink and beat housewives, also demands for dowry. What about poor people, they can't even bear all the charges.
@vizagvisakhapatnam3955
@vizagvisakhapatnam3955 2 года назад
All men. Are. Not. Bad. Lord. Ram. Krishna. Shiva. Gandhi. Jesus. Mohammed. Modi. Are. Good
@rajakumarimamidi8695
@rajakumarimamidi8695 Год назад
Namasthi madam nadi 2nd marriage malli mosapoyanu madam ippudu na bartha divorce adugutunnadu na kapuram yla nilabettukovali
@Vijaybarigela
@Vijaybarigela 6 месяцев назад
😢😢😢
@blavanyalavanya1234
@blavanyalavanya1234 3 года назад
Ela naku nyayam jaruguthundi medum please chepandi
@Vinay-dc8qm
@Vinay-dc8qm 3 года назад
Emaindi lavanya
@NS-ft5cy
@NS-ft5cy 8 месяцев назад
Thotikodalu valy problems vasty
@aksharaakhi524
@aksharaakhi524 4 месяца назад
Madam naku palli aina two weeks ke intiki vocchanu, bartha sontha vadhinatho akrama sabandham pettukuni, bartha, athani anna vadhinalu, kotti, champesi shavam kuda kanipinchakunda chesthamu ani bedhiristhe emi cheyali madam, 498 csae vesthe, court ki sakshyalu, adharalu kavalli nuvvem, cheyalevu nee thakadhu. Ani nannu bedhisthunnaru. 4godala madya jarige vatiki nenu sakshyalu, adharalu ela thisuki ravali. Dhayachesi naku edhaina salaha ivvandi madam
@tinkuroopa2754
@tinkuroopa2754 Год назад
Elanti chatalu undatam valene magalu living together relationships loki vellipoyaru, elanti chatalu undatam valana agra kulala magalu muslims loo cheripoyaru, endhuku ante akada 3 months loo vidakulu aipothundhi, compensation undadhu, ethara thalanopulu undadhu.
@powerofanu5516
@powerofanu5516 3 года назад
Medam mammalni adharalu lekunda manasikanga physical ga vedinchi
@rishisuk6239
@rishisuk6239 Год назад
ఎవరైనా వారి భార్యల వలన వేదించ బడుతుంటే, భార్య టార్చర్ పెడుతుంటే ... మగ వారికి, భర్తలకు సహాయ పాడటానికి స్వచ్చంద సంస్థలు ఉన్నాయి. ఇంటర్నెట్ లో వెతకండి, సహాయం పొందండి , అసలు అధర్య పడకండి... న్యాయం ఎన్ని రోజులైనా, గెలుస్తుంది... ధైర్యంగా ఎదుర్కోండి.. తప్పు చేసినవాళ్ళే అంత ధైర్యంగా ఉంటె, ఏ తప్పు చేయని మీరు ఎంత ధైర్యంగా ఉండాలి !?
@justiceforall3555
@justiceforall3555 2 года назад
First proper investigation cheste anni dorukutaadi ..ade ledu ...andaru anedi settlrnt cheyyi antaaru ...investigation cheste telustaadi evaradi tappo ...meekanti vallaki anni telusu kaani abbayade tappu antaaru simple ga
@PawanKumar-Chingu
@PawanKumar-Chingu Год назад
villu dramallu ekkuvu rojullu sagavu brother.
@pavanidpg9152
@pavanidpg9152 3 года назад
Madam 🙏 namashkaram Nenu chala problem lo vunnanu Madam nadhi second marriage ayyi 2 years ayyindhi na husband nannu istapadi marriage chesukunnaru but kaparam cheyatledhu adigithe vere ammayi vundi antunaru ma parents adigithe na meedha avevo nindhalu vesthunaru nenu kadhu ani gattiga adigithe dharunaga koduthunnaru nannu mantally ga cheyadaniki chusthunaru aina nadhi second marriage kadha ani oorputho vuntunanu kuntunanu ala kuda intlo vundanivvatledhu arrash chesthunaru katnam immani aduguthunnaru kaparam cheyatledhu kadha nenu iste nannu ventane vadhilestharata ma aadabaduchu nannu badiristhundi Madam. Case pettuko ninnu velthaam antam kani ninnu accept cheyyamu inka arras chetham ani nannu mantally ga cheyadaniki chusthunaru ma husbend and ma aadabaduchu nenu em cheyalo ardham kavtledhu meeremina segesion ivvandi Madam🙏
@vkyadav4539
@vkyadav4539 2 года назад
Milanti good vallaki bad husbands vastharu, malanti good boys ki worst wife's vastharu.god creativity bale untadhi...
@vasugaddiralla2155
@vasugaddiralla2155 2 года назад
Same problam oka amie ni nammi ni life sacrifice chaysa but entha ala ante chala baga chusukuna madhi love marrge amie SC nadhi BC amie valla dady amie ki job vachindi nanni. VAdhilese na paina 478a and varakatnam anni case vese tourcher pedutunru
@rohiniroja4289
@rohiniroja4289 Год назад
Papam me bhadha pagavariki kuda raakudadhu ...😢😢😢😢😢😢
@sridevipamu5693
@sridevipamu5693 11 месяцев назад
Nejanga abbai family antha amayukulu ayyi, avari Pani vallu chusukunte a ammai police station ki velladhu. Meeru antunnattu pellalu ni vunchukoni
@buddhajanakiramadevi7036
@buddhajanakiramadevi7036 5 месяцев назад
Yes mam 80%mis use avvthunai.. Ma bro wife before love affair pettukunadhi.. Marriage mathram estam lekunda chesukundhi.. Eppudu ma amma valla mida 498,dvc, mc ani flie chesaru.. Total family mida father,mother, brothers.. Toomuch mam
@madhaviggangumolu5276
@madhaviggangumolu5276 Год назад
Present situation lo athamavalu, adapaduchulu, valla pillalu, adapaduchu mogudu, husband andaru harrasment chestunaru memu chala narakam anubavistunam
@bujjamma14054
@bujjamma14054 3 года назад
Anchor Jaya gaaru meeru evarini aina interview chesetappudu oka question adigi avthala vaalu purthi samadhaanam ichina tharvatha next question adagadam cheyandi meeru madhyalo dhooradam valla vinalane interest kuda potadi... ledhante interview cheyadam msneseyandi
@VinodKumar-oh8nr
@VinodKumar-oh8nr Год назад
donga , langa , sycho husbands entho mandi vunnaru. Papam kontha mandi ladies ippatiki badha paduthunnaru telusa?
@saeedmustaq8543
@saeedmustaq8543 Год назад
Madam pillalu unnapudu vari phosphatase yela cheppaledhu Abbayi katnalu thisukhoni Enjoy chesthunnaru Ammayi thecchina katnamu phillala phoshana Abbayi evvali
@JesusChristisLordofall2023
@JesusChristisLordofall2023 Год назад
Aa older age lo antha shock bhayabranti kodalini vedhinchi adpinchi napudu undadha??? Marriage ipoyina sister akkada nunchi brother ni control cheydam antha varaku correct? Aa older age lo ala undalo ala undali anthe kani abuse cheykudadhu
@sivak5729
@sivak5729 9 месяцев назад
Superga chpav bro
@chasssnorumusuko
@chasssnorumusuko 3 года назад
Most hopeless n highly misused section idi. It needs to be revoked. Maddalo section idi.
@ponugumatijyothsna8403
@ponugumatijyothsna8403 3 года назад
Medam wife dagara alati sakshalu levu chala vedhimpulu padidhi atime lo husband ki shiksha vutudha?
@mamatham1697
@mamatham1697 3 года назад
Untundi.. But edo oka proof or atleast call recordings ayina pettukovaali... What is your problem?
@r.k.n2519
@r.k.n2519 3 года назад
Amma tappu chese husbands ki siksha vuntundi kaani mana innocent ki nyayam jaragadamledu ages nunchi
@moodashivabhavi1135
@moodashivabhavi1135 3 года назад
@@mamatham1697 hi am bhavani nanu ma athama adapuduchulu kaduputo unte 8va nela mottam roomlo lok chesi annam pettakunda kodutu manasikamga himsincharu phone record cheste gunjukunnaru ika evariki cheppakunda pn gunjukunnaru pn pagulagottaru ippudu na daggara sakshalu levu babuku mind effect ayindi pani cheyaduu mind autism ippudu nenem cheyali father annadammulu evaru leru
@mamatham1697
@mamatham1697 3 года назад
Hi Bhavani.. Ni contact number send cheyi.. I will call you
@mukkapadma7742
@mukkapadma7742 Год назад
Matalatho vedistunte sakhalu ekkada nundi vastay
@boddupallymamatha8989
@boddupallymamatha8989 Год назад
Madam na sister ni marriage fix imindi appati nundi na husband nannu akkuva dowri aduguthumdu mentally torcher cheathumdu am cheyali
@pjvlogs7318
@pjvlogs7318 2 года назад
Ledante adavale తిరగపడలి, appude న్యాయంగా untadi
@LakshmiNarayana-dd3dp
@LakshmiNarayana-dd3dp 3 года назад
@7:45 correct ga chepparu madam
@gellahot
@gellahot 2 года назад
అమ్మా యాంకర్ nuvvu nee ప్రశ్నలు,.madam garini matlanivvu యెదుటివాళ్లు మాట్లాడేటప్పుడు first వినడం nerchuko taruvatha Nv prasninchu
@renurenusri2830
@renurenusri2830 2 года назад
Madam nenu sp garike cl chesi cheppanu kani naku elnti hlp kuda cheyyaledhu intlonundi bayatku nettesaru plz hlpme madam
@buddhajanakiramadevi7036
@buddhajanakiramadevi7036 5 месяцев назад
Mam altla counclling evatamledu mam
@sujaykbful
@sujaykbful 2 года назад
if mental state of women is not proper... this case how it will be handled
@sreelakshmi6441
@sreelakshmi6441 Год назад
Mahila anvasara case vesthe courtlo bayata paduthundi. Pellalini kotti champe bharthalu chadilu cheppi kottinche attha aadapaduchulu unna ee rojullo elanti sections.undi theerali enka choosthe veetini enka patistam chesi sthreelaki rakshana kalipinchali.kodalu parayi ooru nundi ekkadaku vasthundi.aameku ekkada local support undadu . .atthagariki bharthaki local support untundi.danithorecchi poye vallu chala akkuva.pellai atthagari entilo unna cell phone lo manthanalu nadipe adapaduchulu unna ee rojullo aada pillaki rakshana akkada dorukuthundi.
@sivak5729
@sivak5729 9 месяцев назад
Correct ga chpav talli ...
@tabithapuppala2373
@tabithapuppala2373 Год назад
Madam namestea but kodalu kuda ammaea kada,,,, a ammaea life spoil chestunnaru kada Mam ippudu naaa situation eadea mam
@sujathasandipamu8926
@sujathasandipamu8926 3 года назад
E anchor irritation theppistundhi,vinnallanna intereste poendhi
@Vinay-dc8qm
@Vinay-dc8qm 3 года назад
Why
@Sreenivasulu-fs2bc
@Sreenivasulu-fs2bc 4 месяца назад
Chala Miss use authundi chesthunnaru nirdosulu kuda ikkada baliaowthunnaru
@KanaparthiRajkumar
@KanaparthiRajkumar 2 года назад
My wife also filed false 498a section for money of Rs 80 Lakhs .. I challenged her in court only.. because I have strong evidences..
@simhachalampanda4076
@simhachalampanda4076 Год назад
Hi sir
@KanaparthiRajkumar
@KanaparthiRajkumar Год назад
@@simhachalampanda4076 hi
@harishhaku3136
@harishhaku3136 Год назад
What evidence did you have sir? Please let us others also know, ot might help for people like you. Thank you
@KanaparthiRajkumar
@KanaparthiRajkumar Год назад
@@harishhaku3136 here is my video and also there is a Google link in the messages and description. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-83F3zerI0TM.html
@naguanu2376
@naguanu2376 Год назад
Sir mari case amaindhi gechara
@mahesh84
@mahesh84 5 месяцев назад
Anduke sc told to serve 41a notice first
@maheshai-nj6bc
@maheshai-nj6bc 6 месяцев назад
Worst analysis,ladies missuse 498a,Their is no law or even complaint have been taken against women.
@mukkapadma7742
@mukkapadma7742 Год назад
Bartha kutumbam manchiga unte e sanasyalu umdavi kada abbay parents ibbandi padutunnaru antunnaru ammay parents kuda ibbandi paditunnatu kani penchi pedda chesaka valla pillalani ibbandi pedtunte
@pjvlogs7318
@pjvlogs7318 2 года назад
4 godala madya sakshalu ala tisukovali
@sandy.rani2441
@sandy.rani2441 2 года назад
Hi madam
@tinkuroopa2754
@tinkuroopa2754 15 дней назад
Alimony oka paisa kuda evadhu. Magadu emaina aadadhaniki appu unadaa? Ekuva mandhi bharyalu maintain chei, marriage registration cheyavadhu, concubines gaa untaru
@balaguruvunippuleti8262
@balaguruvunippuleti8262 3 года назад
MAHILA SANGAMULU NOT PERFECT AND NOT USES TO FEMALES. THEY WANTS TO MONEY
@tsthotasravan5295
@tsthotasravan5295 3 года назад
Madam false case ithy ladies ki shiksha padutunda
@r.k.n2519
@r.k.n2519 3 года назад
Ame chepparu adi..abbayiki emi siksha adugu cheptaaru
@challapalliprasadprasad7319
@challapalliprasadprasad7319 3 года назад
Avida vesina case lo meru acquittal aite apudu malicious procecusion and deformation case vesukovachu
@manamsudhakar2661
@manamsudhakar2661 3 года назад
@@Nandan.kella19 is it true, if so thanks for your information. Now a days some girls become family terrorists.
@srinivasgoud7969
@srinivasgoud7969 2 года назад
Oooh anchor maaha thalli ni over expressions choodalekapothunnam amma Ni dhikkumaalina over action valla chakkati topic ni kuda chooda leka pothunnam kevalam ni over action valla
@deeparajesh4188
@deeparajesh4188 3 года назад
Mam naku 4 years avuthondi pellai.memu eddaram thodikodallam.nenu chinna kodalini. Ma attha gari anna kuthure peddakodalu.maama gari chinnana kuthuri kumathrenu nenu.ma maamayya ma pellikante 1 year mundhe chanipoyaru. 2019 sep lo ma baavagaru kudaa chanipoyaru.anduvalli nenu na bhartha ma thodikodaliki support ga undatam Kosam ma village ki velli untunnam. E kramam lo ma attha ,thodikodalu nannu chaaala badhapeduthunnaru. Maanasikamga chaaaaala narakamga undi. Nenu entha cheppina vinakundaaa na bhartha, thodikodalu bike pina thiruguthunnaru na kallu kappi nenem cheyyali cheppandi plssss
@anilkumar-qj6of
@anilkumar-qj6of Год назад
Illegal relationship is legal now a days andi vallu iddaru ista poorvakanga kalisthe chattaparanga emi cheyyalem meere vallanu nythikanga niladheeyali andhari mundhu.
@kondalaraop1692
@kondalaraop1692 Год назад
Madam naku 18 nelala papa attha mama husband godava pettu koni putt intiki pamparu phone cheyatam ledhu nenu chesthe lift cheyatam ledhu papa ni kuda chudatam ledhu kanisam
@learning2939
@learning2939 2 года назад
Anchor sodi ఎక్కువైంది
@ommulgur4212
@ommulgur4212 2 года назад
If the parents and siblings are forcing him to harass girl and girl parents. And forcing him for second marriage for dowery..
@ChinniKumari-ue5rw
@ChinniKumari-ue5rw 7 месяцев назад
Madam adapilla igo attagarintlo enta hurt ayina adi asalu visayame kaadu, anni valle anukuni vellina ammaiki kaneesam adjust ayye chance kuda lekunda day1 nunchi prathi vishayyanni etti chupinchi teesiparesinatlu matladi kutumbale 90% vunnai, paruvu kosam anni baristhunna valle ekkuva vunnaru, kani gentsni kani valla amma naanani kani okka mata ante chalu valla paruvu anta poyinatlu chala ekkuvaga hurt aypotaru, intiki vachhina kodalu kuda manalanti manishe kada ani kesu varaku vachhevaraku kaneesam eppudu anukoru. Samajamlo maarpu rananta varaku ilane paristhiti vuntundhi. Phone chesi godavalu pettevallu vunnaru.
@sandy.rani2441
@sandy.rani2441 2 года назад
Naku ade prblm authundi madam
@gumpusuryanarayana7119
@gumpusuryanarayana7119 11 дней назад
Just for the sake of money these layers are playing the game. Most useless act in India
@vikasni-pz9gg
@vikasni-pz9gg 10 месяцев назад
Husband mida 498 case pedithe vallaki shiksha em vestaru madam , if husband is govt employ , wife ni baga divorce kosam vedistunte ,wife 498 file cheste , ameki em labham ,3 years papa kunda undi, 498 valla em use undi
@rajyalakshmihanumanthu7119
@rajyalakshmihanumanthu7119 3 года назад
Sontha Mena maama edhavythe appudem cheyyaali!!!???
@challapalliprasadprasad7319
@challapalliprasadprasad7319 3 года назад
Husband meda matrame 498A veyali lekapote other IPC sections meda case veyali
Далее