Тёмный

నాశనం చేసింది ఆ నలుగురే | R.P.Patnaik Exclusive Interview | Fight Masters RamLakshman | PMC Telugu 

PMC Telugu
Подписаться 1,1 млн
Просмотров 94 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 72   
@indiamixture
@indiamixture 3 года назад
రెండు దేహాలు.. ఒక ఆత్మ. అంటే రామ్ లక్ష్మణ్👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@umamaheshp2337
@umamaheshp2337 3 года назад
ముగ్గురు ఆధ్యాత్మిక వేత్తలు స్వానుభవంతో మాట్లాడుతూ ఉంటే అధ్బుతంగా ఉంది
@gosukondavenkatreddy8265
@gosukondavenkatreddy8265 3 года назад
అలనాటి రామ_లక్షణులను చూడలేదు కాని పైట్ మాష్టర్స్ ను చూసి అన్నతమ్ముల్లు ఇలాగే ఉండాలె అనే విధంగా ఉన్నారు అద్బుతం.ఆద్యాత్మికంగా ఉన్నతంగా ఎదిగారు.లోకాసమస్తాసుఖినోభవంతు,శాఖాహార జగత్ వర్దిల్లాలి,ద్యాన జగత్ వర్దిల్లాలి.
@rajamsw8368
@rajamsw8368 3 года назад
రామ్ లక్షమన్ ల గారి సొంత గ్రామం లో.కూడా ఒక పిరమిడ్ కటించ వలసిందిగా మనవి .......
@dgharish123
@dgharish123 3 года назад
I like R.P.Patnaik sir's music. Happy to see him in PMC.
@praveenkumarmekala5039
@praveenkumarmekala5039 3 года назад
చాలా బావుంది 1/0 is infinity Conscious meditation ఈ క్షణం లో జీవించటం ఇగో క్షణకాలం రిలేషన్స్ జీవితకాలం.... చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు ధన్యవాదములు
@silumula8877
@silumula8877 3 года назад
మనిషికి విజ‌్ఞానం అనే లాంటిది (అబద్దం)ఎంత పెరిగితే అంత ప‌్రకృతికి నష‌్ఠం చేస‌్తున‌్నాడు.
@kbsalwayskings....7807
@kbsalwayskings....7807 3 года назад
పెంపకం గురించి చాలా బాగా చెప్పారు నిజంగా పిల్లలాలకి ఏదయినా ఇవ్వాలి అనుకుంటే కొంచెం పున్యనన్ని సంపాదించి ఇవ్వండి ఏదయినా నెర్పించలి అనుకుంటే సంస్కారం సంప్రదాయం నెర్పించంది 🙏🙏🙏🙏
@panchayatulasuresh9019
@panchayatulasuresh9019 3 года назад
నిజం గానే చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్. 🙏🙏🙏
@chalapathikaipa450
@chalapathikaipa450 3 года назад
This is the real vedantasaram. Simple people and great thought provoking conversations. As RP Garu rightly said people with momentarily egos loose relation forever. That’s pricks your heart and we repent later , Thank you Ram & Lakshman . Good messages .
@MaheshYadav-ug4nv
@MaheshYadav-ug4nv 3 года назад
Supar rp garu chala manchi matalu cheparu jio 💯 sal rp ram laxman 👌🤝👍
@lclucky8146
@lclucky8146 3 года назад
Celebrities lo spirituality ni follow aye vaalni PMC ki tevadam manchi alochana Twaraga public loki veltundi Inka ekuvamandi ni interview cheyalani korukuntunnmu🙏🙏
@ADRFilmFactory
@ADRFilmFactory 3 года назад
రామ్ లక్ష్మణ్ ల నిజమైన పసిమనసులను❤️ నేను 20 సంవత్సరాల క్రితం విక్టరీ జిమ్ లో చూసాను నేటికీ. వారు ప్రకృతి ఒడిలో పసిమనసులే . బ్రదర్స్ మీరు కల్మషం లేని కళాకారులు అందుకే.ఆ భగవంతుడు మిమల్ని అంత గొప్ప స్థానంలో నిలిపాడు 🙏🙏🙏
@suchitraboppana
@suchitraboppana 3 года назад
1/0 equals to infinity 1 nenu 0 sunyam lo unte eppudu conscious lo untamu ani chala chala bagundi sir . Thank you prati nimsham dhynam lo undali ani . Prthiokkallalo positive ga chudatam chala chala bagundi😊🙏🙏🙏
@saisampath5041
@saisampath5041 3 года назад
నిజంగానే చాలా మంచిగా చెబుతున్నారు అలాగే రాఘవేంద్ర రావు గారిని మరియు సీతారామ శాస్త్రి గారిని చేయండి
@yadammabhavanam4071
@yadammabhavanam4071 3 года назад
అద్భుతమైన విషయాలు చెప్పారు.
@venkateshvenky8038
@venkateshvenky8038 3 года назад
Pranahuthi meditation mostly important in Life...etuvanti bayaalu undavu...
@kumarswamy9057
@kumarswamy9057 3 года назад
chala baga chepparu R P patnayak garu and ram laksman mastars
@kumarswamy5099
@kumarswamy5099 3 года назад
👍
@vijayalakshminani613
@vijayalakshminani613 3 года назад
Rp patnaik great person, sir your voice excellent sir👏
@chalapathitk8972
@chalapathitk8972 3 года назад
Unbelievable persons and real practical valuable facts. Thank you all.
@karunaraokanumolu8048
@karunaraokanumolu8048 3 года назад
Chaalaa Bagundi R.P Garu🙏🙏🙏
@Nirvana0707
@Nirvana0707 3 года назад
I love this conversation ❤️❤️
@bharathbhaskar2510
@bharathbhaskar2510 3 года назад
రాము & లక్ష్మణ్ మాస్టర్ లకు విన్నపం సిరివెన్నల సీతారామశాస్త్రి గారి మరియు తణికెళ్ళ భరణి గారి శిష్యుడు అయినా ఆకెళ్ల రాఘవేంద్ర (ragavendra) గారి తో కూడా ఇంటర్వ్యూ చెయ్యండి
@prasadkothapalli6090
@prasadkothapalli6090 3 года назад
Super chala bhgundi 🙏👍
@srikanth4148
@srikanth4148 3 года назад
43 minutes lo message ( ego) explanation 👌
@ayyappaswamyaradhana
@ayyappaswamyaradhana 3 года назад
Sir i was very very happy to see as a spiritual aspirant.
@loverofnature4044
@loverofnature4044 3 года назад
Great interview
@arusrivolgs5674
@arusrivolgs5674 3 года назад
Super sir.. prakruthi ki pranamamu..🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yadasrinivas4117
@yadasrinivas4117 3 года назад
Super Entirew Samajaniki panikivachedi Koddimandi marutaru arena paruvaledu
@అల్లరిబటానీలు
🙏🙏🙏superb interview following these episodes thank u so much ram laxman and r.p sir
@krishnatej2453
@krishnatej2453 3 года назад
Super 👌🤘🙏🙏🙏
@pappujaanu3561
@pappujaanu3561 3 года назад
Rp gariki 🙏🙏🙏
@sureshnasana9811
@sureshnasana9811 3 года назад
Great
@rajithasahasra2661
@rajithasahasra2661 3 года назад
Thank you sir🙏🙏🙏
@satyamthatamsetty5323
@satyamthatamsetty5323 3 года назад
Correct gaa matladutunaaru
@maheshpeddiveeti8419
@maheshpeddiveeti8419 3 года назад
Thanks to universe and thanks to nature love you
@sudhakarrao2155
@sudhakarrao2155 3 года назад
I like your visual R P Garu and Ram Lakshmana Garu.
@prasadnedunuri5061
@prasadnedunuri5061 3 года назад
Ram lassman very telent guys hatsaf
@ramcharangora2973
@ramcharangora2973 3 года назад
Super.. Sir.. 🙏🙏🙏🙏
@vijayalakshminani613
@vijayalakshminani613 3 года назад
Geevitha saram chala chakkagachepparu rp sir
@beavegetarianibelievedmyse3873
@beavegetarianibelievedmyse3873 3 года назад
Very great ful speech 🙏🧘
@nandishreddy9896
@nandishreddy9896 3 года назад
Very nice and. Interview
@s.d.radhakrishna9129
@s.d.radhakrishna9129 3 года назад
Excellent programme
@Rajasree.m19
@Rajasree.m19 3 года назад
Namaste master s 🙏
@valihasen55
@valihasen55 3 года назад
Super 💞😘
@magiciansanthosh9756
@magiciansanthosh9756 3 года назад
Miru e bhumi midaki ravadaaniki ma adrustam ga bavistuna ram.laxman.anna
@prasadis162
@prasadis162 3 года назад
Good meeting
@enjamoorthimmareddy8957
@enjamoorthimmareddy8957 3 года назад
Ram Laxman brother s great
@bathulasrikanth3938
@bathulasrikanth3938 3 года назад
Waiting for victory venkatesh sir interview 🙏🙏🙏🙏🙏
@sravanichokkara8917
@sravanichokkara8917 3 года назад
Great sir
@c.amarnathreddy6888
@c.amarnathreddy6888 3 года назад
Rp sir waiting fr ur music
@swamynaidu437
@swamynaidu437 3 года назад
ధన్యవాదాలు రామ్ లక్ష్మణ్ గారు... నా spirtual life లో అనుభవాలు.. మీతో పంచుకోవాలి ని ఉంది అండి.. ప్రకృతి అంటె అమ్మ వారి రూపం.. భగవత్ గీత లో ...ప్రకృతి పురుషుడు ..అని ఉంటుంది అంటే... ఈ విశ్వంలో oka energy...2 గా చీలింది..అంటే.. పరమాత్మ పురుషుడు గాను ...ప్రకృతి స్త్రీ గాను చెప్పబడింది... అదే మాదిరి దేహం ని కి వచ్చేసరికి ...పంచ భూతాలు ఆధారమ గా ..దేహం వచింది.. దేహాన్ని నడిపాలి అంటె..ప్రాణశక్తి కావాలి.. ప్రాణము అంటె శివమ్.. antey suprem soul.. దేహం లో ప్రాణం ఉండాలి అంటే శక్తి కావాలి ...దేహం లో శక్తి పోతే.. ప్రాణం పోతుంది.. శివమ్ పోతే దేవం శవం అవుతుంది.. ఈ process ని మనము యోగశాస్త్రం లో అర్ధనరీశ్వరా తత్వము అంటారు...మనకు ప్రకృతి ఇంకా బాగా తెలియాలియాంటె...అమ్మవారి లలిత సహస్ర నామాలు లో ఉంటాయ్...
@durgaraosampathi6543
@durgaraosampathi6543 3 года назад
Namaste sar
@lakshmipranit6909
@lakshmipranit6909 3 года назад
వీలుంటే explain చేయండి plz
@crazyfellow9620
@crazyfellow9620 3 года назад
Super music director
@jogurajuartist5830
@jogurajuartist5830 3 года назад
ఎపిసోడ్ 3 ఎప్పుడు
@gangipangirajyalakshmi691
@gangipangirajyalakshmi691 3 года назад
🙏🙏🙏
@vijayalakshmi-bm6tu
@vijayalakshmi-bm6tu 3 года назад
Good interview
@jbtirumalacharyulu5542
@jbtirumalacharyulu5542 3 года назад
good programme
@pingme786
@pingme786 3 года назад
RP patnaik 😍😍😍
@RajKumar-fp4vw
@RajKumar-fp4vw 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vasurad
@vasurad 3 года назад
Good talk really
@praveenkumapendurthi
@praveenkumapendurthi 3 года назад
Well said RP garu @ 14:30
@janibshaik4411
@janibshaik4411 3 года назад
🙏🙏🙏🙏👌👌👌👌
@telugutravellersonofgodsubbu
@telugutravellersonofgodsubbu 3 года назад
Producers of film in ap
@mmspavankumar6520
@mmspavankumar6520 3 года назад
Trivikram ni tisukurandi gyana sampanulam avdam okasari
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk 3 года назад
True....
@krishnamalloju2770
@krishnamalloju2770 3 года назад
మనవుని.సొబహము
@ajaygoud1824
@ajaygoud1824 3 года назад
🙏🙏🙏🙏
@madhurianamandala6337
@madhurianamandala6337 3 года назад
🙏🙏🙏🙏🙏
Далее