Ramya super god bless you ra congratulations neku help Chesena valaku kuda God bless you Andarki vuntade oka ellu vundali ane nekala neraverinde ❤️❤️👌👌
Ellu villuva ellu Leni valake thelusu a badha makukuda ledhu andhuku chebuthunna manakantu oka ellu undali adhi bangala ina rekulu ina bee happy ga undandi 😊
చెల్లి సమాజంలో ఇంకా మానవత్వం బతికే ఉంది చెల్లి కష్టపడితే ఏదైనా చేయగలుగుతాం చెల్లి🎉🎉 ఇంకా నువ్వు అనుకున్న పనులు కావాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాము ఇంకా జరగాలని. కోరుకుంటున్నాము