మీ వీడియోస్ ఏమో కానీ మేడం మీరు లహరిని చూపించే విధానం తన ఆటిట్యూడ్ డ్రెస్సింగ్ పద్ధతి చాలా బాగుంటాయి మేడం ఈరోజుల్లో ఆడవాళ్ళూ ఇలా ఉంటేనే గౌరవం ఉంటుంది ఇస్తారు కూడా.... మంచి పద్ధతులు నేర్పించండి మేడం లహరికి తనని చుసిన తనలాగ ఒక్కరు మారిన చాలా సంతోషం మేడం
అమ్మ నమస్తే మీ ఇంటర్యూ మన పిల్లలతో హాయిగా కూర్చుని మాట్లాడినట్లుగా ఉంది అద్భుతం మీరుచెప్పినట్లుగా కుటుంబసభ్యులసహకారం లేనిదే ఏమి చేయలేము అభిలాష ఆలోచన ఉన్నా సహకారం లేనిదే ముందుకు సాగలేము మీరు ఈ విషయం లో చాలా అదృష్టవంతులు మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
అలా చనిపోయినప్పుడు కలిగే బాధ మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు ఎంతో కోల్పోతాం. దాంట్లో నుంచి మంచి ఆలోచన వచ్చింది బ్రమరామ గారు మీ మనసు చాలా మంచిది కపటం లేకుండా ఉంటారు👋👋❤❤👋👋
I used to watch it...those videos have superb comedy....i am from Malaysia telugu...nenu india ki vacchanu ante guarantee ga Vijayalaxmi garu ni meet autanu...
Meelanti walla valle inka mana telugu samskruthi undhie manche eppudu erojulu panikiradhu but meeru meku nachinattu undandie happy ga God Bless With Good Health
ప్రేమలో పడకు , ప్రేమలో ఎదగండి అంటారు రామ్ చరణ్ l Upasana Konidela About Ram Charan | IndiaGlitz Exclusive ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-EUItjlSFGV4.html
@@nandiniveeru7622 Meeru super andi …. Meeku intha information ala telusu andi… hats off meeku…. Please maku chepthara meeku intha information ala teluso….
Ammaa europe lo vunnaaa mi videos chustaaa mana anantapur language vintunnaaaaa roju.Chinnu na best friend name.Joya name baagundi ma friend daughter name gurtuchesaaru.😍