Blue films chesadani rumour create chesaru... Andhuke ila vunnadu ippudu Lekapothe even chiranjeevi garu kuda suman gari tarwathe... Alanti famous position vunde thanu
వెంకటేశ్వర స్వామి వేషం వేసి మెప్పించిన వారిలో ణ దృష్టిలో ఎన్టీఆర్ తరవాత సుమన్ గారే బెస్ట్. నేను ఒకసారి ఎయిర్పోర్టులో ఆయనని చూసాము సెల్ఫీ కూడా తీసుకున్నాము కానీ నాకు ఆయనని చూడగానే అన్నమయ్యాలో ఆయన వేసిన వెంకటేశ్వరుడి వేషమే మనసులో మెదిలింది. ఆయనకు ఆ విషయం చెప్పానుకూడా 😊
అరేయ్ anchor గా... సుమన్ గారు కూర్చున్న విధానం చూడు..నువ్వు కూర్చున్న విధానం చూడు.. ఆయన నిబద్ధతగా కూర్చున్నారు... నువ్వేమో వెనక్కు ఒరిగి..ని బాడీని ఊపుతూ.. అడుగుతున్నావ్... అదేరా ఎదిగిన వాళ్ళకి..మీలాంటి వాళ్ళకి తేడా...
మనోహరమైన అందగాడు....ఆయన శివుడు లా... వెంకటేశ్వరునిగా....చాలా బాగా ఉంటారు...అహం లేని వ్యక్తి.....నిజంగా చిరంజీవి గురించి కరెక్ట్ గా చెప్పారు...చిరంజీవి కంటే...స్పీడగా ఎవరైనా చెయచ్చేమో...చెస్తున్నప్పుడు అందంగా కని పించేది ఎప్పటికి మెగాస్టారే.
సుమన్ గారు మీరు ఏంటో ఈ ఇంటర్యూ తెలియజేసింది .సాటి హీరోని పొగడటం అంటే అది మీ మంచి మనసుకు నిదర్శనం. మీరంటే ఇష్టపడే ప్రేక్షకుడిగా చెబుతున్న మీరు మంచి హీరో మంచి ఆక్టర్ మంచి మనసున్న కల్మషంలేని హీరో .మరోసారి హీరోగా కొత్త సినిమా రావాలని కోరుకుంటున్నాను .
అన్నమయ్య సినిమా లో మీ నటన అద్భుతం సార్ సినిమా చూస్తూ అలా ఉండిపోతాం ఇప్పటికి కూడ Suman garu మీకు హెట్సప్ సార్ మీరు మల్లీ మాకు మంచీ కధతో మళ్లి రావాలనీ కోరుకుంటున్నాం
Muni G Sry boss.. Its present generation.. Don't compare... When it's come to comparison if anyone compares Chiranjeevi or Sr. NTR.. Noo one can even reach up-to some extent of their craze... Noo one can ever match Megastars grace.... He's the pride of Telugu cinema....
నాకు బాగా నచ్చింది రాఘేంద్రరావు గారి సినిమా డైరెక్షన్లో వచ్చిన ఆల్ టైమ్ బెస్ట్ సీన్ కలియుగ ప్రత్యక్ష దైవం అయిన వారు శ్రీ వేంటేశ్వరస్వామి లా మీరు నటించారు...ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే NTR తర్వాత అందులో మిమ్మల్ని చూడటం.ఇక పోతే మీ లాగ ఎవరు సెట్ కాలేరు sir.
Great human being N very sportive... Superrrr sir meeru.... Way u talk inspires our generation alot... Nothing can stop anyones success. If u work hard...
ntr kante mundu megastar ni chusadu kabatti megastar ,, ayana movies lo hero ga vunnappudu ntr chala chinnodu ,, ntr goppa dancer dantlo yelanti sandeham ledu , but chiru appatlo great dancer ,,, ayanaki appatlo yevaru poti leru dance lo ....
Sir NTR only fast ga dance vesthadu anthey but dance antey style undali grasefull ga undali vallu dance chesthey Manam njoy chesthunnattu anipinchali alanti dance aa rojullo Chiru ippudu Allu Arjun matramey cheyagalaru antheygani hard steps vesthey great dancer ani anaru
@@venkeysinger oh avna alaga ayithe cercus cheseyvallu kuda dance vachi dance vestharu I agree hard step lu veyali but greassful ga undali alaga churu nd bunny dance lo untundi NTR dance attarctive ga undadu