NAA PRANA AATHMA SAREERAM || JESUS SONG WITH LYRICS...
lyrics నా ప్రాణ ఆత్మ శరీరం - అంకితం నీకే ప్రభూ
అంకితం నీకే ప్రభూ - 2
పాపపు ఊబిలో మరణించిన నన్ను - పరమందు చేర్చుటకు - 2
ప్రాణమిచ్చి నన్ను రక్షించినా - 2
ప్రేమను మరువలేను
నీ కృపను మరువలేను ॥ నా ప్రాణ ॥
నన్ను నీ వలె మార్చుటకేగా - ఆత్మతో నింపితివి - 2
ఆత్మతో సత్యముతో ఆరాధించి - 2
ఆనంద ప్రవాహములో నీదరి చేరెదను ॥ నా ప్రాణ ॥ :
19 май 2024