Тёмный

నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - Na prana priyuda yesu raja Christian Song with Lyrics 

ONE STEP MORE OFFICIAL
Подписаться 25 тыс.
Просмотров 51 тыс.
50% 1

నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - Na prana priyuda yesu raja Christian Song with Lyrics
Lyrics;
పల్లవి:
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోను - హృదయ పూర్వక ఆరాధనతో సత్యముగా
...నా ప్రాణ...
1.
అద్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా - బలవంతుడా
బహు ప్రియుడా - మనోహరుడా - మహిమ రాజా - స్తుతించెదన్
...నా ప్రాణ...
2.
వీమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో - నమస్కరించి
ఆరాధింతున్ - హర్షింతును నే పాడెదన్ - నా ప్రభువా
...నా ప్రాణ...
3.
గర్భమున పుట్టిన బిడ్డను - కరుణించక తల్లి మరచునా - మరచినా గాని
నీవెన్నడు - మరువవు విడువవు ఎడబాయవు - కరుణారాజా
...నా ప్రాణ...
4.
రక్షణాలంకారములను - అక్షయమగు నీ యాహరమున్ - రక్షకుడా
నా కొసగితివి - దీక్షతో నిన్ను వీక్షీంచుచూ - స్తుతింతును
...నా ప్రాణ...
5.
నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించును - కృతజ్ఞత
స్తుతులతోడ - ప్రేమను నే వివరింతునూ - విమోచకా
...నా ప్రాణ...
6.
వాగ్ధానములు నాలో నెరవేరెన్ - విమోచించి నా కిచ్చితివే - పాడెదము
ప్రహర్షింతును - హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా
...నా ప్రాణ...

Опубликовано:

 

14 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 32   
@premakumaribanadela8183
@premakumaribanadela8183 Год назад
Naa prana priyuda yesu raja | నా ప్రాణ ప్రియుడా యేసు రాజా 666 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను - హృదయ పూర్వక ఆరాధనతో - సత్యముగా ||నా ప్రాణ|| 1.అద్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా - మనోహరుడా - మహిమ రాజా - స్తుతించెదన్ ||నా ప్రాణ|| 2.వీమోచన గానములతో - సౌందర్య ప్రేమ స్తుతులతో - నమస్కరించి ఆరాధింతున్ - హర్షింతును నే పాడెదన్ - నా ప్రభువా ||నా ప్రాణ|| 3.గర్భమున పుట్టిన బిడ్డను - కరుణించక తల్లి మరచునా మరచినా గాని నీ వెన్నడు - మరువవు విడువవు ఎడబాయవు - కరుణారాజా ||నా ప్రాణ|| 4.రక్షణాలంకారములను - అక్షయమగు నీయాహరమున్- రక్షకుడా నా కొసగితివి - దీక్షతో నిన్ను వీక్షించుచూ - స్తుతింతును ||నా ప్రాణ|| 5.నీ నీతిని నీ రక్షణను - నా పెదవులు ప్రకటించును- కృతజ్ఞత స్తుతులతోడ - ప్రేమను నే వివరింతునూ - విమోచకా ||నా ప్రాణ|| 6.వాగ్దానములు నాలో నెరవేరెన్ - విమోచించి నా కిచ్చితివే - పాడెదము ప్రహర్షింతును - హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా ||నా ప్రాణ|| - మాధుర్యం
@rajiirajii9949
@rajiirajii9949 Год назад
Praise the lord🙏🙏🙏🙏
@GloryGanduri
@GloryGanduri 9 месяцев назад
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయ పూర్వక ఆరాధనతో సత్యముగా.... (2) 1. అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా (2) బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతించేదన్ [ నా ప్రాణ ] 2. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ హర్షింతును నే పాడేదన్ నా ప్రభువా [ నా ప్రాణ ] 3. గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తల్లి మరచునా మరచిన గానీ నీవెన్నడు మరువవు విడువవు యెడబాయవు కరుణరాజా. [ నా ప్రాణ ]
@manoharprodduturi8353
@manoharprodduturi8353 10 месяцев назад
Praise to Lord🙏🙏🙏❤❤
@YesudasuAchanta-hu5wn
@YesudasuAchanta-hu5wn 10 месяцев назад
Praise the Lord
@YesudasuAchanta-hu5wn
@YesudasuAchanta-hu5wn 10 месяцев назад
Meaningful song......
@YesudasuAchanta-hu5wn
@YesudasuAchanta-hu5wn 10 месяцев назад
Hi
@jojappajojappa44
@jojappajojappa44 Год назад
హల్లెలూయా 🙏
@VaniPitti
@VaniPitti 6 месяцев назад
Hallelujah amen jesuss to all my family members jesuss please
@chprashanthi1234
@chprashanthi1234 Год назад
I love you my jusus
@VaniPitti
@VaniPitti 6 месяцев назад
Save my family stay healthy and peaceful always jesuss please
@chandanavenugopalrao5960
@chandanavenugopalrao5960 Год назад
✝️🛐🙏🙏🙏
@kingthomasjoel5767
@kingthomasjoel5767 Год назад
Music excellent 👍
@SwapnaChitrala
@SwapnaChitrala 6 месяцев назад
@kingthomasjoel5767
@kingthomasjoel5767 Год назад
Singing superrrr anna
@KavithaKavitha-cs1oe
@KavithaKavitha-cs1oe Год назад
🙏👌
@KNani-hs8cy
@KNani-hs8cy Год назад
Wonderful music album
@lakshmikoteswaridevipalli6038
Manasuchamppukoli.lightgaa. slow gatimemy waiting
@onestepmoreofficial8971
@onestepmoreofficial8971 Год назад
What happen?
@KNani-hs8cy
@KNani-hs8cy Год назад
Superrr
@chinnachinna8768
@chinnachinna8768 Год назад
Super song
@v.annapurna
@v.annapurna Год назад
Annapurna
@v.annapurna
@v.annapurna Год назад
Annapurna
@onestepmoreofficial8971
@onestepmoreofficial8971 Год назад
Any problem?
@bdrgaming8564
@bdrgaming8564 Год назад
Praise the Lord Amen
@v.annapurna
@v.annapurna Год назад
Annapurna
@kingthomasjoel5767
@kingthomasjoel5767 Год назад
Songs of Zion songs Inka padandi anna pls
@lakshmikoteswaridevipalli6038
Time kosamwhaitingchestanu.
@achcharaoch9663
@achcharaoch9663 10 месяцев назад
೨౭7😅
@manoharmoturu3643
@manoharmoturu3643 Год назад
Praise the lord..I want these brothers songs as many as possible, kindly share me links ...
@KantharatnamKakara
@KantharatnamKakara 11 месяцев назад
Praise the lord
@manoharprodduturi8353
@manoharprodduturi8353 Год назад
Praise to Lord❤❤
Далее
Naa neethi suryuda song
11:51
Просмотров 828 тыс.
А я с первого раза прошла (2024)
01:00
А я с первого раза прошла (2024)
01:00