Тёмный

నా భార్య డైరీని నిర్వహిస్తోంది|woman maintain dairy farm in telugu | mallesh adla | 

Mallesh Adla
Подписаться 225 тыс.
Просмотров 91 тыс.
50% 1

నా భార్య డైరీని నిర్వహిస్తోంది|woman maintain dairy farm in telugu | mallesh adla |
#dairyfarmtelugu #dairyfarmingintelugu #malleshadla
కొత్తపేట గ్రామం కేశంపేట్ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన నరసింహ గారు గత 13 సంవత్సరాలుగా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు షాప్ కట్టర్ నర్సింహా గారి చేయిపోవడం వల్ల తన భార్యనేే డైరీ ఫామ్ నిర్వహిస్తుందని నర్సింలు గారు తన అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది.
#dairyfarmingintelugu #narsimha #varalaxmi
రైతన్న ఫోన్ నెంబర్:-
విజ్ఞప్తి:-
--------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకునిి చూసే ప్రయత్నం చేయండి
Channel link:- / malleshadla
Instagram link:- / mallesh.adla
Facebook link:- / mallesh.adla
గమనిక:-
-----------
ఈ వీడియోలో యువ రైతన్న నరసింహ గారు మరియు వరలక్ష్మి గారు మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం కాము.
Other videos links:-
------------------------------
పావు ఎకరంలో 16 ఆవులు షెడ్డు లేకుండా పెంచుతున్న|Loose dairy farm in telugu|mallesh adla • పావు ఎకరంలో 16 ఆవులు ష...
మా కుటుంబం వల్లే నా డైరీ ఫామ్ సక్సెస్|Ravi kumar dairy farm Ravichedu|mallesh adla| • మా కుటుంబం వల్లే నా డై...
హెచ్ ఎఫ్ ఆవు నుంచి రోజు 36 లీటర్ల పాలు తీయవచ్చు|hf cow is best for dairy farms |malleshadla| • హెచ్ ఎఫ్ ఆవు నుంచి రోజ...
గొర్రె పొట్టేళ్ళ పెంపకం చేస్తున్న యువ రైతు|Gorre pottella pempakam ||mallesh adla| • పొట్టేళ్ళ పెంపకం young...
డైరీ పెట్టి 20 లక్షలు నష్టపోయా అయినా వెనుకడుగు వేయలేదు|dairy farm|mallesh adla| • డైరీ పెట్టి 20 లక్షలు ...
ఆర్కే బ్రదర్స్ డైరీ ఫామ్|RK Brothers Dairy farm|nirdavelly|mallesh adla| • ఆర్కే బ్రదర్స్ డైరీ ఫా...
నేను ఎప్పటికీ డైరీ ఫార్మ్ నీ వదలను| I will never leave Dairy Farm| |Mallesh adla| • డైరీ ఫార్మ్ ఎప్పటికీ వ...
మేకల పెంపకం చేస్తున్న యువరైతు తిరుపతయ్య|mekala pempakam by thirupathaiah|mallesh adla| • మేకల పెంపకం చేస్తున్న ...
సొంత పొలం ఉంటే డైరీ ఫామ్ సక్సెస్|Dairy Farm Success If Own Farm|mallesh adla| • మేకల పెంపకం చేస్తున్న ...
తక్కువ ధరలో పాలు తీసే యంత్రం low cost milking machine for dairy farms in telugu by mallesh adla| • Video
ఆవుల మరియు గేదెల మ్యాట్|Rubber mats for cow and buffaloes in telugu| mallesh adla| • Video

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 143   
@surenderssr6186
@surenderssr6186 2 года назад
కొందరు మహిళలు ఈ రోజుల్లో కేవలం మగవారి సంపాదన పైన మాత్రమే ఆధారపడతారు. కాని మీరు బిన్నంగా మీ భర్తకు చెయ్యి లేకపోయినా అదైర్య పడకుండా కుటుంబ భారాన్ని మీ భుజాలపైన వేసుకొని బతుకు బండిని నడిపిస్తున్నారు మీరు మట్టిలో మాణిక్యం మీరు మీ జీవితంలో అనుకున్న స్థాయికి కచ్చితంగా చేరుకుంటారు🙏🙏 మల్లేష్ గారు మీరు చాలా మంచి వీడియోలు తీస్తున్నారు👌👌👌
@sangasonu5546
@sangasonu5546 2 года назад
Godblessyou sister
@dubairao6073
@dubairao6073 2 года назад
S great akka
@saahadev
@saahadev 2 года назад
Akka👌 ఆడవాళ్లు తలుచుకుంతే ఏదన్నా సాధిస్తారు అన్ని మీ ద్రరా మళ్ళీ ఫ్రూ చేశారు🙏
@twenty4newstelugu982
@twenty4newstelugu982 2 года назад
ఒకరిపై ఆధారపడకుండా తన జీవితంలో తానే ఎదగాలన్న సంకల్పంతో ముందుకు పోతు తన భర్త చేయలేక పోయినా కూడా ఒక పెద్ద వ్యాపారాన్ని నడిపిస్తున్న ఆమెకు హాట్సాఫ్ ,🙏
@DeshamKosam
@DeshamKosam 2 года назад
Good sis మంచి సమాచారం అందిస్తున్నారు మీకు ధన్యవాదాలు సార్
@shivaji3206
@shivaji3206 2 года назад
చాలా మంది భార్యలు ఈ అక్క ని ఆదర్శంగా తీసుకొని మరింత బాగా పని చేసుకుంటారు
@yadavsrinu1987
@yadavsrinu1987 2 года назад
మీ అన్నీ వీడియో ల కన్నా ఈ వీడియో చాలా బాగుంది బ్రో అ రైతులు ఇంకా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@NareshNaresh-ni8iy
@NareshNaresh-ni8iy 2 года назад
అక్క మీకు ఎన్ని కృతజ్ఞతలు చేపిన తక్కువే ఇపుడు ఈ రోజులలో మగ వారి పై బ్రతికే వారి సంఖ్య నే ఎక్కువ కానీ మీరు మీ కుటుంబాని మీ భర్త ను ఎటువంటి ధైర్యం కొల్పకుండ నలుగురికి ఆదర్శనంగా నిలుస్తున్నారు 👌👌🙏🙏🙏
@abhinav8224
@abhinav8224 2 года назад
సూపర్ అక్క చాలా బాగా చేస్తున్నావ్ గుడ్ జాబ్
@viswanadhunisatish5364
@viswanadhunisatish5364 2 года назад
Super anna ఆడవాళ్లు మీకు జోహార్లు
@gganeshreddy5967
@gganeshreddy5967 2 года назад
She is one of the dynamic lady keep going like this
@mgroup1648
@mgroup1648 2 года назад
Hat's up to Lady for her knowledge and hard work 👏👏👍👍
@chkurma9263
@chkurma9263 2 года назад
Super akka nu ni nu inspirisys ga thisukovachu andaru
@anjiyadav4787
@anjiyadav4787 2 года назад
గ్రేట్ అమ్మ 👏👏👏👏
@harshvardhanharshvardhanre2989
@harshvardhanharshvardhanre2989 2 года назад
Akka nivu bada padaku akka nivu great akka
@panji8265
@panji8265 2 года назад
A
@anjiduggempudi7121
@anjiduggempudi7121 2 года назад
Mallesh brother chaf cutter &dairy farm mesheanery use cheaseatappudu elanti jagrathalu patinchalo video cheayandi
@nandimandalamgangadhara8837
@nandimandalamgangadhara8837 2 года назад
God bless you Amma
@yannambhupal4880
@yannambhupal4880 2 года назад
Akka meeru farm thwaraga purthi kavalani korukunttunna akka god job 👍👍👍👍👍🙏🙏🙏 information Chala bagundi Anna
@kumarbanda1773
@kumarbanda1773 2 года назад
సూపర్ అక్క 🙏🙏🙏🙏
@preethampooserla3933
@preethampooserla3933 2 года назад
Very inspiring.., god bless.
@Srinuoficial.
@Srinuoficial. 2 года назад
One of the best video
@manjunatha.amanju2882
@manjunatha.amanju2882 2 года назад
Super amma miru, miru endaro mahilaluku adarshamu avutharu,miru goppa sthayiki cherukovali amma,devudu ellappudu mitho untadu...
@SnRaju-zg6rh
@SnRaju-zg6rh 2 года назад
Anni vedios kanna edi good 👏👏👏👏👏
@kolarishy1464
@kolarishy1464 Год назад
Niku andaga vunna kutumba sabyulu chala great nematallo telustundi
@gunnalapurnachander1415
@gunnalapurnachander1415 2 года назад
Inspiring for all woman's
@ventrapatisatish9231
@ventrapatisatish9231 2 года назад
ఆయన చేయి మీరే తల్లి
@kurubajanardhana5823
@kurubajanardhana5823 2 года назад
Super akka aaainti mahalakshmi
@naveenmaharaj5396
@naveenmaharaj5396 Год назад
అక్క మీరు chala great 👏👏👍👍
@balakrishnachicksfarm7299
@balakrishnachicksfarm7299 2 года назад
Super akka
@bhussainmudhiraj7768
@bhussainmudhiraj7768 2 года назад
అక్కా బాగా చేస్తున్నారు మీరు
@mohdsoheluddinmohdsoheludd1211
@mohdsoheluddinmohdsoheludd1211 2 года назад
Super akka chala bagundhi dairy farm
@sravananugula1244
@sravananugula1244 Год назад
Great
@malleshyadavmalleshyadav6712
@malleshyadavmalleshyadav6712 2 года назад
సూపర్ 🙏🙏🙏🙏🙏
@gallinani1869
@gallinani1869 2 года назад
హాయ్ అన్న మీ వీడియోలన్నీ చూస్తున్నాను కొత్తగా డైరీ ఫాం పెట్టే వాళ్ళకి మీరు ఎంతో బాగా హెల్ప్ చేస్తున్నారు ప్లీజ్ అన్న మీ ఫోన్ నెంబర్ కావాలి మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్న thank you for your support
@rakeshrakesh-zx5zp
@rakeshrakesh-zx5zp 2 года назад
Akka nee shramaki padabivandanam 🙏🏻🙏🏻
@pashuvignanabadi
@pashuvignanabadi 2 года назад
Good job
@narayanaraju3505
@narayanaraju3505 2 года назад
Namaste amma 🙏🙏🙏
@c.rajesh0105
@c.rajesh0105 2 года назад
Mallesh anna meru elanti inspirational videos cheyandi brother plz
@nikilnimmala1867
@nikilnimmala1867 2 года назад
Akkaya great.
@bommakantilkant94
@bommakantilkant94 2 года назад
Neeku 🙏🙏 vandanam amma
@manoharabkmanombr7955
@manoharabkmanombr7955 2 года назад
Bro good job thanks for information 🤝🤝🤝🤝🤝
@mohammadfizankhan8007
@mohammadfizankhan8007 2 года назад
Very good akka
@djmodel125
@djmodel125 2 года назад
Chala manchi video chashavu anna
@ramu.ramakrishna9115
@ramu.ramakrishna9115 2 года назад
Really great women 👏👏👏
@mantipallykrishna580
@mantipallykrishna580 2 года назад
Super amma🙏🙏🙏
@muralivmuraliv1106
@muralivmuraliv1106 2 года назад
Very good thalli
@lingammunnurekapupatels9624
@lingammunnurekapupatels9624 2 года назад
Elanti danpatulu unta dary fom ì lountadi
@kchandramouligoud9057
@kchandramouligoud9057 2 года назад
Super sister
@c.rajesh0105
@c.rajesh0105 2 года назад
Hats off akka God will take care you
@kondalreddy6058
@kondalreddy6058 2 года назад
Super sir Goat farm gurichi chayandi please
@sairamsurna4714
@sairamsurna4714 2 года назад
Real inspiarable women
@mekalakrishna1354
@mekalakrishna1354 2 года назад
Chala manchi videos
@MalleshAdla
@MalleshAdla 2 года назад
Thank you bro
@mogilianil3918
@mogilianil3918 2 года назад
Super akka 🙏🏻🙏🏻🙏🏻
@prabhakaryadav3423
@prabhakaryadav3423 2 года назад
సూపర్ మల్లేష్ అన్న
@naguraju1368
@naguraju1368 5 месяцев назад
Super sister 🎉
@MalleshAdla
@MalleshAdla 5 месяцев назад
Super
@iruvantikiransharma4912
@iruvantikiransharma4912 2 года назад
Super అమ్మ
@evishwanathvishwanath6433
@evishwanathvishwanath6433 Год назад
👌👌👌
@madhu-rathod.
@madhu-rathod. 2 года назад
This video nice 👌👌👌👌👌
@rajurakthamani4199
@rajurakthamani4199 2 года назад
Akka supper🙏🙏🙏🙏
@srinivaskathula6979
@srinivaskathula6979 2 года назад
Your doing very well jai bheem
@venkateshmudam7180
@venkateshmudam7180 2 года назад
అక్క నువ్వు సూపర్ పో🙏
@maheshmahesh7604
@maheshmahesh7604 2 года назад
Akka 👌
@kothalapallyvigneshchary5658
@kothalapallyvigneshchary5658 2 года назад
Hat off ama 👏👏👏👏👌👌great women anna amayku milking machine epiyalay
@Markook_narsimha_
@Markook_narsimha_ 2 года назад
Super medam.
@dileepthula1706
@dileepthula1706 2 года назад
Super Mallesh bro ... Excellent vedio... Keep it up 👍
@golisteven
@golisteven 2 года назад
Anna next video lo chaff cutter medi subsidy untada next video raithu anna ne adugu anna
@nageswarayadav1534
@nageswarayadav1534 2 года назад
Nice video 📹 👍 👌 👏
@aravi3126
@aravi3126 2 года назад
Amma great miru 🤗🤗🤗
@manikantareddy9131
@manikantareddy9131 2 года назад
Super Madam
@cinemasamba5936
@cinemasamba5936 2 года назад
Anna yanni aavuluki antha pachi metha kavalo cheppinchandi Anna yakaralalo
@anushaanu4371
@anushaanu4371 2 года назад
Good job bro
@gopalkrishna5803
@gopalkrishna5803 2 года назад
Akka meru super 🙏🙏
@nareshreddaveni200
@nareshreddaveni200 2 года назад
Superb
@balachandramdhyagarla4225
@balachandramdhyagarla4225 2 года назад
Congratulations
@ashokvarimadla2601
@ashokvarimadla2601 2 года назад
Super
@user-ve4pi8zd7w
@user-ve4pi8zd7w Год назад
AKkHA nu king akkha 👌
@nikilnimmala1867
@nikilnimmala1867 2 года назад
🙏🙏🙏🙏🙏
@kondalyadav1518
@kondalyadav1518 2 года назад
Super video ana
@kandhadaanand7539
@kandhadaanand7539 2 года назад
Akka nivu super
@kurubajanardhana5823
@kurubajanardhana5823 2 года назад
Handsaf
@dasaribalraj7699
@dasaribalraj7699 2 года назад
Superakka
@ganeshpittala6709
@ganeshpittala6709 2 года назад
అక్క నీకు చేతులెత్తి మొక్కాలి 🙏🙏🙏
@onlyHelpcars
@onlyHelpcars 2 года назад
Super ❤️💝
@pr98091
@pr98091 2 года назад
Than doing a job of 1La. Pm in city, it better
@bchinna4358
@bchinna4358 2 года назад
Anna super
@slkumar2710
@slkumar2710 2 года назад
Anna ni video kosam waiting
@chennaikavalichennai5743
@chennaikavalichennai5743 2 года назад
Tp akha👌
@manjumass648
@manjumass648 2 года назад
Anna miru esari chese prathi video lo Shed kolathalu cheppu anna
@bkrishna9210
@bkrishna9210 2 года назад
🙏🙏🙏🙏🙏అన్నా
@karunenderreddy4861
@karunenderreddy4861 2 года назад
Chai mukkam kadhu thalli manasu mukyamu
@subbarayuduappisetty5432
@subbarayuduappisetty5432 Год назад
ఏ ఊరు అన్న నరసింహ ది
@srisurya7252
@srisurya7252 2 года назад
కష్ట పడే వ్యక్తులు ఎప్పుడు నష్ట పొరు
@muthesudhakar5100
@muthesudhakar5100 6 месяцев назад
అన్న ఈ ఆవులు ఎక్కడ నుంచి
@ashokreddydesham1240
@ashokreddydesham1240 2 года назад
🤚🤚🤚🤚🤚
@KummariShiva-fb3lq
@KummariShiva-fb3lq 2 года назад
ⓢⓤⓟⓔⓡ ⓐⓚⓚⓐ🙏🙏🙏
@balajivakiti7019
@balajivakiti7019 Год назад
Anna nenu kothaga dairy farm pettalli anukuna
@reddyvenkatreddy9662
@reddyvenkatreddy9662 2 года назад
మీరు సకేస్ kavlii అన్ని korukutuna
@kalalnaresh676
@kalalnaresh676 2 года назад
Manchi nirnayamakka
@MalleshAdla
@MalleshAdla 2 года назад
Thank you bro.
@kothalapallyvigneshchary5658
@kothalapallyvigneshchary5658 2 года назад
AMA meku plalu enara
@narendernarender5717
@narendernarender5717 11 месяцев назад
Ekkada anna mee dairy
@masamprashanth8486
@masamprashanth8486 2 года назад
వీళ్ళ అడ్రస్ ekkada anna distc
@ashokreddydesham1240
@ashokreddydesham1240 2 года назад
Rangareddy
Далее
ФОКУС -СВЕТОФОР
00:32
Просмотров 84 тыс.
АХХАХАХАХАХАХАХАХ
00:16
Просмотров 176 тыс.
ФОКУС -СВЕТОФОР
00:32
Просмотров 84 тыс.